online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఏప్రిల్-2012

1) "strenuous" అనే పదానికి అర్థం ఏమిటి ?
a. foolish
b. peaceful
c. pretty
d. active
సరైన సమాధానం : active
2) ఈ క్రింది వాటిలో స్పెలింగ్ తప్పు ఉన్న పదం కనుగొనండి
a. psychological
b. pedagogy
c. pedagugy
d. psychology
సరైన సమాధానం : pedagugy
3) "tree" అనే పదానికి ప్రాస కలిసే పదం కనుగొనండి
a. school
b. stay
c. bring
d. bee
సరైన సమాధానం : bee
4) "ignorance" అనే పదానికి వ్యతిరేకపదం ఏమిటి
a. victory
b. validity
c. knowledge
d. positive
సరైన సమాధానం : knowledge
5) ఐ ఎస్ టి
a. 1.13 am
b. 1.22 am
c. 1.34 am
d. 1.45 am
సరైన సమాధానం : 1.34 am
6) ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఏది
a. వెనిజులా
b. బ్రౌన్ ఫాల్స్
c. క్యాటరాటా గోక్టా
d. బురెడె ఫాల్స్
సరైన సమాధానం : వెనిజులా
7) బంగారం యొక్క విశిష్ట గురుత్వాకర్షణశక్తి
a. 13.598
b. 19.257
c. 10.474
d. 0.855
సరైన సమాధానం : 19.257
8) ఈ క్రిందివాటిలో ఎల్లప్పుడూ జంటగా ఉపయోగించబడే పదాలను కనుగొనండి
a. tooth and boot
b. slow and steady
c. top and down
d. rat and mat
సరైన సమాధానం : slow and steady
9) లీనియర్ ప్రోగ్రామింగ్(రేఖీయ కార్యక్రమం) ఈ క్రిందివాటిలో దేనిలో సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది
a. వ్యాపారం
b. పరిశ్రమలు
c. రవాణా
d. పైవన్నీ
సరైన సమాధానం : పైవన్నీ
10) y = mx2 ( m > 0) అనే వక్రరేఖకు సౌష్ఠవ అక్షం
a. పాజిటివ్ Y – అక్షం
b. నెగెటివ్ Y – అక్షం
c. పాజిటివ్ X – అక్షం
d. నెగెటివ్ X – అక్షం
సరైన సమాధానం : పాజిటివ్ Y – అక్షం
11) ax = b; by = c; cz = a, అయితే, xyz =
a. x
b. y
c. z
d. 1
సరైన సమాధానం : 1
12) x4+4x3-5x2-6x+7 అనే రాశిని x – 3 తో భాగిస్తే మిగిలే శేషం
a. 135
b. 133
c. 138
d. 131
సరైన సమాధానం : 133
13) nC0 =
a. 0
b. n
c. 2n
d. 1
సరైన సమాధానం : 1
14) 2 మరియు 6 అంకెల యొక్క హరాత్మక సరాసరి
a. 3
b. 4
c. 5
d. ⅔
సరైన సమాధానం : 3
15) ( -2,3) అనే బిందువు వృత్తంలోని ఏ చతుర్భాగంలో ఉంటుంది
a. Q1
b. Q2
c. Q3
d. Q4
సరైన సమాధానం : Q2
16) (16)1.25 =
a. 8
b. 32
c. 64
d. 128
సరైన సమాధానం : 32
17) అంకశ్రేణిలోని 7వ పదంయొక్క 7 రెట్లు = 11వ పదంయొక్క 11రెట్లు అయితే, 18వ పదం=
a. 7
b. 11
c. 18
d. 0
సరైన సమాధానం : 0
18) a, a + d, a + 2d,......tn =
a. a + (n-1)d
b. a + ( n+1)d
c. 2a + nd
d. 2a - nd
సరైన సమాధానం : a + (n-1)d
19) y = x2 యొక్క గ్రాఫును ఇలా పిలుస్తారు
a. వృత్తం
b. పరావలయం
c. వృత్తచాపం
d. సరళరేఖ
సరైన సమాధానం : పరావలయం
20) ఏ తరం కంప్యూటర్లలో వేక్యూమ్ ట్యూబులను వాడారు?
a. మొదటి
b. రెండవ
c. మూడవ
d. నాలుగవ
సరైన సమాధానం : మొదటి
21) కార్బన్ టెట్రా క్లోరైడ్ యొక్క రసాయన సంకేతం
a. CCl3
b. CHCl3
c. CH4Cl
d. CHCl4
సరైన సమాధానం : CCl3
22) డ్రై ఐస్ అని దీనిని అంటారు
a. ఘనరూపంలోని కార్బన్ మోనాక్సైడ్
b. ఘనరూపంలోని కార్బన్ ట్రయాక్సైడ్
c. ఘనరూపంలోని కార్బన్ డయాక్సైడ్
d. ఘనరూపంలోని కార్బన్ టెట్రాక్సైడ్
సరైన సమాధానం : ఘనరూపంలోని కార్బన్ డయాక్సైడ్
23) మ్యాగ్నిటైట్ యొక్క రసాయన సంకేతం
a. Mn Co3
b. Mg Co3
c. K Co3
d. Hg Cl2
సరైన సమాధానం : Mg Co3
24) రెండు బిందువుల మధ్య శక్తిబేధాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం
a. అమ్మీటర్
b. స్పీడోమీటర్
c. ఓల్ట్ మీటర్
d. గామా మీటర్
సరైన సమాధానం : ఓల్ట్ మీటర్
25) ఒక మాధ్యమం తనగుండా ధ్వని తరంగాన్ని ప్రయాణింపజేయగలిగేది దానికుండే ఈ గుణంవలన
a. జడత్వం
b. సాంద్రత
c. స్థితిస్థాపకత మరియు జడత్వం
d. స్థితిస్థాపకత
సరైన సమాధానం : స్థితిస్థాపకత మరియు జడత్వం
26) కంప్యూటర్ మౌస్ అనేది
a. మెమరీ కార్డ్
b. ఇన్ పుట్ పరికరం
c. ఔట్ పుట్ పరికరం
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : ఇన్ పుట్ పరికరం
27) విద్యుదయస్కాంత తరంగాలు అనేవి
a. తిర్యక్ తిరంగాలు
b. తిర్యక్ మరియు దీర్ఘ తరంగాలు
c. దీర్ఘ తరంగాలు
d. స్థిర తరంగాలు
సరైన సమాధానం : తిర్యక్ తిరంగాలు
28) రేడియో ధార్మికతలో కనబడే విద్యుదయస్కాంత ధార్మికత
a. β కిరణాలు
b. α కిరణాలు
c. γ కిరణాలు
d. x కిరణాలు
సరైన సమాధానం : γ కిరణాలు
29) లేజర్ కిరణాన్ని ఈ వ్యాధి చికిత్సలో వాడతారు
a. ఎముకల గాయాలకు
b. మెదడు
c. ఊపిరితిత్తులు
d. గుండె
సరైన సమాధానం : ఊపిరితిత్తులు
30) శక్తి వ్యత్యాసం దీనిలో ఎక్కువగా ఉంటుంది
a. ఇన్సులేటర్
b. సెమికండక్టర్
c. డయోడ్
d. లోహం
సరైన సమాధానం : ఇన్సులేటర్
31) రక్తప్రసరణమీద ప్రభావం చూపే ఔషధాలు
a. యాంటి బాడీలు
b. విటమిన్లు
c. కార్డియో వాస్కులర్
d. హార్మోన్లు
సరైన సమాధానం : కార్డియో వాస్కులర్
32) ఈ క్రింది చక్కెరలలో బాగా తియ్యగా ఉండేది
a. గ్లూకోజ్
b. సుక్రోజ్
c. మాల్టోజ్
d. ఫ్రక్టోజ్
సరైన సమాధానం : ఫ్రక్టోజ్
33) ఒక స్థిర తరంగంలో స్థానభ్రంశం గరిష్ఠంగా ఉండే బిందువును ఇలా పిలుస్తారు
a. యాంటినోడ్
b. క్రెస్ట్
c. ట్రోవ్
d. నోడ్
సరైన సమాధానం : యాంటినోడ్
34) రంగులేని రక్తం వీటిలో ఉంటుంది
a. వానపాము
b. నత్త
c. బల్లి
d. బొద్దింక
సరైన సమాధానం : బొద్దింక
35) మానవులు ఈ శ్రేణిలోని ధ్వనిని మాత్రమే వినగలరు
a. 100 - 150 డెసిబెల్స్
b. 50 - 60 డెసిబెల్స్
c. 10 to 20డెసిబెల్స్
d. 1000 - 2000 డెసిబెల్స్
సరైన సమాధానం : 50 - 60 డెసిబెల్స్
36) మొక్కలు పచ్చగా ఉండటానికి కారణం
a. పచ్చని కాంతి ఆవర్తనం చెందడం
b. పచ్చని కాంతి పరావర్తనం
c. అతినీలలోహిత కాంతిని శోషింపచేయకపోవడం
d. పచ్చని కాంతిని శోషింపచేయడం
సరైన సమాధానం : పచ్చని కాంతి పరావర్తనం
37) రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్
a. విటమిన్ బి6
b. విటమిన్ కె
c. విటమిన్ ఎ
d. విటమిన్ బి
సరైన సమాధానం : విటమిన్ కె
38) ఈ క్రిందివాటిలో పర్యావరణ అనుకూల ఇంధనం
a. పెట్రోల్
b. కిరోసిన్
c. సి ఎన్ జి
d. డీజెల్
సరైన సమాధానం : సి ఎన్ జి
39) యానిమల్ స్టార్చ్ అని దీనిని అంటారు
a. గ్లిజరాల్
b. గ్లైకోజెన్
c. సుక్రోజ్
d. థయామిన్
సరైన సమాధానం : గ్లైకోజెన్
40) తొనలు వీటిలో ఉంటాయి
a. పిస్టిల్
b. ఆండ్రోసియల్
c. గింజలు
d. అండాలు
సరైన సమాధానం : పిస్టిల్
41) మొక్కలలో వాయువుల మారకం దీనిద్వారా జరుగుతుంది
a. స్పాంజీ టిష్యూలు
b. స్టోమటా
c. నడుమ
d. పాలిసెడ్ టిష్యూ
సరైన సమాధానం : స్టోమటా
42) ఈ క్రిందివాటిలో మిశ్రమ గ్రంధి
a. అడ్రినల్
b. ప్యాంక్రియాస్
c. ఓవరీ
d. పిట్యూటరీ
సరైన సమాధానం : ప్యాంక్రియాస్
43) వానపాముయొక్క గుడ్లతిత్తి దీనితో తయారవుతుంది
a. శుక్ర సంబంధ పొక్కులు
b. ఆడ వానపాము
c. క్లిటెల్లా
d. స్పెర్మాతికే
సరైన సమాధానం : క్లిటెల్లా
44) ఈ క్రిందివాటిలో ఏది అతిముఖ్యమైన జీవన ప్రక్రియ?
a. విసర్జన
b. కిరణజన్యసంయోగ ప్రక్రియ
c. పోషణ
d. రవాణా
సరైన సమాధానం : కిరణజన్యసంయోగ ప్రక్రియ
45) డార్క్ రియాక్షన్ వలన ఉత్పన్నమయ్యే పదార్థం
a. CO2
b. C6H12O6
c. ATP
d. PGA
సరైన సమాధానం : ATP
46) దేని ఉనికిని కనుగొనడానికి అయోడిన్ ఉపయోగిస్తారు
a. కాంతి
b. గంజి
c. బొగ్గుపులుసు వాయువు
d. గ్లూకోజ్
సరైన సమాధానం : బొగ్గుపులుసు వాయువు
47) ల్యాండ్ ఆఫ్ కేక్స్ అని పిలవబడే దేశం
a. స్కాట్ ల్యాండ్
b. ఇంగ్లాండ్
c. కెనడా
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : స్కాట్ ల్యాండ్
48) కుట్టు మిషన్ ను కనుగొన్నది
a. ఐజాక్ ఎమ్ సింగర్
b. ఐజాక్ న్యూటన్
c. రతన్ టాటా
d. మ్యాక్స్ ముల్లర్
సరైన సమాధానం : ఐజాక్ ఎమ్ సింగర్
49) క్రెసెంట్ మూన్ గ్రంధ రచయిత
a. ఎమ్ కె గాంధి
b. జవహర్ లాల్ నెహ్రూ
c. రవీంద్రనాథ్ టాగూర్
d. ఇందిరా గాంధి
సరైన సమాధానం : రవీంద్రనాథ్ టాగూర్
50) ఐక్యరాజ్యసమితికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు?
a. బరక్ ఒబామా
b. మన్మోహన్ సింగ్
c. బాన్ కీ మూన్
d. పైవారెవరూ కాదు
సరైన సమాధానం : బాన్ కీ మూన్
సమాధానాలు
1)d2)c3)d4)c5)c6)a7)b8)b9)d10)a11)d12)b13)d14)a15)b16)b17)d18)a19)b20)a21)a22)c23)b24)c25)c
26)b27)a28)c29)c30)a31)c32)d33)a34)d35)b36)b37)b38)c39)b40)a41)b42)b43)c44)b45)c46)c47)a48)a49)c50)c