online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, డిసెంబరు-2011

1) పదార్ద ప్రవర్తన మరియు ధర్మాలను అధ్యయనం చేసే దానిని ఏమంటారు?
a. వాతావరణ శాస్త్రం
b. జీవ భౌతిక శాస్త్రం
c. భౌతిక శాస్త్రం
d. పర్యావరణ విజ్ఞానం
సరైన సమాధానం : భౌతిక శాస్త్రం
2) నీరు ఘనీభవించినప్పుడు దాని ఘన పరిమాణము
a. పెరుగుతుంది
b. తగ్గుతుంది
c. అంతే ఉంటుంది
d. పైవి ఏవి కావు
సరైన సమాధానం : పెరుగుతుంది
3) గింజ ధాన్యాలు ఎక్కువగా కలిగి వుండేది
a. విటమిన్లు
b. మాంసకృత్తులు
c. కొవ్వులు
d. పిండి పదార్దాలు
సరైన సమాధానం : మాంసకృత్తులు
4) ఈ కింది వాటిలో స్వయం పోషకం ఏది?
a. శైవలం
b. శిలీంద్రం
c. బాక్టీరియా
d. ప్రొటోజోవా
సరైన సమాధానం : శైవలం
5) కేంద్రీయ ఔషద పరిశోధనా సంస్థ ఎక్కడవుంది?
a. పనాజి
b. లక్నో
c. పూనె
d. చెన్నై
సరైన సమాధానం : లక్నో
6) '€' సంకేతం దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది?
a. ఈజిప్టియన్ పౌండ్
b. యూరోపియన్ యూరొ
c. ఇండియన్ రూపి
d. జపానీస్ యన్
సరైన సమాధానం : యూరోపియన్ యూరొ
7) వడదెబ్బ ఎక్కువగా ఏ నెలలో తగలవచ్చు?
a. జనవరి
b. మే
c. ఆగష్టు
d. అక్టోబర్
సరైన సమాధానం : మే
8) ప్రేరణకు అనుగుణంగా వుండే జీవుల చర్యలను ఏమంటారు?
a. ప్రతిస్పందన
b. ఉత్పత్తి
c. ప్రవర్తన
d. పైవి ఏవి కావు
సరైన సమాధానం : ప్రతిస్పందన
9) ఈ కింది వాటిలో భారత దేశము ప్రయోగించని ఉపగ్రహం ఏది?
a. భాస్కర
b. రోహిణి
c. ఇన్సాట్–2A
d. స్పుత్నిక్
సరైన సమాధానం : స్పుత్నిక్
10) డా. భీమరావ్ అంబేద్కర్ యొక్క జన్మదినం
a. సెప్టెంబర్ 14
b. నవంబర్ 14
c. జనవరి 14
d. ఏప్రిల్ 14
సరైన సమాధానం : ఏప్రిల్ 14
11) స్టాంప్ లను విడుదల చేసిన మొట్ట మొదటి దేశం
a. బ్రిటన్
b. రష్యా
c. అమెరికా
d. ఇండియా
సరైన సమాధానం : బ్రిటన్
12) ఈ క్రింది వాటిలో మలేరియా ను వ్యాప్తి చేసేది  ఏది?
a. ఆడ ఎనాఫిలస్ దోమ
b. ఈగ
c. ఏడిస్
d. క్యూలెక్స్
సరైన సమాధానం : ఆడ ఎనాఫిలస్ దోమ
13) దత్తాంశాలను చిత్రాల రూపంలో ప్రాతినిధ్యం వహించేదానిని ఏమంటారు?
a. నిలువు బార్ గ్రాఫ్
b. క్షితిజ సమాంతర బార్ గ్రాఫ్
c. చిత్రాల గ్రాఫ్
d. ఫై చిత్రాలు
సరైన సమాధానం : చిత్రాల గ్రాఫ్
14) 'సహాయపడుట' అనే క్రియా పదానికి విశేషణా రూపం (ఎడ్జెక్టివ్ ఫామ్) ఏది?
a. సహాయపడిన
b. సహకార పూర్వకమైన
c. సహకరిస్తాడు/సహకరిస్తుంది.
d. సహకరించుచున్నాడు
సరైన సమాధానం : సహకార పూర్వకమైన
15) "అదిగో అల్లదిగో శ్రీ హరివాసము" సంకీర్తన ఎవరిది?
a. జయదేవుడు
b. పురందరదాసు
c. అన్నమాచార్యుడు
d. త్యాగరాజు
సరైన సమాధానం : అన్నమాచార్యుడు
16) నవ్వు పుట్టించే వాయువు యొక్క రసాయన నామము
a. నైట్రోజన్ వాయువు
b. నైట్రస్ ఆక్సైడు
c. నైట్రోజన్ పెరాక్సైడ్
d. నైట్రోజన్ డై ఆక్సైడ్
సరైన సమాధానం : నైట్రస్ ఆక్సైడు
17) మానవ శరీరంలోని అతి చిన్న ఎముక ఏది?
a. తొడ ఎముక
b. చెవి ఎముక
c. చేతిలో ఎముక
d. కాలి వేలి ఎముక
సరైన సమాధానం : చెవి ఎముక
18) సంవృత పటంలో ఆవరించబడిన ప్రదేశాన్ని ఏమంటారు?
a. సరళ రేఖ
b. వైశాల్యము
c. ఘన పరిమాణము
d. చుట్టుకొలత
సరైన సమాధానం : వైశాల్యము
19) కంప్యూటర్ లో ఉపయోగించే స్ప్రెడ్ షీట్ లో ఎన్ని అడ్డు వరసలుంటాయి?
a. 65536
b. 256
c. 2556
d. 62226
సరైన సమాధానం : 65536
20) సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారన్ లాంగ్వేజస్ ఎక్కడ వుంది?
a. చెన్నై
b. హైదరాబాద్
c. న్యూ డిల్లి
d. మైసూర్
సరైన సమాధానం : హైదరాబాద్
21) కిండర్ గార్డెన్ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టింది ఎవరు?
a. ఫ్రెడ్రిచ్ ఫ్రోబెల్
b. మదర్ తెరిస్సా
c. మహత్మా గాంధి
d. రాబర్ట్ ఎడ్వర్డ్స్
సరైన సమాధానం : ఫ్రెడ్రిచ్ ఫ్రోబెల్
22) ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు?
a. సెప్టెంబర్ 5
b. అక్టోబర్ 5
c. నవంబర్ 5
d. డిసెంబర్ 5
సరైన సమాధానం : అక్టోబర్ 5
23) అన్ని భుజాలు మరియు అన్ని లొపలి కోణాలు సమానంగా వుండె ఆకారాన్ని ఎమంటారు?
a. పంచభుజి
b. షడ్బుజి
c. బహుభుజి
d. పైవి ఏవి కావు
సరైన సమాధానం : బహుభుజి
24) జ్యామితి పితామహుడు అని ఎవరినంటారు?
a. శ్రీనివాస రామానుజన్
b. పితాగొరస్
c. యూక్లిడ్
d. సి.వి.రామన్
సరైన సమాధానం : యూక్లిడ్
25) విజ్ఞానము మరియు సాంకేతిక విభాగంలో 2011 జాతీయ చలన చిత్ర అవార్డు పొందిన చిత్రం ఏది?
a. బాక్సింగ్ లేడిస్
b. అద్వైతం
c. లివింగ్ హొమ్
d. హార్ట్ టు హార్ట్
సరైన సమాధానం : హార్ట్ టు హార్ట్
26) ప్రపంచములోని మొట్ట మొదటి విశ్వవిద్యాలయము ఏది?
a. మ్యూనిచ్
b. నలందా
c. కేంబ్రిడ్జ్
d. ఉస్మానియా
సరైన సమాధానం : నలందా
27) జాతీయ జనాభా కమీషన్ అధ్యక్షులు ఎవరు?
a. భారత రాష్ట్రపతి
b. లొకసభ స్పీకర్
c. భారత ప్రధాన మంత్రి
d. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి
సరైన సమాధానం : భారత ప్రధాన మంత్రి
28) 5x8 యొక్క ఘాతాంకము ఎంత?
a. 5
b. x
c. x8
d. 8
సరైన సమాధానం : 8
29) నిత్య జీవితంలో ఉపయోగించే ఉప్పు రసాయన నామము ఏమిటి?
a. సోడియం క్లోరైడ్
b. కాల్షియం క్లోరైడ్
c. పొటాషియం క్లోరైడ్
d. మెగ్నిషియం క్లోరైడ్
సరైన సమాధానం : సోడియం క్లోరైడ్
30) భారత దేశ డ్రైవింగ్ స్కూల్ నందలి బోర్డుపైన ట్రాఫిక్ సంబంధిత గుర్తులు మరియు సంకేతాలు ఎన్ని కనపడతాయి?
a. 10
b. 15
c. 40
d. 80
సరైన సమాధానం : 40
31) "పరాజయం" అనే మాటకు సరైన వ్యతిరేక పదం ఏది?
a. సుగుణం
b. మరింతగా
c. విజయం
d. ప్రబలంగా
సరైన సమాధానం : విజయం
32) 8.27" X 11.69" ల పరిమాణం గల పేపర్ ను ఏమంటారు?
a. A3
b. A4
c. A5
d. A6
సరైన సమాధానం : A4
33) ఒక వాక్యము సత్యముగాని లేదా అసత్యముగాని అయితే దానిని ఏమంటారు?
a. ప్రవచనము
b. వాక్యము
c. సమీకరణము
d. చలరాశి
సరైన సమాధానం : ప్రవచనము
34) ఈ కింది వానిలో ఏ రక్తవర్గాన్ని సార్వత్రిక ప్రదాత అని అంటారు?
a. O
b. AB
c. A
d. B
సరైన సమాధానం : O
35) "అర్ధశాస్త్రము" అనే పుస్తకం ఎవరిచే వ్రాయబడింది?
a. శుద్రకుడు
b. విశాఖ దత్తుడు
c. కాళిదాసు
d. కౌటీల్యుడు
సరైన సమాధానం : కౌటీల్యుడు
36) ఒక చదరపు గజము ఎంతకి సమానము?
a. 3 చదరపు అడుగులు
b. 6 చదరపు అడుగులు
c. 9 చదరపు అడుగులు
d. 12 చదరపు అడుగులు
సరైన సమాధానం : 9 చదరపు అడుగులు
37) "సమానము లేదా పెద్దదైన" ను సూచించుటకు గణితములొ గుర్తు
a. ≤
b. ±
c. ≥
d. ≠
సరైన సమాధానం : ≥
38) 4x ను (-3y) చే గుణించగా వచ్చు విలువ ఎంత?
a. 12xy
b. 4xy
c. (-43xy)
d. -12xy
సరైన సమాధానం : -12xy
39) వీటిలో తప్పుగా స్పెల్ చేయబడిన మాటను కనుగొనండి.
a. Administration
b. Psychology
c. Contridictory
d. Prominence
సరైన సమాధానం : Contridictory
40) ఈ కింది వాటిలో డా. ఎస్ రాధాకృష్ణన్ రాసిన పుస్తకాన్ని కనుగొనండి.
a. కితాబ్ – ఉల్ – హింద్
b. ఇండియన్ ఫిలాసఫి
c. ఝూటా సచ్
d. ఎటర్నల్ ఇండియా
సరైన సమాధానం : ఇండియన్ ఫిలాసఫి
41) రెండు సమతల దర్పణాల మద్య 45o కోణము వున్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత?
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 7
42) ఈ కింది ప్రవచనములలో ఏది అసత్యము.
a. గాలి స్థలమును ఆక్రమిస్తుంది
b. గాలి పీడనాన్ని కల్గిస్తుంది
c. శ్వాస తీసుకొనుటకు గాలి అత్యవసరము
d. గాలికి బరువు వుండదు
సరైన సమాధానం : గాలికి బరువు వుండదు
43) ఈ కింది వానిలో ఏది అతి పెద్ద గ్రహము?
a. బృహస్పతి
b. శని
c. భూమి
d. అంగారకుడు
సరైన సమాధానం : బృహస్పతి
44) 3,12,21,30, ….. వరుసలొ తదుపరి సంఖ్య ఏది?
a. 36
b. 39
c. 43
d. 47
సరైన సమాధానం : 39
45) భారతదేశములో కీర్తిగడించిన క్రీడాకారులకు ఇచ్చే అతి పెద్ద విశిష్టమైన జాతీయ గుర్తింపు ఏది?
a. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న
b. ధ్యాన్ చంద్
c. అర్జున
d. ద్రోణాచార్య
సరైన సమాధానం : అర్జున
46) సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరములో కార్యరూపం దాల్చింది?
a. 2004
b. 2005
c. 2006
d. 2007
సరైన సమాధానం : 2005
47) ఈ కింది వాటిలో తీగలను ఉపయోగించి ద్వనులను ఉత్పత్తి చేసే సంగీత పరికరాన్ని కనుగొనండి.
a. తబలా
b. హార్మోనియం
c. సితార
d. ప్లూట్ / పిల్లన గ్రోవి
సరైన సమాధానం : సితార
48) కేరమ్ బోర్డ్ ఆటలో ఎన్ని కాయిన్స్ వుంటాయి?
a. 9
b. 18
c. 19
d. 20
సరైన సమాధానం : 19
49) ఈ కింది వాటిలో ఆసుపత్రి నుండి వెలువడిన వ్యర్ద పదార్దము కానిది
a. వాడేసిన సిరంజులు మరియు సూదులు
b. వాడేసిన ప్రయోగశాల రసాయనాలు
c. వాడేసిన సెలైన్ సీసాలు
d. పైవి ఏవి కావు
సరైన సమాధానం : పైవి ఏవి కావు
50) ఈ కింది వాటిలో ఏది భారత దేశములో 80-G కింద 100% పన్ను మినహాయింపు ఇస్తుంది?
a. యోగదా సత్సంగ సొసైటి
b. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి
c. స్వచ్ఛంద సంస్థలు
d. తిరుపతి తిరుమల దేవస్థానం
సరైన సమాధానం : ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి
సమాధానాలు
1)c2)a3)b4)a5)b6)b7)b8)a9)d10)d11)a12)a13)c14)b15)c16)b17)b18)b19)a20)b21)a22)b23)c24)c25)d
26)b27)c28)d29)a30)c31)c32)b33)a34)a35)d36)c37)c38)d39)c40)b41)d42)d43)a44)b45)c46)b47)c48)c49)d50)b