online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, డిసెంబర్ 2016

1) The teacher let us ……………..
a. to go early
b. to leave early
c. go early
d. early to go
సరైన సమాధానం : go early
2) భారతదేశం రియో డి జనీరో, బ్రెజిల్ వద్ద జరిగిన 2016 పారాలింపిక్స్ గేమ్స్ లో ఎన్ని పతకాలు గెలిచింది?
a. 1
b. 2
c. 3
d. 4
సరైన సమాధానం : 4
3) రూ. 5000 ల మొత్తాన్ని సంవత్సరానికి 8% వద్ద సాధారణ వడ్డీకి పెట్టుబడి పెట్టిన తరువాత ఎంత కాలానికి రూ.7000 లు అవుతుంది?
a. 5 సంవత్సరాలు
b. 7 సంవత్సరాలు
c. 10 సంవత్సరాలు
d. 12 సంవత్సరాలు
సరైన సమాధానం : 5 సంవత్సరాలు
4) ఆరు ఆర్టికల్స్ ను రూ. 5 చొప్పున కొనుగోలు చేశారు. అయిదు ఆర్టికల్స్ ను రూ. 6 చొప్పున అమ్మగా వచ్చిన లాభశాతం కనుగొనండి.
a. 0.25
b. 0.33
c. 0.5
d. 0.44
సరైన సమాధానం : 0.44
5) దులీప్ ట్రోఫీ ఏ క్రీడతో సంబంధం కలిగి వుంది?
a. హాకీ
b. క్రికెట్
c. ఫుట్బాల్
d. పోలో
సరైన సమాధానం : క్రికెట్
6) 1, 4, 9, 16, ... ఇచ్చిన శ్రేణిలో తదుపరి సంఖ్య ఏది?
a. 24
b. 25
c. 26
d. 27
సరైన సమాధానం : 25
7) ఇవ్వబడిన వాక్యాన్ని సరిగా వివరించే పదాన్ని ఎంచుకోండి. “Line at which the earth or sea and sky seem to meet.”
a. Horizon
b. Zenith
c. Fringe
d. Plinth
సరైన సమాధానం : Horizon
8) ఇటీవల పదవీ విరమణ చేసిన అభినవ్ బింద్రా కి ఏ ఆటతో సంబంధం ఉంది?
a. బాక్సింగ్
b. షూటింగ్
c. బ్యాడ్మింటన్
d. రెజ్లింగ్
సరైన సమాధానం : షూటింగ్
9) సరిఅయిన అక్షరక్రమము కలిగిన పదాన్ని గుర్తించండి.
a. Foreigner
b. Forienor
c. Foriegnor
d. Foreiner
సరైన సమాధానం : Foreigner
10) “EXPLICIT” పదానికి అలాంటి అర్దాన్నిచ్చే పదాన్ని ఎంచుకోండి.
a. Unequal
b. Clear
c. Affection
d. Important
సరైన సమాధానం : Clear
11) ఒక రైలు 60 కి.మీ / గం వేగంతో, 9 సెకన్లలో ఒక స్తంభమును దాటుతుంది. అయిన ఆ రైలు పొడవు ఎంత?
a. 120 మీ
b. 140 మీ
c. 150 మీ
d. 160 మీ
సరైన సమాధానం : 150 మీ
12) In large cities people are cut ………… from nature. ఖాళీని సరి అయిన పదంతో పూరించండి.
a. down
b. out
c. away
d. off
సరైన సమాధానం : off
13) ఒక విక్రేత వద్ద కొన్ని బైకులు వున్నాయి. అతను తన బైక్ లలో 40% విక్రయించగా ఇంకా 420 బైకులు ఆ విక్రేత వద్ద మిగిలి వున్నాయి. వాస్తవానికి ఆ విక్రేత వద్ద వున్న మొత్తం బైకులు ఎన్ని?
a. 500
b. 600
c. 700
d. 800
సరైన సమాధానం : 700
14) అయిదు సంఖ్యల సగటు 10 అయిన, అందులోని ప్రతి సంఖ్యకు 2 ను జోడించిన వచ్చే కొత్త సగటు ఎంత?
a. 10
b. 12
c. 15
d. 20
సరైన సమాధానం : 12
15) ఇప్పుడు టెన్నిస్ చరిత్రలో ఎక్కువ గ్రాండ్ స్లామ్ విజయాతో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళా టెన్నిస్ స్టార్ ఎవరు?
a. సెరెనా విలియమ్స్
b. వీనస్ విలియమ్స్
c. మరియా షరపోవా
d. ఏంజిలిక్ కేబర్
సరైన సమాధానం : సెరెనా విలియమ్స్
16) భారతదేశ జాతీయ గీతాన్ని కూర్చింది ఎవరు?
a. మొహమ్మద్ ఇక్బాల్
b. రవీంద్రనాథ్ ఠాగూర్
c. మజురోహ్ సుల్తాన్పురి
d. బంకిం చంద్ర ఛటర్జీ
సరైన సమాధానం : బంకిం చంద్ర ఛటర్జీ
17) రవి ఒక మహిళను పరిచయం చేస్తూ "ఈమె నా కుమారుడు యొక్క ఏకైక కుమార్తెకు తల్లి." అన్నారు. అయిన ఆ మహిళకు, రవికి గల సంబంధము ఏమిటి?
a. కుమార్తె
b. కోడలు
c. సోదరి
d. వదిన
సరైన సమాధానం : కోడలు
18) 15, 25, 40 మరియు 75 లచే నిశ్శేషముగా భాగించబడే అతి పెద్ద నాలుగు అంకెల సంఖ్య:
a. 9200
b. 9400
c. 9600
d. 9800
సరైన సమాధానం : 9600
19) "ఎ టేల్ అఫ్ టు సిటీస్" పుస్తక రచయిత ఎవరు?
a. విలియం షేక్స్పియర్
b. లియో టాల్స్టాయ్
c. జార్జ్ బెర్నార్డ్ షా
d. జాన్ మిల్టన్
సరైన సమాధానం : లియో టాల్స్టాయ్
20) అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2016 ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే రోజు?
a. సెప్టెంబర్ 1
b. సెప్టెంబర్ 8
c. సెప్టెంబర్ 14
d. సెప్టెంబర్ 25
సరైన సమాధానం : సెప్టెంబర్ 8
21) 2, 5, 10, 17, …. ఇచ్చిన శ్రేణిలో తదుపరి సంఖ్య ఏది?
a. 20
b. 24
c. 30
d. 26
సరైన సమాధానం : 26
22) ఒక విద్యుత్ బల్బ్ ఫిలమెంట్ దేనితో తయారు అవుతుంది?
a. టంగ్స్టన్
b. నిక్రోం
c. పాదరసం
d. ఇనుము
సరైన సమాధానం : టంగ్స్టన్
23) అబ్ధుత విక్టోరియా ఎడారి ఉన్న ప్రదేశము.
a. అమెరికా
b. ఆస్ట్రేలియా
c. రష్యా
d. చైనా
సరైన సమాధానం : ఆస్ట్రేలియా
24) యు. ఎస్ ఓపెన్ 2016 ను గెలుచుకున్నది ఎవరు?
a. రాఫెల్ నాదల్
b. ఆండీ ముర్రే
c. స్టాన్ వావ్రింకా
d. నోవాక్ జొకోవిక్
సరైన సమాధానం : స్టాన్ వావ్రింకా
25) ఒక సంఖ్యలోని ఒకటి బై నాలుగో వంతులో మూడోవంతు 15 అయితే ఆ సంఖ్యలోని మూడు బై పదోవంతు ఎంత?
a. 51
b. 52
c. 53
d. 54
సరైన సమాధానం : 54
26) ఒక పరమాణు కేంద్రకంతో వుండేవి.
a. ఎలక్ట్రాన్లు మరియు న్యూట్రాన్లు
b. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు
c. ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు
d. ఎలెక్ట్రాన్లు మాత్రమే
సరైన సమాధానం : ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు
27) మన జాతీయ జెండా వెడల్పు, పొడవుల నిష్పత్తి
a. 3:5
b. 3:2
c. 2:3
d. 2:5
సరైన సమాధానం : 2:3
28) భారతదేశం లోని ఏ రాష్ట్రంలో అత్యధిక వైశాల్యం గల అటవీ ప్రాంతం ఉంది?
a. ఉత్తర ప్రదేశ్
b. మధ్య ప్రదేశ్
c. పశ్చిమ బెంగాల్
d. తమిళనాడు
సరైన సమాధానం : మధ్య ప్రదేశ్
29) భూమిపై అందుబాటులో వున్న అతి దృఢమైన పదార్ధం ఏది?
a. బంగారం
b. ఇనుము
c. వజ్రము
d. ప్లాటినం
సరైన సమాధానం : వజ్రము
30) ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత మరియు వెడల్పుల నిష్పత్తి 5: 1. ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 216 చదరపు సెం.మీ. అయితే ఆ దీర్ఘ చతురస్ర పొడవు ఎంత?
a. 14 సెం.మీ
b. 16 సెం.మీ
c. 18 సెం.మీ
d. 20 సెం.మీ
సరైన సమాధానం : 20 సెం.మీ
31) ఏ హిందూ దేవత పరంగా పూరిలోని రధయాత్రను జరుపుకుంటారు?
a. శివ
b. విష్ణు
c. జగన్నాథ్
d. కృష్ణ
సరైన సమాధానం : జగన్నాథ్
32) GST పూర్తి రూపం ఏమిటి?
a. Goods and Sales Tax
b. Goods and Services Tax
c. Gross and Services Tax
d. Global Services Tax
సరైన సమాధానం : Goods and Services Tax
33) ఒక రోజు సూర్యాస్తమయం వేళ పూజ, కాజల్ ఒకరికొకరు ఎదురగా నిలబడి మాట్లాడుకుంటున్నా. కాజల్ నీడ కాజల్ కి సరిగ్గా కుడివైపున పడుతూవుంటే, పూజ ఏ దిశను చూస్తున్నది.?
a. ఉత్తరం
b. పడమర
c. తూర్పు
d. దక్షిణం
సరైన సమాధానం : దక్షిణం
34) అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక సంస్థ. ఇది ఏ రంగంతో సంబంధం కలిగిఉంది?
a. జంతువుల పట్ల నిర్దయ వహించకుండుటకై పరిరక్షణ
b. పర్యావరణ పరిరక్షణ
c. మానవ హక్కుల పరిరక్షణ
d. చారిత్రక కట్టడాల పరిరక్షణ
సరైన సమాధానం : మానవ హక్కుల పరిరక్షణ
35) “One who possesses many talents” ను తెలిపే ప్రత్యమ్నాయ పదాన్ని ఎంచుకోండి.
a. Gifted
b. Versatile
c. Exceptional
d. Nubile
సరైన సమాధానం : Versatile
36) "గలివర్ ట్రావెల్స్" పుస్తక రచయిత ఎవరు?
a. జాన్ మిల్టన్
b. జె కె రౌలింగ్
c. విలియం షేక్స్పియర్
d. జోనాథన్ స్విఫ్ట్
సరైన సమాధానం : జోనాథన్ స్విఫ్ట్
37) "ఐక్యరాజ్యసమితి" యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
a. న్యూయార్క్ నగరం
b. వాషింగ్టన్
c. జెనీవా
d. వియన్నా
సరైన సమాధానం : న్యూయార్క్ నగరం
38) “CIVIL” అనే పదాన్ని అత్యంత భావయుక్తముగా తెలియజేసే పదాన్ని ఎంచుకోండి.
a. Insincere
b. Strike
c. Polite
d. Valuable
సరైన సమాధానం : Polite
39) ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
a. 1754
b. 1757
c. 1760
d. 1764
సరైన సమాధానం : 1757
40) ఈ కింది వాటిలో ఏది ఈ సమూహనికి చెందదు?
a. గుండె
b. ఊపిరితిత్తులు
c. చెవి
d. మూత్రపిండము
సరైన సమాధానం : చెవి
41) భారతదేశం లో కేంద్ర బ్యాంకింగ్ విధులు ఎవరు నిర్వహిస్తారు?
a. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
b. భారతదేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ
c. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
d. రిజర్వు బ్యాంక్ ఆఫ్
సరైన సమాధానం : రిజర్వు బ్యాంక్ ఆఫ్
42) సాధారణంగా విద్యుత్ బల్బ్ లో పూరించిన వాయువు ఏది?
a. నత్రజని
b. హైడ్రోజన్
c. కార్బన్ డయాక్సైడ్
d. ఆక్సిజన్
సరైన సమాధానం : నత్రజని
43) ఓజోన్ రంధ్రం దేన్ని సూచిస్తుంది?
a. ఓజోను పొరలో రంద్రం
b. సామీప్యావరణములో ( ట్రోపోస్పియర్) ఓజోను పొర తగ్గుదల
c. వాతావరణం రెండో పొరలో ( స్ట్రాటోస్ ఫియర్) ఓజోను పొర మందం తగ్గుదల
d. సామీప్యావరణములో ( ట్రోపోస్పియర్) ఓజోను పొర మందం తగ్గుదల
సరైన సమాధానం : వాతావరణం రెండో పొరలో ( స్ట్రాటోస్ ఫియర్) ఓజోను పొర మందం తగ్గుదల
44) సరిఅయిన అక్షరక్రమము కలిగిన పదాన్ని గుర్తించండి.
a. Tempereture
b. Temparature
c. Temperature
d. Tamperature
సరైన సమాధానం : Temperature
45) స్వర్ణ దేవాలయం ఎక్కడ ఉంది?
a. చండీగఢ్
b. జలంధర్
c. లూధియానా
d. అమృత్సర్
సరైన సమాధానం : అమృత్సర్
46) జనవరి 15 జరుపుకుంటున్నారు
a. రిపబ్లిక్ డే
b. ఆర్మీ డే
c. స్వాతంత్ర్య దినోత్సవం
d. మహాత్మా గాంధీ జయంతి
సరైన సమాధానం : ఆర్మీ డే
47) "To spill the beans" ఇచ్చిన జాతీయానికి సరైన అర్ధాన్ని కింది వాటిలో నుండి ఎంచుకోండి?
a. To reveal secret information
b. To misbehave
c. Feeling of fear
d. To talk irrelevant
సరైన సమాధానం : To reveal secret information
48) ఒక వ్యక్తి ప్రవాహ దిశలో వేగం 15 కి.మీ. / గం మరియు ప్రవాహ వేగం 2.5 కి.మీ / గం. అయిన ప్రవాహానికి వ్యతిరేకంగా అతని యొక్క వేగం:
a. 10 కి.మీ / గం.
b. 12 కి.మీ / గం.
c. 15 కి.మీ / గం.
d. 20 కి.మీ / గం.
సరైన సమాధానం : 10 కి.మీ / గం.
49) “COMMISSIONED” అనే పదానికి వ్యతిరేకార్ధాన్ని ఇచ్చే పదాన్ని ఎంచుకోండి.
a. Finished
b. Contemptuous
c. Terminated
d. Conventional
సరైన సమాధానం : Terminated
50) The youth should believe …………. God.
a. upon
b. in
c. on
d. of
సరైన సమాధానం : in
సమాధానాలు
1)c2)d3)a4)d5)b6)b7)a8)b9)a10)b11)c12)d13)c14)b15)a16)d17)b18)c19)b20)b21)d22)a23)b24)c25)d
26)b27)c28)b29)c30)d31)c32)b33)d34)c35)b36)d37)a38)c39)b40)c41)d42)a43)c44)c45)d46)b47)a48)a49)c50)b