online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఏప్రిల్-2017

1) ఒక పనిని 10 మంది మనుషులు 5 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని ఇద్దరు మనుషులు మాత్రమే పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?
a. 5 రోజులు
b. 10 రోజులు
c. 50 రోజులు
d. 25 రోజులు
సరైన సమాధానం : 25 రోజులు
2) ఆధార్ ఆధారిత డిజిటల్ చెల్లింపు కోసం ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ ఏది?
a. ARJUN
b. BHIM
c. KRISHNA
d. RAM
సరైన సమాధానం : BHIM
3) 1000 సెం.మీ లను మీటర్లలోకి మార్చండి?
a. 1 మీటరు
b. 5 మీటర్లు
c. 10 మీటర్లు
d. 100 మీటర్లు
సరైన సమాధానం : 10 మీటర్లు
4) తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా గవర్నర్ సి విద్యాసాగర్ రావుచే నియమితులైనది ఎవరు?
a. ఇడప్పడి కె పళనిస్వామి
b. శశికళ
c. జె జయలలిత
d. ఒ పన్నీర్ సెల్వం
సరైన సమాధానం : ఇడప్పడి కె పళనిస్వామి
5) ఝుంపా లాహిరి ఏ పుస్తకానికి పులిట్జర్ ప్రైజ్ ను అందుకున్నారు?
a. ఇంటర్ప్రీటర్ ఆఫ్ మాల్ధీస్
b. ది నేమ్ సేక్
c. టు లీవ్స్ అండ్ అ బడ్
d. ప్రైడ్ అండ్ ప్రిజుడిస్
సరైన సమాధానం : ఇంటర్ప్రీటర్ ఆఫ్ మాల్ధీస్
6) ఈ 200, 100, 50, 25,? శ్రేణిలో ప్రశ్నార్ధకం వున్న చోట రావలసిన సంఖ్య ఏది?
a. 20
b. 10
c. 5.5
d. 12.5
సరైన సమాధానం : 12.5
7) "A state of lawless and disorder" ఈ వాక్యానికి సరితూగే దానిని ఎంచుకోండి.
a. Anarchy
b. Antedate
c. Atheist
d. Axiom
సరైన సమాధానం : Anarchy
8) ఆస్ట్రేలియా ఓపెన్ 2017 గెలుచుకున్నది ఎవరు?
a. రాఫెల్ నాదల్
b. రోజర్ ఫెదరర్
c. నోవక్ జకోవిచ్
d. ఆండీ ముర్రే
సరైన సమాధానం : రోజర్ ఫెదరర్
9) అక్షరక్రమం సరిగా వున్న పదాన్ని కనుగొనండి.
a. discripency
b. discripancy
c. discrepancy
d. descripancy
సరైన సమాధానం : discrepancy
10) “COPIOUS” అనే పదానికి చాలా దగ్గర అర్ధాన్నిచ్చే పదాన్ని ఎంచుకోండి.
a. Vast
b. Identical
c. Plentiful
d. Messy
సరైన సమాధానం : Plentiful
11) ఈ కింది వాటిలో కనిష్ట ప్రధాన సంఖ్య ఏది?
a. 0
b. 1
c. 2
d. 3
సరైన సమాధానం : 2
12) It was the help he got from his friends which ………….. him through the tragedy. ఖాళీని నింపడానికి సరి అయిన పదము ఎన్నుకోండి.
a. helped
b. boosted
c. supported
d. sustained
సరైన సమాధానం : sustained
13) ఒక సంకేత లిపిలో STUDENT ను TUVEFOU గా వ్రాస్తే, CLASS ను సంకేత లిపిలో తెలపండి.
a. DMBTT
b. DMATT
c. EMBTT
d. DMBTU
సరైన సమాధానం : DMBTT
14) నిషా, ప్రగ్యాల ప్రస్తుత వయసులు 5 : 4 గా ఉన్నాయి. మూడు సంవత్సరాల తర్వాత 11 : 9 అవుతుంది. అయిన ప్రగ్యా ప్రస్తుత వయస్సును సంవత్సరాలలో తెలపండి.
a. 20
b. 26
c. 24
d. 28
సరైన సమాధానం : 24
15) శరీర అంతర్గత అవయవాల అధ్యయనానికి వైద్యులకు సహాయపడే ధ్వని తరంగాలను ఏమంటారు?
a. అల్ట్రా సౌండ్
b. సోనోగ్రఫి
c. ఎకోగ్రఫీ
d. X- రే
సరైన సమాధానం : అల్ట్రా సౌండ్
16) మానవుడు భూమిపై నుండి చంద్రుని పైకి వెళ్ళినప్పుడు అతని ________________ :
a. బరువు పెరుగుతుంది
b. బరువు తగ్గుతుంది
c. ఏ మార్పు లేకుండా అంతే వుంటుంది
d. ఏ మాత్రం బరువు వుండదు
సరైన సమాధానం : బరువు తగ్గుతుంది
17) ఇచ్చిన ప్రత్యామ్నాయాలు నుండి ఓమ్, వాట్, వోల్ట్ లాంటి పదాన్ని ఎంచుకోండి?
a. లైట్
b. ట్రాన్స్ఫార్మర్
c. ఎలక్ట్రిసిటి
d. ఆంపియర్
సరైన సమాధానం : ఆంపియర్
18) ఒక 130 మీటర్ల పొడవైన రైలు, గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 30 సెకన్లలో వంతెనను దాటినట్లయిన ఆ వంతెన పొడవు ఎంత?
a. 275 మీటర్లు
b. 265 మీటర్లు
c. 245 మీటర్లు
d. 255 మీటర్లు
సరైన సమాధానం : 245 మీటర్లు
19) క్రికెటర్ మహమ్మద్ ఆజారుద్దీన్ తర్వాత టెస్ట్ క్రికెట్లో 199 పరుగుల వద్ద వికెట్ కోల్పోయిన రెండవ భారతీయుడు ఎవరు?
a. విరాట్ కోహ్లీ
b. కరుణ్ నాయర్
c. యువరాజ్ సింగ్
d. కె ఎల్ రాహుల్
సరైన సమాధానం : కె ఎల్ రాహుల్
20) భారతదేశ మొదటి న్యాయాధికారి అని ఎవరిని అంటారు?
a. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
b. భారతదేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
c. భారతదేశ సొలిసిటర్ జనరల్
d. భారతదేశ రాష్ట్రపతి
సరైన సమాధానం : భారతదేశ సొలిసిటర్ జనరల్
21) అమ్మకపు ధర రెట్టింపు చేసినట్లయిన లాభం మూడింతలు అవుతుంది. అయిన లాభం శాతం కనుగొనండి.
a. 1
b. 1.5
c. 1.2
d. 0.5
సరైన సమాధానం : 1
22) భారత గణతంత్ర దినోత్సవం తేది: 26.01.2017 న జరిగిన వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న హెచ్ హెచ్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఏ దేశానికి రాజు?
a. ఇరాన్
b. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
c. అబూ ధాబీ
d. సౌదీ అరేబియా
సరైన సమాధానం : అబూ ధాబీ
23) అండమాన్ మరియు నికోబార్ దీవుల కేంద్రపాలిత ప్రాంత ప్రధాన న్యాయస్థానం ఎక్కడ ఉంది?
a. గౌహతి హైకోర్టు
b. కోలకతా హైకోర్టు
c. ఢిల్లీ హైకోర్టు
d. తమిళనాడు హైకోర్టు
సరైన సమాధానం : కోలకతా హైకోర్టు
24) నాథు లా పాస్ ఇది రాష్ట్రంలో ఉంది?
a. పశ్చిమ బెంగాల్
b. అస్సాం
c. మేఘాలయ
d. సిక్కిం
సరైన సమాధానం : సిక్కిం
25) ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత, వెడల్పుల మధ్య నిష్పత్తి 5: 1. దీర్ఘ చతురస్ర వైశాల్యం 216 చదరపు సెం.మీ. అయిన ఆ దీర్ఘ చతురస్ర పొడవు ఏంత?
a. 18 సెం.మీ.
b. 16 సెం.మీ.
c. 20 సెం.మీ.
d. 14 సెం.మీ.
సరైన సమాధానం : 18 సెం.మీ.
26) ఏ దేశం తేది: 11.01.2017 న ఎఫ్ ఎమ్ రేడియో ప్రసార నిషేధాన్ని విధించిన ప్రపంచపు మొట్టమొదటి దేశంగా మారింది?
a. ఫిన్లాండ్
b. నార్వే
c. జర్మనీ
d. నెదర్లాండ్
సరైన సమాధానం : నార్వే
27) స్టెయిన్లెస్ స్టీల్ ను ఉత్పత్తి చేయడానికి ఇనుముతో ఉపయోగించే ముఖ్యమైన లోహం ఏది?
a. క్రోమియం
b. నికెల్
c. అల్యూమినియం
d. తగరము
సరైన సమాధానం : క్రోమియం
28) భారతదేశ "శ్వేత విప్లవ పితామహుడు" ఎవరు?
a. ఎం ఎస్ స్వామినాథన్
b. వి కురియన్
c. కె ఎన్ భాల్
d. బి పి పాల్
సరైన సమాధానం : వి కురియన్
29) మాగ్నస్ కార్ల్ సన్ ఏ క్రీడకు సంబంధించినవాడు?
a. బాక్సింగ్
b. చదరంగం
c. రెజ్లింగ్
d. టెన్నిస్
సరైన సమాధానం : చదరంగం
30) ఇద్దరు విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారు. వారిలో ఒకరికి ఇంకొకరికన్నా 9 మార్కులు ఎక్కువ వచ్చాయి. అతని మార్కులు వారి మార్కుల మొత్తంలో 56% ఉంది. వారిరువురు పొందిన మార్కులు ఎంతెంత?
a. 40, 30
b. 40, 33
c. 42, 30
d. 42, 33
సరైన సమాధానం : 42, 33
31) ఒక వ్యక్తికి జరిగిన ప్రమాదంలో చాలా రక్తము కోల్పోయి రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఏర్పడింది. తన అనువంశిక రక్త వర్గము తనిఖీ చేయడానికి సమయం లేదు. ఆ సమయంలో ఈ క్రింది వాటిలో ఏ రక్తాన్ని ఆ వ్యక్తికి ఇవ్వవచ్చు?
a. O +
b. O –
c. AB +
d. AB –
సరైన సమాధానం : O –
32) ఒక కృత్రిమ ఉపగ్రహానికి విద్యుత్ శక్తి యొక్క మూలం ఏమిటి?
a. సౌర ఘటాలు
b. సూక్ష్మ అణు రియాక్టర్
c. డైనమో
d. థర్మోపైల్
సరైన సమాధానం : సౌర ఘటాలు
33) ఈ 8, 13, 23, 38, 58,? శ్రేణిలో ప్రశ్నార్ధకం వున్న చోట వచ్చే సంఖ్య ఏది?
a. 78
b. 75
c. 80
d. 83
సరైన సమాధానం : 83
34) సూర్యునిలో శక్తి ఉత్పత్తి దేని వలన జరుగుతుంది?
a. అణు విచ్ఛిత్తి,
b. అణు విలీనీకరణం
c. అయనీకరణం
d. అమ్లజనీకరణము
సరైన సమాధానం : అణు విలీనీకరణం
35) "The painless killing of a patient suffering from an incurable disease." ఇచ్చిన వాక్యాన్ని సరిగా వ్యక్తపరిచే పదాన్ని ఎంచుకోండి.
a. కోమ
b. యుథాంసియా
c. పన్
d. సబ్జుగేషన్
సరైన సమాధానం : యుథాంసియా
36) జాతీయ వోటరు దినోత్సవాన్ని భారతదేశం అంతటా ఏ రోజున జరుపుకుంటారు?
a. 5వ జనవరి
b. 14వ జనవరి
c. 25వ జనవరి
d. 31వ జనవరి
సరైన సమాధానం : 25వ జనవరి
37) "As You Like It" పుస్తక రచయిత ఎవరు?
a. జార్జ్ బెర్నార్డ్ షా
b. లియో టాల్స్టాయ్
c. చార్లెస్ డికెన్
d. విలియం షేక్స్పియర్
సరైన సమాధానం : విలియం షేక్స్పియర్
38) “EXCLUSIVE” అనే పదానికి సరి అయిన అర్ధాన్నిచ్చే పదాన్ని ఎంచుకోండి.
a. Extensive
b. Sole
c. External
d. Excessive
సరైన సమాధానం : Sole
39) దేశంలోని అన్ని విద్యుత్ రైళ్లను 100% పవన విద్యుత్ తో నడుపుతున్న ప్రపంచములోని మొట్టమొదటి దేశం ఏది?
a. స్వీడన్
b. డెన్మార్క్
c. నార్వే
d. నెదర్లాండ్
సరైన సమాధానం : నెదర్లాండ్
40) ఈ కింది సమూహంలో పొసగనది ఏది?
a. చంద్రుడు
b. బృహస్పతి
c. శని
d. భూమి
సరైన సమాధానం : చంద్రుడు
41) జనవరి 2017 లో 350వ ప్రకాష్ పర్వ (ప్రకాష్ ఉత్సవ్) లేదా గురు గోబింద్ సింగ్ జీ జయంతిని ఏ ప్రదేశంలో జరుపుకున్నారు?
a. రాంచీ
b. లక్నో
c. పాట్నా
d. అమృత్ సర్
సరైన సమాధానం : పాట్నా
42) ఈ క్రింది ఇవ్వబడిన ఏ తేదీన మధ్యాహ్న సమయంలో మీ నీడ చిన్నదిగా వుంటుంది?
a. 25వ డిసెంబర్
b. 21వ మార్చ్
c. 22వ జూన్
d. 21వ జూలై
సరైన సమాధానం : 22వ జూన్
43) షాతూష్ శాలువాను దేని వెంట్రుకలతో తయారు చేస్తారు:
a. హాంగుల్
b. చింకారా
c. చిరు
d. మెరినో
సరైన సమాధానం : చిరు
44) అక్షరక్రమం సరిగా వున్న పదాన్ని కనుగొనండి.
a. Felicetate
b. Encyclopeadia
c. Apendix
d. Ominous
సరైన సమాధానం : Ominous
45) చెట్టు వయస్సు ఎలా నిర్ణయించబడుతుంది?
a. చెట్టు ఆకులను లెక్కించడం వలన
b. చెట్టు కాండము మీది ముడులను లెక్కించడం వలన
c. కొమ్మలను లెక్కించడం వలన
d. చెట్టు ఎత్తును కొలవడం వలన
సరైన సమాధానం : చెట్టు కాండము మీది ముడులను లెక్కించడం వలన
46) భారతదేశ అతి పెద్ద సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? (జనవరి 2017 31 నాటికి)
a. రాజేష్ గోపీనాథ్
b. సైరస్ మిస్త్రీ
c. ఎన్ చంద్రశేఖరన్
d. రతన్ టాటా
సరైన సమాధానం : రాజేష్ గోపీనాథ్
47) ఈ "Play truant" జాతీయానికి సరి అయిన దానిని ఎంచుకోండి.
a. Play a tyrant
b. Stay away from duty
c. Be responsible
d. Be alert
సరైన సమాధానం : Stay away from duty
48) ఈ "The pros and cons" అనేదానికి అత్యుత్తమంగా తెలియజెసే సరి అయిన ప్రత్యమ్నాయాన్ని తెలపండి.
a. Foul and fair
b. Good and evil
c. For and against a thing
d. Former and latter
సరైన సమాధానం : For and against a thing
49) ఈ "INERTIA" అనే పదానికి వ్యతిరేకార్ధాన్ని ఇచ్చే పదాన్ని ఎంచుకోండి.
a. Force
b. Vigour
c. Inertness
d. Joy
సరైన సమాధానం : Vigour
50) I insisted ……. his leaving the place. ఖాళీని నింపడానికి సరి అయిన పదము ఎన్నుకోండి.
a. on
b. about
c. in
d. with
సరైన సమాధానం : on
సమాధానాలు
1)d2)b3)c4)a5)a6)d7)a8)b9)c10)c11)c12)d13)a14)c15)a16)b17)d18)c19)d20)c21)a22)c23)b24)d25)a
26)b27)a28)b29)b30)d31)b32)a33)d34)b35)b36)c37)d38)b39)d40)a41)c42)c43)c44)d45)b46)a47)b48)c49)b50)a