online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, డిసెంబర్ 2016

1) ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఏది?
a. రష్యా
b. కెనడా
c. అమెరికా
d. చైనా
సరైన సమాధానం : కెనడా
2) కింది వానిలో మూడింటి నుండి భిన్నంగా ఉన్నదేది?
a. కారు
b. బస్సు
c. విమానము
d. రైలు
సరైన సమాధానం : విమానము
3) కింది సంఖ్యలలో ఏది 2, 4 మరియు 6 లచే నిశ్శేషముగా భాగింపబడుతుంది?
a. 8
b. 16
c. 20
d. 24
సరైన సమాధానం : 24
4) క్రింది జంతువులలో ఏది ఘ్రాణ శక్తి అధికంగా కలిగి ఉంది?
a. ఒంటె
b. గొర్రె
c. మేక
d. కుక్క
సరైన సమాధానం : కుక్క
5) ప్రపంచంలో 2 వ అతిపెద్ద జనాభా కలిగి వున్న దేశం ఏది?
a. భారతదేశం
b. చైనా
c. అమెరికా
d. రష్యా
సరైన సమాధానం : భారతదేశం
6) ఒక సాలీడు ఎన్ని కాళ్ళు కలిగి వుంటుంది?
a. 4
b. 6
c. 8
d. 10
సరైన సమాధానం : 8
7) ఈ కింది వాటిలో పొద జాతికి చెందినది ఏది?
a. కొత్తిమీర
b. గులాబి
c. కొబ్బరి చెట్టు
d. కమలము
సరైన సమాధానం : గులాబి
8) భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు (UT) ఉన్నాయి?
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 7
9) 8006 - 6479 =?
a. 1469
b. 1527
c. 1587
d. 1368
సరైన సమాధానం : 1527
10) ఈ కింది వాటిలో ఔషధ మొక్క ఏది?
a. వేప
b. యూకలిప్టస్
c. కలబంద
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
11) ఒక హాకీ జట్టులోని క్రీడాకారులు ఎంతమంది?
a. 6
b. 8
c. 9
d. 11
సరైన సమాధానం : 11
12) 9, 18, ?, 36, 45 శ్రేణిలో ప్రశ్నార్థకం వున్న స్థానంలో వచ్చేది ఏది?
a. 27
b. 30
c. 33
d. 40
సరైన సమాధానం : 27
13) జిబ్రా పిల్లను ఏమంటారు?
a. జోయి
b. కిట్టెన్
c. కోల్ట్
d. కబ్
సరైన సమాధానం : కోల్ట్
14) మనము కాగితాన్ని దేనినుండి పొందుతాము?
a. వెదురు
b. కొబ్బరి
c. అరటి
d. కీకర్
సరైన సమాధానం : వెదురు
15) 16, 20 మరియు 24 లను పూర్తిగా విభజించే సంఖ్య ఏది?
a. 3
b. 4
c. 5
d. 6
సరైన సమాధానం : 4
16) Rude పదానికి వ్యతిరేకం?
a. Dull
b. Careful
c. Polite
d. Cruel
సరైన సమాధానం : Polite
17) చంద్రున్ని చేరిన మొదటి వ్యక్తి ఎవరు?
a. యూరి గగారిన్
b. డెన్నిస్ టిటో
c. అలెక్సీ లియూనివ్
d. నీల్ ఆర్మ స్ట్రాంగ్
సరైన సమాధానం : నీల్ ఆర్మ స్ట్రాంగ్
18) ఈ కింది వాటిలో మనకు జిగురునిచ్చే మొక్క?
a. తుమ్మ
b. తులసీ
c. లావెండర్
d. యూకలిప్టస్
సరైన సమాధానం : తుమ్మ
19) సొంతంగా నిలబడలేని మొక్కని ఏమంటారు?
a. పాకెడు మొక్క
b. ఓషధ మొక్క
c. పొద
d. చెట్టు
సరైన సమాధానం : పాకెడు మొక్క
20) 1 నుండి 100 మధ్యలో 5 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?
a. 10
b. 15
c. 20
d. 25
సరైన సమాధానం : 20
21) ఏ నెలలో అతి తక్కువ రోజులు ఉన్నాయి?
a. జనవరి
b. ఫిబ్రవరి
c. మార్చి
d. ఏప్రిల్
సరైన సమాధానం : ఫిబ్రవరి
22) 6, 12, ?, 24, 30: తప్పిపోయిన సంఖ్య ఏది?
a. 16
b. 18
c. 20
d. 22
సరైన సమాధానం : 18
23) ఒక రోజు లో ముస్లింలు ఎన్ని సార్లు నమాజ్ చేస్తారు?
a. 2 సార్లు
b. 3 సార్లు
c. 4 సార్లు
d. 5 సార్లు
సరైన సమాధానం : 5 సార్లు
24) చంద్రుడు అనేది ఏమిటి?
a. నక్షత్రము
b. ఉపగ్రహము
c. గ్రహము
d. ఉల్క
సరైన సమాధానం : ఉపగ్రహము
25) చిత్రాలు మరియు అక్షరాలను దాని తెరపై ప్రదర్శించే కంప్యూటర్ పరికరాన్ని ఏమంటారు?
a. కీబోర్డు
b. మౌస్
c. మానిటర్
d. జాయ్ స్టిక్
సరైన సమాధానం : మానిటర్
26) ఆస్ట్రేలియా రాజధాని?
a. ఒట్టావా
b. కాన్బెర్రా
c. మాంట్రియల్
d. విక్టోరియా
సరైన సమాధానం : కాన్బెర్రా
27) జర్మనీ యొక్క ద్రవ్యం?
a. యూరో
b. రూబుల్
c. యెన్
d. వోన్
సరైన సమాధానం : యూరో
28) ఒక లీపు సంవత్సరంలో ఎన్ని రోజులు వుంటాయి?
a. 364 రోజులు
b. 365 రోజులు
c. 366 రోజులు
d. 367 రోజులు
సరైన సమాధానం : 366 రోజులు
29) ఏ క్రీడతో పి వి సింధు సంబంధం కలిగి ఉంది?
a. కుస్తి
b. బాక్సింగ్
c. చదరంగం
d. బ్యాడ్మింటన్
సరైన సమాధానం : బ్యాడ్మింటన్
30) సమయము Quarter Past 4 అంటే?
a. 03:45
b. 04:00
c. 04:15
d. 04:30
సరైన సమాధానం : 04:15
31) ఒక పేరు తెలియని రచయిత ద్వారా రాయబడిన పుస్తకాన్ని ఏమంటారు?
a. అనామక
b. అరాచకుడు
c. సమకాలీను
d. సంరక్షకుడు
సరైన సమాధానం : అనామక
32) రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక
a. చిత్రనిర్మాత
b. రాజకీయ నాయకుడు
c. శాస్త్రజ్ఞుడు
d. కవి
సరైన సమాధానం : కవి
33) దీర్ఘచతురస్రం గురించి క్రింది తెలిపిన వాటిలో ఏది తప్పు?
a. 4 భుజాలు అసమానము
b. 4 భుజాలు సమానము
c. ఇది 4 మూలల కలిగి వుంటుంది
d. ఇది 4 అంచులను కలిగి ఉంటుంది
సరైన సమాధానం : 4 భుజాలు సమానము
34) ఏ దేశం రియో ఒలింపిక్స్ 2016 లో అత్యధికంగా బంగారు పతకాలను గెలుచుకుంది?
a. అమెరికా
b. చైనా
c. యునైటెడ్ కింగ్డమ్
d. జెర్మనీ
సరైన సమాధానం : అమెరికా
35) ఒక సంవత్సరంలో 30 రోజులు కలిగివుండే నెలలు ఎన్ని?
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 5
36) ఒక రైలులో 650 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 350 మంది ఒక స్టేషన్ వద్ద దిగిపోయారు. ఎంత మంది ప్రయాణీకులు రైలులో మిగిలి ఉన్నారు?
a. 200
b. 250
c. 300
d. 350
సరైన సమాధానం : 300
37) రుస్తుం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిది ఎవరు?
a. అక్షయ్ కుమార్
b. సల్మాన్ ఖాన్
c. షారూక్ ఖాన్
d. అమీర్ ఖాన్
సరైన సమాధానం : అక్షయ్ కుమార్
38) శరీరం లోపల గల అతిగట్టి భాగాలను ఏమంటారు?
a. చర్మము
b. ఎముకలు
c. అవయవము
d. కండలు
సరైన సమాధానం : ఎముకలు
39) తదుపరి లైన్ ప్రారంభంలో కర్సర్ ను ఉంచడానికి ఉపయోగించే కంప్యూటర్ కీ ఏది?
a. ఎంటర్ కీ
b. స్పేస్ బార్ కీ
c. F12 కీ
d. షిప్ట్ కీ
సరైన సమాధానం : ఎంటర్ కీ
40) దీపా కర్మాకర్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది?
a. బ్యాడ్మింటన్
b. షూటింగ్
c. బాక్సింగ్
d. జిమ్నాస్టిక్స్
సరైన సమాధానం : జిమ్నాస్టిక్స్
41) ఎప్పుడూ మెత్తగా, తడి కలిగివున్న నేలను ఏమంటారు?
a. పచ్చికబీడు
b. చిత్తడి నేల
c. అడవి
d. ఉధ్యానవనము
సరైన సమాధానం : చిత్తడి నేల
42) Ram has been ill …….. three months. ఖాళీని పూరించండి.
a. in
b. for
c. at
d. from
సరైన సమాధానం : for
43) పచేయడానికి, ఆడటానికి కావలసిన శక్తిని మనకు ఇచ్చేది ఏది?
a. ఔషధము
b. గాలి
c. నీరు
d. ఆహారము
సరైన సమాధానం : ఆహారము
44) ఏ దేశంలో రియో ఒలింపిక్స్ 2016ను నిర్వహించారు?
a. అమెరికా
b. యునైటెడ్ కింగ్డమ్
c. బ్రెజిల్
d. జపాన్
సరైన సమాధానం : బ్రెజిల్
45) మంచుతో రూపొందిన ఇల్లును ఏమంటారు?
a. గుడిసె
b. పడవ గూడు
c. శిబిరము
d. ఇగ్లూ
సరైన సమాధానం : ఇగ్లూ
46) ఈ కింది వాటిలో దోమకాటు వలన వ్యాపించే వ్యాధి ఏది?
a. గోయిటర్
b. మలేరియా
c. కేటరాక్ట్
d. స్కర్వీ
సరైన సమాధానం : మలేరియా
47) చార్మినార్ ఎక్కడ ఉంది?
a. హైదరాబాద్
b. కోలకతా
c. ముంబై
d. భూపాల్
సరైన సమాధానం : హైదరాబాద్
48) మానిటర్ పైన చూడకలిగేట్టు అక్షరాలను లేదా ఒక చిత్రాన్ని డిజిటల్ రూపములోకి మార్చేందుకు ఉపయోగించే ఒక అవుట్పుట్ పరికరం ఏది? ,
a. ప్లాటర్
b. స్కానర్
c. ప్రింటర్
d. వెబ్ కెమెరా
సరైన సమాధానం : స్కానర్
49) కింది వానిలో మూడింటి నుండి భిన్నంగా ఉన్నదేది?
a. చతురస్రం
b. దీర్ఘ చతురస్రం
c. వృత్తము
d. సమలంబ చతుర్భుజము
సరైన సమాధానం : వృత్తము
50) రామాయణం, మహాభారతం మరియు భగవద్గీత పవిత్ర పుస్తకాలు దేనికి సంబందించినవి?
a. ముస్లింలు
b. హిందువులు
c. సిక్కులు
d. క్రైస్తవులు
సరైన సమాధానం : హిందువులు
సమాధానాలు
1)b2)c3)d4)d5)a6)c7)b8)d9)b10)d11)d12)a13)c14)a15)b16)c17)d18)a19)a20)c21)b22)b23)d24)b25)c
26)b27)a28)c29)d30)c31)a32)d33)b34)a35)b36)c37)a38)b39)a40)d41)b42)b43)d44)c45)d46)b47)a48)b49)c50)b