online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, డిసెంబరు-2011

1) Choose the correct meaning of the word "Comprehensive"
a. Understandable
b. Clear
c. Complete
d. Keen
సరైన సమాధానం : Complete
2) గుణశ్రేణిలోని మొదటి పదం 50 మరియు 4వ పదము 1350 అయిన 5వ పదం ఎంత?
a. 8050
b. 5050
c. 4050
d. 6050
సరైన సమాధానం : 4050
3) ద్వి బంధము కల్గిన అణువు
a. N2
b. C2H4
c. HCl
d. Cl2
సరైన సమాధానం : C2H4
4) టెలికాం పాలసి 1994 ప్రతిపాదించిన దీనికోసం ఉద్దేశింపబడినది
a. ఉద్యోగాల పెరుగుదల
b. కేబుల్ లైన్స్ పెరుగుదల
c. ప్రైవేటు పెట్టుబడుల పెరుగుదల
d. విదేశీ పెట్టుబడుల తగ్గుదల
సరైన సమాధానం : ప్రైవేటు పెట్టుబడుల పెరుగుదల
5) సెరిబ్రమ్ యొక్క వెలుపలి భాగాన్ని ఇలా పిలుస్తారు
a. సల్సై
b. వైట్ మేటర్
c. గ్రే మేటర్
d. గైరి
సరైన సమాధానం : గ్రే మేటర్
6) ఈ కింది వానిలో చర్మవ్యాధి ఏది?
a. ఫంగస్
b. మ్యూకస్
c. రేబిస్
d. సోరియాసిస్
సరైన సమాధానం : సోరియాసిస్
7) ధ్వనిని శ్రేష్టతరముగా ప్రతిఫలించే దానికి ఉదాహరణ
a. థర్మాకొల్
b. కాగితం
c. బట్ట
d. లోహపు రేకు
సరైన సమాధానం : లోహపు రేకు
8) అసిటిక్ ఆమ్లం యొక్క సాంకేతిక నామము
a. H2SO4
b. H3PO4
c. CH3COOH
d. HCl
సరైన సమాధానం : CH3COOH
9) Find the word in the set that rhymes with the key word "height".
a. right
b. weight
c. plait
d. diet
సరైన సమాధానం : right
10) దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు పొందిన మొట్ట మొదటి నటీమణి ఎవరు?
a. సులోచన
b. దేవికారాణి
c. కానన్ దేవి
d. దుర్గా ఖొటె
సరైన సమాధానం : దేవికారాణి
11) కంప్యూటర్ లో ఉపయోగించే స్ప్రెడ్ షీట్ నందు ఎన్ని నిలువు వరసలుంటాయి?
a. 26
b. 56
c. 256
d. 265
సరైన సమాధానం : 256
12) బహుళ ఔషద చికత్స (MDT ) ని ఈ వ్యాధి చికిత్సలొ ఉపయోగిస్తారు
a. కాన్సర్
b. కుష్టు వ్యాధి
c. సోరియాసిస్
d. మలేరియా
సరైన సమాధానం : కుష్టు వ్యాధి
13) భారత దేశ ట్రాఫిక్ (రాకపోకల) నియమ నిబంధనలలోని సెక్షన్ 185 దీనితో వ్యవహరిస్తుంది
a. వాహనాన్ని నిలుపు చేయుట
b. మానసిక లేదా శారిరక అయోగ్యత
c. తాగి వాహనం నడుపువారు
d. వాహన చోదకునికి విగ్నం కలిగించుట
సరైన సమాధానం : తాగి వాహనం నడుపువారు
14) 2011 జాతీయ చలన చిత్ర అవార్డ్ పొందిన బాలల చిత్రం ఏది?
a. హెజ్గెగలు (కన్నడ)
b. ఫోటో (హింది)
c. తోర (అస్సామి)
d. ఖరషరంగల్ ( మలయాళం)
సరైన సమాధానం : హెజ్గెగలు (కన్నడ)
15) మూడు రకాల ఆసియన్ ఆటల పోటీలలో అంటే ఆసియన్ గేమ్స్, ఆసియన్ ఇండోర్ గేమ్స్, ఆసియన్ బీచ్ గేమ్స్ ఆడే ఒకే ఒక్క ఆట ఏది?
a. వాలిబాల్
b. కబడ్డీ
c. బేస్ బాల్
d. బాడ్మింటన్
సరైన సమాధానం : కబడ్డీ
16) Choose the right opposite word for 'Enthusiasm'
a. Villainism
b. Lazy
c. Apathy
d. Destroy
సరైన సమాధానం : Apathy
17) హెక్సోస్ లో గల కార్బన్లు
a. 3 కార్బన్లు
b. 4 కార్బన్లు
c. 5 కార్బన్లు
d. 6 కార్బన్లు
సరైన సమాధానం : 6 కార్బన్లు
18) 1-8, 9-16, 17-24 లలో గల పౌన:పున్య విభాజనమునకు తరగతి అంతరము
a. 8
b. 9
c. 7
d. 3
సరైన సమాధానం : 8
19) 4x2 - 5x + 4 = 0 యొక్క మూలాలు
a. వాస్తవాలు మరియు అసమానములు
b. వాస్తవాలు మరియు సమానములు
c. వాస్తవ మూలాలు లేవు
d. పైవి ఏవి కావు
సరైన సమాధానం : వాస్తవ మూలాలు లేవు
20) భారత రాజ్యాంగం ప్రకారం గుర్తించిన ప్రాథమిక హక్కుల సంఖ్య
a. 5
b. 7
c. 9
d. 11
సరైన సమాధానం : 7
21) సంఘ వ్యతిరేకి ఎవరు?
a. సామాజిక కార్యకర్త
b. ఆరోగ్య కార్యకర్త
c. నల్లబజార్ వ్యాపారి
d. పూజారి
సరైన సమాధానం : నల్లబజార్ వ్యాపారి
22) హృదయానికి ఆమ్లజని సహిత రక్తాన్ని తెచ్చేవి
a. పుప్పుస ధమని
b. పరమహాసిర
c. హృదయ సిర
d. పుప్పుస సిర
సరైన సమాధానం : పుప్పుస సిర
23) a2 = 0.04 అయిన a3 విలువ కనుగొనండి
a. 0.8
b. 0.08
c. 0.008
d. 0.0008
సరైన సమాధానం : 0.008
24) ఈ కింది వాటిలో ఇనుము యొక్క సహజ వనరు ఏది?
a. స్ఫాలెరైట్
b. హెమటైట్
c. డోలమైట్
d. బాక్సైట్
సరైన సమాధానం : హెమటైట్
25) ఒక గ్రాము గ్లూకోజు నుండి విడుదలయ్యే శక్తి ఎంత?
a. 4 కి. కేలరీలు
b. 5 కి. కేలరీలు
c. 6 కి. కేలరీలు
d. 3 కి. కేలరీలు
సరైన సమాధానం : 4 కి. కేలరీలు
26) ఈ కింది వాటిలో డయా అయస్కాంత పదార్దము కానిది
a. గాలి
b. నీరు
c. ఇనుము
d. బిస్మత్
సరైన సమాధానం : ఇనుము
27) యునెస్కో (UNESCO) ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?
a. న్యూయార్క్
b. లండన్
c. బ్యాంకాక్
d. పారిస్
సరైన సమాధానం : పారిస్
28) డిసెంబర్ 22, 1887 ఎవరి జన్మదినం?
a. మైఖేల్ ఫారడే
b. శ్రీనివాస రామానుజన్
c. జేమ్స్ జోసఫ్ సెల్వస్టర్
d. స్టెఫిన్ వొల్ప ఆమ్
సరైన సమాధానం : శ్రీనివాస రామానుజన్
29) ఈ కింది వాటిలో ఏది ద్రవ పదార్దము కానిది
a. నీరు
b. ఐస్ కాఫి
c. ఆరంజ్ రసం
d. సీసం
సరైన సమాధానం : సీసం
30) 13 + 23 + 33 + ……………… + 103 =
a. 2925
b. 3025
c. 3125
d. 3225
సరైన సమాధానం : 3025
31) ఈ కింది వాటిలో ఏది మిశ్రమ ఎరువు?
a. KCl
b. NH4Cl
c. KNO3
d. Nitrophos K
సరైన సమాధానం : Nitrophos K
32) ఫ్లోరిన్ యొక్క రసాయన సాంకేతికం ఏది?
a. F2
b. Fl2
c. Fl
d. Fln
సరైన సమాధానం : F2
33) రోమన్ సంఖ్యలలో M దేనిని సూచిస్తుంది?
a. 100
b. 1000
c. 50
d. 500
సరైన సమాధానం : 1000
34) సమబాహు త్రిభుజము యొక్క చుట్టుకొలత ఎంత?
a. 4 X భుజము
b. 3 X భుజము
c. 2( పొ X వె )
d. 5 X భుజము
సరైన సమాధానం : 3 X భుజము
35) ప్రపంచ దృష్టి దినోత్సవము ను ఎప్పుడు జరుపుకుంటారు?
a. 24 అక్టోబర్
b. 13 అక్టోబర్
c. 8 అక్టోబర్
d. 16 అక్టోబర్
సరైన సమాధానం : 13 అక్టోబర్
36) హిస్టోగ్రామ్ లో వుండేవి
a. ముక్కలు
b. త్రిభుజాలు
c. చతురస్త్రాలు
d. దీర్ఘ చతురస్త్రాలు
సరైన సమాధానం : దీర్ఘ చతురస్త్రాలు
37) ఒక వస్తువు గాలిలో వున్నప్పుడు ఆ కాలాన్ని ఏమని పిలుస్తారు?
a. పైకి వెళ్ళే సమయం
b. కిందికి పడే సమయం
c. ప్రయాణ సమయం
d. స్వేచ్ఛా సమయం
సరైన సమాధానం : ప్రయాణ సమయం
38) మొట్ట మొదటి సంయోజనముచే ఉత్పత్తి అయిన అద్దకపు రంగు కనుగొన్న శాస్త్రవేత్త
a. డబ్ల్యూ హెచ్ పెర్కిన్
b. ఫ్లెమింగ్
c. ఆస్పిదిన్
d. సి వి రామన్
సరైన సమాధానం : డబ్ల్యూ హెచ్ పెర్కిన్
39) ఎండోక్రైన్ గ్రంధి విడుదల చేసే రసాయన పదార్ధమును ఏమంటారు?
a. హార్మోన్
b. ఇన్సులీన్
c. ప్రొజిస్టరాన్
d. మృదు కణజాలం
సరైన సమాధానం : హార్మోన్
40) పౌండ్ స్టెర్లింగ్ ఏ దేశానికి చెందినది?
a. అమెరికా
b. ఇండియా
c. యునైటెడ్ కింగ్డమ్
d. జర్మనీ
సరైన సమాధానం : యునైటెడ్ కింగ్డమ్
41) అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు
a. హెన్రీ డౌంట్
b. ఛార్లెస్ అల్బర్ట్ గొబత్
c. బెర్తా వోన్ సున్నర్
d. లోయిస్ రెనాల్ట్
సరైన సమాధానం : హెన్రీ డౌంట్
42) మధుమేహ దినము
a. నవంబర్ 14
b. నవంబర్ 29
c. నవంబర్ 1
d. నవంబర్ 19
సరైన సమాధానం : నవంబర్ 14
43) ఎక్కువ ఉష్ణోగ్రత కల ప్రదేశము
a. అడవి
b. ఎడారి
c. సరస్సులు
d. సమతలాలు
సరైన సమాధానం : ఎడారి
44) ప్రపంచంలోని అతి పెద్ద ఎడారి ఏది?
a. బ్లూ
b. సహారా
c. థార్
d. గిబ్సన్
సరైన సమాధానం : సహారా
45) యు.ఎన్.ఓ. (UNO) ఏర్పడిన సంవత్సరము
a. 1950
b. 1935
c. 1945
d. 1955
సరైన సమాధానం : 1945
46) కణదేహానికి, ఏక్జానికి మద్యన నాడీకణము ఉద్దీపనకు గురైనప్పుడు ఉత్పత్తి అయే విద్యుత్ పొటన్షియల్ ను ఏమంటారు?
a. విద్యుచ్ఛక్తి
b. స్థితి శక్తి
c. క్రియాత్మక కరెంటు
d. గతి శక్తి
సరైన సమాధానం : క్రియాత్మక కరెంటు
47) కెనడా రాజధాని నగరం ఏది?
a. ఒట్టావా
b. ఒస్లొ
c. ఒరన్జస్టాడ్
d. ఒఔగడౌగౌ
సరైన సమాధానం : ఒట్టావా
48) స్టీల్ ను కనుగొనడంలొ కలిసి వున్నది ఎవరు?
a. స్వాన్
b. ఐన్ స్టైన్
c. స్టీవెన్ సన్
d. బెస్సెమర్
సరైన సమాధానం : బెస్సెమర్
49) గీతాంజలి ని రచించినవారు
a. జవహర్ లాల్ నెహ్రు
b. రవింద్రనాథ్ ఠాగూర్
c. ఎమ్ కె గాంధి
d. డా. ఎస్ రాధాకృష్ణన్
సరైన సమాధానం : రవింద్రనాథ్ ఠాగూర్
50) ఒక వస్తువుని లాగడం లేదా తోయడాని పనిచేసే దానిని ఏమని పిలుస్తారు?
a. చలనము
b. త్వరణము
c. బలము
d. పైవి ఏవి కావు
సరైన సమాధానం : బలము
సమాధానాలు
1)c2)c3)b4)c5)c6)d7)d8)c9)a10)b11)c12)b13)c14)a15)b16)c17)d18)a19)c20)b21)c22)d23)c24)b25)a
26)c27)d28)b29)d30)b31)d32)a33)b34)b35)b36)d37)c38)a39)a40)c41)a42)a43)b44)b45)c46)c47)a48)d49)b50)c