online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఫిబ్రవరి-2013

1) ఈ కింది ఖనిజా "నల్ల బంగారం" అంటారు.
a. ముగ్గురాయి
b. బొగ్గు
c. అబ్రకం
d. రాతినార
సరైన సమాధానం : బొగ్గు
2) 8x-1 = 2x+3,అయిన, x విలువ కనుగొనండి .
a. 1
b. 2
c. 3
d. 8
సరైన సమాధానం : 3
3) సత్య గణితవాక్యంలోని కుడివైపు, ఎడమవైపు విలువలు __________ ఉంటాయి. సరి అయిన గుర్తును సూచించండి.
a. +
b. -
c. X
d. =
సరైన సమాధానం : =
4) ఒకట్ల స్థానంలో x, పదుల స్థానంలో y కలిగిన రెండకల సంఖ్యారూపం
a. yx
b. y + x
c. 10y + x
d. 10y - x
సరైన సమాధానం : 10y + x
5) త్రిభుజ గురుత్వ కేంద్రం, ఆ త్రిభుజంలోని సరళరేఖల మిళితబిందువు
a. కోణ సమద్విఖండన రేఖలు
b. మధ్యగత రేఖలు
c. ఉన్నతులు
d. పైవేవి కావు
సరైన సమాధానం : మధ్యగత రేఖలు
6) ఒక ఘనం, సంపూర్ణతల వైశాల్యం 24 చ.మీ. అయిన దాని భుజం
a. 1 మీటర్
b. 2 మీటర్లు
c. 4 మీటర్లు
d. 6 మీటర్లు
సరైన సమాధానం : 2 మీటర్లు
7) 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు సమానమైన ఫారన్ హీట్ ఎంత?
a. 92.8 డిగ్రీలు
b. 94.8 డిగ్రీలు
c. 96.8 డిగ్రీలు
d. 98.8 డిగ్రీలు
సరైన సమాధానం : 96.8 డిగ్రీలు
8) సామాజిక అడవుల పెంపకం అందలి ముఖ్య భాగం
a. వ్యవసాయ క్షేత్రాలయందు అడవుల పెంపకం
b. ప్రభుత్వ పరమైన భూములందు చెట్లను పెంచడం
c. ప్రజలే సామూహికంగా చెట్లను పెంచడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
9) మస్తిష్కము మీద ఉండే ఎత్తు ప్రదేశాలు
a. మృద్వి
b. గైరి
c. సల్సి
d. పరాశిక
సరైన సమాధానం : గైరి
10) 4వ ప్రపంచ తెలుగు మహసభలను తిరుపతిలో డిసెంబర్ 27 వ తేదీన ఎవరు ప్రారంభించారు?
a. భారతదేశ రాష్ట్రపతి
b. భారతదేశ ప్రధానమంత్రి
c. యు పి ఎ అధ్యక్షులు
d. పైవారు ఎవరు కారు
సరైన సమాధానం : భారతదేశ రాష్ట్రపతి
11) ఈ కింది వాటిలో ఏది హైడ్రోజన్ వాయువు యొక్క ధర్మము?
a. రంగులేనిది
b. గాలికంటే తేలికైనది
c. నీటియందు కరుగదు
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
12) కనిష్కుని ఆస్థానంలోగల వైద్యుడు
a. ధన్వంతరి
b. చరకుడు
c. వసుమిత్రుడు
d. హాలుడు
సరైన సమాధానం : చరకుడు
13) Find the past participle for "Knit".
a. Knited
b. Knitts
c. Knitted
d. None of the above
సరైన సమాధానం : Knitted
14) ఒక ఘనపు మీటరుకు సమానమైన లీటర్లు ఎన్ని?
a. 100 లీటర్లు
b. 1000 లీటర్లు
c. 10000 లీటర్లు
d. పైవేవి కావు
సరైన సమాధానం : 10000 లీటర్లు
15) 1.96 యొక్క వర్గమూలము
a. 1.3
b. 1.4
c. 1.6
d. 1.9
సరైన సమాధానం : 1.4
16) గజ్జి అనేది సామాన్యంగా చిన్న పిల్లలకు కలిగే చర్మవ్యది. దీనిని కలుగ జేసేది
a. చీమ
b. బొద్దింక
c. ఎకారన్
d. ఈగ
సరైన సమాధానం : ఎకారన్
17) 13 సంవత్సరాల క్రితం సుధ వయస్సు 13 సంవత్సరాల తరువాత ఆమె వయస్సులో సగము. ప్రస్తుతం ఆమె వయస్సు ఎంత?
a. 13 years
b. 26 years
c. 39 years
d. 52 years
సరైన సమాధానం : 39 years
18) <, >, ≤, ≥, ≠ లలో ఒక గుర్తును కలిగివున్న అనిశ్చిత వాక్యాన్ని ఏమంటాము?
a. శాతము
b. సమీకరణం
c. అసమీకరణం
d. భిన్నము
సరైన సమాధానం : అసమీకరణం
19) ఒక చతుర్భుజంలోని కర్ణాలు సమానం, పరస్పర లంబసమద్విఖండన చేస్తే అది
a. చతురస్రం
b. రాంబస్
c. చతురస్రం కాని దీర్ఘచతురస్రం
d. పైవేవి కావు
సరైన సమాధానం : చతురస్రం
20) అశోకుని మనోపరివర్తనకు కారణమైన యుద్ధం
a. తక్షశిల యుద్ధం
b. కళింగ యుద్ధం
c. తరైన్ యుద్ధం
d. పానిపట్టు యుద్ధం
సరైన సమాధానం : కళింగ యుద్ధం
21) భారతదేశానికి మొదట సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు.
a. ఆంగ్లేయులు
b. డచ్చివారు
c. ఫ్రెంచివారు
d. పోర్చుగీసు వారు
సరైన సమాధానం : పోర్చుగీసు వారు
22) "Your forthrightness may be treated as high handedness". Identify the part of speech of the bold and underlined word.
a. Adverb
b. adjective
c. pronoun
d. noun
సరైన సమాధానం : adjective
23) వస్తువు ఒక సెకను కాలంలో చేసే కంపనాల సంఖ్యను ఆ వస్తువు యొక్క ____________________ అంటారు.
a. చలనము
b. పౌన:పున్యము
c. ధ్వని
d. పైవేవి కావు
సరైన సమాధానం : పౌన:పున్యము
24) Find the opposite word for "to allow".
a. to refuse
b. to forbid
c. to depart
d. to end
సరైన సమాధానం : to forbid
25) సమాజంలో భాధ్యతాయుత పౌరునిగా వ్యక్తి యొక్క జీవనము అనేది
a. మానవ హక్కు
b. పౌరజీవనం
c. సామాజిక వ్యవస్థ
d. సమాఖ్య
సరైన సమాధానం : పౌరజీవనం
26) అలెగ్జాండర్ నకు లొంగిపోయిన తక్షశిలరాజు
a. పోరన్
b. చంద్రగుప్తుడు
c. అశోకుడు
d. అంభి
సరైన సమాధానం : అంభి
27) 2030 నుండి ఏ కనీస ధన సంఖ్యను తీసివేసిన అది సంపూర్ణ వర్గమగును.
a. 30
b. 20
c. 10
d. 5
సరైన సమాధానం : 5
28) am X an =
a. am+n
b. am-n
c. amn
d. am/n
సరైన సమాధానం : am+n
29) ఈ కిందివానిలో చలరాశి ఏది?
a. 4a
b. 8b
c. 16c
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
30) ఒక త్రిభుజములోని రెండు కోణాల కొలతలు 24o, 84o అయిన మూడవ కోణమెంత?
a. 52o
b. 62o
c. 72o
d. 82o
సరైన సమాధానం : 72o
31) గోమఠేశ్వర విగ్రహం గల ప్రాంతం
a. శ్రావణ బెళగొళ
b. తక్షశిల
c. అమరావతి
d. నలంద
సరైన సమాధానం : శ్రావణ బెళగొళ
32) బౌద్ధమతాన్ని జాతీయ ధర్మంగా రూపొందించినది
a. హర్షుడు
b. బిందుసారుడు
c. కనిష్కుడు
d. అశోకుడు
సరైన సమాధానం : అశోకుడు
33) శివాజి గురువు ఎవరు?
a. సమర్థ రామదాస్
b. విధ్యారణ్యస్వామి
c. మాణిక్ ప్రభు
d. పై వారు ఎవరూ కారు
సరైన సమాధానం : సమర్థ రామదాస్
34) ఈ కింది వాటిలో ఏది న్యాయమూర్తికి సంబంధించనిది?
a. న్యాయవాది
b. బెలీఫ్
c. ది బెంచ్
d. కొమ్ము
సరైన సమాధానం : కొమ్ము
35) ఏ ఆటలో 2012 ప్రపంచ కప్ ను భారత పురుషుల, మహిళల జట్లు సాధించాయి?
a. క్రికెట్
b. హాకి
c. కబడ్డి
d. టెన్నీస్
సరైన సమాధానం : కబడ్డి
36) రక్తపు మరకలను పోగొట్టేది
a. హైపో
b. క్లోరిన్ నీళ్ళు
c. బొరాక్స్
d. టార్టారిక్ ఆమ్లము
సరైన సమాధానం : బొరాక్స్
37) పంచ పాండవ రథాలు గల ప్రదేశం
a. అమరావతి
b. మహబలిపురం
c. స్థానేశ్వరం
d. ప్రయాగ
సరైన సమాధానం : మహబలిపురం
38) జైనుల పవిత్ర క్షేత్రం
a. గయ
b. పాటలీపుత్రం
c. కొలన్ పాక
d. సారనాథ్
సరైన సమాధానం : కొలన్ పాక
39) గుడ్లు పెట్టే జంతువులను ఏమంటారు?
a. అండోత్పాదక జీవులు
b. శిశోత్పాదక జీవులు
c. ఏకలింగ జీవులు
d. ద్విలింగ జీవులు
సరైన సమాధానం : అండోత్పాదక జీవులు
40) 1989 మార్చిలో శుక్రగ్రహముపైకి ప్రయోగించిన స్పేస్ షటిల్
a. డిస్కవరి
b. అట్లాంటీస్
c. చాలెంజర్
d. ఆర్యభట్ట
సరైన సమాధానం : అట్లాంటీస్
41) ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు ________________ వాయువు వెలువడుతుంది.
a. ఆక్సిజన్
b. హైడ్రోజన్
c. నైట్రోజన్
d. కార్బన్ డై ఆక్సైడ్
సరైన సమాధానం : హైడ్రోజన్
42) భారతీయ శాస్త్రవేత్త డా. సుబ్రమణ్య చంద్రశేఖర్ దేనిలో కృషి చేసారు
a. సంకరజాతి వంగడాలు
b. కృత్రిమ జన్యువు
c. రామన్ ఎఫెక్ట్
d. నక్షత్రాల జన్మలు, నిర్మాణాలు
సరైన సమాధానం : నక్షత్రాల జన్మలు, నిర్మాణాలు
43) గుప్తులకాలంనాటి ఉక్కుస్తంభం ఇచ్చట కలదు
a. లక్నో
b. పాట్నా
c. కలకత్తా
d. డిల్లీ
సరైన సమాధానం : డిల్లీ
44) సమతుల్య ఆహారం అంటే
a. కార్బోహైడ్రెటులు + ప్రోటీనులు
b. క్రొవ్వులు + విటమిన్ లు
c. ఖనిజ లవణాలు + పీచు + నీరు తగు పాళ్ళలో వుండే ఆహారం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
45) తేనె ఉండే పుష్పం
a. పిటూనియా
b. మల్లి
c. రంగూన్ క్రీపర్
d. రేరాణి
సరైన సమాధానం : పిటూనియా
46) ఈ కిందివాటిలో శబ్ధకాలుష్యంవల్ల కలిగే అనర్ధం
a. అసహనం
b. గుండెమంట
c. నరాల బలహీనత
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
47) సోడియం హైడ్రాక్సైడ్ సాంకేతికము
a. NaOH
b. KOH
c. Ca(OH)2
d. పైవేవి కావు
సరైన సమాధానం : NaOH
48) హర్షునిచే పోషించబడిన విశ్వవిద్యాలయం
a. నాగార్జున కొండ
b. తక్షశిల
c. నలంద
d. ప్రయాగ
సరైన సమాధానం : నలంద
49) కావేరినదికి ఆనకట్టలు నిర్మంచినవారు
a. సెంగుత్తవాన్
b. ఎలార
c. కరికాలుడు
d. నెడంజెళియాన్
సరైన సమాధానం : ఎలార
50) 9, 19,29 ల లబ్దము =
a. 4649
b. 4859
c. 4959
d. 4949
సరైన సమాధానం : 4959
సమాధానాలు
1)b2)c3)d4)c5)b6)b7)c8)d9)b10)a11)d12)b13)c14)c15)b16)c17)c18)c19)a20)b21)d22)b23)b24)b25)b
26)d27)d28)a29)d30)c31)a32)d33)a34)d35)c36)c37)b38)c39)a40)b41)b42)d43)d44)d45)a46)d47)a48)c49)b50)c