online Quiz

ఇందులో పాల్గొనుటకు సూచనలు

 • బాలలు వారి జనరల్ నాలెడ్జి ని పరీక్షించుకోడానికి, ప్రదర్శనాతీరును, ఆత్మ విశ్వాసాన్ని మెరుగు పరుచు కోవడానికి ఈ ఆన్ లైన్ క్విజ్ పోటీ కార్యక్రమం ఉద్దేశించబడింది
 • ప్రపంచ జ్ఞానానికి, తాజా వ్యవహారాలు, ఆటలు - క్రీడలు, చరిత్ర , శాస్త్ర-సాంకేతిక విజ్ఞానం, బుద్ధి కుశలతకు , సంస్కృతి, వారసత్వ సంపద వంటి వివిధ విషయాలకు తగినట్లుగా క్విజ్ ప్రశ్నలు అక్కడక్కడా ఇవ్వబడ్డాయి
 • క్విజ్ లో పాల్గొనే వారు ఎన్ని సార్లయినా పాల్గొనవచ్చు అయితే తాజా వివరాలు మాత్రమే భద్రపరచబడి, పోటీకై పరిశీలనలోకి తీసుకోబడుతుంది
 • ప్రతి 2 నెలలకు క్విజ్ ప్రశ్నలు (ప్రశ్నావళి) మార్చబడతాయి
 • గెలిచిన వారి పేర్లు ఈ పోర్టల్ పేజి నందు ప్రకటించబడతాయి మరియు ఇ – మెయిల్ ద్వారా (ఇచ్చినట్లయితే) తెలియజేయబడతాయి. అందుచేత మీ వివరాలను తప్పని సరిగా నమొదు చేయవలెను. లేని యెడల మీరు పోటిలో పరిగనించ బడరు.
 • ఈ క్విజ్ 3 నుండి 10 వ తరగరతి విద్యార్ధుల కోసం నిర్దేశించబడింది. ఇది 3 విభాగాలుగా ఏర్పరచబడింది. 3 నుండి 5 వ తరగతి వరకు మొదటి విభాగం, 6 నుండి 8 వ తరగతి వరకు రెండవ విభాగం మరియు 9, 10 తరగతులు మూడవ విభాగం గాను పరిగణించబడ్డాయి. క్విజ్ ప్రశ్నలు ఈ మూడు విభాగాలకు భిన్న సముదాయాలుగా ఏర్పరచబడి, ప్రతి తరగతికి వేర్వేరు సమయాలను కేటాయించడమైనది.

ఎంపిక విధానం

 • తుది ఫలితాలన్నీ పరిగణనలోకి తీసుకోబడతాయి
 • గెలుపొందిన వారు నిర్దిష్టంగా వారికి ఇవ్వబడిన సమయంలో సాధించిన అత్యధిక మార్కలు ఆధారంగా మాత్రమే విజేతలుగా ఎంపికచేయబడతారు. మార్కలు సమానంగా వచ్చిన యెడల క్విజ్ పూర్తి చేయటాని పట్టిన కాలాన్ని పరిగణనలోనికి తీసుకొనబడుతుంది
 • కేవలం మొదటి మూడు స్ధానలలో గెలుపొందిన ముగ్గురు విజేతలకు మాత్రమే బహుమతి ప్రదానం చేయబడుతుంది . పునరావృతము అయే విజేతలు మరల అవార్డులు బహుకరణ కు అనుమతించబడరు.
 • క్విజ్ లో పాల్గొన్న వారు మొత్తం ప్రశ్నలకు గాను 70% ఫలితాన్ని జయప్రదంగా సాధించితే వారి ఫలిత శాతం పేర్కొనబడి, డిజిటల్ ధృవ పత్రం ప్రదానం చేయబడుతుంది. ( డిజిటల్ ధృవ పత్రంలో వారి పేరు, సాధించిన ఫలితశాతం పేర్కొనబడతాయి. (పి డి ఎఫ్ నమూనాలో)).

ఫలితాలు


సెప్టెంబర్ - అక్టోబర్ 2018 మొదటి మూడు స్ధానలలో గెలుపొందిన ముగ్గురు విజేతలు

గెలుపొందిన విజేతలకు శుభాకాంక్షలు

గ్రూప్ I లో మొదటి మూడు స్ధానలలో నిలిచిన విజేతలు
 1. Savia Reddy, Chhend colony, Rourkela, Odisha – Class 4
 2. Sanju, Gadarada, East Godavari, Andhra Pradesh – Class 5

గ్రూప్ III లో మొదటి మూడు స్ధానలలో నిలిచిన విజేతలు
 1. Krishna, Rampur, Navipet, Nizamabad, Telangana – Class 9
 2. Jithendra, Disukhnagar, Hyderabad, Telangana – Class 10
 3. Darji Kiran Kumar, Pargi, Vikarabad, Telangana – Class 10

బహుమతులు పొందుటకు

పై విజేతలు అందరూ క్రింది అభ్యర్థించిన పత్రాలను పోస్టల్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా 20.11.2018 లోపు పంపించు గలరు.
 1. మీ పూర్తి పోస్టల్ చిరునామా పిన్ కోడుతో సహ పంపండి.
 2. మీ ఇమెయిల్ ID పంపండి (మీరు కలిగి ఉంటే).
 3. మీ బర్త్ సర్టిఫికేట్ లేదా పాఠశాల నుండి తీసుకొన్న స్టడీ సర్టిఫికెట్ , ఫోటో (పోర్టల్ లో స్థానానికి) తో పాటు చివర తేది లోపల పంపగలరు.
 4. గడువు తేదీ తరువాత అందుకున్న వివరాలు పరిగణనలో నికి తీసుకొనబడవు మరియు అవార్డ్స్ ఆ విజేతలు జారీ చేయబడవు.అవార్డులు పునరావృత్తి అనుమతించబడదు.

పోస్టల్ చిరునామా

Vikaspedia Team,
Centre for Development of Advanced Computing(C-DAC),
Plot No: 6&7, Hardware Park,
Sy. No.1/1, Srisailam Highway,
Raviryal (V & GP), Via Ragaanna guda,
Maheshwaram (M),
Ranga Reddy district,
Hyderabad – 501510
Email ID: indg@cdac.in

ప్రశ్నలు మరియు సమాధానాలు


నెల మరియు సంవత్సరం తరగతులు
3rd - 5th 6th - 8th 9th - 10th
అక్టోబర్ 2018 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
ఆగష్టు 2018 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
జూన్ 2018 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
ఏప్రిల్2018 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
ఫిబ్రవరి 2018 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
డిసెంబర్ 2017 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
అక్టోబర్ 2017 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
ఆగష్టు 2017 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
జూన్ 2017 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
ఏప్రిల్2017 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
ఫిబ్రవరి 2017 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
డిసెంబర్ 2016 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
సెప్టెంబర్ 2016 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
ఆగష్టు 2015 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
మార్చి 2015 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
జనవరి 2015 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
మార్చి 2014 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
జనవరి 2014 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
నవంబర్ 2013 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
సెప్టెంబర్ 2013 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
జూలై 2013 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
మే 2013 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
ఫిబ్రవరి 2013 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
డిసెంబర్ 2012 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
అక్టోబర్ 2012 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
ఆగష్టు 2012 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
జూన్ 2012 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
ఏప్రిల్ 2012 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
ఫిబ్రవరి 2012 సమాధానాలు సమాధానాలు సమాధానాలు
డిసెంబర్ 2011 సమాధానాలు సమాధానాలు సమాధానాలు

క్విజ్ లో పాల్గొనుటకు నమోదు చేసుకోండి