online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఏప్రిల్-2017

1) "All agog" ఇచ్చిన ఇడియమ్స్ మరియు పదబంధాలు కోసం సరైన అర్ధం ఎంచుకోండి.
a. Patient
b. Defend
c. Restless
d. To be inconsistent
సరైన సమాధానం : Restless
2) ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఏ దేశంలో ఉంది?
a. చైనా
b. అమెరికా
c. సౌదీ అరేబియా
d. యుఎఇ
సరైన సమాధానం : యుఎఇ
3) మీరు బ్లాస్ట్ అనే వ్యాధిని ఏ మొక్క / పంటలో కనుగొంటారు?
a. గోధుమ
b. వరి
c. గులాబి
d. చెరకు
సరైన సమాధానం : వరి
4) వృత్తాకారముగా తిరిగే యంత్రపు ఓడ క్యూ లో 55 మంది వున్నారు. ప్రతి రౌండ్లో 7 మంది వెళ్ళినట్లయితే చివరి రౌండ్లో ఎంత మంది ఉంటారు?
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 6
5) ఈ కింది వాటిలో ఆఫీసు, ఇల్లు, పాఠశాల, తదితర చిన్న ప్రాంతాలకు పరిమితమైన ఒక అంతర్జాలం (నెట్వర్క్) ఏది?
a. WAN
b. MAN
c. LAN
d. PAN
సరైన సమాధానం : LAN
6) "ENIGMA"అనే పదానికి సరి అయిన అర్ధాన్ని పోలి ఉండే పదాన్ని ఎంచుకోండి.
a. Puzzle
b. Riddle
c. Dream
d. Cruel
సరైన సమాధానం : Puzzle
7) మొక్కలకు వేసే ఉత్తమ ఎరువు ఏది?
a. కంపోస్ట్
b. అమ్మోనియం సల్ఫేట్
c. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్
d. యూరియా
సరైన సమాధానం : యూరియా
8) ఈ కింది సమూహానికి చెందనిది ఏది?
a. మౌస్
b. కీ బోర్డ్
c. మానిటర్
d. జాయ్ స్టిక్
సరైన సమాధానం : మానిటర్
9) 5, 50 లో ఎంత శాతానికి సమానం?
a. 5%
b. 10%
c. 15%
d. 20%
సరైన సమాధానం : 10%
10) మానవ శరీరములో అత్యంత సమృద్ధ అంశం ఏది?
a. కార్బన్
b. కాల్షియం
c. నైట్రోజన్
d. ఆక్సిజన్
సరైన సమాధానం : ఆక్సిజన్
11) “Uproot” - పదానికి ఉత్తమ అర్థం వ్యక్తంచేసే పదాన్ని ఎంచుకోండి.
a. Demolish
b. Careless
c. Careful
d. Tired
సరైన సమాధానం : Demolish
12) "మిడ్నైట్ చిల్డ్రన్" పుస్తక రచయిత ఎవరు?
a. విక్రమ్ సేథ్
b. విలియం షేక్స్పియర్
c. సల్మాన్ రష్దీ
d. ఝుంపా లాహిరి
సరైన సమాధానం : సల్మాన్ రష్దీ
13) "Please don't …………. me when I am speaking." ఖాళిని సరి అయిన పదముతో పూరించండి.
a. interrupted
b. interrupt
c. interrupts
d. interrupting
సరైన సమాధానం : interrupt
14) రిక్టర్ స్కేల్ దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు.
a. గాలి వేగము
b. ద్రవ సాంద్రత
c. గాలిలోని తేమ
d. భూకంప తీవ్రత
సరైన సమాధానం : భూకంప తీవ్రత
15) ఇటలీ జాతీయ చిహ్నం ఏది?
a. ఈగిల్
b. తెల్ల ఈగిల్
c. తెల్ల లిల్లి
d. లిల్లి
సరైన సమాధానం : తెల్ల లిల్లి
16) "Belonging to the same period" వాక్యాన్ని ఉత్తమంగా తెలియజేసే పదాన్ని ఎంచండి.
a. Comrades
b. Contemporaries
c. Compromises
d. Renegades
సరైన సమాధానం : Contemporaries
17) భారతదేశం లో రైల్వే వ్యవస్థ ఎప్పుడు స్థాపించబడింది?
a. 1969
b. 1753
c. 1853
d. 1947
సరైన సమాధానం : 1853
18) ఈ కింది సమూహానికి చెందనిది ఏది?
a. కోలకతా
b. రాయపూర్
c. రాంచీ
d. ఆంధ్ర ప్రదేశ్
సరైన సమాధానం : ఆంధ్ర ప్రదేశ్
19) The hotel was not too expensive ________
a. was it?
b. wasn’t it?
c. is it?
d. isn’t it?
సరైన సమాధానం : was it?
20) 6/10 + 2/5 =?
a. 10
b. 2
c. 5
d. 1
సరైన సమాధానం : 1
21) ఈ క్రింది వ్యాధులలో ఏది పూర్తిగా నిర్మూలించబడినది?
a. గవదబిళ్ళలు
b. తట్టు
c. మశూచికం
d. ఆటలమ్మ
సరైన సమాధానం : మశూచికం
22) "Make room" ఉత్తమ ఇడియం / ఫ్రేజ్ యొక్క సరి అయిన అర్థం వ్యక్తంచేసే పదాన్ని ఎంచుకోండి.
a. Clean the room
b. Make space
c. Attain the room
d. Make a clean sweep
సరైన సమాధానం : Make space
23) ఎండమావులు అనే దృగ్విషయాన్ని తెలియజేసేది.
a. వ్యతికరణం
b. వివర్తనం
c. ధ్రువీభవనము
d. సంపూర్ణ అంతఃప్రతిబింబము
సరైన సమాధానం : సంపూర్ణ అంతఃప్రతిబింబము
24) విటమిన్ ఎ లోపం వల్ల ఏర్పడేది.
a. రేచీకటి
b. బేరి-బేరి
c. అస్థిమార్దవరోగము (రికెట్స్ )
d. పెల్లాగ్రా
సరైన సమాధానం : రేచీకటి
25) ఈ కిందివాటిలో కనీస వేగముతో గాజులో ప్రసరించేది ఏది?
a. ఎరుపు రంగు కాంతి
b. ఉదా రంగు కాంతి
c. ఆకుపచ్చ రంగు కాంతి
d. పసుపు రంగు కాంతి
సరైన సమాధానం : ఉదా రంగు కాంతి
26) బ్యాటరీని సృష్టించింది ఎవరు?
a. రాంట్జన్
b. మాక్స్వెల్
c. ఫెరడే
d. వోల్టా
సరైన సమాధానం : వోల్టా
27) ఈ 5, 15, 45, 135,? శ్రేణిలో ప్రశ్నార్ధకం వద్ద వచ్చే సంఖ్య ఏది?
a. 245
b. 180
c. 305
d. 405
సరైన సమాధానం : 405
28) భారతదేశములో ఉత్తమ ప్రణాళికాబద్ధమైన నగరం ఏది?
a. సేలం
b. చండీగఢ్
c. కోయంబత్తూరు
d. సిలిగురి
సరైన సమాధానం : చండీగఢ్
29) ఆస్ట్రేలియా ఓపెన్ 2017 పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు?
a. రోజర్ ఫెదరర్
b. రఫెల్ నాదల్
c. ఆండీ ముర్రే
d. నోవాక్ జొకోవిక్
సరైన సమాధానం : రోజర్ ఫెదరర్
30) జనవరి 15 తేదీన జరుపుకునేది
a. శ్రామిక దినోత్సవం
b. అమరుల దినోత్సవం
c. గణతంత్ర దినోత్సవం
d. సైనిక దినోత్సవం
సరైన సమాధానం : సైనిక దినోత్సవం
31) అక్షరక్రమం సరిగా లేని పదాన్ని కనుగొనండి.
a. Integers
b. Estimete
c. Divider
d. Expression
సరైన సమాధానం : Estimete
32) ఒక త్రిభుజంలోని మూడు భుజాల 4 సెం.మీ, 6 సెం.మీ మరియు 8 సెం.మీ గా ఉన్నాయి. అయిన దాని చుట్టుకొలత కనుగొనండి.
a. 192 సెం.మీ
b. 18 సెం.మీ
c. 96 సెం.మీ
d. 9 సెం.మీ
సరైన సమాధానం : 18 సెం.మీ
33) ఒక వయోజనుని సాధారణ రక్తపోటు కొలత
a. 80/120 mm Hg
b. 130/90 mm Hg
c. 120/80 mm Hg
d. 160/95 mm Hg
సరైన సమాధానం : 120/80 mm Hg
34) అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 45వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసినవారు ఎవరు?
a. బరాక్ ఒబామా
b. హిల్లరీ క్లింటన్
c. బిల్ క్లింటన్
d. డోనాల్డ్ ట్రంప్
సరైన సమాధానం : డోనాల్డ్ ట్రంప్
35) 4లో 25 శాతము ఎంత?
a. 1
b. 2
c. 4
d. 10
సరైన సమాధానం : 1
36) ఈ కింది సమూహానికి చెందనిది ఏది?
a. ఆక్సిజన్
b. కాపర్
c. హైడ్రోజన్
d. నైట్రోజన్
సరైన సమాధానం : కాపర్
37) ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి (జనవరి 2017 నాటికి) ఎవరు?
a. ములాయం సింగ్ యాదవ్
b. అఖిలేష్ యాదవ్
c. అమర్ సింగ్
d. మాయావతి
సరైన సమాధానం : అఖిలేష్ యాదవ్
38) 1/4 ను ఒక దశాంశ సంఖ్య గా వ్రాయండి.
a. 0.40
b. 0.20
c. 0.50
d. 0.25
సరైన సమాధానం : 0.25
39) If A is coded as Z, B is coded as Y, C is coded as X then BED will be coded as? ఒక Aను Z గా సంకేత లిపిలో వ్రాయగా, Bను Y గాను C ను X గాను సంకేత లిపిలో వ్రాయబడ్డాయి. అయిన BED యొక్క సంకేత లిపి ఏమిటి?
a. YVW
b. YUW
c. ZVW
d. YVZ
సరైన సమాధానం : YVW
40) చతురస్ర వైశాల్యం 100 చదరపు సెంటీమీటర్లు అయిన దాని భుజాల పొడవు ఎంత?
a. 100 సెం.మీ
b. 10 సెం.మీ
c. 50 సెం.మీ
d. 25 సెం.మీ
సరైన సమాధానం : 10 సెం.మీ
41) మున్నా పొదుపు ఖాతాలో రూ 1000 లు వున్నాయి. అతను దానిపై 10% సాధారణ వడ్డీ పొందివుంటే 3 సంవత్సరాలలో ఎంత మొత్తం కలిగి ఉంటాడు?
a. రూ.1100
b. రూ.1200
c. రూ.1300
d. రూ.1400
సరైన సమాధానం : రూ.1300
42) వీరిలో ఎవరు నిరక్షరాస్యులు?
a. అక్బర్
b. షాజహాన్
c. జహంగీర్
d. ఔరంగజేబు
సరైన సమాధానం : అక్బర్
43) USB అనేది ____________ రకం నిల్వ పరికరం.
a. ఆక్సిలరీ
b. ప్రైమరీ
c. సెకండరీ
d. తర్షరీ
సరైన సమాధానం : సెకండరీ
44) 81/27 యొక్క సూక్ష్మరూపం వ్రాయండి.
a. 3/9
b. 9/18
c. 3
d. 6
సరైన సమాధానం : 3
45) "Life's Good" అనేది ఏ సంస్థ యొక్క సేవా లక్ష్య విధాన ప్రకటన?
a. శామ్ సంగ్
b. ఎల్ జి
c. పెనాసోనిక్
d. సోని
సరైన సమాధానం : ఎల్ జి
46) ఈ కింది వాటిలో అవక్షేపణ శిలకు ఉదాహరణకు ఏది?
a. ఒండ్రునేల
b. నల్లపింగాణి
c. నల్లరాయి
d. ముతక చకుముకి రాయి
సరైన సమాధానం : ఒండ్రునేల
47) బ్యాంకింగ్ లావాదేవీలు లో పేర్కొనే ECS అనగా
a. Excess Credit Supervisor
b. Extra Cash Status
c. Exchange Clearing Standard
d. Electronic Clearing Service
సరైన సమాధానం : Electronic Clearing Service
48) ఒక వ్యోమగామి అంతరిక్షం నుండి గమనించే ఆకాశం రంగు
a. తెలుపు
b. నలుపు
c. నీలం
d. ఎరుపు
సరైన సమాధానం : నలుపు
49) వాతావరణంలోని ఓజోన్ పొర
a. వాన కురవడానికి ఉపకరిస్తుంది
b. కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది
c. అతినీలలోహిత కిరణప్రసారణము నుంచి భూమి మీద జీవజాలానికి భద్రత అందిస్తుంది
d. వాతావరణంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది
సరైన సమాధానం : అతినీలలోహిత కిరణప్రసారణము నుంచి భూమి మీద జీవజాలానికి భద్రత అందిస్తుంది
50) ఈ కింది వాటినుండి "She has no pen to write." వాక్యంలో కింద గీత వున్న పదం కోసం సరైన రూపాన్ని ఎంచుకోండి.
a. write with
b. write at
c. write in
d. No improvement
సరైన సమాధానం : write with
సమాధానాలు
1)c2)d3)b4)c5)c6)a7)d8)c9)b10)d11)a12)c13)b14)d15)c16)b17)c18)d19)a20)d21)c22)b23)d24)a25)b
26)d27)d28)b29)a30)d31)b32)b33)c34)d35)a36)b37)b38)d39)a40)b41)c42)a43)c44)c45)b46)a47)d48)b49)c50)a