online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, డిసెంబర్-2012

1) ఏ సంవత్సరంలో భారతదేశం అంతరిక్ష ప్రయాణం మొదలు పెట్టింది?
a. 1969
b. 1975
c. 1982
d. 1989
సరైన సమాధానం : 1975
2) అర లీటరు ఎంతకు సమానము?
a. 350 మిల్లి లీటర్లు
b. 500 మిల్లి లీటర్లు
c. 650 మిల్లి లీటర్లు
d. 750 మిల్లి లీటర్లు
సరైన సమాధానం : 500 మిల్లి లీటర్లు
3) గుండె మరియు ఊపిరితిత్తులను కాపాడే ఎముకలను ఏమంటాము?
a. భుజపుటెముక
b. జత్రుక
c. పక్కటెముకలు
d. త్రికాస్థి
సరైన సమాధానం : పక్కటెముకలు
4) ఇనుము యొక్క సంకేతము ఏది?
a. F
b. Fe
c. I
d. In
సరైన సమాధానం : Fe
5) ఈ కింది వానిలో ఏది వేగంగా కదులుతుంది?
a. ఘనము
b. దీర్ఘఘనము
c. గోళము
d. శంఖము
సరైన సమాధానం : గోళము
6) 475 గ్రా. + 395 గ్రా.+ 115 గ్రా. లను కలపండి
a. 965 గ్రా.
b. 975 గ్రా.
c. 985 గ్రా.
d. 995 గ్రా.
సరైన సమాధానం : 985 గ్రా.
7) ఈ కింది వాటిలో కంప్యూటర్ నిర్వహించే పని ఏది?
a. దత్తాంశాన్ని చేర్చడం
b. ధ్వని మరియు చిత్రాలను చూపడం
c. దత్తాంశాన్ని చూడడం మరియు కావలసిన విధ
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
8) ఈ కింది వానిలో ఏది నీటిపై తేలుతుంది?
a. రాయి
b. ఇనుప గుండు
c. కర్ర ముక్క
d. తడిసిన బట్ట
సరైన సమాధానం : కర్ర ముక్క
9) ఈ 12, 21, 31, 42, ___. శ్రేణిలోని తరువాత సంఖ్యను కనుగొనండి.
a. 51
b. 52
c. 53
d. 54
సరైన సమాధానం : 54
10) పుస్తకాలను ఎవరు రాస్తారు?
a. ఉపాధ్యాయులు
b. రచయితలు
c. విద్యార్థులు
d. వకీల్లు
సరైన సమాధానం : రచయితలు
11) ప్రపంచ మధుమేహ దినం ఎప్పుడు జరుపబడుతుంది?
a. నవంబర్ 1
b. నవంబర్ 7
c. నవంబర్ 14
d. నవంబర్ 17
సరైన సమాధానం : నవంబర్ 14
12) సముద్రాలు నీటి మట్టం పెరుగడానికి కారణం ఏమిటి?
a. అటవీ నిర్మూలన
b. మంచు కరగడం
c. భూగోళం వేడెక్కడం
d. పట్టణీకరణం
సరైన సమాధానం : భూగోళం వేడెక్కడం
13) ఒక స్థూపములో ఎన్ని మూలలు వుంటాయి?
a. 0
b. 1
c. 2
d. 3
సరైన సమాధానం : 0
14) 17, 22 మరియు 9 ల లబ్దము =
a. 3266
b. 3366
c. 3466
d. 3566
సరైన సమాధానం : 3366
15) Find the opposite for "defeat"
a. Victory
b. Success
c. Win
d. All of the above
సరైన సమాధానం : All of the above
16) ఈ కింది వాటిలో ఏది జీవ సంబంధంతో భ్రష్టమయ్యెది?
a. ప్లాస్టిక్
b. పేపర్
c. అల్యూమినియం
d. సీసము
సరైన సమాధానం : పేపర్
17) రాష్ట్రానికి పెద్ద ఎవరు?
a. ముఖ్య మంత్రి
b. సభాపతి
c. గవర్నర్
d. ప్రధాన కార్యదర్శి
సరైన సమాధానం : గవర్నర్
18) డెన్మార్క్ ఓపెన్ సూపర్ సీరీస్ 2012 విజేత నగదు బహుమతి ఎంత?
a. 1 కోటి రూపాయలు
b. 1.62 కోట్ల రూపాయలు
c. 2 కోట్ల రూపాయలు
d. 2.62 కోట్ల రూపాయలు
సరైన సమాధానం : 1.62 కోట్ల రూపాయలు
19) భారత సైన్యంలో అత్యున్నత హోదా ఏది?
a. జనరల్
b. అడ్మిరల్
c. మేజర్ జనరల్
d. ఫీల్డ్ మార్షల్
సరైన సమాధానం : జనరల్
20) పది రూపాయల నోటు పైన ఏన్ని భాషలు కనపడతాయి?
a. 8
b. 11
c. 15
d. 19
సరైన సమాధానం : 15
21) 144 నోటు పుస్తకములను 9 మంది పిల్లలకు పంచనట్లయితే, వారిలో ఒక్కొక్కరికి ఎన్ని అందుతాయి?
a. 14
b. 15
c. 16
d. 17
సరైన సమాధానం : 16
22) ఈ కింది వానిలో నుండి భిన్నమైన దానిని కనుగొనండి.
a. బల్బు
b. విద్యుత్తు
c. ట్యూబు లైటు
d. CFL బల్బులు
సరైన సమాధానం : విద్యుత్తు
23) ప్రపంచంలోని అతిపెద్ద ఖండము ఏది?
a. ఆఫ్రికా
b. ఆస్ట్రేలియా
c. ఆసియా
d. పైవేవి కావు
సరైన సమాధానం : ఆసియా
24) సముద్రతీర ప్రాంతాలలోని ప్రజల ముఖ్య వృత్తి ఏమిటి?
a. వ్యవసాయం
b. చేపలవేట
c. గనుల తవ్వకం
d. తోటల పెంపకం
సరైన సమాధానం : చేపలవేట
25) "లవ్" అనే పదము ఏ ఆటకు సంబంధించినది?
a. చదరంగం
b. బాడ్మింటన్
c. క్రికెట్
d. ఫుట్ బాల్
సరైన సమాధానం : బాడ్మింటన్
26) శంకర్ వద్ద 13 కిలోల పాత వార్తా పత్రికలు వున్నాయి. పాత సామానులు కొనే దుకాణదారు ఒక కిలోకి రు. 7.75 ఇస్తానన్నాడు. శంకర్ కి ఎంత సొమ్ము పాత వార్తాపత్రికలవల్ల వస్తుంది?
a. రు.91.75
b. రు.95.25
c. రు.100.75
d. రు.105.25
సరైన సమాధానం : రు.100.75
27) ఏది ఖరీదైన ప్రయాణము?
a. రోడ్డు పైన
b. రైలులో
c. నీటిపై
d. గాలిలో
సరైన సమాధానం : గాలిలో
28) రైల్వే పి ఎన్ ఆర్ (PNR) లో ఎన్ని అంకెలు వుంటాయి?
a. 6
b. 8
c. 10
d. 16
సరైన సమాధానం : 10
29) ఒక కప్ప ప్రతీసారీ 4 అడుగులు దూకుతుంది. అయితే 9 వ దూకు తర్వాత ఆ కప్ప ఎంత దూరంలో వుంటుంది?
a. 32 అడుగులు
b. 34 అడుగులు
c. 36 అడుగులు
d. 38 అడుగులు
సరైన సమాధానం : 36 అడుగులు
30) బాతులు చేసే ధ్వని
a. క్రోక్
b. బ్లీట్
c. క్వాక్
d. మ్యావ్
సరైన సమాధానం : క్వాక్
31) ఈ కింది వానిలో ఏది ఆహార పంట?
a. జనపనార
b. పత్తి
c. గోధుమ
d. పైవన్ని
సరైన సమాధానం : గోధుమ
32) థార్ ఎడారి ఎక్కడ వుంది?
a. మధ్యప్రదేశ్
b. గుజరాత్
c. రాజస్థాన్
d. మహారాష్ట్ర
సరైన సమాధానం : రాజస్థాన్
33) ఈ కింది వాటిలో ఏది యంత్రాలచే తయారుచేయబడినది?
a. చేప
b. గుడ్డు
c. టమాట
d. బిస్కట్
సరైన సమాధానం : బిస్కట్
34) దీర్ఘఘనము యొక్క ఘనపరిమాణం =
a. పొడవు X వెడల్పు
b. పొడవు లో సగం X వెడల్పు
c. పొడవు X వెడల్పు X ఎత్తు
d. పొడవు X వెడల్పు X ఎత్తు లో సగం
సరైన సమాధానం : పొడవు X వెడల్పు X ఎత్తు
35) Find the correct pair from the following.
a. top to toe
b. in or out
c. Cut in dry
d. friend and foe
సరైన సమాధానం : top to toe
36) ఎం టి ఎన్ ఎల్ (MTNL) లేదా బి ఎస్ ఎన్ ఎల్ (BSNL) నుండి చేసే జాతీయ వినియోగదారుల సహాయ పోన్ సంఖ్య ఏది?
a. 1800-180-1407
b. 1800-11-4000
c. 1800-110-420
d. 1800-444-550
సరైన సమాధానం : 1800-11-4000
37) ఒక పెన్ను ఖరీదు రు. 7.50 నుండి రు. 8.25 లకి పెరిగింది. అయితే పాత, కొత్త ఖరీదుల మద్య నిష్పత్తి ఎంత?
a. 8 : 9
b. 9 : 10
c. 10 : 11
d. 11 : 12
సరైన సమాధానం : 10 : 11
38) Find the superlative degree for "Far"
a. Far
b. Farther
c. Farthest
d. Farther most
సరైన సమాధానం : Farthest
39) ఆర్. కె. లక్ష్మన్ వారి ___________ వలన గుర్తింపబడ్డారు
a. నవలలు
b. వ్యంగ్య చిత్రాలు
c. పెయింటింగులు
d. పైవేవి కావు
సరైన సమాధానం : వ్యంగ్య చిత్రాలు
40) పళ్ళు మరుయు ఎముకల ఎదుగుదలలో ప్రముఖ పాత్ర వహించే విటమిన్ ఏది?
a. విటమిన్ B
b. విటమిన్ C
c. విటమిన్ D
d. విటమిన్ E
సరైన సమాధానం : విటమిన్ D
41) గ్రహాలు, చంద్రులు, నక్షత్రాలు మొదలైన వాటిని అధ్యయనం చేయడాన్ని ఇలా పిలుస్తారు.
a. అసిడెన్స్
b. ఆస్ట్రాలజీ
c. ఆస్ట్రానమీ
d. ఆస్ట్రోఫిజిక్స్
సరైన సమాధానం : ఆస్ట్రానమీ
42) 13 నిమిషాల 27 సెకనులను 3 చే భాగించండి.
a. 4 నిమిషాల 9 సెకనులు
b. 4 నిమిషాల 19 సెకనులు
c. 4 నిమిషాల 29 సెకనులు
d. 4 నిమిషాల 49 సెకనులు
సరైన సమాధానం : 4 నిమిషాల 29 సెకనులు
43) ప్రపంచంలోని అతి పెద్ద దీవి ఏది?
a. ఐస్ లేండ్
b. సుమిత్రా
c. గ్రీన్ లేండ్
d. విక్టోరియా
సరైన సమాధానం : గ్రీన్ లేండ్
44) Honesty is the
a. good news
b. better than cure
c. best policy
d. rule
సరైన సమాధానం : best policy
45) ఎ. ఆర్. రహమాన్ దీనికి సంబందం కలిగివున్నారు
a. క్రీడలు
b. బోధన
c. సంగీతము
d. నాట్యము
సరైన సమాధానం : సంగీతము
46) 117,137 మరుయు 47 ల మొత్తం నుండి 177 ను తీసివేయండి.
a. 117
b. 124
c. 137
d. 147
సరైన సమాధానం : 124
47) ఈ కింది వానిలో దేనిని రోగి శరీర ఉష్ణోగ్రత కొలువడానికి ఉపయోగిస్తారు?
a. పైరో మీటర్
b. ఆడియో మీటర్
c. స్పీడోమీటర్
d. థర్మా మీటర్
సరైన సమాధానం : థర్మా మీటర్
48) జంతువుల పరిరక్షణ కోసం కేటాయించబడిన ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు?
a. ఫారెస్ట్
b. శాంక్చరీ
c. ప్రొటెక్టడ్ ఏరియా
d. నేషనల్ పార్క్
సరైన సమాధానం : శాంక్చరీ
49) 2.197, 1.297 మరియు 3.397 లను కలపండి.
a. 6.981
b. 6.891
c. 6.189
d. 6.819
సరైన సమాధానం : 6.891
50) ఈ కింది వానిలో ఏది శక్తి వనరు?
a. నీరు
b. గాలి
c. సూర్యుడు
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
సమాధానాలు
1)b2)b3)c4)b5)c6)c7)d8)c9)d10)b11)c12)c13)a14)b15)d16)b17)c18)b19)a20)c21)c22)b23)c24)b25)b
26)c27)d28)c29)c30)c31)c32)c33)d34)c35)a36)b37)c38)c39)b40)c41)c42)c43)c44)c45)c46)b47)d48)b49)b50)d