online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, డిసెంబర్-2012

1) మూడు కొలతలు కలిగి మూసివేయబడిన స్థల పరిమాణం
a. వైశాల్యం
b. ఉపరితలము
c. ఘణపరిమాణం
d. సాంద్రత
సరైన సమాధానం : ఘణపరిమాణం
2) ఈ కింది ప్రకటనలలో ఏది సరిఅయినది కాదు?
a. హోటల్ వ్యాపారంలో కంప్యూటర్లు ఉపయోగించబడతాయి.
b. CNG ఒక ఒక పర్యావరణం అనుకూలమైన ఇంధనం
c. 14 సంవత్సరాల వయస్సు లోపు ప్రతి బిడ్డ తప్పనిసరిగా పాఠశాలలో వుండాలి.
d. రైల్ లో టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం అనుమతించబడింది.
సరైన సమాధానం : రైల్ లో టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం అనుమతించబడింది.
3) 3.9 + 6.2 + 9.9 =
a. 19.8
b. 19.89
c. 20
d. 20.10
సరైన సమాధానం : 20
4) "Usha will sing _____ extraordinary patriotic song. Fill in the blank with right article.
a. a
b. an
c. the
d. all the above
సరైన సమాధానం : an
5) ఒక వృత్త చాపము యొక్క చివరి బిందువులు, ఆ వృత్త కేంద్రము సరేఖీయాలయితే ఆ చాపాన్ని ఏమంటాము?
a. వ్యాసము
b. వ్యాసార్థము
c. అర్థవృత్తము
d. పైవేవి కావు
సరైన సమాధానం : అర్థవృత్తము
6) ఈ కింది వానిలో ఏది ఎక్కువ మాంసకృత్తులను కలిగినది?
a. కొత్తిమీర
b. కాలిప్లవర్
c. మెంతికూర
d. తోట కూర
సరైన సమాధానం : కాలిప్లవర్
7) బట్టను చొక్కాగా కుడితే కలిగే ప్రయోజనం
a. స్థల ప్రయోజనం
b. కాల ప్రయోజనం
c. సమిష్టి ప్రయోజనం
d. రూప ఆకార ప్రయోజనం
సరైన సమాధానం : స్థల ప్రయోజనం
8) ఖండాలలో కెల్లా చిన్నది
a. ఆసియా
b. ఆఫ్రికా
c. ఆస్ట్రేలియా
d. యూరప్
సరైన సమాధానం : ఆస్ట్రేలియా
9) 2 భుజములు సమానముగాను, 2 కోణములు సమానముగాను వున్న త్రిభుజము
a. సమబాహు త్రిభుజము
b. సమద్విబాహు త్రిభుజము
c. విషమబాహు త్రిభుజము
d. పైవేవి కావు
సరైన సమాధానం : సమద్విబాహు త్రిభుజము
10) అనుకోకుండా మరియు ఉద్దేశరహితంగా జరిగే ఒక దురదృష్టకరమైన సంఘటన అనేది
a. ఒక దురదృష్టము
b. ఒక ప్రమాదము
c. ఒక ఆట
d. పైవేవికావు
సరైన సమాధానం : ఒక ప్రమాదము
11) ప్రపంచ మధుమేహ దినం
a. అక్టోబర్, 14
b. నవంబర్, 14
c. డిసెంబర్, 14
d. జనవరి, 14
సరైన సమాధానం : నవంబర్, 14
12) "Your help to others may go unheeded and unnoticed - Still be helpful ". Identify the part of speech of the bold and underlined word.
a. Adverb
b. adjective
c. pronoun
d. noun
సరైన సమాధానం : adjective
13) కోణం కొలత 180o కంటె ఎక్కువ, 360o కంటె తక్కువ గల కోణాన్ని ఏమంటారు?
a. అల్ప కోణం
b. అధిక కోణం
c. సరళ కోణం
d. పరావర్తన కోణం
సరైన సమాధానం : పరావర్తన కోణం
14) ఈ కింది వానిలో వైద్యునికి సంబంధము లేనిది
a. మందుల చీటి
b. ఎక్స్ రే
c. స్టెతస్కోప్
d. విజిల్
సరైన సమాధానం : విజిల్
15) మానవ ప్రాథమిక అవసరాలు తీర్చే స్వేచ్ఛా, సమానత్వ, రాజ్యాంగ హమీలు ఇచ్చే హక్కు
a. జీవించే హక్కు
b. విద్యా హక్కు
c. ఆస్తి హక్కు
d. ప్రాథమిక హక్కు
సరైన సమాధానం : ప్రాథమిక హక్కు
16) ఈ కింది వానిలో ఏది దాని అసలు రంగు ఏదైనా నలుపు రంగులోనే వుండేది?
a. అద్దంలోని ప్రతిబింబము
b. కలర్ ఫోటో
c. ప్రతిచ్ఛాయ
d. పైవన్ని
సరైన సమాధానం : ప్రతిచ్ఛాయ
17) ⅝ నకు సమానమైన భిన్నము
a. 80/118
b. 80/128
c. 80/138
d. 80/148
సరైన సమాధానం : 80/128
18) 11 వ జీవవైవిధ్య సదస్సు ఎక్కడ నిర్వహించబడింది?
a. డిల్లీ
b. ముంబాయి
c. హైదరాబాద్
d. కోల్ కతా
సరైన సమాధానం : హైదరాబాద్
19) A = x - y మరియు B = x + 2y, అయిన A + B విలువ
a. 2x + 2y
b. 2x + y
c. 2x - 2y
d. 2x -y
సరైన సమాధానం : 2x + y
20) Algebra అనే ఆంగ్ల పదము ఏ భాష నుండి గ్రహించబడింది.?
a. గ్రీక్
b. హిందీ
c. అరబిక్
d. ప్రెంచ్
సరైన సమాధానం : అరబిక్
21) ఈ కింది వాటిలో స్థిర రాశి ఏది?
a. 4a
b. 8b
c. 16c
d. 24
సరైన సమాధానం : 24
22) ఈ కింది వాటిలో ఏది పర్యావరణ రక్షణ కార్యక్రమం?
a. చెట్లను ఎక్కువగా నరికివేయడం
b. ప్లాస్టిక్ సంచులను విరివిగా వాడటం
c. అన్ని మురికి మరియు వ్యర్థపదార్థాలతో నీటిని కలుషితం చేయడం
d. పైవేవి కావు
సరైన సమాధానం : పైవేవి కావు
23) సులభంగా పరిష్కరించదగిన కొన్ని రకాల కేసులను పెద్ద మనుష్యుల మధ్యవర్తిత్వంతో సత్వరంగా పరిష్కరించుటకుగాను చట్టబద్ద ప్రతిపత్తినిస్తూ ఏర్పాటు చేయబడిన ప్రజాన్యాయస్థానం
a. హైకోర్టు
b. లోక్ అదాలత్
c. జిల్లా కోర్టు
d. సుప్రీం కోర్టు
సరైన సమాధానం : లోక్ అదాలత్
24) 2012 ప్రపంచ కప్ టి 20 విజేత ఎవరు?
a. భరతదేశం
b. శ్రీలంక
c. వెస్ట్ ఇండీస్
d. ఆస్ట్రేలియా
సరైన సమాధానం : వెస్ట్ ఇండీస్
25) 7/100 + 7/100 + 3/10 ను దశాంశములో వ్రాయండి.
a. 0.77
b. 0.74
c. 0.44
d. 0.443
సరైన సమాధానం : 0.44
26) కంప్యూటర్ నుండి కాగితంపైకి డేటాను పంపడానికి ___________ను ఉపయోగిస్తారు
a. స్పీకర్లు
b. మానిటర్
c. స్కేనర్
d. ప్రింటర్
సరైన సమాధానం : ప్రింటర్
27) 6x లో 6 భూమి అయిన x అనేది
a. లబ్ధము
b. ఘాతాంకము
c. ఒక అక్షరము
d. తెలియని విలువ
సరైన సమాధానం : ఘాతాంకము
28) Find the opposite word for "amateur".
a. Seller
b. Professional
c. Photographer
d. Astronaut
సరైన సమాధానం : Professional
29) శ్రీనివాస్ ఒక లాంగ్ బుక్ ని రు. 21.25 కి మరియు ఒక జ్యామెట్రి బాక్సును రు. 79.50 కి కొన్నాడు. అతను మొత్తం ఎంత సొమ్ము ఖర్చు చేసాడు?
a. రు. 97.75
b. రు. 99.75
c. రు. 101.25
d. రు. 110.25
సరైన సమాధానం : రు. 101.25
30) ఈ కింది వాటిలో ఏది చిత్రలేఖనానికి సంబందించినది?
a. పెన్సిల్
b. మూలమట్టములు
c. రబ్బర్
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
31) ప్రభుత్వ ఆస్తులను పాడుచేయడం వల్ల ఆ నష్టం
a. వ్యక్తిగతం
b. కుటుంబానిది
c. చిన్న సమూహానిది
d. అందరు ప్రజలది
సరైన సమాధానం : అందరు ప్రజలది
32) ఈ కింది వాటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
a. నడక
b. ఈత
c. యోగా
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
33) 909090 నుండి 876543 తీసివేయండి.
a. 31537
b. 32547
c. 33537
d. 32647
సరైన సమాధానం : 32547
34) అన్నింటిని ఎంపిక చేసుకోవడానికి ఉపయోగించే షార్ట్ కట్ కీ
a. Ctrl + A
b. Ctrl + B
c. Ctrl + C
d. Ctrl + X
సరైన సమాధానం : Ctrl + A
35) 97.6 నుండి 85.43 ను తీసివేయండి.
a. 11.19
b. 12.17
c. 13.15
d. 14.19
సరైన సమాధానం : 12.17
36) ఒక ఘనపు అడుగునకు సమానమైనది
a. 26.32 లీటర్లు
b. 27.32 లీటర్లు
c. 28.32 లీటర్లు
d. 29.32 లీటర్లు
సరైన సమాధానం : 28.32 లీటర్లు
37) నిర్ణీత సమితి నుండి ఏ విలువైనా కలిగి వుండే బీజాన్ని ఏమంటారు?
a. స్థిరరాశి
b. చరరాశి
c. భిన్నము
d. దశాంశము
సరైన సమాధానం : చరరాశి
38) ఈ కింది వాటిలో ఏది ప్రైవేటు వస్తువు?
a. గ్రంధాలయము
b. రేడియో
c. రైలు
d. ఉధ్యానవనము
సరైన సమాధానం : రేడియో
39) ఆసియాలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థను కలిగివున్న దేశం
a. చైనా
b. రష్యా
c. భారత్
d. సౌదీ అరేబియా
సరైన సమాధానం : భారత్
40) పేస్ట్ చేయడానికి ఉపయోగించే షార్ట్ కట్ కీ
a. Ctrl + P
b. Ctrl + V
c. Ctrl + X
d. Ctrl + B
సరైన సమాధానం : Ctrl + V
41) (-4)-3+(7) విలువ ఎంత?
a. 0
b. 1
c. 2
d. 3
సరైన సమాధానం : 0
42) Find the past participle for "Write".
a. Write
b. Wrote
c. Written
d. None of the above
సరైన సమాధానం : Written
43) చిన్న పరిశ్రమలు ఉత్పత్తి చేసేవి
a. రైళ్ళు
b. ఆనకట్టలు
c. జనపనార సంచులు
d. సినిమా హాళ్ళు
సరైన సమాధానం : జనపనార సంచులు
44) ప్రపంచంలో వెండిని ఉత్పత్తి చేసే దేశాలలో అగ్రగామి
a. భారతదేశం
b. శ్రీలంక
c. జపాన్
d. ఇండోనేషియా
సరైన సమాధానం : జపాన్
45) అన్ని పైళ్ళు ఆటోమేటిక్ గా సేవ్ చేయబడేచోటు
a. రీ సైకిల్ బిన్
b. మై డాక్యుమెంట్స్
c. డెస్క్ టాప్
d. డి డ్రైవ్
సరైన సమాధానం : మై డాక్యుమెంట్స్
46) 6 సెం.మీ. కమ్మీ 90 మార్కులను సూచిస్తే 5 సెం.మీ. కమ్మీ ఎన్ని మార్కులను సూచిస్తుంది?
a. 65
b. 70
c. 75
d. 80
సరైన సమాధానం : 75
47) భారతదేశ విస్తీర్ణం మిలియన్ల చదరపు కిలో మీటర్లలో
a. 3.11
b. 3.28
c. 4.12
d. 6.76
సరైన సమాధానం : 3.28
48) ఈ క్రింది వాటిలో ఏది విండో పైభాగంలో ఉంటుంది?
a. టాస్క్ బార్
b. టైటిల్ బార్
c. మెను బార్
d. పైవేవి కావు
సరైన సమాధానం : టైటిల్ బార్
49) ఒక తరగతి విద్యార్థులకు లెక్కల మార్కులు 100 కి 19 నుండి 98 వరకు వచ్చాయి. ఆ తరగతి వ్యాప్తి ఎంత?
a. 65
b. 69
c. 79
d. 87
సరైన సమాధానం : 79
50) 300 డెకామీ2 ను హెక్టారులలోనికి మార్చండి
a. 1.5 హెక్టారులు
b. 3 హెక్టారులు
c. 4.5 హెక్టారులు
d. 6 హెక్టారులు
సరైన సమాధానం : 3 హెక్టారులు
సమాధానాలు
1)c2)d3)c4)b5)c6)b7)a8)c9)b10)b11)b12)b13)d14)d15)d16)c17)b18)c19)b20)c21)d22)d23)b24)c25)c
26)d27)b28)b29)c30)d31)d32)d33)b34)a35)b36)c37)b38)b39)c40)b41)a42)c43)c44)c45)b46)c47)b48)b49)c50)b