online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఆగష్టు - 2018

1) భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏది?
a. కంచనజంగ
b. మౌంట్ కే 2
c. ఎవరెస్ట్ పర్వతం
d. అనముడి
సరైన సమాధానం : కంచనజంగ
2) "PARADISE LOST" పుస్తక రచయిత ఎవరు?
a. వి ఎస్ నైపాల్
b. జాన్ మిల్టన్
c. రిచర్డ్ నిక్సన్
d. విలియం షేక్స్పియర్
సరైన సమాధానం : జాన్ మిల్టన్
3) బాంధవ్గర్ జాతీయ ఉధ్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది?
a. కర్ణాటక
b. జమ్ము & కాశ్మీర్
c. మధ్యప్రదేశ్
d. రాజస్థాన్
సరైన సమాధానం : మధ్యప్రదేశ్
4) ఒక దుకాణదారుడు 10% మరియు 20% వరుస తగ్గింపును ప్రకటించాడు. అయిన దానికి సమానమైన తగ్గింపు శాతాన్ని కనుగొనండి.
a. 27%
b. 28%
c. 29%
d. 30%
సరైన సమాధానం : 28%
5) "SUCCUMB" - ఇచ్చిన పదానికి వ్యతిరేక అర్ధం వచ్చే పదం ఎంచుకోండి.
a. Collapse
b. Powerful
c. Resist
d. Praise
సరైన సమాధానం : Resist
6) రేడియం ఏ ఖనిజం నుంచి గ్రహించబడుతుంది?
a. సున్నపురాయి
b. హెమటైట్
c. రుటైల్
d. పిచ్ బ్ల్ండ్
సరైన సమాధానం : పిచ్ బ్ల్ండ్
7) కాంతి ఒక తిర్యక్ తరంగమని నిర్ధారించడానికి ఏ దృగ్విషయం సహాయపడుతుంది?
a. వ్యతికరణం
b. వివర్తనం
c. ధ్రువకరణము
d. వక్రీభవనం
సరైన సమాధానం : ధ్రువకరణము
8) "Mean business" ఇచ్చిన జాతీయానికి / పదాలకు సరైన అర్ధం ఏమిటి?
a. One that hold no secrets
b. Being serious
c. Something unexpected and unpleasant
d. Appear Suddenly
సరైన సమాధానం : Being serious
9) ప్లాంక్ స్థిరాంకం యొక్క కొలతలు:
a. కోణీయ గతి
b. దీర్ఘగతి
c. శక్తి
d. బలము
సరైన సమాధానం : కోణీయ గతి
10) సరిఅయిన అక్షరక్రమం గల పదాన్ని కనుగొనండి:
a. Facsinating
b. Charectaristics
c. Acceleretion
d. Scintillating
సరైన సమాధానం : Scintillating
11) పొటాషియం నైట్రేట్ దేనిలో ఉపయోగించబడుతుంది?
a. మందుల తయారి
b. ఎరువులు
c. ఉ ప్పు
d. ఇవి ఏవి కావు
సరైన సమాధానం : ఎరువులు
12) "Restrict, Revise, Restore and Reverse" పదాలలో ఆంగ్ల నిఘంటువులో చివరగా వచ్చే పదం ఏది?
a. Restrict
b. Revise
c. Restore
d. Reverse
సరైన సమాధానం : Restore
13) ఒక దుకాణదారుడు తన వస్తువులపై 10% తగ్గింపు అందించాడు. ఒక వస్తువుపై పేర్కొన్న ధర రూ.450 అయిన దాని అమ్మకం ధర ఎంత?
a. రూ .400
b. రూ .405
c. రూ 410
d. రూ 415
సరైన సమాధానం : రూ .405
14) ప్రపంచంలో అతిపెద్ద పగడపు దిబ్బ వ్యవస్థను కలిగి ఉన్న గ్రేట్ బారియర్ దిబ్బ ఏ దేశానికి చెందినది?
a. జపాన్
b. మెక్సికో
c. బ్రెజిల్
d. ఆస్ట్రేలియా
సరైన సమాధానం : ఆస్ట్రేలియా
15) అక్షరక్రమం సరిగా లేని పదాన్ని కనుగొనండి:
a. Sequential
b. Scevange
c. Rightous
d. Rejuvinate
సరైన సమాధానం : Sequential
16) ఫుట్బాల్ ప్రపంచ కప్ ను ఎక్కువ సార్లు గెలుచుకున్న దేశం ఏది?
a. ఇటలీ
b. జర్మనీ
c. బ్రెజిల్
d. అర్జెంటీనా
సరైన సమాధానం : బ్రెజిల్
17) అగ్నీ- V అనేది ఏమిటి?
a. ట్యాంక్
b. విమాన సముదాయం
c. క్షిపణి
d. యుద్దనౌక
సరైన సమాధానం : క్షిపణి
18) భారత్ రత్న పొందిన మొట్టమొదటి సంగీతకారుడు ఎవరు?
a. భీంసేన్ జోషి
b. లతా మంగేష్కర్
c. పండిట్ జస్రాజ్
d. M. S. సుబ్బళ్లక్ష్మి
సరైన సమాధానం : M. S. సుబ్బళ్లక్ష్మి
19) రెండు సంఖ్యల నిష్పత్తి 3: 4 మరియు వాటి గ.సా.భా 5 అయిన వాటి క.సా.గు ఎంత? :
a. 60
b. 90
c. 30
d. 50
సరైన సమాధానం : 60
20) కామెర్ల వ్యాధి మానవ శరీరంలోని ఏ అవయవానికి నష్టాన్ని కలిగిస్తుంది?
a. గుండె
b. కాలేయం
c. ఊపిరితిత్తులు
d. మూత్రపిండాలు
సరైన సమాధానం : కాలేయం
21) రేడియోధార్మికతను కనుగొన్నది ఎవరు?
a. జె జె థామ్సన్
b. జేమ్స్ చాడ్విక్
c. ఎర్నెస్ట్ రుథర్ ఫర్డ్
d. హెన్రీ బెకర్వెల్
సరైన సమాధానం : హెన్రీ బెకర్వెల్
22) ఒక వస్తువు 10% నష్టానికి అమ్ముడుపోయింది. దాని అమ్మకపు ధర రూ. 40 పెంచినచో 15% లాభం వచ్చెడిది. అయిన ఆ వస్తువు కొన్నధర కనుగొనండి.
a. రూ. 140
b. రూ. 150
c. రూ 160
d. రూ. 170
సరైన సమాధానం : రూ 160
23) UPI యొక్క పూర్తి రూపం ఏమిటి?
a. Unified Payment Interface
b. United Payment Interface
c. United Pay Interface
d. Unified Pay Interface
సరైన సమాధానం : Unified Payment Interface
24) నెమెర్, ప్రసిద్ధ ఫుట్బాల్ క్రీడాకారుడు, ఏ దేశం కోసం ఆడుతాడు?
a. అర్జెంటీనా
b. బ్రెజిల్
c. ఇంగ్లాండ్
d. ఫ్రాన్స్
సరైన సమాధానం : బ్రెజిల్
25) పరిశ్రమలు, రంగాలు కార్మికులు, యజమానులు లేదా పంపిణీదారులచే సొంతము చేసుకుని నడుపబడే వాటిని ఏమంటారు?
a. ప్రైవేట్ రంగం
b. ప్రభుత్వ రంగం
c. సహకార రంగం
d. ఉమ్మడి రంగం
సరైన సమాధానం : సహకార రంగం
26) బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది ఎవరు?
a. రాజా రామ్ మోహన్ రాయ్
b. స్వామి దయానంద సరస్వతి
c. స్వామి వివేకానంద్
d. ఆచార్య వినోోబా భావే
సరైన సమాధానం : రాజా రామ్ మోహన్ రాయ్
27) ఇండో గాంగటిక్ మైదానాల్లో ఏ రకమైన నేలలు వుంటాయి?
a. నల్లరేగడి నేలలు
b. ఎఱ్ఱమట్టి నేలలు
c. కంకర నేలలు
d. ఒండ్రు మట్టి నేలలు
సరైన సమాధానం : ఒండ్రు మట్టి నేలలు
28) బెర్లిన్ ఏ నది ఒడ్డున ఉంది?
a. అవాన్
b. టిగ్రిస్
c. స్ప్రీ
d. రైన్
సరైన సమాధానం : స్ప్రీ
29) పెద్ద సంఖ్యలో చేపలు కలిసి ఈదడాన్ని ఏమంటారు?
a. పక్షుల గుంపు
b. పెద్ద చేపల గుంపు
c. పశువుల గుంపు
d. బృందము
సరైన సమాధానం : పెద్ద చేపల గుంపు
30) భారతదేశంలో ఏ రాష్ట్రంలో సంస్కృతం ఒక అధికారిక భాషగా వుంది?
a. ఉత్తరాఖండ్
b. ఉత్తరప్రదేశ్
c. మధ్యప్రదేశ్
d. బీహార్
సరైన సమాధానం : ఉత్తరాఖండ్
31) "IMPRESSION" ఇచ్చిన పదం నుండి ఈ కింది వాటిలో ఏ పదం ఏర్పడదు?
a. NOISE
b. PERSON
c. PRIEST
d. MISSION
సరైన సమాధానం : PRIEST
32) "Our client appreciated all the work we did for him.” వాక్యంలోని క్రియను గుర్తించండి.
a. Our
b. client
c. appreciated
d. work
సరైన సమాధానం : appreciated
33) పటము మీది రేఖ, పట్టిక లేదా రేఖాచిత్రాలలో సమాన విలువగల బిందువులను కలిపే రేఖలను ఇలా పిలుస్తారు?
a. సమభారపట్టి
b. సమభారరేఖ
c. సమోష్ణరేఖ
d. సమాన లవణీయత రేఖ
సరైన సమాధానం : సమభారరేఖ
34) యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చగల పరికరం ఏది?
a. డైనమో
b. గాల్వనోమీటార్
c. ఆమ్మీటర్
d. వోల్టామీటర్
సరైన సమాధానం : డైనమో
35) భారత ప్రభుత్వ పాఠశాల భోజన కార్యక్రమమైన మధ్యాహ్న భోజన పథకం ఎప్పుడు ప్రారంభించబడింది.
a. 1990
b. 1995
c. 2000
d. 2005
సరైన సమాధానం : 1995
36) జైనమత స్థాపకుడు ఎవరు?
a. శుద్దోధనడు
b. రిషిభుడు
c. వర్దమానడు
d. సిద్ధార్థుడు
సరైన సమాధానం : రిషిభుడు
37) A piece of software that gains access to a computer by pretending to be benign or by hiding within some innocent-looking application is called?
a. Virus
b. Trojan
c. Malware
d. Worm
సరైన సమాధానం : Trojan
38) చంద్రుడు, భూమి నుండి అత్యంత దూరంలో వున్నప్పుడు చంద్రుని కక్ష్యను ఏమని పిలుస్తారు?
a. భూమ్యుచ్చము
b. ఉచ్ఛము
c. మధ్యాహ్నరేఖ
d. నిశ్చలత్వం
సరైన సమాధానం : భూమ్యుచ్చము
39) నీటి శాశ్వత కాఠిన్యాన్ని దేనిని కలపడం ద్వారా తొలగించవచ్చు?
a. లైమ్
b. పొటాషియం పెర్మాంగనేట్
c. వాషింగ్ సోడా
d. కాల్షియం ఆక్సైడ్
సరైన సమాధానం : వాషింగ్ సోడా
40) సున్నపుతేటను పాలవలే మార్చే వాయువు ఏది?
a. ఆక్సిజన్
b. నత్రజని
c. హీలియం
d. బొగ్గుపులుసు వాయువు
సరైన సమాధానం : బొగ్గుపులుసు వాయువు
41) The ratio of the density of any substance to the density of some other substance taken as standard, water being the standard for liquids and solids, and hydrogen or air being the standard for gases is called?
a. Absolute humidity
b. Specific gravity
c. Relative humidity
d. Gravity
సరైన సమాధానం : Specific gravity
42) ఒక పటములో 8.8 కి.మీ దూరాన్ని 0.8 సెం.మీ.గా సూచించారు. వారణాసి, ఢిల్లీల మధ్య దూరం 80.5 సెం.మీ.గా పటములో చూపబడితే ఆ రెండు పట్టణాల మద్య దూరాన్ని కిలోమీటర్లలో కనుగొనండి.
a. 883.5 కిమీ
b. 884.5 కిమీ
c. 885.5 కిమీ
d. 886.5 కిమీ
సరైన సమాధానం : 885.5 కిమీ
43) 160 కిలోమీటర్ల ప్రయాణంలో, రైలు మొదటి 120 కిలోమీటర్లను 80 కి.మీ / గం వేగంతోను మరియు మిగిలిన దూరాన్ని 40 కిమీ / గం. చొప్పున పూర్తిచేస్తుంది. అయిన మొత్తం ప్రయాణంలో రైలు సగటు వేగం ఎంత?
a. 60 కి.మీ / గం
b. 64 కి.మీ / గం
c. 68 కి.మీ / గం
d. 72 కి.మీ / గం
సరైన సమాధానం : 64 కి.మీ / గం
44) భారతదేశ బ్రిటీష్ వైస్రాయి లార్డ్ కర్జోన్ ద్వారా ఏ సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది?
a. 1900
b. 1905
c. 1910
d. 1915
సరైన సమాధానం : 1905
45) రబ్బరు సాగు దేనికి సంబంధించినది?
a. టండ్రా
b. టైడల్
c. ట్రాపికల్ ఎవర్ గ్రీన్
d. మంగ్రూవ్
సరైన సమాధానం : ట్రాపికల్ ఎవర్ గ్రీన్
46) థేమ్స్ నది ఏ దేశంలో ప్రవహిస్తుంది?
a. ఇంగ్లాండ్
b. జర్మనీ
c. ఇటలీ
d. ఫ్రాన్స్
సరైన సమాధానం : ఇంగ్లాండ్
47) తీస్తా నది ఏ నదికి ఉపనది?
a. గంగ
b. బ్రహ్మపుత్ర
c. ఇండస్
d. యమునా
సరైన సమాధానం : బ్రహ్మపుత్ర
48) భారత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు?
a. ప్రదీప్ కుమార్ సిన్హా
b. అజిత్ సేథ్
c. సంజయ్ మిత్రా
d. అజిత్ కుమార్ దవల్
సరైన సమాధానం : అజిత్ కుమార్ దవల్
49) కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి, ఆక్సిజన్ విడుదల చేయడానికి మొక్కల ఆకులలో గల అతి చిన్న రంద్రాలు ఏమని పిలువబడతాయి?
a. కేసరము
b. కీలాగ్రం
c. పత్రరంధ్రాలు
d. రక్షక పత్రం
సరైన సమాధానం : పత్రరంధ్రాలు
50) "Sally jumped over the fence" ఈ వాక్యంలో క్రియను గుర్తించండి.
a. Sally
b. jumped
c. over
d. fence
సరైన సమాధానం : jumped
సమాధానాలు
1)a2)b3)c4)b5)c6)d7)c8)b9)a10)d11)b12)c13)b14)d15)a16)c17)c18)d19)a20)b21)d22)c23)a24)b25)c
26)a27)d28)c29)b30)a31)c32)c33)b34)a35)b36)b37)b38)a39)c40)d41)b42)c43)b44)b45)c46)a47)b48)d49)c50)b