online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఏప్రిల్-2012

1) క్రిందివాటిలో 6చే భాగించబడు సంఖ్య ఏది?
a. 18436
b. 24189
c. 78192
d. 20973
సరైన సమాధానం : 78192
2) చతురస్ర వైశాల్యం
a. భుజము+భుజము
b. భుజము2
c. భుజము3
d. భుజము / భుజము
సరైన సమాధానం : భుజము2
3) మశూచికి టీకామందును కనుగొన్నది ఎవరు?
a. ఎడ్వర్డ్ జెన్నర్
b. గెలీలియో
c. రెనే లేనెక్
d. లూయిస్ పాశ్చర్
సరైన సమాధానం : ఎడ్వర్డ్ జెన్నర్
4) నీరు గడ్డకట్టే మార్పును ఇలా పిలుస్తారు
a. సంక్షేపణం
b. ఘనీభవనం
c. బాష్పీభవనం
d. కరిగిపోవడం
సరైన సమాధానం : ఘనీభవనం
5) "తగరం(టిన్)" యొక్క సంకేతం
a. ఎస్
b. ఎస్ఐ
c. ఎస్ బి
d. ఎస్ఎన్
సరైన సమాధానం : ఎస్ఎన్
6) 416 మరియు 512 ల యొక్క గ.సా.భా =
a. 52
b. 42
c. 32
d. 22
సరైన సమాధానం : 32
7) x =3, y = 3, z = 7 అయితే, 2x +3y - 2z =
a. 1
b. 2
c. 3
d. 7
సరైన సమాధానం : 1
8) ఏ దేశంలోనైనా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది ఏమిటి?
a. అక్షరాస్యత
b. రవాణా
c. పచ్చదనం
d. పైవేవీకాదు
సరైన సమాధానం : అక్షరాస్యత
9) ఏ వాహకమూ లేకుండానే వేడి ఒకచోటనుంచి మరోచోటకి ప్రయాణించడాన్ని ఇలా పిలుస్తారు
a. వాహకత
b. ప్రవాహము
c. ప్రసరణము
d. పైవేవీకాదు
సరైన సమాధానం : ప్రసరణము
10) చంద్రగ్రహణం ఈ రోజున ఏర్పడుతుంది
a. నెలవంకరోజు
b. అన్ని పౌర్ణమి దినాలలో
c. అన్ని నెలవంక రోజుల్లో
d. నిర్దిష్ట పౌర్ణమి రోజున
సరైన సమాధానం : నిర్దిష్ట పౌర్ణమి రోజున
11) 0.7 X 1.5=
a. 7.35
b. 0.734
c. 1.05
d. 10.5
సరైన సమాధానం : 1.05
12) హిరోషిమా ఇక్కడ ఉంది
a. అమెరికా
b. జపాన్
c. చైనా
d. ఆస్ట్రేలియా
సరైన సమాధానం : జపాన్
13) రవాణాకు చవకైన మార్గం
a. రోడ్డు మార్గం
b. జలమార్గం
c. ఆకాశమార్గం
d. పైవేవీకాదు
సరైన సమాధానం : జలమార్గం
14) ఈ క్రిందివాటిలో చలనం కిందకు రానిది ఏది?
a. స్థలాంతర చలనం
b. డోలాయమాన చలనం
c. కంపన చలనం
d. పైవేవీకాదు
సరైన సమాధానం : పైవేవీకాదు
15) " attractive " పదానికి వ్యతిరేక పదం ఏమిటి?
a. Not good
b. Ugly
c. Beautiful
d. Super
సరైన సమాధానం : Ugly
16) 2⅔ అనే మిశ్రమభిన్నానికి విలోమం కనుగొనండి
a. 4/3
b. 3/4
c. 8/3
d. 3/8
సరైన సమాధానం : 3/8
17) ఆవిరి యంత్రం దీనితో నడుస్తుంది
a. డీజెల్
b. విద్యుచ్ఛక్తి
c. బొగ్గు
d. పైవేవీకాదు
సరైన సమాధానం : బొగ్గు
18) మ్యాప్ దూరం మరియు భూమిపై దూరానికి మధ్య నిష్పత్తిని ఇలా అంటారు
a. చుట్టుకొలత
b. వైశాల్యం
c. పరిమాణం
d. స్కేల్
సరైన సమాధానం : స్కేల్
19) ఈ క్రిందివాటిలో మిశ్రమాలను విడదీసే పద్ధతి కానిది ఏది?
a. చెరగడం
b. జల్లించడం
c. తేర్చడం
d. పైవేవీకాదు
సరైన సమాధానం : పైవేవీకాదు
20) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునేది ఏ రోజున?
a. ఫిబ్రవరి 14
b. మార్చి 8
c. మార్చి 15
d. మార్చి 21
సరైన సమాధానం : మార్చి 8
21) హారంలో 100 ఉండే భిన్నాన్ని ఏమని పిలుస్తారు?
a. లాభం
b. నష్టం
c. శాతం
d. రాయితీ
సరైన సమాధానం : శాతం
22) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ సంవత్సరంలో ఏర్పడింది
a. 1851
b. 1852
c. 1857
d. 1859
సరైన సమాధానం : 1851
23) పొడవైన, ధృడమైన చెట్లు ఈ అడవులలో పెరుగుతాయి
a. సవన్నాఅడవులు
b. ఆకురాలు అరణ్యాలు
c. కాన్ఫరీస్ అడవులు
d. సతత హరితారణ్యాలు
సరైన సమాధానం : సతత హరితారణ్యాలు
24) ఈ క్రిందివాటిలో ఏది సూక్ష్మజీవి కాదు?
a. వైరస్
b. బ్యాక్టీరియా
c. ప్రోటోజోవా
d. పైవేవీకాదు
సరైన సమాధానం : పైవేవీకాదు
25) అంతర్జాతీయ సహకార సంవత్సరం ఏది
a. 2010
b. 2011
c. 2012
d. పైవేవీకాదు
సరైన సమాధానం : 2012
26) ఒక పాఠశాలలోని 18మంది టీచర్లలో ఆరుగురు ఆడవారు. అక్కడ స్త్రీ పురుష నిష్పత్తి ఎంత?
a. 18:12
b. 18:3
c. 3:1
d. 1:3
సరైన సమాధానం : 3:1
27) వార్తాపత్రికలు దీనికి ఉపయోగపడతాయి
a. వినోదం
b. అక్షరాస్యత
c. సమాచార సాధనం
d. పైవేవీకాదు
సరైన సమాధానం : సమాచార సాధనం
28) చాళుక్య రాజ్యం సంపదతో వర్ధిల్లిందని రాసిన చైనాదేశ యాత్రికుడు
a. ఇచింగ్
b. హ్యుయెన్ చాంగ్
c. ఫా హీన్
d. మెగస్తనీస్
సరైన సమాధానం : హ్యుయెన్ చాంగ్
29) ఈ క్రిందివాటిలో మానవ శ్వాసకోశవ్యవస్థలో లేనిది ఏమిటి?
a. ముక్కు
b. శ్వాసనాళం
c. ఊపిరితిత్తులు
d. గుండె
సరైన సమాధానం : గుండె
30) నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇక్కడ ఉంది
a. బెంగళూరు
b. హైదరాబాద్
c. అహ్మదాబాద్
d. నాగపూర్
సరైన సమాధానం : హైదరాబాద్
31) 25, 39 మరియు 59 అనే మూడు సంఖ్యల సగటు ఎంత?
a. 25
b. 39
c. 41
d. 59
సరైన సమాధానం : 41
32) కారల్ మార్క్స్ దీనికి పితామహుడు
a. సోషలిజం
b. ఆర్ధికశాస్త్రం
c. ప్రజాస్వామ్యం
d. కమ్యూనిజం
సరైన సమాధానం : కమ్యూనిజం
33) బుద్ధుడి తొలి బోధనను ఇలా అంటారు
a. మహామోక్ష పరిషత్
b. ధర్మచక్రపరివర్తన
c. అష్టాంగమార్గ
d. పైవేవీకాదు
సరైన సమాధానం : ధర్మచక్రపరివర్తన
34) ఒక పువ్వులోని భాగాలను ఎన్ని గుచ్ఛాలుగా అమర్చవచ్చు?
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 4
35) వీటిలో హాకీకి సంబంధం లేనిది ఏది?
a. భీమ్ సేన్ ట్రోఫీ
b. లేడీ రతన్ టాటా ట్రోఫీ
c. ఇందిరాగాంధి గోల్డ్ కప్
d. ఫెడరేషన్ కప్
సరైన సమాధానం : ఫెడరేషన్ కప్
36) గంభీర్ ఒక కుర్చీని రు.200కు కొని రు.250కు అమ్మాడు. లాభశాతం ఎంత?
a. 20%
b. 25%
c. 30%
d. పైవేవీకాదు
సరైన సమాధానం : 25%
37) మ్యాపులలో నీలిరంగు దీనిని సూచిస్తుంది
a. రహదారులు
b. రాజధానులు
c. సముద్రాలు
d. పర్వతాలు
సరైన సమాధానం : సముద్రాలు
38) వీటిలో పురావస్తు పరిశోధనలకు ఏది ఆధారం కాదు?
a. మట్టి పాత్రలు
b. శాసనాలు
c. నాణేలు
d. పుస్తకాలు
సరైన సమాధానం : పుస్తకాలు
39) మొక్కలు ప్రధానపాత్ర పోషించే వైద్యశాస్త్రం ఏది?
a. అల్లోపతి
b. ఆయుర్వేదం
c. యునాని
d. పైవేవీకాదు
సరైన సమాధానం : ఆయుర్వేదం
40) 2012 జులైలో జరిగే 30వ ఒలింపిక్ పోటీలకు ఆతిథ్యమిచ్చే నగరం
a. న్యూ ఢిల్లీ
b. న్యూ యార్క్
c. టోక్యో
d. లండన్
సరైన సమాధానం : లండన్
41) శ్రీమతి షీలా ఒక బ్యాంకులో రు.2,500ను ఒక సంవత్సరానికి డిపాజిట్ చేసింది. 8%వడ్డీ చొప్పున ఆమెకు ఎంత వడ్డీ లభిస్తుంది?
a. 200
b. 225
c. 250
d. 275
సరైన సమాధానం : 200
42) మానవ హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక ఈ సంవత్సరంలో రూపొందించబడింది
a. 1947
b. 1948
c. 1989
d. 1992
సరైన సమాధానం : 1948
43) దీనిని పాటించడంద్వారా మనం వ్యక్తిగత పరిశుభ్రతను పొందవచ్చు
a. రాయడం
b. చదవడం
c. మంచి అలవాట్లు
d. తినడం
సరైన సమాధానం : మంచి అలవాట్లు
44) ధ్వనికాలుష్యం దీనిపై బాగా ప్రభావం చూపుతుంది
a. కళ్ళు
b. చెవులు
c. గుండె
d. చర్మం
సరైన సమాధానం : చెవులు
45) " Essays on Gita " పుస్తకం రాసినది
a. ఎమ్ కె గాంధి
b. రవీంద్రనాథ్ ఠాగూర్
c. అరవిందో ఘోష్
d. బాలగంగాధర తిలక్
సరైన సమాధానం : అరవిందో ఘోష్
46) 8 పుస్తకాల బరువు 1 కిలో 200 గ్రాములు. 3 పుస్తకాల బరువు ఎంత?
a. 400 గ్రాములు
b. 450 గ్రాములు
c. 475 గ్రాములు
d. 600 గ్రాములు
సరైన సమాధానం : 450 గ్రాములు
47) వీరిలో గొప్ప విద్యావేత్త మరియు ఉపాధ్యాయుడు ఎవరు?
a. కారల్ మార్క్స్
b. సోక్రటీస్
c. ఇందిరాగాంధి
d. పైవేవీకాదు
సరైన సమాధానం : సోక్రటీస్
48) దీనిని ఉపయోగించి మనం కాలుష్యాన్ని తగ్గించవచ్చు
a. బొగ్గు
b. డీజెల్
c. ఆల్కహాల్
d. సి ఎన్ జి
సరైన సమాధానం : సి ఎన్ జి
49) ధ్వని దీనిలో వేగంగా ప్రయాణిస్తుంది
a. ద్రవాలు
b. వాయువులు
c. ఘనపదార్ధాలు
d. ధర్మోకోల్
సరైన సమాధానం : ఘనపదార్ధాలు
50) భారతదేశంలో అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం(వైశాల్య పరంగా)
a. చండీగడ్
b. లక్షద్వీప దీవులు
c. దమన్ మరియు దయ్యు
d. పుదుచ్చేరి
సరైన సమాధానం : లక్షద్వీప దీవులు
సమాధానాలు
1)c2)b3)a4)b5)d6)c7)a8)a9)c10)d11)c12)b13)b14)d15)b16)d17)c18)d19)d20)b21)c22)a23)d24)d25)c
26)c27)c28)b29)d30)b31)c32)d33)b34)c35)d36)b37)c38)d39)b40)d41)a42)b43)c44)b45)c46)b47)b48)d49)c50)b