online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, డిసెంబర్ 2016

1) ఏ దేశంలో రియో ఒలింపిక్స్ 2016 జరిగింది?
a. యునైటెడ్ స్టేట్స్
b. ఆస్ట్రేలియా
c. చైనా
d. బ్రెజిల్
సరైన సమాధానం : బ్రెజిల్
2) బ్రహ్మోస్ అనేది ఒక
a. యుద్ద విమానం
b. క్షిపణి
c. ట్యాంక్
d. హెలికాప్టర్
సరైన సమాధానం : క్షిపణి
3) భారతదేశంలో ద్రవ్య పరపతి విధాన నిర్మాణం చేసింది?
a. లోకసభ
b. సుప్రీం కోర్టు
c. ఆర్థిక మంత్రి
d. రిజర్వ్ బ్యాంక్
సరైన సమాధానం : రిజర్వ్ బ్యాంక్
4) ఒక వ్యక్తి 25 మీ / సెకను వేగంతో ఒక కారును డ్రైవ్ చేస్తాడు. అయితే ఆ కారు వేగం కి.మీ / గం లలో ఎంత?
a. 70 కి.మీ / గం
b. 80 కి.మీ / గం
c. 90 కి.మీ / గం
d. 100 కి.మీ / గం
సరైన సమాధానం : 90 కి.మీ / గం
5) భారతదేశం యొక్క మొదటి శబ్ధ చిత్రం ఏది?
a. ఆలం అరా
b. రాజా హరిశ్చంద్ర
c. అయోధ్యాచ రాజా
d. మోహిని భస్మాసుర
సరైన సమాధానం : ఆలం అరా
6) ECONOMY- దీనికి వ్యతిరేక అర్థంవచ్చే పదాన్ని ఎంచుకోండి.
a. Hesitant
b. Wastefulness
c. Anxious
d. Large
సరైన సమాధానం : Wastefulness
7) ఒక దుకాణదారుడు సైకిలును రూ. 1500లకు కొనుగోలు చేసి, 20% నష్టానికి విక్రయించాడు. అయిన ఆ సైకిల్ అమ్మకపు ధర ఎంత?
a. రూ. 1300
b. రూ. 1400
c. రూ. 1100
d. రూ. 1200
సరైన సమాధానం : రూ. 1200
8) కింది వాటిలో ఈ సమూహనికి చెందనిది ఏది?
a. పులి
b. సింహం
c. ఏనుగు
d. చిరుత
సరైన సమాధానం : ఏనుగు
9) త్రిపుర రాజధాని ఏది?
a. షిల్లాంగ్
b. కోహిమా
c. అగర్తల
d. ఇటానగర్
సరైన సమాధానం : అగర్తల
10) ఢిల్లీలో ప్రవహిస్తున్న నది ఏది?
a. యమునా
b. కృష్ణ
c. గోదావరి
d. మహానది
సరైన సమాధానం : యమునా
11) COUNSEL - దీని సరి అయిన అర్ధాన్ని తెలియజేసే పదాన్ని ఎంచుకోండి.
a. Correct
b. Advise
c. Oppose
d. Revengeful
సరైన సమాధానం : Advise
12) ఎర్రని గ్రహం అని దేనిని అంటారు?
a. భూమి
b. అంగారకుడు
c. శుక్రుడు
d. బృహస్పతి
సరైన సమాధానం : అంగారకుడు
13) Copying in the examination is an ……………. act.
a. mortal
b. immortal
c. amoral
d. immoral
సరైన సమాధానం : immoral
14) A మరియు B యొక్క సగటు వయసు 25 సంవత్సరాలు. B మరియు C యొక్క సగటు వయసు 30 సంవత్సరాలు ఉంటుంది. C మరియు A సగటు వయసు 35 సంవత్సరాలు. అయిన A వయస్సు ఎంత?
a. 10 సంవత్సరాలు
b. 15 సంవత్సరాలు
c. 20 సంవత్సరాలు
d. 25 సంవత్సరాలు
సరైన సమాధానం : 15 సంవత్సరాలు
15) అంతర్జాతీయ క్రికెట్ 3 ఫార్మాట్లలో, అనగా టి 20, వన్డే మరియు టెస్ట్ లలో సిక్స్ ర్ తో 100 చేరుకున్న ఆటగాడు ఎవరు?
a. కె ఎల్ రాహుల్
b. రోహిత్ శర్మ
c. శిఖర్ ధావన్
d. విరాట్ కోహ్లీ
సరైన సమాధానం : కె ఎల్ రాహుల్
16) " A person living permanently in a certain place?" దీనికి ఉత్తమ అర్థం ఇచ్చే పదాన్ని కిందివాటినుండి ఎంచుకోండి?
a. Native
b. Resident
c. Domicile
d. Subject
సరైన సమాధానం : Domicile
17) “7, 10, 8, 11, 9, 12, ….” శ్రేణిలో తదుపరి వచ్చే సంఖ్య ఏది?
a. 10
b. 11
c. 12
d. 13
సరైన సమాధానం : 10
18) కింది వాటిలో ఈ సమూహమునకు చెందనిది ఏది?
a. అంగుళము
b. మీటర్
c. ఔన్స్
d. గజము
సరైన సమాధానం : ఔన్స్
19) భూమికి దగ్గరగా వున్న గ్రహం ఏది?
a. బుధుడు
b. శుక్రుడు
c. అంగారకుడు
d. బృహస్పతి
సరైన సమాధానం : శుక్రుడు
20) స్టెయిన్లెస్ స్టీల్ యొక్క లోహమిశ్రం ఏది?
a. ఇనుము, క్రోమియం మరియు పాదరసము
b. ఇనుము, క్రోమియం మరియు వెండి
c. ఇనుము, క్రోమియం మరియు మెగ్నిషియం
d. ఇనుము, క్రోమియం మరియు నికెల్
సరైన సమాధానం : ఇనుము, క్రోమియం మరియు నికెల్
21) భారతదేశం అంతటా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకునేది?
a. ఆగష్టు 15
b. ఆగష్టు 4
c. ఆగష్టు 29
d. ఆగష్టు 21
సరైన సమాధానం : ఆగష్టు 29
22) దీపా కర్మాకర్ ఏ క్రీడలకు సంబంధించింది?
a. జిమ్నాస్టిక్
b. షూటింగ్
c. బ్యాడ్మింటన్
d. రెజ్లింగ్
సరైన సమాధానం : జిమ్నాస్టిక్
23) B ఒక్కగానొక్క కుమారుడు C అయి అతను A ను వివాహమాడిన, Aకి, Bతో గల సంబంధం ఏమిటి?
a. కోడలు
b. మామగారు
c. జ్ఞాతి
d. కుమారుడు
సరైన సమాధానం : కోడలు
24) సొమ్ములో 60%, రూ. 1800 లకు సమానమైన మొత్తము సొమ్ము ఎంత?
a. 2400 రూపాయలు
b. 3300 రూపాయలు
c. 2700 రూపాయలు
d. 3000 రూపాయలు
సరైన సమాధానం : 3000 రూపాయలు
25) గెలీనా దేనియొక్క ఖనిజ రూపము?
a. బంగారం
b. సీసము
c. పాదరసము
d. అల్యూమినియం
సరైన సమాధానం : సీసము
26) యోగేశ్వర్ దత్ ఏ క్రీడకు సంబంధించినవాడు?
a. బాక్సింగ్
b. క్రికెట్
c. రెజ్లింగ్
d. షూటింగ్
సరైన సమాధానం : రెజ్లింగ్
27) భారతదేశానికి సముద్ర మార్గం ఎవరు కనుగొన్నారు?
a. క్రిస్టోఫర్ కొలంబస్
b. వాస్కో డా గామా
c. థామస్ కుక్
d. రాబర్ట్ పీయిరే
సరైన సమాధానం : వాస్కో డా గామా
28) హీలియం రసాయన సంకేతం
a. Hi
b. He
c. H
d. Ha
సరైన సమాధానం : He
29) ఢిల్లీలో కుతుబ్ మీనార్ ఎవరు నిర్మించారు?
a. ఇల్తుత్మిష్
b. అక్బర్
c. షాజహాన్
d. ఖుతుబుద్దీన్ ఐబక్
సరైన సమాధానం : ఖుతుబుద్దీన్ ఐబక్
30) ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్ లో రెండో స్థానంలో నిలిచిన దేశం ఏది?
a. గ్రేట్ బ్రిటన్
b. చైనా
c. యునైటెడ్ స్టేట్స్
d. ఆస్ట్రేలియా
సరైన సమాధానం : గ్రేట్ బ్రిటన్
31) Find the correctly spelt word.
a. Colaboration
b. Colaberation
c. Collaboration
d. Colaborasion
సరైన సమాధానం : Collaboration
32) దేనివలన డెంగ్యూ జ్వరం కలుగుతుంది?
a. బాక్టీరియా
b. శిలీంధ్రాలు
c. వైరస్
d. ప్రోటోజోవా
సరైన సమాధానం : వైరస్
33) రియో ఒలింపిక్స్ 2016 లో బద్దలయిన ప్రపంచ రికార్డులు ఎన్ని?
a. 15
b. 19
c. 22
d. 25
సరైన సమాధానం : 19
34) ఒక వైపు పోలో జట్టులో ఆడే క్రీడాకారులు ఎంతమంది?
a. 4
b. 6
c. 11
d. 8
సరైన సమాధానం : 4
35) బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు?
a. స్వామి వివేకానంద
b. స్వామి దయానంద్
c. రాజా రామ్ మోహన్ రాయ్
d. అరబిందో ఘోష్
సరైన సమాధానం : రాజా రామ్ మోహన్ రాయ్
36) కింద ఇచ్చిన వాటిలో సరిపోనిదానిని ఎంపికచేయండి.
a. వికెట్
b. గోల్
c. పిచ్
d. బాట్
సరైన సమాధానం : గోల్
37) I am not good ….. repairing things.
a. about
b. at
c. for
d. in
సరైన సమాధానం : at
38) ఓనం పండుగను జరుపుకునే రాష్ట్రం ఏది?
a. తమిళనాడు
b. ఒడిషా
c. కేరళ
d. ఆంధ్రప్రదేశ్
సరైన సమాధానం : కేరళ
39) A ను Z గా, Bను Y గాను, C ను X గాను సంకేత లిపిలో రాస్తే, PIN ను సంకేత లిపిలో ఎలా రాస్తారు?
a. KSL
b. LSN
c. JQL
d. KRM
సరైన సమాధానం : KRM
40) రియో ఒలింపిక్స్ 2016 లో భారతదేశం గెలిచిన పతకాలు ఎన్ని?
a. 1
b. 2
c. 3
d. 4
సరైన సమాధానం : 2
41) గుడ్డులో అధికంగా లభించే వనరు ఏది?
a. విటమిన్ A
b. విటమిన్ B
c. మాంసకృత్తులు
d. విటమిన్ D
సరైన సమాధానం : మాంసకృత్తులు
42) భారతదేశం అంతటా హిందీ దివస్ ను జరుపుకునే దినము.
a. 14 ఆగష్టు
b. 14 సెప్టెంబర్
c. 14 అక్టోబర్
d. 14 నవంబర్
సరైన సమాధానం : 14 సెప్టెంబర్
43) మధ్యప్రదేశ్ తో దాని సరిహద్దును పంచుకొనే రాష్ట్రం ఏది?
a. బీహార్
b. గుజరాత్
c. ఒడిషా
d. పంజాబ్
సరైన సమాధానం : గుజరాత్
44) నీలి విప్లవం ఏ ఉత్పత్తికి సంబంధించినది?
a. మత్య పరిశ్రమ
b. పాల ఉత్పత్తి
c. తోలు పరిశ్రమ
d. పెట్రోలియం ఉత్పత్తులు
సరైన సమాధానం : మత్య పరిశ్రమ
45) మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్య మంత్రి ఎవరు?
a. నితీష్ కుమార్
b. శివరాజ్ సింగ్ చౌహాన్
c. రమన్ సింగ్
d. మమతా బెనర్జీ
సరైన సమాధానం : శివరాజ్ సింగ్ చౌహాన్
46) ఇంగ్లీష్ ఛానల్ ను ఈదిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు?
a. ఆరతి సాహా
b. దీప్తి నాయర్
c. శివానీ కటారియా
d. శిఖా టాండన్
సరైన సమాధానం : ఆరతి సాహా
47) పి వి సింధు ఏ క్రీడకు సంబంధించినది?
a. టెన్నిస్
b. బ్యాడ్మింటన్
c. హాకీ
d. విలువిద్య
సరైన సమాధానం : బ్యాడ్మింటన్
48) ఒక అడుగుకు సమానమైనది?
a. 8 అంగుళాలు
b. 10 అంగుళాలు
c. 12 అంగుళాలు
d. 14 అంగుళాలు
సరైన సమాధానం : 12 అంగుళాలు
49) ఒలింపిక్స్ ప్రతి ......... సంవత్సరాల తరువాత జరుగుతుంది.
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 4
50) ఏ ఆటలో హ్యాట్రిక్ అనే పదం ఉపయోగిస్తారు?
a. ఫుట్బాల్
b. టెన్నిస్
c. చెస్
d. క్రికెట్
సరైన సమాధానం : క్రికెట్
సమాధానాలు
1)d2)b3)d4)c5)a6)b7)d8)c9)c10)a11)b12)b13)d14)b15)a16)c17)a18)c19)b20)d21)c22)a23)a24)d25)b
26)c27)b28)b29)d30)a31)c32)c33)b34)a35)c36)b37)b38)c39)d40)b41)c42)b43)b44)a45)b46)a47)b48)c49)c50)d