online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఏప్రిల్-2017

1) రాము వద్ద 45 మామిడిపండ్లు ఉన్నాయి. అతను ప్రతి బుట్టలో 6 మామిడిపండ్లు ఉంచితే, అప్పుడు చివరి బుట్టలో ఎన్ని మామిడిపండ్లు ఉంటాయి?
a. 3
b. 4
c. 5
d. 6
సరైన సమాధానం : 3
2) 2, 11,29 మరియు 54 లలో ఇతర మూడింటి నుండి భిన్నంగా వున్నదేది?
a. 2
b. 11
c. 29
d. 54
సరైన సమాధానం : 54
3) రియా జనవరిలో ₹ 1,568 పొదుపుచెసింది. ఆమె ఫిబ్రవరిలో ₹ 2,368 మరియు మార్చిలో ₹ 4,025 పొదుపుచెసింది. అప్పుడు ఆమె ఒక కీబోర్డు కోసం ₹ 1,500 ఖర్చుచేసింది. అయిన రియా వద్ద ఇంకా ఎంత పైకం మిగిలి వుంటుంది?
a. ₹ 6351
b. ₹ 4561
c. ₹ 6461
d. ₹ 5461
సరైన సమాధానం : ₹ 6461
4) ఈ కింది వాటిలో పండు ఏది?
a. క్యారెట్
b. జామ
c. బఠానీలు
d. కాలీఫ్లవర్
సరైన సమాధానం : జామ
5) జాతీయ గీతం 'జన గణ మన' రాసినది ఎవరు?
a. మొహమ్మద్ ఇక్బాల్
b. గుల్జార్
c. రవీంద్రనాథ్ ఠాగూర్
d. బంకిమ్ చంద్ర చటర్జీ
సరైన సమాధానం : రవీంద్రనాథ్ ఠాగూర్
6) “A disease which spread by contact.” - ఇచ్చిన వాక్యాన్ని సరిగా తెలియజేసే పదాన్ని ఎంచుకోండి.
a. Infectious
b. Epicure
c. Contingent
d. Contagious
సరైన సమాధానం : Contagious
7) ప్రపంచంలో పాలను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం ఏది?
a. అమెరికా
b. భారతదేశం
c. చైనా
d. జర్మనీ
సరైన సమాధానం : భారతదేశం
8) ఈ కింది వాటిలో ఏ క్రీడకు నీటి అవసరం ఉంటుంది. దాని పేరు ఏమిటి?
a. స్కీయింగ్
b. స్కేట్ బోర్డింగ్
c. ఐస్ హాకీ
d. స్కూబా డైవింగ్
సరైన సమాధానం : స్కూబా డైవింగ్
9) ఒక డెసిమీటర్ నకు సమానమైనది?
a. 1 సె.మీ
b. .10 సె.మీ
c. 10 సె.మీ
d. .01 సె.మీ
సరైన సమాధానం : 10 సె.మీ
10) రోహన్ తన ఆంగ్లము మరియు గణితం ఇంటిపనిని రాత్రి భోజనానికి ముందే పూర్తిచేసాడు. అతను 6:40 గంటలప్పుడు ఇంటిపని ప్రారంభించాడు.ఆంగ్లము 50 నిమిషాలు గణితం 25 నిమిషాలు పట్టింది. ఏ సమయానికి అతను తన ఇంటిపని పూర్తిచేసాడు?
a. 7:35 P.M.
b. 7: 45 P.M.
c. 7:55 P.M.
d. 8:00 P.M.
సరైన సమాధానం : 7:55 P.M.
11) నాగార్జున సాగర్ బహుళార్ధసాధక ప్రాజెక్టు ఏ నదిపైన నిర్మించబడింది?
a. సట్లెజ్
b. కృష్ణ
c. నర్మదా
d. గోదావరి
సరైన సమాధానం : కృష్ణ
12) స్నేహ కాగితంతో ఒక ఆకారాన్ని కత్తిరించింది.ఆ ఆకారం 3 వైపులా వివిధ పొడవులు కలిగివుంది. అయిన ఈ క్రిందివాటిలో స్నేహ చేసిన ఆకారం ఏది?
a. వృత్తము
b. దీర్ఘచతురస్రం
c. చతురస్రం
d. త్రిభుజం
సరైన సమాధానం : త్రిభుజం
13) శిలాజాల అధ్యయనాన్ని ఏమంటారు?
a. పెడలోగి
b. జియోలజీ
c. పాలెంటాలజి
d. వైరోలగి
సరైన సమాధానం : పాలెంటాలజి
14) ఒక దీర్ఘచతురస్రం యొక్క రెండు భుజాలు 6 సె.మీ మరియు 9 సె.మీ గా ఉన్నాయి. ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కనుగొనండి.
a. 54
b. 45
c. 15
d. 3
సరైన సమాధానం : 54
15) 1, 3, 9, 27, 81,? శ్రేణిలోని తదుపరి సంఖ్య ఏది?
a. 729
b. 90
c. 120
d. 243
సరైన సమాధానం : 243
16) ఈ క్రింది వాటిలో సరైన అక్షరక్రమం కలిగిన పదం ఏది?
a. dictionery
b. dictionary
c. dicsionary
d. dectionary
సరైన సమాధానం : dictionary
17) ఒలింపిక్ ఆటలలో ఒక వ్యక్తిగత పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు?
a. కరణం మల్లీశ్వరి
b. సైనా నెహ్వాల్
c. పి టి ఉష
d. మేరీ కోమ్
సరైన సమాధానం : కరణం మల్లీశ్వరి
18) ఈ కింది ఏ రంగంలో మేరీ క్యూరీ నోబెల్ బహుమతిని అందుకున్నారు?
a. రసాయన శాస్త్రము
b. భౌతిక శాస్త్రము
c. సాహిత్యం
d. శాంతి
సరైన సమాధానం : భౌతిక శాస్త్రము
19) సాయంత్రం 6:00లను 24 గంటల సమయ సూచనకు వ్రాయండి.
a. 18:00
b. 20:00
c. 14:00
d. 22:00
సరైన సమాధానం : 18:00
20) సంజన తన బ్యాంకు ఖాతా నుండి రూ 875 / - తీసుకున్నది. ఇప్పుడు ఆమె ఖాతాలో రూ 9250 లు వున్నాయి. అయితే ఆమె తీసుకొనక ముందు ఖాతాలో ఎంత డబ్బు ఉంది?
a. 10125
b. 10225
c. 9925
d. 10025
సరైన సమాధానం : 10125
21) రావణాసురుడి వున్న తలలు ఏన్ని?
a. 3
b. 5
c. 8
d. 10
సరైన సమాధానం : 10
22) 84 లో ¼ ఎంత?
a. 20
b. 21
c. 22
d. 24
సరైన సమాధానం : 21
23) "I am packing my bags." ఈ వాక్యంలో సహాయ క్రియను ఎంచుకోండి.
a. I
b. am
c. packing
d. my
సరైన సమాధానం : am
24) వీరిలో ఒకప్పటి భారతదేశ ప్రధాన మంత్రి ఎవరు?
a. జాకీర్ హుస్సేన్
b. శంకర్ దయాళ్ శర్మ
c. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్
d. రాజేంద్ర ప్రసాద్
సరైన సమాధానం : విశ్వనాథ్ ప్రతాప్ సింగ్
25) టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదల్ ఏ దేశానికి చెందినవాడు?
a. స్విట్జర్లాండ్
b. అమెరికా
c. స్పెయిన్
d. జర్మనీ
సరైన సమాధానం : స్పెయిన్
26) భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంతకుమునుపు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి?
a. గుజరాత్
b. మహారాష్ట్ర
c. రాజస్థాన్
d. మధ్యప్రదేశ్
సరైన సమాధానం : గుజరాత్
27) రామాయణంలో కుంభకర్ణుడు ఎవరి తమ్ముడు?
a. రాముడు
b. హనుమంతుడు
c. రావణుడు
d. మేఘనాధుడు
సరైన సమాధానం : రావణుడు
28) ఈ కిందివానిలో సెమికోలన్ ఏది?
a. :
b. ,
c. "
d. ;
సరైన సమాధానం : ;
29) గొర్రెల సమూహన్ని ఏమంటారు?
a. పేక్
b. ఫోక్
c. స్కూల్
d. ప్రైడ్
సరైన సమాధానం : ఫోక్
30) క్రింది కొనుగోలులో ఏది లాభదాయకము?
a. రూ. 175/- లకు 5 కిలోల మామిడి పండ్లు
b. రూ. 315/- లకు 7 కిలోల మామిడి పండ్లు
c. రూ. 180/- లకు 6 కిలోల మామిడి పండ్లు
d. రూ. 160/- లకు 4 కిలోల మామిడి పండ్లు
సరైన సమాధానం : రూ. 180/- లకు 6 కిలోల మామిడి పండ్లు
31) శామ్సంగ్ సంస్థ ప్రధానకార్యాలయం ఏ దేశంలో ఉంది?
a. దక్షిణ కొరియా
b. చైనా
c. సింగపూర్
d. తైవాన్
సరైన సమాధానం : దక్షిణ కొరియా
32) షడ్భుజి ముఖములు ఎన్ని?
a. 4
b. 5
c. 6
d. 8
సరైన సమాధానం : 6
33) ఒక క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్ లో మొత్తం 10 వికెట్లు తీసుకున్న స్పిన్నర్ ఎవరు?
a. షేన్ వార్న్
b. ముత్తయ్య మురళీధరన్
c. అనిల్ కుంబ్లే
d. రవిచంద్రన్ అశ్విన్
సరైన సమాధానం : అనిల్ కుంబ్లే
34) జనవరి 2017 నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు?
a. తిరు ఒ పన్నీరు సెల్వ్ం
b. జె. జయలిలత
c. సిద్ధరామయ్య
d. కె చంద్రశేఖర్ రావు
సరైన సమాధానం : తిరు ఒ పన్నీరు సెల్వ్ం
35) ఈ శ్రేణి 1, 2, 3, __, 7, 11లో తప్పిపోయిన అంకె ఏది?
a. 8
b. 4
c. 6
d. 5
సరైన సమాధానం : 5
36) ఈ ఆంగ్ల వాక్యం "He helped me in the exam." లోని ఆర్టికల్ ను కనుగొనండి.
a. He
b. helped
c. in
d. the
సరైన సమాధానం : the
37) "GATHER" ఈ పదానికి దాదాపుగా సరి అయిన అర్థం వచ్చే పదం ఏది?
a. Throw
b. Collect
c. Fight
d. Angry
సరైన సమాధానం : Collect
38) "PRAISE" పదానికి వ్యతిరేక అర్ధం వచ్చే పదాన్ని కనుగొనండి.
a. Criticise
b. Admire
c. Invite
d. Leave
సరైన సమాధానం : Criticise
39) ఏ క్రీడలో 'వైడ్' అనే పదం వాడతారు?
a. ఫుట్బాల్
b. హాకీ
c. క్రికెట్
d. కబడ్డీ
సరైన సమాధానం : క్రికెట్
40) లక్షలో ఎన్ని సున్నాలు ఉన్నాయి?
a. 3
b. 4
c. 6
d. 5
సరైన సమాధానం : 5
41) సోనూ నిగమ్ ఒక ప్రసిద్ధిచెందిన
a. చిత్రకారుడు
b. నటుడు
c. క్రికెటర్
d. గాయకుడు
సరైన సమాధానం : గాయకుడు
42) గౌతమ బుద్ధుని అసలు పేరు ఏమిటి?
a. సిద్ధార్థ
b. చంద్రగుప్త
c. రిషభ
d. మహావీర
సరైన సమాధానం : సిద్ధార్థ
43) క్రింది దేశాల్లో ఏది భారతదేశముతో తన సరిహద్దు పంచుకుంటుంది?
a. బంగ్లాదేశ్
b. ఆఫ్గనిస్తాన్
c. శ్రీలంక
d. థాయిలాండ్
సరైన సమాధానం : బంగ్లాదేశ్
44) తొమ్మిది పుస్తకాలు కొనడానికి రూ.450 లు ఖర్చు అయ్యేట్లయితే, అప్పుడు ఒక పుస్తకము కొనడానికి అయ్యే ఖర్చు ఎంత?
a. 45
b. 50
c. 9
d. 27
సరైన సమాధానం : 50
45) "Please open the gate for them" అనే వాక్యములో సర్వనామాన్ని గుర్తించండి.
a. please
b. gate
c. them
d. open
సరైన సమాధానం : them
46) క్రింది పదాలలో ఒక హాస్య / సూపర్ హీరో పేరును సూచించేది ఏది?
a. MIESPARDB
b. ERIMSPDNU
c. MIASDRPNE
d. DNAPSEIMO
సరైన సమాధానం : MIASDRPNE
47) సంజయ్ కారుపైన 2 కి.మీ, మోటారు సైకిలుపైన 600మీటర్లు మరియు నడుచుకుంటు 250 మీ ప్రయాణించాడు. అతను ప్రయాణించిన మొత్తం దూరాన్ని మీటర్లలో లెక్కించు?
a. 2650 మీటర్లు
b. 2850 మీటర్లు
c. 2625 మీటర్లు
d. 2900 మీటర్లు
సరైన సమాధానం : 2850 మీటర్లు
48) ప్రపంచంలో అతిపెద్ద సర్పం ఏది?
a. బ్లాక్ మాంబా
b. రేటిల్ స్నేక్
c. కింగ్ కోబ్రా
d. అనకొండ
సరైన సమాధానం : అనకొండ
49) 19,432ను సమీప వందకు సరిచేయండి?
a. 19000
b. 19400
c. 19430
d. 19300
సరైన సమాధానం : 19400
50) సూర్యకాంతి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దేనిని ఉపయోగిస్తాము?
a. సబ్బు
b. పరిమళ ద్రవ్యం
c. చలువ కళ్ళద్దాలు
d. చరవాణి
సరైన సమాధానం : చలువ కళ్ళద్దాలు
సమాధానాలు
1)a2)d3)c4)b5)c6)d7)b8)d9)c10)c11)b12)d13)c14)a15)d16)b17)a18)b19)a20)a21)d22)b23)b24)c25)c
26)a27)c28)d29)b30)c31)a32)c33)c34)a35)d36)d37)b38)a39)c40)d41)d42)a43)a44)b45)c46)c47)b48)d49)b50)c