online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఆగష్టు-2012

1) ఈ క్రింది వాటిలో లంబరేఖకు సరిపోల్చగల రకమైనది ఏది?
a. రైలు పట్టాల విధంగా ఉన్న రేఖలు
b. V అక్షరం లా ఉన్న రేఖలు
c. దీర్ఘ చతురస్ర ఆకారంలో బల్ల్ల పై భాగపు పక్క పక్కని భుజాలు
d. క్రికెట్ ఆటలో బౌండరీ లైను ఆకారంలో ఉన్నటువంటిది
సరైన సమాధానం : దీర్ఘ చతురస్ర ఆకారంలో బల్ల్ల పై భాగపు పక్క పక్కని భుజాలు
2) లంబకోణం ఏదంటే
a. ¾ బ్రమణం
b. ½ బ్రమణం
c. ¼ బ్రమణం
d. ఒక పూర్తి బ్రమణం
సరైన సమాధానం : ¼ బ్రమణం
3) ఈ క్రింది వాటిలో అపక్రమ భిన్నమును కనుగొనండి
a. ⅞
b. ¾
c. ⅛
d. 3⅔
సరైన సమాధానం : 3⅔
4) 17 + 6/100 + 4/10 ను దశాంశములో వ్రాయండి.
a. 1764
b. 17.64
c. 17.46
d. 17.046
సరైన సమాధానం : 17.46
5) ఒక సంఖ్య 11 భాగించబడటాన్ని ఇలా గుర్తించవచ్చు
a. అన్ని సంఖ్యల మొత్తము ద్వారా గుర్తించడం
b. చివరి రెండు మరియు మూడు అంకెలు మాత్రమే చూసి
c. సరి స్థానాలలోని మరియు బేసి స్థానాలలోని సంఖ్యల మొత్తాలను కూడి వాటిని పోల్చి చూడడం ద్వారా
d. చివరి అంకెను చూసి
సరైన సమాధానం : సరి స్థానాలలోని మరియు బేసి స్థానాలలోని సంఖ్యల మొత్తాలను కూడి వాటిని పోల్చి చూడడం ద్వారా
6) ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న వివరణ ఏది?
a. రెండు భుజాలు కలుసుకునే కేంద్రాన్ని శిఖరం (వెర్ టెక్స్) అని పిలుస్తారు
b. ఒక వక్రరేఖ రెండుకొనలు కలిసివుంటే దానిని ఆవృత పటము అంటాము
c. రెండు రేఖలు కలిసే కేంద్రాన్ని ఖండన (ఇంటర్ సెక్టింగ్)రేఖలు అంటారు
d. రెండు సమతల రేఖలు సమాంతరంగ ఉంటే అవి కలుసుకోలేవు
సరైన సమాధానం : ఒక వక్రరేఖ రెండుకొనలు కలిసివుంటే దానిని ఆవృత పటము అంటాము
7) వైశాల్యం అంటే ఏమిటి?
a. ఒక సంవృత పటం అంచు చుట్టుకొలత
b. ఒక త్రికోణములోని మూడు భుజముల మొత్తము పొడవు
c. ఒక సంవృత పటం ఆవరించివున్న మొత్తము స్థలము
d. పైన పేర్కొన్న వేవికావు
సరైన సమాధానం : ఒక సంవృత పటం ఆవరించివున్న మొత్తము స్థలము
8) ఈ క్రింది వాటిలో పౌరుని విధి కానిది ఏది?
a. జాతీయ సమైక్యతను రక్షించడం
b. మన సంస్కృతిని పరిరక్షించడం
c. అడవులను కాపాడటం, సరస్సులు, నదులు మరియు అడవుల సంరక్షణ - సంపద
d. పైన పేర్కొన్న వేవికావు
సరైన సమాధానం : పైన పేర్కొన్న వేవికావు
9) ఈ క్రింది వాటిలో సోషిలిజం లక్షణం కానిదేది?
a. దేశం నుండి పేదరికం తొలగించడానకి తీవ్రంగా ప్రయత్నించడం
b. భారీ పరిశ్రమలను జాతీయం చేయడం
c. ఉన్నవారికి లేని వారికి మధ్య గల అంతరాన్ని తొలగించడం
d. ప్రైవేటు వారికి సంబంధించిన వారి ఆస్తులను కాపాడడం
సరైన సమాధానం : ప్రైవేటు వారికి సంబంధించిన వారి ఆస్తులను కాపాడడం
10) ఈ క్రింది దానిలో దేనిని మనం నల్లబంగారం అని పిలుస్తాము
a. రాతి నార (Asbestos)
b. ముగ్గురాయి (Barytes)
c. అభ్రకం (Mica)
d. బొగ్గు (Coal)
సరైన సమాధానం : బొగ్గు (Coal)
11) ఈ క్రింది వాటిలో ఏది ట్రాపిక్ నేరం కాదు
a. నో పార్కింగ్ ప్రాంతాలలో వాహనాలు నిలుపు చేయడం
b. వన్ వే రోడ్డులో ఎదురు మార్గంలో వాహనాలు నడుపడం
c. రోడ్డు ప్రయాణలప్పుడు ట్రాపిక్ సిగ్నల్స్ ను విస్మరించడం
d. ఎల్లప్పుడూ రోడ్డును జీబ్రా గీతలు ఉన్న స్థానంలోనే దాటడం
సరైన సమాధానం : ఎల్లప్పుడూ రోడ్డును జీబ్రా గీతలు ఉన్న స్థానంలోనే దాటడం
12) కోర్టులో అర్జి (petition) చేసే వ్యక్తి
a. లాయరు
b. న్యాయమూర్తి
c. ప్రతివాది
d. ఫిర్యాదుదారుడు
సరైన సమాధానం : ఫిర్యాదుదారుడు
13) క్రింది వాటిలో మంచి ఆహార అలవాటు కానిది ఏది?
a. శుభ్రమైన మరియు సురక్షితమైన త్రాగు నీరు త్రాగడం
b. సమతుల ఆహారాన్ని తినడం
c. ఆటలు ఆడిన తరువాత చేతులు కడుక్కోని తినడం
d. పాడయిన పాచి పట్టిన ఆహారాన్ని తినడం
సరైన సమాధానం : పాడయిన పాచి పట్టిన ఆహారాన్ని తినడం
14) కుక్కకాటుకు మందును కనుగొన్నవారెవరు
a. రాబర్ట్ కోచ్
b. విలియం హర్వే
c. డాక్టర్ వై. సుబ్బారావు
d. లూయిస్ పాచ్చర్
సరైన సమాధానం : లూయిస్ పాచ్చర్
15) పంచతంత్ర ను వ్రాసిన రచయిత ఎవరు?
a. ఆర్యభట్ట
b. విష్ణు శర్మ
c. మహత్మాగాంధీ
d. ఇందిరా గాంధి
సరైన సమాధానం : విష్ణు శర్మ
16) 2010 కామన్ వెల్త్ ఆటలలో కొత్తగా ప్రవేశ పెట్టిన క్రీడ ఏది?
a. క్రికెట్
b. టెన్నిస్
c. కబాడి
d. హాకీ
సరైన సమాధానం : టెన్నిస్
17) పిన్ కోడ్ లో రెండవ అంకె దేనిని సూచిస్తుంది?
a. జిల్లా పేరు
b. పోస్టు అందజేయవలసిన పోస్టు ఆఫీసు
c. జోన్
d. ఉప జోన్
సరైన సమాధానం : ఉప జోన్
18) ధ్వని తరంగాలు వీటి ద్వారా ప్రయాణించలేవు
a. నీరు
b. ఘన పదార్థాలు
c. శూన్యము
d. వాయువు
సరైన సమాధానం : శూన్యము
19) అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవము
a. మే 8 వతేది
b. జూలై 8 వతేది
c. అక్టోబరు 8 వతేది
d. డిసెంబరు 8వ తేది
సరైన సమాధానం : మే 8 వతేది
20) "Shell we conduct _____ programme?" Fill in the blank with right article.
a. a
b. an
c. the
d. all of the above
సరైన సమాధానం : the
21) "The good you do today will be forgotten tomorrow - Still do good" identify the part of speech of the word "good".
a. Adverb
b. noun
c. pronoun
d. adjective
సరైన సమాధానం : adjective
22) Tsunami అనే పదం దేనినుండి వచ్చింది
a. చైనీస్
b. ఫ్రెంచ్
c. నేపాలి
d. జపానీస్
సరైన సమాధానం : జపానీస్
23) Find the opposite word for "Aristocracy".
a. Simplicity
b. Duplicity
c. Compulsory
d. Democracy
సరైన సమాధానం : Democracy
24) ఒక టన్ను దీనికి సమానం
a. 1000 పౌండ్లు
b. 1000 కిలో గ్రాములు
c. 1000 క్వార్టర్స్
d. 1000 ఎకరాలు
సరైన సమాధానం : 1000 కిలో గ్రాములు
25) Find the past participle for "Strive".
a. Strive
b. Strove
c. Strung
d. Striven
సరైన సమాధానం : Striven
26) మీ ఎత్తు 1.35 మీటర్లు అయితే ఈ క్రింది వాటిలో సరైన విలువను కనుగొనండి
a. 10.35 సెం.మీ
b. 103.5 సెం.మీ
c. 135 సెం.మీ
d. 1350 సెం.మీ
సరైన సమాధానం : 135 సెం.మీ
27) ఈ క్రింది వాటిలో సహజమైన నాచు పదార్థం (natural fiber) కానిది ఏది
a. పత్తి
b. నైలాన్
c. జనపనార
d. పట్టు
సరైన సమాధానం : నైలాన్
28) కిరణజన్య సంయోగ క్రియలో అవసరం లేనిది ఏది ?
a. సూర్యకాంతి
b. కార్బన్ డైయాక్సైడ్
c. చల్లదనం
d. నీరు
సరైన సమాధానం : చల్లదనం
29) జీవసంబంధ బాగాలలో ఇది ఒకటి
a. ఉష్టోగ్రత
b. మట్టి
c. సూక్ష్మజీవులు
d. కాంతి
సరైన సమాధానం : సూక్ష్మజీవులు
30) పారదర్శకత కలిగిన వస్తువును ఈ క్రింది వాటిలో నుండి ఎంచుకోండి?
a. కార్డ్ బోర్డు
b. ఇటుక
c. స్వచ్ఛమైన నీరు
d. రాయు
సరైన సమాధానం : స్వచ్ఛమైన నీరు
31) ఈ క్రింది వాటిలో నుండి అనయస్కాంత పదార్థము కనుగొనండి?
a. ఇనుము
b. నికేల్
c. కోబల్ట్
d. గ్లాసు
సరైన సమాధానం : గ్లాసు
32) ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
a. గాలి స్థలమును ఆక్రమించదు
b. వీస్తున్న దానిని మనం గాలి అని పిలువము
c. గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైయాక్సైడ్ , నీటి తేమ మరియు ఇతర వాయువులు కలగలసి ఉంటాయు
d. భూమిపై జీవించడానికి వాతావరణం అవసరం లేదు
సరైన సమాధానం : గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైయాక్సైడ్ , నీటి తేమ మరియు ఇతర వాయువులు కలగలసి ఉంటాయు
33) భారత దేశంలో ప్రతి ఏడాది సుమారుగా ఎంతమంది వైద్యులుగా అర్హత సాధిస్తున్నారు?
a. 5000
b. 15000
c. 25000
d. 35000
సరైన సమాధానం : 15000
34) వేరులో వుండే కూరగాయ పేరు
a. టమాట
b. కాబేజీ
c. క్యారెట్
d. అనపకాయ
సరైన సమాధానం : క్యారెట్
35) ఈ క్రింది వానిలో డ్రైవింగునకు సంబంధం లేనిది
a. లైసెన్సు
b. భీమా
c. ట్రాఫిక్ నియమాలు
d. మోబైల్ లో మాట్లాడటం
సరైన సమాధానం : మోబైల్ లో మాట్లాడటం
36) ఈ క్రింది వానిలో వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధం లేనిది ఏది?
a. మరుగుదొడ్డి వినియోగించిన తరువాత మరియు భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుగుక్కోవడం
b. వ్యక్తిగతంగా వాడే టోపి, దువ్వేన, దుస్తులు, వాడిన సూదులు మొదలగునవి ఇతరులతో పంచుకోక పోవడం
c. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకొవడం
d. పాఠశాలకు చెందిన హోమ్ వర్క్ ను నిరంతరం పూర్తి చేయడం
సరైన సమాధానం : పాఠశాలకు చెందిన హోమ్ వర్క్ ను నిరంతరం పూర్తి చేయడం
37) ఈ క్రింది వాటిలో ప్రయాణానికి సంబంధించినది ఏది?
a. సినిమా హాలు
b. ఫంక్షన్ హాలు
c. టోల్ ప్లాజా
d. పాఠశాల గేటు
సరైన సమాధానం : టోల్ ప్లాజా
38) ఈ క్రింది వారిలో చేతి వృత్తుల కళాకారులను గుర్తించండి.
a. బంగారు పనివాడు
b. కుమ్మరి
c. వడ్రంగి
d. పై వన్నీయూ
సరైన సమాధానం : పై వన్నీయూ
39) ప్రధానంగా ధ్రువములగుండా పోవు రేఖ (prime meridian) యొక్క విలువ ఎంత?
a. 0o
b. 90o
c. 180o
d. 360o
సరైన సమాధానం : 0o
40) ఈ క్రింది వాటిలో ఏ పటం (మ్యాపు) లో అడవుల విస్తీర్ణము గుర్తిస్తారు
a. ఇతివృత్త (థీమాటిక్) పటం
b. భౌగోళిక పటం
c. రాజకీయ పటం
d. రోడ్డు పటం
సరైన సమాధానం : ఇతివృత్త (థీమాటిక్) పటం
41) ఘన పదార్థముతో కలిసి ఉండే భూక్షేత్రాన్ని ఏమంటారు?
a. వాతావరణం
b. జలావరణం
c. శిలావరణం
d. పైవి ఏవియూ కావు
సరైన సమాధానం : శిలావరణం
42) ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం పేరు
a. కోవలం
b. ఢిల్లీ
c. మావ్ సైన్రమ్
d. సింగపూర్
సరైన సమాధానం : మావ్ సైన్రమ్
43) ఒక పటమును రెండు సమరూపాలుగా విభజించే రేఖను ఏమంటారు?
a. నియంత్రణ రేఖ
b. సరళ రేఖ
c. దృశ్యరేఖ
d. సిమ్మెట్రీ రేఖ
సరైన సమాధానం : సిమ్మెట్రీ రేఖ
44) నిష్పత్తి 3 : 2 దేనికి సమానం
a. 25:10
b. 32 : 23
c. 2 : 3
d. 12 : 8
సరైన సమాధానం : 12 : 8
45) 12 నోటు పుస్తకాల సంఖ్య రూ.204 అయితే రూ. 153 లతో ఎన్ని నోటు పుస్తకములు కొనవచ్చును
a. 11
b. 12
c. 9
d. 14
సరైన సమాధానం : 9
46) ఆహారం తయారీలో ఈ క్లిష్టతరమైన పక్రియ ఇమిడి ఉంది
a. తినడం మరియు జీర్ణ క్రియ
b. శోషణం
c. శక్తిని పొందడం మరియు విసర్జించడం
d. పై వన్నీయూ
సరైన సమాధానం : పై వన్నీయూ
47) The ________ of the table is sharp
a. adge
b. headge
c. edge
d. age
సరైన సమాధానం : edge
48) ఐ.పి.యల్ 2012 విజేత ఎవరు
a. చెన్నై సూపర్ కింగ్స్
b. కోల్ కతా నైట్ రైడర్స్
c. ముంబై ఇండియన్స్
d. డిల్లీ డేర్ డెవిల్స్
సరైన సమాధానం : కోల్ కతా నైట్ రైడర్స్
49) ప్రపంచ చదరంగ కప్ విజేత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు మే 31 వతేదిన దక్కిన బహుమతి మొత్తం ఎంత?
a. రూ. 6 కోట్లు ( సుమారుగా)
b. రూ.7 కోట్లు ( సుమారుగా)
c. రూ.8 కోట్లు ( సుమారుగా)
d. రూ.9 కోట్లు ( సుమారుగా)
సరైన సమాధానం : రూ.8 కోట్లు ( సుమారుగా)
50) రాజు 3 x 3 x 3 కొలతగల ఒక ఘనమును, 27 1 x 1 x 1 కొలతగల ముక్కలుగా కత్తిరించాలనుకున్నాడు, దీనికోసం ఎన్నికత్తిరింపులు అవసరం?
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 6
సమాధానాలు
1)c2)c3)d4)c5)c6)b7)c8)d9)d10)d11)d12)d13)d14)d15)b16)b17)d18)c19)a20)c21)d22)d23)d24)b25)d
26)c27)b28)c29)c30)c31)d32)c33)b34)c35)d36)d37)c38)d39)a40)a41)c42)c43)d44)d45)c46)d47)c48)b49)c50)c