online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఏప్రిల్ - 2018

1) "Does not hold water." ఇచ్చిన జాతీయానికి మరియు పదబంధానికి సరైన అర్ధాన్ని ఎంచుకోండి?
a. In a difficult situation
b. Under suspicion
c. Cannot be believed
d. Not on good terms
సరైన సమాధానం : Cannot be believed
2) ఏ కాలువ ఆసియా, ఆఫ్రికాలను వేరుచేస్తుంది?
a. సూయజ్ కాలువ
b. కీల్ కాలువ
c. పనామా కాలువ
d. వెల్న్ కెనాల్
సరైన సమాధానం : సూయజ్ కాలువ
3) వాతావరణం యొక్క వేడి పొరను ఏమంటారు?
a. స్ట్రాటోస్పియర్
b. ఐనోస్ఫేయర్
c. మెసోస్పియర్
d. థర్మోస్పియర్
సరైన సమాధానం : థర్మోస్పియర్
4) నీమ్, సాల్, టేకు, షీషం అనేవి సాధారణంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్ మరియు జార్ఖండ్ ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ అడవులను ఏమంటారు?
a. ఉష్ణమండల సతత హరిత అడవులు
b. ముండ్ల అడవులు
c. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
d. టైడల్ అడవులు
సరైన సమాధానం : ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
5) "There is clearly something wrong with her." క్రింది వాక్యంలో క్రియావిశేషణం గుర్తించండి.
a. There
b. clearly
c. something
d. wrong
సరైన సమాధానం : clearly
6) “BYPASS” అనే పదానికి అర్థంలో సమానమైన పదాన్ని ఎంచుకోండి.
a. Avoid
b. Allow
c. Advice
d. Threaten
సరైన సమాధానం : Avoid
7) రికీ పాంటింగ్ ఏ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వుండెవాడు?
a. దక్షిణ ఆఫ్రికా
b. ఇంగ్లాండ్
c. న్యూజిలాండ్
d. ఆస్ట్రేలియా
సరైన సమాధానం : ఆస్ట్రేలియా
8) ఈ కిందివానిలో ఏది సమూహానికి చెందినది కాదు?
a. Word
b. Windows
c. Excel
d. Powerpoint
సరైన సమాధానం : Windows
9) సమాధి మీద వ్రాయబడిన పదాలను ఏమంటారు?
a. సెవర్
b. ఎపిలాగ్
c. ఎపిటాప్
d. ఆర్కైవ్
సరైన సమాధానం : ఎపిటాప్
10) భూమి లోపల వున్న లోతైన రాళ్ళు కరిగినప్పుడు ఏర్పడేది ఏమిటి?
a. హిమానీనదం
b. ఐస్ బెర్గ్
c. బంగారం
d. శిలాద్రవం
సరైన సమాధానం : శిలాద్రవం
11) సరిఅయిన అక్షరక్రమం కల పదం ఏది?
a. Accountable
b. Reguletors
c. Waepon
d. Encountar
సరైన సమాధానం : Accountable
12) వలసలు ఏ కాలముతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి?
a. వేసవి
b. చలి
c. ఆకురాలు
d. వసంతం
సరైన సమాధానం : చలి
13) XCIX నకు సమానమైన హిందూ-అరబిక్ సంఖ్య ఏంత?
a. 90
b. 95
c. 99
d. 101
సరైన సమాధానం : 99
14) (1) BCE = Before Common Era, (2) AD = Anno Domini, (3) CE = Common Era వీటిలో ఏది నిజం?
a. (1)
b. (2)
c. (3)
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
15) స్వచ్చమైన నీరు ఎలావుంటుంది?
a. పారదర్శకము
b. అర్ధపారదర్శకము
c. అపారదర్శకము
d. ఇవన్నీ
సరైన సమాధానం : పారదర్శకము
16) "Her arrogant nature made her very unpopular." కింది వాక్యంలో విశేషణాన్ని గుర్తించండి.
a. దురహంకారం
b. ప్రకృతి
c. ఆమె
d. అప్రసిద్దమైనవి
సరైన సమాధానం : దురహంకారం
17) ప్రాచీన కాలంలోని సాధారణంగా వ్రాతపతులను ఏ ఆకుపైన రాసేవారు?
a. అరటి ఆకు
b. రాగి ఆకు
c. తాటి ఆకు
d. పనస ఆకు
సరైన సమాధానం : తాటి ఆకు
18) మన శరీరంలోని ఏ కీలు అన్ని దిశలలో కదులుతుంది?
a. కీలక కీలు
b. బంతి గిన్నే కీలు
c. మడతబందు కీలు
d. కదలని కీలు
సరైన సమాధానం : బంతి గిన్నే కీలు
19) దట్టమైన పొదల ఆకులు వెన్నెముక రూపంలో వుండటం వలన దేనిని తగ్గిస్తుంది?
a. భాష్ఫోత్సేకం
b. కిరణజన్య సంయోగక్రీయ్
c. ఆక్సీకరణం
d. శ్వాసక్రియ
సరైన సమాధానం : భాష్ఫోత్సేకం
20) ఆహార పదార్ధంపై విలీన అయోడిన్ ద్రావణం యొక్క 2-3 చుక్కల ఉంచిన తరువాత, అది ఘాడ నీలం రంగులోకి మారితే, అది ఏమి సూచిస్తుంది?
a. ఇది మాంసకృత్తులు కలిగి ఉన్నట్లు సూచిస్తుంది.
b. ఇది విటమిన్లు కలిగి సూచిస్తుంది.
c. ఇది పీచుపదార్ధము కలిగివున్నట్లు సూచిస్తుంది.
d. ఇది పిండి పదార్ధం కలిగి ఉన్నట్లు సూచిస్తుంది.
సరైన సమాధానం : ఇది పిండి పదార్ధం కలిగి ఉన్నట్లు సూచిస్తుంది.
21) 5.104 కిలోల నుండి 0.514 కిలోలను తీసివేయండి.
a. 4.590 కిలోలు
b. 4.50 కిలోలు
c. 4.990 కిలోల
d. 4.90 కిలోలు
సరైన సమాధానం : 4.590 కిలోలు
22) కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే వాయువు ఏది?
a. బొగ్గుపులుసు వాయువు
b. ఆక్సిజన్
c. నత్రజని
d. హైడ్రోజన్
సరైన సమాధానం : ఆక్సిజన్
23) వేడి వాతావరణంలో పగటిపూట వీచే వేడి,పొడి గాలులను ఏమని పిలుస్తారు?
a. చినూక్
b. మిస్త్రల్
c. లూ
d. మంచు తుఫాను
సరైన సమాధానం : లూ
24) ఆఫ్రికా మధ్యలోనుంచి వెళ్తున్న అక్షాంశం పేరు?
a. ఈక్వేటర్
b. ట్రోపిక్ ఆఫ్ కాప్రికాన్
c. ట్రోపిక్ ఆఫ్ క్యేన్ సర్
d. ప్రయిమ్ మెరిడియన్
సరైన సమాధానం : ఈక్వేటర్
25) ఒక ప్రదేశంలోని వాతావరణాన్ని ప్రభావితం చేసేదేమిటి?
a. జనాభా
b. సముద్రం నుండి దూరం
c. భవనాలు
d. మట్టి
సరైన సమాధానం : సముద్రం నుండి దూరం
26) ఒక సంఖ్య 250 కు మూడురెట్లు వుంటుంది. అయితే ఆ సంఖ్య?
a. 250
b. 500
c. 750
d. 1000
సరైన సమాధానం : 750
27) ఉత్తర అమెరికాలోని సమశీతోష్ణ గడ్డిభూములను ఏమని పిలుస్తారు?
a. ప్రైరీలు
b. రెంచెస్
c. విల్డ్స్
d. సవన్నా
సరైన సమాధానం : ప్రైరీలు
28) 10 ని భేదముగా కలిగిన ప్రధాన సంఖ్యల జత ఏది?
a. 15, 25
b. 11, 23
c. 29, 39
d. 45, 55
సరైన సమాధానం : 29, 39
29) ఇటీవలే మరణించిన ప్రసిద్ధ బాలీవుడ్ నటి పేరు?
a. మాధురి దీక్షిత్
b. పూనమ్ ధిల్లాన్
c. మీనాక్షి శేషాద్రి
d. శ్రీ దేవి
సరైన సమాధానం : శ్రీ దేవి
30) BPL అనగా ఏమి?
a. Below Poverty Line
b. Basic Poverty Line
c. Below Poverty Level
d. Basic Poverty Level
సరైన సమాధానం : Below Poverty Line
31) ఒక బల్బ్ యొక్క ఫిలమెంటు దేనితో రూపొందించబడింది?
a. రాగి
b. అల్యూమినియం
c. టంగ్ స్టన్
d. ఇనుము
సరైన సమాధానం : టంగ్ స్టన్
32) మొక్కలోని ఏ భాగం మట్టి నుండి నీరు, ఖనిజాలను గ్రహిస్తుంది?
a. ఆకులు
b. వేళ్ళు
c. కాండము
d. పండ్లు
సరైన సమాధానం : వేళ్ళు
33) మొక్కలు ఏ వర్గానికి చెందినవి?
a. చెట్లు
b. మూలికలు
c. పొదలు
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
34) పిండిపదార్ధము, చక్కెర రెండు దేనికి ఉదాహరణలు?
a. కార్బోహైడ్రేట్స్
b. విటమిన్లు
c. ప్రోటీన్లను
d. ఫ్యాట్
సరైన సమాధానం : కార్బోహైడ్రేట్స్
35) రాయి, లోహం వంటి సాపేక్షంగా గట్టి ఉపరితలాలపై రాసే రచనలను ఏమంటారు.?
a. భావగీతం
b. చేతితో రాసినది
c. లిపి
d. శాసనములు
సరైన సమాధానం : శాసనములు
36) వాతావరణంలో నత్రజని వాయువు దేనికి ఉపయోగించబడుతుంది?
a. జీవ పెరుగుదల
b. శోషించే వేడి భూమి ద్వారా ప్రసరించబడుతుంది
c. శ్వాస
d. కిరణజన్య
సరైన సమాధానం : జీవ పెరుగుదల
37) ఉష్ణమండల సముద్రంలో ఉద్భవించి, వర్షాన్ని తీసుకువచ్చే రుతుసంబంధ గాలులను ఏమంటారు?
a. చినూక్
b. బిజ్జార్డ్స్
c. మాన్ సూన్
d. లూ
సరైన సమాధానం : మాన్ సూన్
38) ఏ విశ్వాంతర శక్తులు సొంత కాంతిని కలిగివుంటాయి?
a. గ్రహములు
b. నక్షత్రములు
c. లఘుగ్రహములు
d. తోకచుక్క
సరైన సమాధానం : నక్షత్రములు
39) అవరోహణ క్రమంలో క్రింది దశాంశ సంఖ్యలను 3.3, 3.04, 3.33, 0.30, 3.333 అమర్చండి.
a. 3.333, 3.3, 3.33, 3.03, 0.30
b. 3.333, 3.33, 3.03, 3.3, 0.30
c. 3.333, 3.33, 3.3, 3.03, 0.30
d. 3.333, 3.3, 3.03, 3.33, 0.30
సరైన సమాధానం : 3.333, 3.33, 3.3, 3.03, 0.30
40) హంపీ కోనేరు ఒక ప్రముఖ ______________?
a. రచయిత
b. క్రికెటర్
c. నర్తకి
d. చదరంగం ఆటగాడు
సరైన సమాధానం : చదరంగం ఆటగాడు
41) భారతదేశపు అతి పిన్నవయస్కుడైన ప్రధానమంత్రి ఎవరు?
a. రాజీవ్ గాంధీ
b. ఇందిరా గాంధీ
c. లాల్ బహదూర్ శాస్త్రి
d. జవహర్ లాల్ నెహ్రూ
సరైన సమాధానం : రాజీవ్ గాంధీ
42) FIFA (2017 డిసెంబర్ నాటికి) భారత ఫుట్బాల్ జట్టు శ్రేణికరణ స్థానం ఎంత?
a. 80
b. 95
c. 105
d. 120
సరైన సమాధానం : 105
43) శ్రేణి 6, 12, 18, 24, ... యొక్క 15 వ పదాన్ని కనుగొనండి.
a. 60
b. 70
c. 80
d. 90
సరైన సమాధానం : 90
44) 2022 కామన్వెల్త్ క్రీడలను ఏ నగరం నిర్వహిస్తుంది?
a. బర్మింగ్హామ్
b. మెల్బోర్న్
c. పెర్త్
d. లండన్
సరైన సమాధానం : బర్మింగ్హామ్
45) భారతదేశంలో శౌర్యానికి అందజేసే అత్యంత గొప్ప బహుమతి ఏది?
a. భారత్ రత్న
b. పరమ విశిష్ట సేవా పతకము
c. పరం వీర చక్ర
d. వీర్ చక్ర
సరైన సమాధానం : పరం వీర చక్ర
46) అతిపెద్ద ఋణపూర్ణాంకం ఏది?
a. 0
b. -1
c. -10
d. -100
సరైన సమాధానం : -1
47) అంతరిక్షయానం చేసిన మొదటి మహిళ ఎవరు?
a. వేలెంటినా తెరేష్కోవా
b. సునీతా విలియమ్స్
c. కల్పనా చావ్లా
d. సాలీ రైడ్
సరైన సమాధానం : వేలెంటినా తెరేష్కోవా
48) 2018 ఐసిసి అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్ 12 వ ఎడిషన్ను ఏ దేశం గెలుచుకుంది?
a. ఆస్ట్రేలియా
b. ఇంగ్లాండ్
c. దక్షిణ ఆఫ్రికా
d. భారతదేశం
సరైన సమాధానం : భారతదేశం
49) 23, 12ల మొత్తాన్ని 7 చే విభజించిన వచ్చేది.
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 5
50) మెరీనో అనేది దేనికి చెందిన జాతి?
a. గొర్రెలు
b. మేక
c. ఆవు
d. ఫిష్
సరైన సమాధానం : గొర్రెలు
సమాధానాలు
1)c2)a3)d4)c5)b6)a7)d8)b9)c10)d11)a12)b13)c14)d15)a16)a17)c18)b19)a20)d21)a22)b23)c24)a25)b
26)c27)a28)c29)d30)a31)c32)b33)d34)a35)d36)a37)c38)b39)c40)d41)a42)c43)d44)a45)c46)b47)a48)d49)b50)a