online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, డిసెంబర్-2012

1) పిల్లలలోని సంకోచం, అభ్యసన రుగ్మతలు, యుక్తవయసు సమస్యల ను అధ్యయనం చేయడం
a. ప్రవర్తనా మనస్తత్వ శాస్త్రం
b. విద్యా మనస్తత్వ శాస్త్రం
c. న్యాయ మనస్తత్వ శాస్త్రం
d. సామాజిక మనస్తత్వ శాస్త్రం
సరైన సమాధానం : విద్యా మనస్తత్వ శాస్త్రం
2) Choose the correct meaning of the word "Study"
a. straight
b. learn
c. growth
d. None of the above
సరైన సమాధానం : learn
3) వర్గసమీకరణము 2x2 -7x+3 = 0 యొక్క విచక్షణి
a. 20
b. 24
c. 25
d. 26
సరైన సమాధానం : 25
4) 5, 8, 9, 4, 5, 6, 4, 7, 5 ల బహుళకము =
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 5
5) ఒక మేగాబైట్ ఎన్ని కిలోబైట్లకు సమానము?
a. 1020
b. 1024
c. 1028
d. 1032
సరైన సమాధానం : 1024
6) వేదాలు ఎన్ని?
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 4
7) సత్యాధ్యయనం
a. ఎలిథియోలజి
b. ఏంజిలోలజి
c. ఏండ్రాగోగి
d. ఏరిటైక్స్
సరైన సమాధానం : ఎలిథియోలజి
8) Find the meaning of the bold and underlined word in "Vurtues and Values of life may mean little for people - still be virtuous".
a. Ideas
b. vigorous
c. righteous
d. valid
సరైన సమాధానం : righteous
9) (16)1.25 =
a. 16
b. 32
c. 64
d. 128
సరైన సమాధానం : 32
10) స్థిర తరంగాలలో అత్యధిక భ్రంశము వున్న బిందువు
a. అస్పందన
b. ప్రస్పందన
c. శృంగం
d. ద్రోణి
సరైన సమాధానం : ప్రస్పందన
11) వెన్నుపాములో సమాచారాన్ని విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేసే కణాలు
a. జ్ఞాన నాడీకణాలు
b. చాలక నాడీకణాలు
c. ఏక్సానులు
d. మధ్యస్థ నాడీకణాలు
సరైన సమాధానం : మధ్యస్థ నాడీకణాలు
12) భారతదేశానికి వచ్చిన ప్రప్రథమ యూరోపియన్లు
a. డచ్చివారు
b. పోర్చుగీసువారు
c. ఫ్రెంచివారు
d. ఆంగ్లేయులు
సరైన సమాధానం : పోర్చుగీసువారు
13) Choose the correct meaning of the word "Energetic"
a. Active
b. Dynamic
c. Spirited
d. All the above
సరైన సమాధానం : All the above
14) Find the wrongly spelt word in the set
a. Director
b. Doctor
c. Pleador
d. Governor
సరైన సమాధానం : Pleador
15) n(A)=4, n(B)=3 మరియు n(A∩B)=2 అయితే n(AUB)=
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 5
16) ఒక కేలరీ ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడానికి వినియోగించాల్సిన పని _________ జౌల్స్
a. 1.18
b. 2.18
c. 3.18
d. 4.18
సరైన సమాధానం : 4.18
17) ఒక గ్రాము గ్లూకోజ్ విడుదల చేసే శక్తి
a. 4 కిలో కేలరీలు
b. 5 కిలో కేలరీలు
c. 6 కిలో కేలరీలు
d. 3 కిలో కేలరీలు
సరైన సమాధానం : 4 కిలో కేలరీలు
18) భారత దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి?
a. 6 సంవత్సరములు
b. 5 సంవత్సరములు
c. 4 సంవత్సరములు
d. 3 సంవత్సరములు
సరైన సమాధానం : 5 సంవత్సరములు
19) Identify the part of speech of bold and underlined word in "They quickly agreed to my suggestion"
a. noun
b. adverb
c. preposition
d. adjective
సరైన సమాధానం : noun
20) A, B మాత్రికల పరిమాణాలు వరుసగా 3 X 4, 5 X 3 అయిన, B. A లబ్ధ మాత్రిక పరిమాణము
a. 5 X 4
b. 4 X 5
c. 3 X 5
d. 3 X 3
సరైన సమాధానం : 3 X 5
21) ఒకే పరమాణు సంఖ్య వేరు వేరు ద్రవ్యరాశులు
a. ఐసోబార్
b. ఐసోటోప్
c. x-కిరణాలు
d. పైవేవి కావు
సరైన సమాధానం : ఐసోటోప్
22) ఈ కింది వానిలో ఏది పర్యావరణ అనుకూల ఇంధనం?
a. కిరోసిన్
b. పెట్రోల్
c. డీసెల్ ఆయిల్
d. సి ఎన్ జి
సరైన సమాధానం : సి ఎన్ జి
23) ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన లక్ష్యము
a. బానిసత్వ నిర్మూలన
b. ప్రపంచ శాంతి నెలకొల్పుట
c. నిరక్షరాస్యత నిర్మూలన
d. ప్రజలను ఐక్యపరుచుట
సరైన సమాధానం : ప్రపంచ శాంతి నెలకొల్పుట
24) Water the plants regularly. They will grow well. Combine the sentence using "if"
a. If you will water the plants regularly, they grow well
b. If you watered the plants regularly, they will grow well
c. If you water the plants regularly, they will grow well
d. If you were not water the plants regularly, they will grow well
సరైన సమాధానం : If you watered the plants regularly, they will grow well
25) f(x) = x2+ 4x - 12, అయినప్పుడు ప్రమేయపు శూన్య విలువలు ?
a. { -6,2 }
b. { 6,2 }
c. { 3,2 }
d. { -3,-2}
సరైన సమాధానం : { -6,2 }
26) రిఫ్రిజిరేటర్ లైనింగ్ నకు వాడునది ______________ .
a. థర్మోకోల్
b. ప్లాస్టిక్
c. పాలిస్టిరేన్
d. పైవేవి కావు
సరైన సమాధానం : పాలిస్టిరేన్
27) బాహ్య ఫలదీకరణము జరిపే జంతువులు
a. పక్షి, చేప
b. సరీసృపము, కప్ప
c. క్షీరదము, కప్ప
d. కప్ప, చేప
సరైన సమాధానం : కప్ప, చేప
28) బాగా ఆలోచించి రూపొందించిన భద్రతా చర్యల వల్ల _______________ నివారించడం సాధ్యమౌతుంది.
a. ఖర్చు
b. ప్రమాదాలు
c. పెరుగుదల
d. పైవేవి కావు
సరైన సమాధానం : ప్రమాదాలు
29) Fill in the blank with word opposite in the meaning to the bold and underlined. " Pavan is obedient, but his brother is____________.
a. dutiful
b. docile
c. mutinous
d. submissive
సరైన సమాధానం : mutinous
30) x = my2 (m > 0) వక్ర రేఖ యొక్క రేఖా చిత్రము ఈ కింది పాదములలో వుండును.
a. 1 మరియు 2
b. 2 మరియు 3
c. 3 మరియు 4
d. 1 మరియు 4
సరైన సమాధానం : 3 మరియు 4
31) గాజును చల్లబరిచే ప్రక్రియను ఏమంటారు?
a. ఆమ్లజనీకరణం
b. ఎనీలింగ్
c. ఐసింగ్
d. పైవేవి కావు
సరైన సమాధానం : ఎనీలింగ్
32) విటమిన్ ఇ లభించు వనరులు
a. పొద్దు తిరుగుడు పువ్వు గింజల నూనె
b. ఆహార ధాన్యాల వెలుపలి పొట్టు
c. కాలేయము
d. చేప
సరైన సమాధానం : పొద్దు తిరుగుడు పువ్వు గింజల నూనె
33) COP 11 కాన్పరెన్స్ ఎక్కడ జరిగింది?
a. బాన్, జర్మనీ
b. నగోయా, జపాన్
c. హైదరాబాద్, ఇండియా
d. దక్షిణ కొరియా
సరైన సమాధానం : హైదరాబాద్, ఇండియా
34) Fill in the blank with the right form of the bold and underlined word. "Usha acted well. She got a prize for her ________________.
a. activeness
b. action
c. acting
d. act
సరైన సమాధానం : acting
35) A.M., G.M.,H.M. ల మద్య సంబంధము
a. A2 = GH
b. G2 = AH
c. H2 = AG
d. పైవేవి కావు
సరైన సమాధానం : G2 = AH
36) జడ వాయువు నియాన్ ఎలక్ట్రానిక్ విన్యాసం
a. 2s2 2p6
b. 3s2 3p6
c. 4s2 4p6
d. 5s2 5p6
సరైన సమాధానం : 2s2 2p6
37) విమర్శనాత్మక ఆలోచనాధోరణి మరియు సరిఅయిన నిర్ణయాలను తీసుకోవడం అనేది ఒక
a. వ్యవహరించే నైపుణ్యం
b. సమస్యలను అధిగమించే నైపుణ్యం
c. నిర్ణయాలను తీసుకోనే నైపుణ్యం
d. పైవన్ని
సరైన సమాధానం : నిర్ణయాలను తీసుకోనే నైపుణ్యం
38) T20 ప్రపంచ కప్ 2012 విజేతల నగదు బహుమతి
a. రూ|| 2326800
b. రూ|| 55400000
c. రూ||27700000
d. రూ||13850000
సరైన సమాధానం : రూ|| 55400000
39) Fill in the blank with the right word. "Jeevan is suffering __________ fever.
a. a
b. with
c. from
d. by
సరైన సమాధానం : from
40) ఒక వృత్త ఛేదన రేఖ అవది
a. వ్యాసము
b. వ్యాసార్థము
c. స్పర్శరేఖ
d. వృత్త కేంద్రము
సరైన సమాధానం : స్పర్శరేఖ
41) కోర్, ప్రధాన వేష్టనం, గౌణ వేష్టనం అనేవి దేని ముఖ్యభాగాలు
a. ధ్వని పెట్టె
b. ట్యూబ్ లైట్
c. ట్రాన్స్ ఫార్మర్
d. ఇస్త్రీ పెట్టె
సరైన సమాధానం : ట్రాన్స్ ఫార్మర్
42) థయామిన్ లోపం
a. బెరిబెరి
b. పెల్లాగ్రా
c. రక్తహీనత
d. రికెట్స్
సరైన సమాధానం : బెరిబెరి
43) జతగావున్న సంబంధిత దత్తాంశలన్నింటిని ఒక ______________ అంటారు
a. పైల్
b. రికార్డ్
c. పట్టిక
d. పైవన్ని
సరైన సమాధానం : రికార్డ్
44) (3x + 4)6 విస్తరణలోని 5 వ పదము
a. 6c2 .(3x)2 .44
b. 6c3 .(3x)2 .44
c. 6c4 .(3x)2 .44
d. 6c4 .(3x) .42
సరైన సమాధానం : 6c4 .(3x)2 .44
45) "ప్లోరోసెంట్" అనే పదము దేనికి సంబంధించినది?
a. LED బల్బ్
b. ట్యూబ్ లైట్
c. ఇన్కేండిసెంట్ బల్బ్
d. ఇస్త్రీ పెట్టె
సరైన సమాధానం : ట్యూబ్ లైట్
46) 2012 డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ ట్రోఫీని గెలిచింది ఎవరు?
a. జులియానె షెంక్
b. ఇహన్ వాంగ్
c. సైనా నెహ్వాల్
d. పై ఎవరూ కాదు
సరైన సమాధానం : సైనా నెహ్వాల్
47) (h, k) అను బిందువు గుండా పోయే X – అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ
a. x = h
b. x = k
c. y = h
d. y = k
సరైన సమాధానం : y = k
48) జీవవైవిధ్య సభాకూటమిలో ఎన్ని దేశాలు వున్నాయి?
a. 158
b. 168
c. 193
d. 198
సరైన సమాధానం : 193
49) (0,0), (1,0), (0,1) శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యము =
a. ½
b. ¼
c. ⅓
d. ¾
సరైన సమాధానం : ½
50) హైదరాబాద్ లో నిర్వహించబడిన జీవవైవిధ్య సదస్సులో భారత జాతీయ సూక్ష్మజీవిగా ఈ కింది వాటిలో దేనిని ప్రకటించారు?
a. లిజనెల్ల
b. ఎషరికియా కోలి
c. లేక్టోబెసిలెస్
d. నైట్రోసోమనస్ యూట్రొఫా
సరైన సమాధానం : లేక్టోబెసిలెస్
సమాధానాలు
1)b2)b3)c4)b5)b6)c7)a8)c9)b10)b11)d12)b13)d14)c15)d16)d17)a18)b19)a20)c21)b22)d23)b24)b25)a
26)c27)d28)b29)c30)c31)b32)a33)c34)c35)b36)a37)c38)b39)c40)c41)c42)a43)b44)c45)b46)c47)d48)c49)a50)c