online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, డిసెంబరు-2011

1) 120 నోటు పుస్తకముల ఖరీదు రూ.లు. 840 అయిన ఒక నోటు పుస్తకం వెల ఎంత?
a. 5 రూపాయలు
b. 4 రూపాయలు
c. 7 రూపాయలు
d. 8 రూపాయలు
సరైన సమాధానం : 7 రూపాయలు
2) భారత దేశంలో ప్రసిద్ధి చెందిన ఆహారధాన్యం పేరు ఏమి?
a. జొన్న
b. వరి
c. పెసర
d. మినుమలు
సరైన సమాధానం : వరి
3) గ్రంధాలయాలలో మనం ఏమి చూస్తాము ?
a. పెన్నులు
b. పెన్సిళ్ళు
c. వార్తా పత్రికలు
d. సంచులు
సరైన సమాధానం : వార్తా పత్రికలు
4) ప్రపంచంలోని అత్యధిక జనాభాగల రెండవ దేశం ఏది?
a. అమెరికా
b. లండన్
c. జపాన్
d. భారత దేశము
సరైన సమాధానం : భారత దేశము
5) మీరు చెత్త కాగితాలను ఎక్కడ పారవేస్తారు?
a. చెత్త బుట్టలో
b. ఖాళీ ప్రదేశంలో
c. వరండాలో
d. నేల మీద
సరైన సమాధానం : చెత్త బుట్టలో
6) కుక్క ఏ రకానికి చేందిన జంతువు?
a. చేప
b. బల్లి
c. ఈగ
d. పాలిచ్చే జీవి
సరైన సమాధానం : పాలిచ్చే జీవి
7) నెమలి కంఠం ఏ రంగులో వుంటుంది?
a. నీలం
b. ఎరుపు
c. తెలుపు
d. పసుపు
సరైన సమాధానం : నీలం
8) లక్షద్వీప దీవులు దేనిలో వున్నాయి?
a. బంగాళా ఖాతం
b. హిమాలయాలు
c. అరేబియా సముద్రం
d. ఎవరెస్ట్ శిఖరం
సరైన సమాధానం : అరేబియా సముద్రం
9) ఇతర దేశాలకు వెళ్ళడానికి ఉపయోగించే రవాణా సౌకర్యం ఏది?
a. బస్సు
b. రైలు
c. కారు
d. విమానము
సరైన సమాధానం : విమానము
10) 17 మరియు 27 ల లబ్దము ఎంత?
a. 459
b. 449
c. 439
d. 469
సరైన సమాధానం : 459
11) ప్రఖ్యాతినొందిన భారతీయ మహిళా వ్యొమగామి ఎవరు?
a. ప్రతిభా పాటిల్
b. లతా మంగేష్కర్
c. సుష్మా స్వరాజ్
d. సునీత విలియమ్స్
సరైన సమాధానం : సునీత విలియమ్స్
12) మనం చక్కెరను ఏ రసం నుండి పోందుతాము?
a. చెరకు రసం
b. ద్రాక్ష రసం
c. అనాస రసం
d. ఆపిల్ రసం
సరైన సమాధానం : చెరకు రసం
13) ఉత్తరాన్ని వేయడానికి నీవు ఎక్కడికి వెళతావు?
a. బ్యాంక్
b. ఆసుపత్రి
c. పాఠశాల
d. తపాలా కార్యాలయం
సరైన సమాధానం : తపాలా కార్యాలయం
14) పటం పై భాగం ఏ దిశను సూచిస్తుంది?
a. దక్షిణం
b. ఉత్తరం
c. తూర్పు
d. పడమర
సరైన సమాధానం : ఉత్తరం
15) అనారోగ్యవంతులు ఎక్కడ చికిత్స పొందుతారు?
a. గుడిలో
b. పాఠశాలలో
c. ఆసుపత్రిలో
d. తోటలో
సరైన సమాధానం : ఆసుపత్రిలో
16) ప్రపంచంలోని అతిపెద్ద పర్వత శ్రేణి ఏది?
a. ఎవరెస్ట్ శిఖరం
b. కాంచన గంగా
c. నందదేవ్
d. హిమాలయాలు
సరైన సమాధానం : హిమాలయాలు
17) What is the opposite word for 'neglect'
a. Fair
b. Care
c. Collect
d. Respect
సరైన సమాధానం : Care
18) మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ దేని ద్వారా పంపుతాయి?
a. నీరు
b. తీగలు
c. గాలి
d. ఇవి ఏవి కావు
సరైన సమాధానం : గాలి
19) మెదడుకు ఎంతసేపు కన్నా ఎక్కువ కాలము రక్తప్రసరణ ఆగిపోతే మనం స్పృహ కోల్పోతాము?
a. 1 సెకను
b. 2 సెకన్లు
c. 4 సెకన్లు
d. 5 సెకన్లు
సరైన సమాధానం : 5 సెకన్లు
20) గ్రామ పంచాయితి సభ్యులుగా పోటిచేయటానికి కావలసిన కనీస వయస్సు ?
a. 28
b. 18
c. 24
d. 21
సరైన సమాధానం : 18
21) విటమిన్ డి ఇందులో ఎక్కువగా దొరుకుతుంది
a. కేరట్
b. పెరుగు
c. సూర్య కిరణాలు
d. వెన్నెల
సరైన సమాధానం : సూర్య కిరణాలు
22) గ్రామ పంచాయితి పెద్ద ఎవరు?
a. సర్పంచ్
b. సర్దార్
c. అధ్యక్షుడు
d. శాసన సభ్యుడు
సరైన సమాధానం : సర్పంచ్
23) అగ్నిమాపక సిబ్బంది ఏ రంగు పైర్ ఇంజన్ లో వస్తారు?
a. తెలుపు
b. ఎరుపు
c. ఆకుపచ్చ
d. నీలం
సరైన సమాధానం : ఎరుపు
24) సీతను కుమార్తెగా కలిగివున్న రాజు
a. దశరధుడు
b. జనకుడు
c. హరిశ్చంద్రుడు
d. కృష్ణుడు
సరైన సమాధానం : జనకుడు
25) భూమి యొక్క నమూనాను ఏమని పిలుస్తారు?
a. గుండ్రము
b. వృత్తము
c. పటము
d. గ్లోబు
సరైన సమాధానం : గ్లోబు
26) హిమాలయాలలో పుట్టిన నది ఏది?
a. కృష్ణ
b. గోదావరి
c. గంగా
d. కావేరి
సరైన సమాధానం : గంగా
27) భూమి గుండ్రముగా వున్నదని రుజువుచేసిన నావికుడు ఎవరు?
a. ఫెర్నాండ్ మాగ్ లిమ్
b. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
c. అబ్దుల్ కలాం
d. గ్రామ్ బెల్
సరైన సమాధానం : ఫెర్నాండ్ మాగ్ లిమ్
28) ఎడారి ఓడ అని ఏ జంతువును పిలుస్తారు?
a. ఏనుగు
b. గుర్రం
c. ఒంటె
d. జీబ్రా
సరైన సమాధానం : ఒంటె
29) 19, 29, 39, 49 ల మొత్తము ఏంత?
a. 136
b. 126
c. 146
d. 116
సరైన సమాధానం : 136
30) భూమి పైన గల సముద్రాలు ఎన్ని?
a. 7
b. 6
c. 5
d. 4
సరైన సమాధానం : 5
31) What is the singular for 'Thanks'
a. Thank Q
b. Thank You
c. Thanks
d. None of the above
సరైన సమాధానం : Thanks
32) మనం పొరుగువారికి తప్పనిసరిగా సహయపడాలి ఎప్పుడంటే వారు
a. శుబ్రపరుస్తున్నప్పుడు
b. స్నేహంగా ఉన్నప్పుడు
c. చెత్త తొలగించేప్పుడు
d. అవసరంలో ఉన్నప్పుడు
సరైన సమాధానం : అవసరంలో ఉన్నప్పుడు
33) ప్రస్తుతం వున్న కంప్యూటర్ వేగాన్ని వేటిలో కొలుస్తాము?
a. నిమిషాలలో
b. సెకన్లలో
c. నానో సెకన్లలో
d. పైవి ఏవి కావు
సరైన సమాధానం : నానో సెకన్లలో
34) ప్రపంచవ్యాప్తంగా వున్న కంప్యూటర్లు ఒక దానితో ఒకటి కలిపివుంచేది
a. ఫ్యాక్స్
b. ఇ-మెయిల్
c. టెలిఫోన్
d. ఇంటర్ నెట్
సరైన సమాధానం : ఇంటర్ నెట్
35) చెక్క తలుపులు మరియు కబోర్డ్ లు ఎవరు తయారుచేస్తారు?
a. రంగుల పని చేయువాడు
b. విధ్యుత్ పని చేయువాడు
c. గొట్టముల పని చేయువాడు
d. వడ్రంగం పని చేయువాడు
సరైన సమాధానం : వడ్రంగం పని చేయువాడు
36) భారత జాతీయ పతాక వన్నెలలో లేని రంగు ఏది?
a. ఆకు పచ్చ
b. నీలం
c. తెలుపు
d. కాషాయం
సరైన సమాధానం : నీలం
37) భారత దేశ జాతీయ వృక్షం ఏది?
a. మర్రి చెట్టు
b. కొబ్బరి చెట్టు
c. వేప చెట్టు
d. మామిడి చెట్టు
సరైన సమాధానం : మర్రి చెట్టు
38) భారత దేశ ప్రజల అత్యంత ప్రధాన వృత్తి ఏది?
a. చేపలు పట్టడం
b. వ్యవసాయం
c. గనుల తవ్వకాలు
d. కోళ్ళ పెంపకం
సరైన సమాధానం : వ్యవసాయం
39) ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు?
a. 362
b. 366
c. 361
d. 365
సరైన సమాధానం : 365
40) 40 ని ½చే భాగించి దానికి 5 కలిపితే వచ్చే జవాబు ఎంత?
a. 85
b. 25
c. 45
d. ఇవేవీ కావు
సరైన సమాధానం : 85
41) వీటిలో దేని కాండాన్ని మనం ఆహారంగా తింటాము?
a. ముల్లంగి
b. చిలగడ దుంప
c. చెఱకు
d. మునగ
సరైన సమాధానం : చెఱకు
42) మనకు ఉన్నిని ఇచ్చే జంతువు ఏది?
a. గుర్రం
b. గాడిద
c. జింక
d. గొర్రె
సరైన సమాధానం : గొర్రె
43) అతి పెద్ద గుడ్లను పెట్టే జంతువు
a. కోడి పెట్ట
b. నిప్పు కోడి
c. పాము
d. మొసలి
సరైన సమాధానం : నిప్పు కోడి
44) ప్రసిద్ధిచెందిన పడవ ఇళ్ళు భారత దేశములో ఏ రాష్ట్రములో కనపడతాయి?
a. ఢిల్లి
b. గోవా
c. బెంగుళూర్
d. కాష్మీర్
సరైన సమాధానం : కాష్మీర్
45) ప్రజలు వారి ధనాన్ని మరియు బంగారాన్ని ఎక్కడ పెడతారు?
a. ఆసుపత్రిలో
b. బ్యాంకులో
c. పాఠశాలలో
d. తపాలా కార్యాలయములో
సరైన సమాధానం : బ్యాంకులో
46) పటం పైన ఎన్ని దిక్కులు ఉంటాయి?
a. నాలుగు
b. రెండు
c. మూడు
d. ఐదు
సరైన సమాధానం : నాలుగు
47) భూమిని ఎవరు దున్నుతారు?
a. పోస్ట్ మాన్
b. గొట్టముల పని చేయువాడు
c. రైతు
d. శుబ్రపరచువాడు
సరైన సమాధానం : రైతు
48) సంవత్సరానికి చివరి నెల ఏది?
a. ఫిబ్రవరి
b. డిసెంబర్
c. ఆగష్టు
d. జనవరి
సరైన సమాధానం : డిసెంబర్
49) పిన్ కోడ్ లో ఎన్ని అంకెలు వుంటాయి?
a. 4 అంకెలు
b. 6 అంకెలు
c. 8 అంకెలు
d. 2 అంకెలు
సరైన సమాధానం : 6 అంకెలు
50) కింది వాటిలొ ఏది 3 చే భాగింపబడుతుంది?
a. 2345
b. 2366
c. 2373
d. 2378
సరైన సమాధానం : 2373
సమాధానాలు
1)c2)b3)c4)d5)a6)d7)a8)c9)d10)a11)d12)a13)d14)b15)c16)d17)b18)c19)d20)b21)c22)a23)b24)b25)d
26)c27)a28)c29)a30)c31)c32)d33)c34)d35)d36)b37)a38)b39)d40)a41)c42)d43)b44)d45)b46)a47)c48)b49)b50)c