online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఆగష్టు-2012

1) శ్యామ్ 31 అరటిపళ్ళు కొని రమ్య, షీలా, రాము, పీటర్, ఉస్మాన్ మరియు టీచ‌ర్‌కు, ఒక్కొక్కరికి రెండు పళ్ళ చొప్పున ఇచ్చాడు. ఇంకా శ్యామ్ వద్ద ఎన్ని అరటిపళ్ళు ఉన్నాయి?
a. 15
b. 17
c. 19
d. 21
సరైన సమాధానం : 19
2) ఆంబులెన్స్ కనిపిస్తే, మనం ఏమి చేయాలి?
a. ఆగి, అది ఎక్కడకు వెళుతుందో తెలుసుకోవాలి
b. దారి ఇవ్వాలి
c. దానిలోపల ఎవరు ఉన్నారో చూడాలి
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : దారి ఇవ్వాలి
3) నేలనుంచి మనకు లభించేదాన్ని క్రిందివాటిలో నుండి ఎంపిక చేయండి ?
a. చెక్క
b. నీరు
c. ఇటుకలు
d. మట్టి
సరైన సమాధానం : మట్టి
4) క్రిందివాటిలో విద్యుచ్ఛక్తి అవసరం లేనిది ఏది?
a. ఎలక్ట్రిక్ బల్బ్
b. సోలార్ దీపం
c. సీలింగ్ ఫ్యాన్
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : సోలార్ దీపం
5) 2.15 కిలోగ్రాముల నుంచి 650 గ్రాములు తీసివేయండి
a. 1.8 కి.గ్రా.
b. 1.5 కి.గ్రా.
c. 1.25 కి.గ్రా.
d. 1.35కి.గ్రా.
సరైన సమాధానం : 1.5 కి.గ్రా.
6) Find the correct pair from the following
a. old and young
b. law and order
c. kith and kin
d. all of the above
సరైన సమాధానం : all of the above
7) మామిడిపండు ఒక బిస్కెట్ ప్యాకెట్ కంటే 235గ్రాములు ఎక్కువ బరువు ఉంది. బిస్కెట్ ప్యాకెట్ బరువు 155గ్రాములు అయిన మామిడిపండు బరువు ఎంత?
a. 355 గ్రాములు
b. 290 గ్రాములు
c. 390 గ్రాములు
d. 380 గ్రాములు
సరైన సమాధానం : 390 గ్రాములు
8) నేను ఎల్లప్పుడూ డాక్టర్ల మెడకు వ్రేలాడుతూ ఉంటాను. నేను ఎవరిని?
a. బ్యాండేజి
b. స్టెతస్కోప్
c. దండ
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : స్టెతస్కోప్
9) ఎర్రరంగులో ఉండే '+' ఈ గుర్తు దీనికి సంకేతం
a. పాఠశాల
b. పోస్ట్ ఆఫీస్
c. ఆసుపత్రి
d. ఇల్లు
సరైన సమాధానం : ఆసుపత్రి
10) వరల్డ్ సిరీస్ హాకీవారి డబ్ల్యూ ఎస్‌ హెచ్‌ రాక్ స్టార్ (మోస్ట్ వేల్యుబుల్ ప్లేయర్)కు ఇచ్చే నగదు బహుమతి
a. 25 లక్షలు
b. 50 లక్షలు
c. 1 కోటి
d. 1.5 కోటి
సరైన సమాధానం : 1 కోటి
11) Choose the opposite word for "intentional".
a. international
b. not willing
c. accidental
d. occasionally
సరైన సమాధానం : accidental
12) ఈ కింది వాటిలో 5వ తరగతికి ప్రశ్నాపత్రం తయారు చేయడానికి కంప్యూటర్‌లో ఎక్కువగా ఉపయోగించేది ఏమిటి?
a. ఎమ్ఎస్ వర్డ్
b. ఎమ్ఎస్ ఎక్సెల్
c. ఎమ్ఎస్ పెయింట్
d. ఇ మెయిల్
సరైన సమాధానం : ఎమ్ఎస్ వర్డ్
13) మాలతి ఆడుకోవడానికి ఒక షడ్భుజాకారంలోని పలకను తీసుకొచ్చింది. ఆ పలకకు ఎన్ని భుజాలు ఉన్నాయి?
a. 4
b. 6
c. 8
d. 10
సరైన సమాధానం : 6
14) Choose the correct past tense sentence.
a. We go to cinima tomorrow
b. We went to cinima yesterday
c. We are going to cinima today
d. We may go to cinima on Saturday
సరైన సమాధానం : We went to cinima yesterday
15) ఈ క్రిందివాటిలో ఔట్ డోర్ గేమ్ కానిది ఏది?
a. ట్రెక్కింగ్
b. హాకీ
c. టేబుల్ టెన్నిస్
d. కబడ్డీ
సరైన సమాధానం : టేబుల్ టెన్నిస్
16) 2012 ఉగాది అవార్డులలో ఉత్తమ బాల నటుడు/నటి ఎవరు?
a. పవన్
b. సారా
c. ధనుష్
d. గౌరవ్
సరైన సమాధానం : సారా
17) "ఓటు" అనేది దీనికి సంబంధించినది
a. ఎంపిక
b. వసూలు
c. దత్తత
d. ఎన్నిక
సరైన సమాధానం : ఎన్నిక
18) ఎమ్‌పి3 అనేది దీనికి సంబంధించిన ఫైల్
a. డేటా ఫైల్
b. ఎమ్ఎస్ పెయింట్ ఫైల్
c. ఆడియో ఫైల్
d. వీడియో ఫైల్
సరైన సమాధానం : ఆడియో ఫైల్
19) మీరు కబడ్డీని ఎన్నిరోజులకొకసారి ఆడతారు?
a. మిత్రులతో
b. ఆదివారంనాడు
c. వారానికి రెండుసార్లు
d. హోమ్ వర్క్ చేసిన తర్వాత
సరైన సమాధానం : వారానికి రెండుసార్లు
20) Write plural for the word "Syllabus".
a. Syllabuses
b. Syllabus
c. Syllabuy
d. Syllabi
సరైన సమాధానం : Syllabi
21) మట్టి కుండలు తయారుచేయడానికి అవసరమైన పదార్థాలేమిటి?
a. నీరు
b. నిప్పు
c. చక్రం
d. పైవన్నియూ
సరైన సమాధానం : పైవన్నియూ
22) జంతువువలను చంపేవారిని ఇలా పిలుస్తారు
a. బ్లాక్ మార్కెటర్లు
b. హవాలా బ్రోకర్లు
c. వేటగాళ్ళు
d. దోపిడీ దొంగలు
సరైన సమాధానం : వేటగాళ్ళు
23) త్రాగునీటికి క్లోరిన్ కలపడాన్ని ఇలా పిలుస్తారు
a. మిశ్రమం
b. క్లోరినేషన్
c. శుభ్రపరుచుట
d. ఉత్తేజితం చేయుట
సరైన సమాధానం : క్లోరినేషన్
24) ఈ కింది వాటిలో ఏది క‌ర్సర్‌ను స్క్రీన్ మొత్తం పైన కదపుతుంది?
a. కీబోర్డ్
b. పెన్ డ్రైవ్
c. మౌస్
d. సిడి
సరైన సమాధానం : మౌస్
25) "8057401"లో 5 యొక్క స్థాన విలువ ఏంత?
a. వందలు
b. వేలు
c. పదివేలు
d. లక్షలు
సరైన సమాధానం : పదివేలు
26) యాంత్రికశక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి ఉదాహరణ ?
a. ఎలక్ట్రిక్ బల్బ్
b. బ్యాటరీ సెల్
c. మొబైల్
d. డైనమో
సరైన సమాధానం : డైనమో
27) 23.75 కిలోలకు రెట్టింపు బరువు ఎంత?
a. 43.75 కిలోలు
b. 47.5 కిలోలు
c. 46. 75 కిలోలు
d. 46.5 కిలోలు
సరైన సమాధానం : 47.5 కిలోలు
28) దేని చెవులు పెద్దవి?
a. కుక్క
b. ఏనుగు
c. పిల్లి
d. పులి
సరైన సమాధానం : ఏనుగు
29) మండుట అనే ప్రక్రియలో ఈ క్రిందివాటిలో ఏది క్రియాశీల పాత్ర పోషిస్తుంది?
a. ఆక్సిజన్
b. నీరు
c. కార్బన్ డయాక్సైడ్
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : ఆక్సిజన్
30) ఇది మానవశరీరంలోని ఒక అవయం
a. మెదడు
b. గుండె
c. కాలేయం
d. పైవన్నియూ
సరైన సమాధానం : పైవన్నియూ
31) 60000 + 70 + 900 + 3 =
a. 67093
b. 67903
c. 6900703
d. 60973
సరైన సమాధానం : 60973
32) శిశువుకు జ్వరం వస్తే, ఎవరిని సంప్రదించాలి?
a. ఉపాధ్యాయుడు
b. వైద్యుడు
c. కండక్టర్
d. ఎలక్ట్రీషియన్
సరైన సమాధానం : వైద్యుడు
33) ఆకుపచ్చరంగులో ఉండే కూరగాయ ఏది?
a. బెండకాయ
b. సొరకాయ
c. కాకరగాయ
d. పైవన్నియూ
సరైన సమాధానం : పైవన్నియూ
34) ఈ క్రింది వాటిలో పిల్లల హక్కు ఏది?
a. భావ వ్యక్తీకరణ హక్కు
b. పౌష్ఠికాహార హక్కు
c. వినోదపు హక్కు
d. పైవన్నియూ
సరైన సమాధానం : పైవన్నియూ
35) యాంత్రికంగా నడిచే మొట్టమొదటి సైకిల్ వీరిచే తయారు చేయబడింది
a. కిర్క్ ప్యాట్రిక్ మేక్ మిలన్
b. బెకన్
c. వైట్ బ్రదర్స్
d. లియోనార్డో
సరైన సమాధానం : కిర్క్ ప్యాట్రిక్ మేక్ మిలన్
36) 1 X 3 X 2 X 0 =
a. 1
b. 2
c. 3
d. 0
సరైన సమాధానం : 0
37) ఈ క్రిందివాటిలో ఔషధ మొక్క ఏది?
a. గులాబి
b. లిల్లీ
c. తులసి
d. రోజ్ ఆక్టస్
సరైన సమాధానం : తులసి
38) తాకుట మరియు అనుభూతి చెందుట ద్వారా చదవడాన్ని ఇలా పిలుస్తారు
a. మేన్యూస్క్రిప్ట్
b. బ్రెయిలి స్క్రిప్ట్
c. జావా స్క్రిప్ట్
d. పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్
సరైన సమాధానం : బ్రెయిలి స్క్రిప్ట్
39) కప్పలు మరియు కీటకాలకు వలవేసి తినే మొక్క ఏది?
a. పిచర్ మొక్క
b. గులాబి మొక్క
c. ఆలోవెరా
d. పికస్ బ్లాక్
సరైన సమాధానం : పిచర్ మొక్క
40) హైజంప్ ఆటలో అత్యంత ఎత్తయిన రికార్డ్ ఏది ?
a. 2 మీటర్లు
b. 2.25 మీటర్లు
c. 2.45 మీటర్లు
d. 2.75 మీటర్లు
సరైన సమాధానం : 2.45 మీటర్లు
41) 80389ను దాని సమీపంలోని వేలకు కుదించండి.
a. 80380
b. 80300
c. 80000
d. 81000
సరైన సమాధానం : 80000
42) మొట్టమొదటి వీడియో గేమ్‌ను ఎవరు కనిపెట్టారు?
a. విలియమ్ షాక్లే
b. విలియమ్ హిగిన్ బోదమ్
c. విలియమ్ ముర్దోక్
d. విల్బర్ రైట్
సరైన సమాధానం : విలియమ్ హిగిన్ బోదమ్
43) వ్యవసాయం కొరకు ఎక్కువగా వాడబడే వాహనం ఏది?
a. జీప్
b. రైలు
c. ట్రాక్టర్
d. ఆంబులెన్స్
సరైన సమాధానం : ట్రాక్టర్
44) నీటిలో కరిగే పదార్థము ఏది?
a. నూనె
b. ఇసుక
c. పాలు
d. చెక్క పొడి
సరైన సమాధానం : పాలు
45) 19వ కామన్వెల్త్ గేమ్స్(ఢిల్లీ 2010)లో అత్యధిక స్వర్ణపతకాలు సాధించిన దేశం ఏది?
a. ఆస్ట్రేలియా
b. కెనడా
c. ఇంగ్లాండ్
d. ఇండియా
సరైన సమాధానం : ఆస్ట్రేలియా
46) ఫలితం 128 రావాలంటే, ఈ క్రిందివాటిలో ఏది సరైనది?
a. 2 x 4 x 6 x 8
b. 8 x 6 x 3
c. 2 x 4 x 16
d. 2 x 3 x 3 x 3 x 4
సరైన సమాధానం : 2 x 4 x 16
47) "స్వామి అండ్ ఫ్రెండ్స్" పుస్తకాన్ని రాసింది
a. సరోజినీ నాయుడు
b. కాళిదాసు
c. ఆర్ కె నారాయణన్
d. కబీర్ దాస్
సరైన సమాధానం : ఆర్ కె నారాయణన్
48) ఈ క్రిందివాటిలో వంటచేసే పద్ధతి కానిది ఏది?
a. కాల్చడం
b. వేపడం
c. బేక్ చేయడం
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : పైవేవీ కాదు
49) మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు వీటివలన వ్యాపిస్తాయి
a. పెంపుడు కుక్కలు
b. పందులు
c. పిల్లులు
d. దోమలు
సరైన సమాధానం : దోమలు
50) కృత్రిమ కాలుతో విజయవంతంగా నాట్యం చేసిన భారతీయ కళాకారిణి ఎవరు?
a. రాగమయి
b. సుధా చంద్రన్
c. శారద
d. ప్రీతి
సరైన సమాధానం : సుధా చంద్రన్
సమాధానాలు
1)c2)b3)d4)b5)b6)d7)c8)b9)c10)c11)c12)a13)b14)b15)c16)b17)d18)c19)c20)d21)d22)c23)b24)c25)c
26)d27)b28)b29)a30)d31)d32)b33)d34)d35)a36)d37)c38)b39)a40)c41)c42)b43)c44)c45)a46)c47)c48)d49)d50)b