online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఏప్రిల్ - 2018

1) "RESCUE" అనే పదం యొక్క అర్థం ఏమిటి?
a. Destroy
b. Punish
c. Save
d. Quarrel
సరైన సమాధానం : Save
2) అమితాబ్ బచ్చన్, అంజాద్ ఖాన్, శక్తి కపూర్ మరియు సంజీవ్ కుమార్ లలో ప్రముఖ హిందీ చిత్రం షోలే లో లేనిది ఎవరు?
a. అమితాబ్ బచ్చన్
b. అంజాద్ ఖాన్
c. శక్తి కపూర్
d. సంజీవ్ కుమార్
సరైన సమాధానం : శక్తి కపూర్
3) ఐర్లాండ్ కరెన్సీ ఏమిటి?
a. డాలర్
b. యూరో
c. పౌండ్
d. దినార్
సరైన సమాధానం : యూరో
4) "లాలూ యాదవ్" ఏ రాష్ట్ర ముఖ్య మంత్రిగా పనిచేసారు?
a. బీహార్
b. పశ్చిమబెంగాల్
c. జార్ఖండ్
d. చత్తీస్గఢ్
సరైన సమాధానం : బీహార్
5) సంజన ఒక పెన్ను, ఒక పెన్సిల్ ను రూ. 45.50 లకు కొనుగోలు చేసింది. పెన్సిల్ ధర రూ. 8 అయితే, పెన్ను ఖరీదు ఎంత?
a. రూ. 36.50
b. రూ. 38.50
c. రూ. 38
d. రూ. 37.50
సరైన సమాధానం : రూ. 37.50
6) వీటిలో ఏది పెద్దది?
a. 4 x 5 - 5
b. 20 - 8 x 2
c. 5 + 10 x 2
d. 30 x 2 - 45
సరైన సమాధానం : 5 + 10 x 2
7) క్రికెట్లో ఒక బ్యాట్స్ మాన్ ఒక సెంచరీ చేయడానికి ఎన్ని పరుగులు చేయాలి?
a. 50
b. 100
c. 150
d. 200
సరైన సమాధానం : 100
8) భారత రక్షణ మంత్రి ఎవరు (02.02.2018 నాటికి)?
a. నిర్మలా సీతారామన్
b. మనోహర్ పారికర్
c. ములాయం సింగ్ యాదవ్
d. అరుణ్ జైట్లీ
సరైన సమాధానం : నిర్మలా సీతారామన్
9) పాటలిపుత్ర ఏ భారతీయ నగరం యొక్క పురాతన పేరు?
a. భువనేశ్వర్
b. రాంచీ
c. వారణాసి
d. పాట్నా
సరైన సమాధానం : పాట్నా
10) రోహన్ వద్ద 10 మీటర్ల వస్త్రం ఉంది. దాని నుండి అతను చొక్కాను కుట్టుకు 3 మీ. 50 సెం.మీ. తీసుకుంటే ఇంకను మిగిలిన వస్త్రం ఎంత?
a. 7 మీ
b. 7 మీ. 50 సెం
c. 6 మీ. 50 సెం
d. 8 మీ
సరైన సమాధానం : 6 మీ. 50 సెం
11) ఫిలిప్పీన్స్ రాజధాని?
a. మలే
b. మనీలా
c. కాన్బెర్రా
d. బ్యాంకాక్
సరైన సమాధానం : మనీలా
12) "Ravi ride the bus to school every morning." వాక్యంలోని క్రియను గుర్తించండి:
a. Ravi
b. ride
c. bus
d. morning
సరైన సమాధానం : ride
13) "My dining table is round." వాక్యంలో విశేషణాన్ని గుర్తించండి.
a. My
b. dining
c. table
d. round
సరైన సమాధానం : round
14) ఆసియాలో అతి తక్కువ వైశాల్యం కల దేశం ఏది?
a. మాల్దీవులు
b. సింగపూర్
c. బహ్రెయిన్
d. బ్రూనై
సరైన సమాధానం : మాల్దీవులు
15) ఏది రాత్రివేళ మేల్కొని ఉండి, పగటి కాంతిలో నిద్రిస్తుంది?
a. ఉష్ట్రపక్షి
b. పెంగ్విన్
c. గుడ్లగూబ
d. నైటింగేల్
సరైన సమాధానం : గుడ్లగూబ
16) డిస్నీ టెలివిజన్ ఛానల్ చూపించే కార్యక్రమాలు దేనికి సంభందించినవి?
a. న్యూస్
b. కార్టూన్లు
c. సాంగ్స్
d. క్రీడలు
సరైన సమాధానం : కార్టూన్లు
17) అమూల్ సంస్థ దేనికి సంబంధించినది?
a. పాలు
b. గుడ్డు
c. చేప
d. మాంసం
సరైన సమాధానం : పాలు
18) 4500 మీటర్లను కిలోమీటర్ల లోనికి మార్చండి.
a. 45 కిలోమీటర్లు
b. 4 కిలోమీటర్లు
c. 4.5 కిలోమీటర్లు
d. 450 కిలోమీటర్లు
సరైన సమాధానం : 45 కిలోమీటర్లు
19) జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి (ఫిబ్రవరి 2018 నాటికి)?
a. ఒమర్ అబ్దుల్లా
b. ఫరూఖ్ అబ్దుల్లా
c. మెహబూబా మఫ్తి సయీద్
d. గులాం నబీ ఆజాద్
సరైన సమాధానం : మెహబూబా మఫ్తి సయీద్
20) "Thought, Politisian, Bussiness, Journelist." లలో అక్షరక్రమం సరిఅయిన పదం ఏది?
a. Thought
b. Politisian
c. bussiness
d. Journelist
సరైన సమాధానం : Thought
21) పెట్రోల్ ను దేనిలో కొలుస్తారు?
a. కిలోగ్రాములు
b. లీటర్లు
c. మీటర్లు
d. సెకనులు
సరైన సమాధానం : లీటర్లు
22) రోహన్ వద్ద రూ. 80.50 వున్నాయి. అతని తల్లి అతడికి రూ. 15.50 ఇచ్చింది. ఆ డబ్బులో అతను రూ. 25తో ఐస్ క్రీం కొన్నాడు. రోహన్ వద్ద ఇంకా ఎంత డబ్బు మిగిలి ఉంది?
a. రూ. 71.50
b. రూ .81
c. రూ .81.50
d. రూ. 71
సరైన సమాధానం : రూ. 71
23) "Creater, Network, Platform, Social." లలో అక్షరక్రమం తప్పుగా వున్న పదం ఏది?
a. Creater
b. Network
c. Platform
d. Social
సరైన సమాధానం : Creater
24) చిరపుంజి ఏ రాష్ట్రంలో ఉంది?
a. బీహార్
b. పశ్చిమబెంగాల్
c. మేఘాలయ
d. అస్సాం
సరైన సమాధానం : మేఘాలయ
25) కాబూల్, భూటాన్, ఢాకా మరియు ఖాట్మండులలో భిన్నమైనది ఏది?
a. కాబూల్
b. భూటాన్
c. ఢాకా
d. ఖాట్మండు
సరైన సమాధానం : భూటాన్
26) 6 సంవత్సరాలను నెలలలోకి మార్చండి.
a. 70 నెలలు
b. 62 నెలలు
c. 60 నెలలు
d. 72 నెలలు
సరైన సమాధానం : 72 నెలలు
27) ఢిల్లీలోని ఎర్రకోటను ఏ మొఘల్ చక్రవర్తి నిర్మించారు?
a. షాజహాన్
b. అక్బర్
c. సికందర్ లోధి
d. జహంగీర్
సరైన సమాధానం : షాజహాన్
28) 5855 గ్రాములను కిలో గ్రాములలోనికి మార్చండి.
a. 5855 kg
b. 58 కిలోల 55 గ్రా
c. 5 కిలోల 855 గ్రా
d. 585 కిలోల 5 గ్రా
సరైన సమాధానం : 5 కిలోల 855 గ్రా
29) 2/3 నకు సమానమైన భిన్నాన్ని కనుగొనండి.
a. 12/20
b. 8/12
c. 6/15
d. 10/20
సరైన సమాధానం : 8/12
30) 30 + x + 70 = 200 లో x విలువను కనుగొనండి.
a. 100
b. 200
c. 0
d. 160
సరైన సమాధానం : 100
31) బాల్ గంగాధర్ తిలక్ ఒక __________________.
a. ప్రధాన మంత్రి
b. కవి
c. హాకీ ఆటగాడు
d. స్వాతంత్ర సమరయోధుడు
సరైన సమాధానం : స్వాతంత్ర సమరయోధుడు
32) జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చింది ఎవరు?
a. లాల్ బహదూర్ శాస్త్రి
b. అటల్ బిహారీ వాజ్ పాయి
c. ఇందిరా గాంధీ
d. సుభాష్ చంద్రబోస్
సరైన సమాధానం : లాల్ బహదూర్ శాస్త్రి
33) సూరత్ ఏ రాష్ట్రంలో ఉంది?
a. రాజస్థాన్
b. మధ్యప్రదేశ్
c. గుజరాత్
d. హర్యానా
సరైన సమాధానం : గుజరాత్
34) సంఖ్య 1 నుంచి 20 మధ్య 1 ఎన్నిసార్లు వస్తుంది?
a. 9
b. 10
c. 11
d. 8
సరైన సమాధానం : 10
35) 1896 లో, ఏ దేశంలో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయి?
a. స్పెయిన్
b. నార్వే
c. గ్రీస్
d. డెన్మార్క్
సరైన సమాధానం : గ్రీస్
36) 8 కిలోల బియ్యం ధర రూపాయలు 400. 1 కిలో బియ్యం ధర ఏంత?
a. రూ .40
b. రూ. 10
c. రూ. 100
d. రూ. 50
సరైన సమాధానం : రూ. 50
37) పట్టు పురుగు ఏమి తింటుంది?
a. మల్బరీ ఆకులు
b. మర్రి ఆకులు
c. రాగి ఆకులు
d. వేప ఆకులు
సరైన సమాధానం : మల్బరీ ఆకులు
38) ఏ క్రీడలో స్మాష్ అనే పదం ఉపయోగించబడుతుంది?
a. క్రికెట్
b. బ్యాడ్మింటన్
c. బాక్సింగ్
d. కబడ్డీ
సరైన సమాధానం : బ్యాడ్మింటన్
39) ATM నుండి డబ్బు ఉపసంహరించుకోవడం కోసం మనము _________ ను ఉపయోగిస్తాము?
a. పాన్ కార్డు
b. ఆధార్ కార్డు
c. ఐడెంటిటి కార్డు
d. డెబిట్ కార్డు
సరైన సమాధానం : డెబిట్ కార్డు
40) హిల్ స్టేషన్ నైనిటాల్ ఏ రాష్ట్రంలో ఉంది?
a. ఉత్తరప్రదేశ్
b. మధ్యప్రదేశ్
c. ఉత్తరాంచల్
d. రాజస్థాన్
సరైన సమాధానం : ఉత్తరాంచల్
41) నెల్సన్ మండేలా ఏ ఆఫ్రికా దేశం అధ్యక్షుడు?
a. దక్షిణ ఆఫ్రికా
b. కెన్యా
c. నైజీరియాలో
d. జింబాబ్వే
సరైన సమాధానం : దక్షిణ ఆఫ్రికా
42) ఏ దేశం అత్యధిక భూకంపాలను ఎదుర్కొంటుంది?
a. భారతదేశం
b. జపాన్
c. సింగపూర్
d. చైనా
సరైన సమాధానం : జపాన్
43) ఏ నీటి జంతువుకు 8 చేతులున్నాయి?
a. పీత
b. ఆక్టోపస్
c. జెల్లీఫిష్
d. ఆయిస్టర్
సరైన సమాధానం : ఆక్టోపస్
44) ఉత్తర కొరియా ఏ ఖండంలో ఉంది?
a. ఆసియా
b. ఆఫ్రికా
c. ఉత్తర అమెరికా
d. యూరోప్
సరైన సమాధానం : ఆసియా
45) ఒక పెద్ద భూభాగాన్ని ఆవరించే ఒక మందపాటి మంచుగడ్డను ఇలా పిలుస్తారు?
a. ఐస్బర్గ్
b. ద్వీపం
c. ఇగ్లూ
d. హిమానీనదం
సరైన సమాధానం : హిమానీనదం
46) బొకారో ఉక్కు నగరం ఏ రాష్ట్రంలో ఉంది?
a. చత్తీస్గఢ్
b. ఒడిషా
c. జార్ఖండ్
d. పశ్చిమబెంగాల్
సరైన సమాధానం : జార్ఖండ్
47) ___________ ను జలాంతర్గాములలో వాడతారు.
a. మైక్రోస్కోప్
b. పెరిస్కోప్
c. టెలిస్కోప్
d. స్పెక్ట్రోస్కోప్
సరైన సమాధానం : పెరిస్కోప్
48) తీక్షణమైన, పదునైన పళ్ళును ఏమని పిలుస్తారు?
a. కనైన్
b. మోలార్
c. ప్రి మోలార్
d. ఇంసైసర్
సరైన సమాధానం : కనైన్
49) ఏ క్రికెట్ ఆటగాడిని లిటిల్ మాస్టర్ అని పిలుస్తారు?
a. సచిన్ టెండూల్కర్
b. బ్రియన్ లారా
c. సునీల్ గవాస్కర్
d. డాన్ బ్రాడ్మాన్
సరైన సమాధానం : సునీల్ గవాస్కర్
50) భూమి సూర్యుని నుండి _____ వ గ్రహం.
a. ప్రధమ
b. రెండవ
c. మూడో
d. నాల్గవ
సరైన సమాధానం : మూడో
సమాధానాలు
1)c2)c3)b4)a5)d6)c7)b8)a9)d10)c11)b12)b13)d14)a15)c16)b17)a18)a19)c20)a21)b22)d23)a24)c25)b
26)d27)a28)c29)b30)a31)d32)a33)c34)b35)c36)d37)a38)b39)d40)c41)a42)b43)b44)a45)d46)c47)b48)a49)c50)c