online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఏప్రిల్-2012

1) 18 పెన్నుల ఖరీదు 126 రూపాయలు. అయితే 5 పెన్నుల్ ఖరీదు ఎంత?
a. 39
b. 37
c. 35
d. 33
సరైన సమాధానం : 35
2) ఈ కిందివానిలో ఏది భూమి పరిధిలోకి రాదు
a. శిలావరణము
b. వాతావరణము
c. జీవావరణము
d. కక్ష్యావరణము
సరైన సమాధానం : కక్ష్యావరణము
3) ఈ కిందివానిలో అతి చౌక అయిన వస్తువు ఏది?
a. స్కూలు బ్యాగు
b. నోట్ బుక్
c. పెన్సిల్
d. పెన్ను
సరైన సమాధానం : పెన్సిల్
4) కంప్యూటర్ మౌస్ ను కనిపెట్టినవారు
a. థామస్ ఎడిసన్
b. డగ్లస్ ఎంజెల్ బర్ట్
c. అలెన్ షూగార్ట్
d. డగ్లస్ ఎంజెల్ బర్ట్
సరైన సమాధానం : డగ్లస్ ఎంజెల్ బర్ట్
5) ఒక చిత్రంలో భగవాన్ గణేష్ కు చెందిన 1248 రకాల బొమ్మలు గీసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిన వికలాంగురాలైన బాలిక పేరేమిటి?
a. ఆషా భారతి
b. ఛాయ కుల్ శ్రేష్ఠ
c. నందిని
d. ఉషా
సరైన సమాధానం : ఛాయ కుల్ శ్రేష్ఠ
6) ఈ కిందివానిలో దేనిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి
a. పంచదార స్పటికాలు
b. పిజ్జాలు
c. కేకులు
d. మొలకెత్తిన తృణధాన్యాలు
సరైన సమాధానం : మొలకెత్తిన తృణధాన్యాలు
7) ఈ సంఖ్యల వరుస క్రమంలో తర్వాతి సంఖ్య 9,13,18,24 ......
a. 29
b. 30
c. 31
d. 32
సరైన సమాధానం : 31
8) గులాబీ వృక్ష శాస్త్రీయ నామం
a. రీప్సాలి డోప్సిన్
b. రీప్సాలిస్ కస్సూతా
c. రోసా
d. ట్యూబ్ రోస్
సరైన సమాధానం : రోసా
9) 78,139,4071 సంఖ్యల మొత్తం ఎంత?
a. 4288
b. 4388
c. 4378
d. 4399
సరైన సమాధానం : 4288
10) ఈ కిందివాటిలో ఏది అధిక బరువు ఉంటుంది?
a. కుక్క
b. పిల్లి
c. ఎలుక
d. గాడిద
సరైన సమాధానం : గాడిద
11) 'ఇగ్నేటెడ్ మైండ్స్' పుస్తక రచయిత ఎవరు?
a. మన్ మోహన్ సింగ్
b. డా. ఎస్. రాధాకృష్ణన్
c. అబ్దుల్ కలాం
d. డా. గౌతం
సరైన సమాధానం : అబ్దుల్ కలాం
12) ఈ కిందివాటిలో ఏది కంప్యూటర్ పరికరం కాదు
a. మౌస్
b. కీ బోర్డు
c. మానిటర్
d. ఎయిర్ కండిషనర్
సరైన సమాధానం : ఎయిర్ కండిషనర్
13) నీటి కాలుష్యానికి మూలకారణం?
a. మురుగు నీరు
b. బావి నీరు
c. వర్షపు నీరు
d. పైవి ఏవీ కావు
సరైన సమాధానం : మురుగు నీరు
14) ఈ కిందివాటిలో కంప్యూటర్ నిర్వహించలేని పనిని కనుగొనండి
a. కూడిక
b. తీసివేత
c. నీటివడబోత
d. గుణకారము
సరైన సమాధానం : నీటివడబోత
15) 49 మరియు 47ల లబ్దమెంత?
a. 2403
b. 2303
c. 2203
d. 2103
సరైన సమాధానం : 2303
16) అత్యంత ఎత్తైన విగ్రహం ఎక్కడ ఉంది?
a. జపాన్
b. చైనా
c. మైన్మార్
d. రష్యా
సరైన సమాధానం : చైనా
17) 900లో 225 ఎంత శాతం అవుతుంది?
a. 20
b. 25
c. 30
d. 35
సరైన సమాధానం : 25
18) పక్షులు చేసే శబ్దాలు
a. వదరుట
b. అరుపులు
c. కూతలు
d. కిలకిలారావాలు
సరైన సమాధానం : కిలకిలారావాలు
19) 24 అంగుళాలకు ఎన్ని సెంటిమీటర్లు?
a. 30.5
b. 61
c. 31
d. 60.5
సరైన సమాధానం : 61
20) ధరిత్రి దినోత్సవాన్ని ఏ రోజు పాటిస్తారు?
a. 16 ఫిబ్రవరి
b. 4 ఏప్రిల్
c. 22 ఏప్రిల్
d. 17 సెప్టెంబర్
సరైన సమాధానం : 22 ఏప్రిల్
21) ప్రపంచ జనాభాలో భారత్ స్థానం ఎంత?
a. 4
b. 3
c. 2
d. 1
సరైన సమాధానం : 2
22) ఈ కిందివానిలో భారత జాతీయ పుష్పం
a. గులాబీ
b. కమలం
c. లిల్లీ
d. బంతిపూవు
సరైన సమాధానం : కమలం
23) భారత దేశంలో ప్రమాదకర, హానికర ఉద్యోగాలు చేయాలంటే కనిష్ఠ వయసు
a. 21
b. 18
c. 13
d. None of the above
సరైన సమాధానం : None of the above
24) హైస్కూల్ ఫుట్ బాల్ గ్రౌండ్ వైశాల్యం ఎంత?
a. 360' X 160'
b. 340' X 140'
c. 350' X 150'
d. 360' X 140'
సరైన సమాధానం : 360' X 160'
25) భారత జాతీయ పతాకంలో పైభాగంలోగల రంగు ఏది?
a. ఆకు పచ్చ
b. కాషాయం
c. తెలుపు
d. నీలం
సరైన సమాధానం : కాషాయం
26) ఈ కిందివానిలో భారత దేశ అత్యున్నత పురస్కారం ఏది?
a. పద్మ విభూషణ్
b. పద్మశ్రీ
c. పద్మభూషణ్
d. భారతరత్న
సరైన సమాధానం : భారతరత్న
27) ఈ కిందివానిలో ఏది సరైనది?
a. టికెట్ లేకుండా బస్ ప్రయాణం
b. టికెట్ లేకుండా రైలు ప్రయాణం
c. డాక్టర్ చీటి లేకుండా మందులు వాడటం
d. భోజనానికి ముందు ప్రతిసారి చేతులు కడుక్కోవడం
సరైన సమాధానం : భోజనానికి ముందు ప్రతిసారి చేతులు కడుక్కోవడం
28) 'నోబాల్' అనే పదం ఏ క్రీడకు సంబంధించినది?
a. క్రికెట్
b. హాకీ
c. ఫుట్ బాల్
d. టెన్నిస్
సరైన సమాధానం : క్రికెట్
29) వీటి నుంచి విటమిన్ 'డి' లభిస్తుంది
a. బంగాళా దుంపలు
b. ఆకుకూరలు
c. సూర్యరశ్మి
d. వెన్నెల
సరైన సమాధానం : సూర్యరశ్మి
30) 73-87+38+89= మొత్తం?
a. 103
b. 113
c. 123
d. 133
సరైన సమాధానం : 113
31) ఈ కింది వానిలో ఏది జాతీయ దినోత్సవం?
a. శివరాత్రి
b. సంక్రాంతి
c. మిలాద్ ఉల్ నబీ
d. గణతంత్ర దినోత్సవం
సరైన సమాధానం : గణతంత్ర దినోత్సవం
32) భారత దేశంలో అతి పొడవైన రోడ్డు బ్రిడ్జి
a. మహాత్మా గాంధీ సేతు
b. జవహర్ సేతు
c. నైనీ వంతెన
d. బ్రహ్మపుత్ర వంతెన
సరైన సమాధానం : బ్రహ్మపుత్ర వంతెన
33) గొర్రె పిల్లను ఏమని పిలుస్తారు?
a. Kitten
b. Kid
c. Cub
d. Calf
సరైన సమాధానం : Kid
34) కోణార్క్ద్ దేవాలయం ఉన్న ప్రాంతం
a. ఆంధ్రప్రదేశ్
b. మహారాష్ట్ర్ర
c. ఒడిషా
d. కేరళ
సరైన సమాధానం : ఒడిషా
35) రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు?
a. అజిమ్ ప్రేమ్ జీ
b. డా. డి. సుబ్బారావు
c. జి.ఎం. రావు
d. ఇలా భట్
సరైన సమాధానం : డా. డి. సుబ్బారావు
36) (4+3)X(9+8) దీనికి సమానం
a. 116
b. 117
c. 118
d. 119
సరైన సమాధానం : 119
37) పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఏది చాలా ముఖ్యమైనది
a. పుస్తకాలు పట్టుకెళ్లడం
b. ఆటలు ఆడటం
c. టీచర్ల సూచనలు పాటించడం
d. పైవేవీ కావు
సరైన సమాధానం : టీచర్ల సూచనలు పాటించడం
38) 1.2 లీటర్ల పాలలో 1/3 భాగం ఎంత?
a. 300 ఎంఎల్
b. 400 ఎంఎల్
c. 500 ఎంఎల్
d. 600 ఎంఎల్
సరైన సమాధానం : 300 ఎంఎల్
39) ఇంధ్ర ధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి?
a. 9
b. 7
c. 4
d. 3
సరైన సమాధానం : 7
40) నాసా ఎక్కడ ఉంది?
a. అమెరికా
b. ఇంగ్లాండ్
c. జపాన్
d. ఇండియా
సరైన సమాధానం : అమెరికా
41) మెయిన్ టెస్టర్ ను దీన్ని తెలుసుకోడానికి వినియోగిస్తారు
a. నీటి ప్రవాహం
b. విద్యుత్ ఓల్టేజి
c. వాహనాల వేగం
d. పైది ఏదీకాదు
సరైన సమాధానం : విద్యుత్ ఓల్టేజి
42) 'hobby'కి బహువచనం ఏమిటి?
a. hobbys
b. hobbis
c. hobbies
d. hobbes
సరైన సమాధానం : hobbes
43) ఒక మహిళ రోజుకు 19 కి.మీ. దూరం నడవగలదు. 57 కి.మీ. దూరం చేరుకోడానికి ఎన్ని రోజులు పడుతుంది?
a. 4 రోజులు
b. 5 రోజులు
c. 6 రోజులు
d. పైది ఏదీకాదు
సరైన సమాధానం : పైది ఏదీకాదు
44) డాక్టర్లు వీరిని పరీక్షిస్తారు
a. మదుపుదార్లు
b. డ్రైవర్లు
c. రోగులు
d. విద్యార్థులు
సరైన సమాధానం : రోగులు
45) వీటిలో ఏది మంచి అలవాటుకాదు
a. ఆరోగ్యకరమైన ఆహారం తినడం
b. ప్రతిరోజూ వ్యాయామం
c. పాఠశాల నియమాలు పాటించడం
d. గోళ్ల కొరకడం
సరైన సమాధానం : గోళ్ల కొరకడం
46) వీటిలో ఏది ఖరీదైనది
a. ఇనుము
b. బంగారం
c. వెండి
d. సీసము
సరైన సమాధానం : బంగారం
47) 'enemy'కి వ్యతిరేక పదం ఏమిటి?
a. relative
b. brother
c. friend
d. neighbour
సరైన సమాధానం : friend
48) వీటిలో ఏది పిల్లల కోసం కానిది
a. పరీక్షలు
b. ఆటలు
c. వివాహం
d. విద్యావిహార యాత్రలు
సరైన సమాధానం : వివాహం
49) 1036ను 7తో భాగించి 49 తీసివేయండి. జవాబు ఏమిటి?
a. 89
b. 99
c. 109
d. 119
సరైన సమాధానం : 99
50) వీటిలో ఏది బాలల హక్కు కాదు
a. ఉచిత మరియు నిర్భంధ ప్రాథమిక విద్య
b. ఆర్థిక అవసరాల కోసం బలవంతంగా పనిచేయించడం నుంచి రక్షణ
c. ఎటువంటి ప్రమాదకరమైన పనినుంచయినా రక్షణ
d. పైది ఏదీకాదు
సరైన సమాధానం : పైది ఏదీకాదు
సమాధానాలు
1)c2)d3)c4)b5)b6)d7)c8)c9)a10)d11)c12)d13)a14)c15)b16)b17)b18)d19)b20)c21)c22)b23)d24)a25)b
26)d27)d28)a29)c30)b31)d32)d33)b34)c35)b36)d37)c38)a39)b40)a41)b42)d43)d44)c45)d46)b47)c48)c49)b50)d