online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఏప్రిల్ - 2018

1) The term Knight is associated with which sports?
a. Billiards
b. Chess
c. Golf
d. Judo
సరైన సమాధానం : Chess
2) "MY TRUTH" పుస్తకం యొక్క రచయిత ఎవరు?
a. ఇందిరా గాంధీ
b. మహాత్మా గాంధీ
c. జవహర్ లాల్ నెహ్రూ
d. రాహుల్ గాంధీ
సరైన సమాధానం : ఇందిరా గాంధీ
3) భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించినది ఎవరు?
a. మోతిలాల్ నెహ్రూ
b. ఎ ఓ హ్యూమ్
c. అన్నీ బెసంట్
d. W సి బోనర్ర్జీ
సరైన సమాధానం : ఎ ఓ హ్యూమ్
4) లోకసభ సభ్యుడిగా కావడానికి వుండాల్సిన కనీస వయస్సు ఎంత?
a. 18 సంవత్సరాలు
b. 21 సంవత్సరాలు
c. 25 సంవత్సరాలు
d. 30 సంవత్సరాలు
సరైన సమాధానం : 25 సంవత్సరాలు
5) "STRIFE" అనే పదానికి వ్యతిరేక అర్థం వచ్చే పదాన్ని ఎంచుకోండి.
a. విషాదం
b. హార్మొనీ
c. స్మూత్
d. స్తోత్రము
సరైన సమాధానం : హార్మొనీ
6) a × a × a × a ... 101 సార్లుకు సమానమైనది ఎంత?
a. a
b. a101
c. a101
d. 101a
సరైన సమాధానం : a101
7) ఖచ్చిత వర్గం కావడానికి 82 ను ఏ అతి చిన్న సంఖ్యతో గుణించాలి?
a. 2
b. 4
c. 5
d. 8
సరైన సమాధానం : 5
8) "A bolt from the blue?" ఇచ్చిన జాతీయము యొక్క సరైన అర్ధం ఏమిటి?
a. One that hold no secrets
b. To confuse issues
c. Something unexpected and unpleasant
d. Appear Suddenly
సరైన సమాధానం : Something unexpected and unpleasant
9) ఒక బ్యాక్టీరియా కలిగి వుండేది.
a. 1 కణం
b. 2 కణాలు
c. 10 కణాలు
d. 100 కణాలు
సరైన సమాధానం : 1 కణం
10) సరి అయిన అక్షరక్రమం కలిగిన పదాన్ని కనుగొనండి?
a. Culpeble
b. Culpable
c. Culpabel
d. Culpebel
సరైన సమాధానం : Culpable
11) ఆకాశంలో అతి పెద్ద నక్షత్రమండలం ఏది?
a. విర్గో
b. ఉర్సా మేజర్
c. సీటస్
d. హైడ్రా
సరైన సమాధానం : హైడ్రా
12) ఒక ఆంగ్ల నిఘంటువులో JOURNEY, JOURNAL, JOVIAL and JOCKEY లలో ఏది చివరి పదం?
a. JOURNEY
b. JOURNAL
c. JOVIAL
d. JOCKEY
సరైన సమాధానం : JOVIAL
13) (1/4) x (8 / -3) యొక్క విలోమము ఎంత?
a. -2/3
b. -3/4
c. -3/2
d. -4/3
సరైన సమాధానం : -3/2
14) గోధుమ, మొక్కజొన్న, బార్లీ మరియు వోట్స్ లలో ఖరీఫ్ పంట ఏది?
a. గోధుమ
b. మొక్కజొన్న
c. బార్లీ
d. వోట్స్
సరైన సమాధానం : మొక్కజొన్న
15) సరి అయిన అక్షరక్రమం లేని పదాన్ని కనుగొనండి?
a. Nieghbourhood
b. Neighbourhood
c. Neighbourhood
d. Nieghbuorhood
సరైన సమాధానం : Neighbourhood
16) "The action of looking within or into one's own mind." ఒక పదంలో సరి అయిన అర్ధం వచ్చేదాన్ని ఎంచండి.
a. INTROSPECT
b. Implicate
c. Coercion
d. Incredible
సరైన సమాధానం : INTROSPECT
17) (-2/5) పొందడానికి, (-4/7) ను ఏ సంఖ్యచే గుణించాలి?
a. 10/7
b. 7/10
c. 7/20
d. 5/7
సరైన సమాధానం : 7/10
18) "PRUDENT" పదానికి అర్థం:
a. Cautious
b. Friendly
c. Abolish
d. Overcome
సరైన సమాధానం : Cautious
19) "టైరు" ను ఎవరు కనుగొన్నారు?
a. జాన్ హారిషన్
b. బెంజమిన్ ఫ్రాంక్లిన్
c. జాన్ డన్లప్
d. జోసెఫ్ లిస్టర్
సరైన సమాధానం : జాన్ డన్లప్
20) టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు తీసుకున్న భారతీయ బౌలర్ ఎవరు?
a. జావగల్ శ్రీనాథ్
b. అనిల్ కుంబ్లే
c. హర్భజన్ సింగ్
d. బిషన్ సింగ్ బేడి
సరైన సమాధానం : అనిల్ కుంబ్లే
21) "Cleanliness is next to _________." ఖాళీని పూర్తిచేయండి.
a. Godliness
b. Homeliness
c. Earthliness
d. Friendliness
సరైన సమాధానం : Godliness
22) సల్ఫర్ యొక్క రసాయన సంకేతము ఏమిటి?
a. Su
b. Sr
c. Sl
d. S
సరైన సమాధానం : S
23) P అనేది q యొక్క క్యూబ్ రూట్ అయితే, అప్పుడు
a. q3 = p
b. q = p1/3
c. p = q1/3
d. p3 = q
సరైన సమాధానం : p3 = q
24) Kaspersky కంపెని ఏమి తయారుచేస్తుంది?
a. కంప్యూటర్లు
b. యాంటీవైరస్ ప్రోగ్రామ్
c. నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్
d. మొబైల్స్
సరైన సమాధానం : యాంటీవైరస్ ప్రోగ్రామ్
25) బంగ్లాదేశ్ కి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశ ప్రధాన మంత్రి ఎవరు?
a. రాజీవ్ గాంధీ
b. లాల్ బహదూర్ శశాంరి
c. అటల్ బిహారీ వాజ్పేయి
d. ఇందిరా గాంధీ
సరైన సమాధానం : ఇందిరా గాంధీ
26) బెల్జియం రాజధాని:
a. బ్రస్సెల్స్
b. సోఫియా
c. ఓస్లో
d. వెల్లింగ్టన్
సరైన సమాధానం : బ్రస్సెల్స్
27) 36 యొక్క వర్గమూలమునకు ఘనము ఎంత?
a. 64
b. 216
c. 512
d. 36
సరైన సమాధానం : 216
28) జిబౌటి, ఎరిట్రియా, ఇథియోపియా మరియు సోమాలియా అనే 4 దేశాలని కలిగి ఉన్న ఈశాన్య ఆఫ్రికాను పిలుస్తారు?
a. హార్న్ అఫ్ ఆఫ్రికా
b. క్రౌన్ ఆఫ్ ఆఫ్రికా
c. 4 జ్యువెల్స్ ఆఫ్ ఆఫ్రికా
d. యునైటెడ్ ఆఫ్రికా
సరైన సమాధానం : హార్న్ అఫ్ ఆఫ్రికా
29) ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెబ్ పేజీని సృష్టించేందుకు ఉపయోగించబడుతుంది?
a. కోబాల్
b. జావా
c. హెచ్ టి ఎమ్ ఎల్
d. సి
సరైన సమాధానం : హెచ్ టి ఎమ్ ఎల్
30) క్రోమ్ బ్రౌజర్ ఏ కంపెనీకి చెందినది?
a. ఆపిల్
b. Google
c. యాహూ
d. మొజిల్లా
సరైన సమాధానం : Google
31) "ATMOSPHERE" అనే పదం నుండి ఏర్పడని పదం ఏది?
a. Atom
b. Most
c. Spot
d. Nest
సరైన సమాధానం : Nest
32) "My dad was courageous when he killed the spider." కింది వాక్యంలో విశేషణాన్ని గుర్తించండి.
a. My
b. dad
c. courageous
d. killed
సరైన సమాధానం : courageous
33) అబాకస్ అనే పదం అబాక్స్ నుంచి వచ్చింది, ఇది ఒక
a. లాటిన్ భాష
b. గ్రీక్ భాష
c. సంస్కృత భాష
d. ఇవి ఏవి కావు
సరైన సమాధానం : లాటిన్ భాష
34) భారత ప్రభుత్వం యొక్క మొదటి న్యాయ అధికారి?
a. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
b. భారతదేశం యొక్క అధ్యక్షుడు
c. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
d. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
సరైన సమాధానం : అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
35) ఏ వాతావరణ పొరలో ఉల్కలు మండుతాయి?
a. ట్రోపో స్పియర్
b. థర్మో స్పియర్
c. స్ట్రాటోస్పియర్
d. మెసో స్పియర్
సరైన సమాధానం : మెసో స్పియర్
36) బబూన్ ఒక:
a. ఆవు
b. కోతి
c. గుర్రము
d. బర్రె
సరైన సమాధానం : కోతి
37) VGA యొక్క పూర్తి రూపం:
a. Video Graphics Array
b. Visual Graphics Array
c. Volatile Graphics Array
d. Video Graphics Adapter
సరైన సమాధానం : Video Graphics Array
38) విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రంపై పనిచేసే పరికరం ఏది?
a. పెరిస్కోప్
b. టెలిఫోన్
c. డైనమో
d. ఎనిమో మీటర్
సరైన సమాధానం : డైనమో
39) m3n3l3 ÷ m3n2l విలువ ఎంత?
a. 1
b. mnl
c. nl2
d. l2n
సరైన సమాధానం : nl2
40) రెండు ఆకరణీయ సంఖ్యల మొత్తం వాటి లబ్ధము యొక్క పదిరెట్లకు సమానం. వాటిలో ఒక సంఖ్య 1/5 ఉంటే, మరొక సంఖ్యను కనుగొనండి.
a. 1/5
b. 5
c. 1/10
d. 10
సరైన సమాధానం : 1/5
41) ఏ సంవత్సరంలో బొంబాయి (ఇప్పుడు ముంబై), మద్రాసు (ఇప్పుడు చెన్నై) మరియు కలకత్తా (ఇప్పుడు కోల్ కత) హైకోర్టులు స్థాపించబడ్డాయి?
a. 1852
b. 1862
c. 1872
d. 1882
సరైన సమాధానం : 1862
42) స్టాన్ఫోర్డ్ ఫ్లెమింగ్ ప్రమాణ కాలమును, ప్రపంచాన్ని ____ ప్రత్యేక కాల క్షేత్ర్రాలుగా విభజించడం ద్వారా రూపొందించారు.
a. 6
b. 12
c. 18
d. 24
సరైన సమాధానం : 24
43) ఏ క్రీడకు "అడ్మిరల్ కప్" ఇవ్వబడుతుంది?
a. రగ్బీ
b. బాస్కెట్ బాల్
c. పోలో
d. యాచింగ్
సరైన సమాధానం : యాచింగ్
44) దేవతల ప్రదేశము లేదా దేవభూమి అని పిలవబడే భారతీయ రాష్ట్రం ఏది?
a. పశ్చిమబెంగాల్
b. అరుణాచల్ ప్రదేశ్
c. హిమాచల్ ప్రదేశ్
d. జమ్మూ మరియు కాశ్మీర్
సరైన సమాధానం : హిమాచల్ ప్రదేశ్
45) మహేంద్ర సింగ్ ధోనీ జన్మస్థలం?
a. పాట్నా
b. కోలకతా
c. రాంచీ
d. రాయిపూర్
సరైన సమాధానం : రాంచీ
46) ఖచ్చితమైన వర్గంగా చేయడానికి 2361 నుండి తీసివేయవలసిన అతిచిన్న సంఖ్యను కనుగొనండి?
a. 37
b. 45
c. 62
d. 57
సరైన సమాధానం : 57
47) ఫార్మసీలో, 'ఓవర్ ది కౌంటర్' అనే దాని అర్ధం ఏమిటి?
a. చట్టవిరుద్ధంగా అమ్మబడింది
b. ప్రిస్క్రిప్షన్తో విక్రయించబడింది
c. ప్రిస్క్రిప్షన్ లేకుండా చట్టబద్ధంగా విక్రయించబడింది
d. ప్రిస్క్రిప్షన్తో చట్టవిరుద్ధంగా అమ్మబడింది
సరైన సమాధానం : ప్రిస్క్రిప్షన్ లేకుండా చట్టబద్ధంగా విక్రయించబడింది
48) టెస్ట్ క్రికెట్లో మొదటి ఓవర్లో హ్యాట్రిక్ సాధించిన మొట్టమొదటి బౌలర్ ఎవరు?
a. భువనేశ్వర్ కుమార్
b. అజిత్ అగార్కర్
c. జావగల్ శ్రీనాథ్
d. ఇర్ఫాన్ పఠాన్
సరైన సమాధానం : ఇర్ఫాన్ పఠాన్
49) ఇటీవల దుబాయ్ లో మరణించిన ప్రసిద్ధ బాలీవుడ్ నటి పేరు ఏమిటి?
a. శ్రీ దేవి
b. మాధురి దీక్షిత్
c. పూనమ్ ధిల్లాన్
d. టబు
సరైన సమాధానం : శ్రీ దేవి
50) "The dog sat lazily in the shade of the tree." ఈ వాక్యంలోని రియావిశేషణం ని గుర్తించండి.
a. dog
b. sat
c. lazily
d. tree
సరైన సమాధానం : lazily
సమాధానాలు
1)b2)a3)b4)c5)b6)c7)c8)c9)a10)b11)d12)c13)c14)b15)b16)a17)b18)a19)c20)b21)a22)d23)d24)b25)d
26)a27)b28)a29)c30)b31)d32)c33)a34)c35)d36)b37)a38)c39)c40)a41)b42)d43)d44)c45)c46)d47)c48)d49)a50)c