online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఫిబ్రవరి-2013

1) "She worships the Gods at her husband's side". Change into the passive.
a. The Gods were worshipped at her husband's side by her
b. The Gods are worshipped at her husband's side by her
c. The Gods are worshipped by her husband's side
d. The Gods are not worshipped at her husband's side by her
సరైన సమాధానం : The Gods are worshipped at her husband's side by her
2) x3-3x2+4x-2 ని x-1 చే భాగించిన భాగఫలము
a. x2-2x+2
b. x2+2x-2
c. 0
d. -2
సరైన సమాధానం : x2-2x+2
3) cos (90 - ѳ) =
a. sin ѳ
b. tan ѳ
c. sec ѳ
d. cos ѳ
సరైన సమాధానం : sin ѳ
4) జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియ పేరు
a. ఉత్తేజితం
b. ఉద్గారం
c. పంపింగ్
d. టెస్టింగ్
సరైన సమాధానం : పంపింగ్
5) భారతదేశ జనాభాలెక్కలు 2011 ప్రకారము ఏ రాష్ట్రం అతి తక్కువ అక్షరాస్యతను కలిగివుంది?
a. ఆంధ్రప్రదేశ్
b. జార్ఖండ్
c. బీహార్
d. అరుణాచల్ ప్రదేశ్
సరైన సమాధానం : బీహార్
6) Change the following into a polite request. "Give me your News paper".
a. Hey! give me your newspaper?
b. Can you spare your newspaper?
c. Would you mind giving me your newspaper?
d. I will take your newspaper and return it back after half an hour?
సరైన సమాధానం : Would you mind giving me your newspaper?
7) I x+1 I <6 అసమీకరణము యొక్క సాధన
a. -6< x <<5
b. -7< x <5
c. 6>x>-5
d. 7>x>5
సరైన సమాధానం : -7< x <5
8) Kw విలువను మార్పు చెందించే అంశం
a. [H+]
b. [OH-]
c. పీడనము
d. ఉష్ణోగ్రత
సరైన సమాధానం : ఉష్ణోగ్రత
9) పంజాబ్ లో నిర్వహించిన 2012 కబడ్డీ ప్రపంచ కప్ లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి?
a. 4
b. 8
c. 12
d. 16
సరైన సమాధానం : 16
10) "Kiran is a doctor". Add the right question tag.
a. isn't he?
b. was he a doctor?
c. Oh! Kiran is a doctor?
d. Do you know kiran is a doctor?
సరైన సమాధానం : isn't he?
11) స్థిర ప్రమేయ వ్యాప్తి ఒక __________________ సమితి.
a. అవాస్తవాలు
b. వాస్తవాలు, సమానం
c. ఏకమూలక
d. పైవేవి కావు
సరైన సమాధానం : ఏకమూలక
12) ధనావేశమున్న ఎలక్ట్రాన్
a. ప్రోటాన్
b. ఎలక్ట్రాన్
c. పాసిట్రాన్
d. న్యూట్రాన్
సరైన సమాధానం : పాసిట్రాన్
13) నాల్గవ ప్రపంచ తెలుగు మహసభలు ఎక్కడ నిర్వహించబడ్డాయి?
a. న్యూయార్క్
b. మయన్మార్
c. తిరుపతి
d. లండన్
సరైన సమాధానం : తిరుపతి
14) Complete the word " rel_ _ ve" choosing right alphabet from the following .
a. e e
b. e I
c. I e
d. e a
సరైన సమాధానం : e a
15) " లక్ష్య ప్రమేయము యొక్క కనిష్ఠ లేదా గరిష్ఠ విలువ అనుకూల ప్రాంతము యొక్క శీర్షములలో కనీసము ఒకదాని వద్దనైనా లభించును". ఇది ఏకఘాత ప్రణాళిక యొక్క _____________ సిద్ధాంతము.
a. ప్రాథమిక
b. పైథాగొరస్
c. సంకలన
d. పైవేవి కావు
సరైన సమాధానం : ప్రాథమిక
16) ల్యూమెన్ అనునది దీని ప్రమాణము
a. వివర్తనం
b. ఘన కోణం
c. కాంతి తీవ్రత
d. కాంతి అభివాహం
సరైన సమాధానం : కాంతి అభివాహం
17) యునైటెడ్ కింగ్ డమ్ లో భారత దేశంలోని ఏ రాష్ట్రం బెష్ట్ బిజినెస్ టూరిజం 2012 అవార్డ్ గెలుచుకొన్నది?
a. ఆంధ్రప్రదేశ్
b. కోల్ కతా
c. మహరాష్ట్ర
d. గుజరాత్
సరైన సమాధానం : మహరాష్ట్ర
18) Find the worngly spelt word from the following.
a. Januvary
b. February
c. November
d. December
సరైన సమాధానం : Januvary
19) f: R→R, f(x) = 2x-3, అయిన f(x+1) =
a. x-3
b. 2x-3
c. x-1
d. 2x-1
సరైన సమాధానం : 2x-1
20) ద్రావణీయత దేనిపై ఆధారపడి వుంటుంది?
a. ఉష్ణోగ్రత
b. ద్రావణి స్వభావం
c. ద్రావిత స్వభావం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
21) ఈ కింది వాటిలో ఏది డెటా ను బాహ్యంగా నిలువ చేసుకునే సాధనము?
a. హార్డ్ డిస్క్
b. పెన్ డ్రైవ్
c. కీ బోర్డ్
d. పైవేవి కావు
సరైన సమాధానం : పెన్ డ్రైవ్
22) Fill in the blank with the right word in "The king of Benaras was a ______________ man."
a. beautiful
b. pretty
c. handsome
d. None of the above
సరైన సమాధానం : handsome
23) f = ax + by లక్ష్యప్రమేయం అయిన ax+by = c రేఖని_______________ రేఖ అంటారు.
a. వక్ర
b. తుల్య లాభ
c. సరళ
d. పైవేవి కావు
సరైన సమాధానం : తుల్య లాభ
24) ద్రవ్యరాశి సంఖ్య
a. ప్రోటానుల సంఖ్య
b. న్యూట్రానుల సంఖ్య
c. ప్రోటాను, న్యూట్రానుల మొత్తం సంఖ్య
d. పైవన్ని
సరైన సమాధానం : ప్రోటాను, న్యూట్రానుల మొత్తం సంఖ్య
25) 2012 లో 110 మిలియన్ డాలర్ల సంపాదనతో మొదటి స్థానంలో ఉన్న సంగీతకారుడు
a. డా. డ్రీ
b. టోబి కైత్
c. జస్టిన్ బైబర్
d. రోగర్
సరైన సమాధానం : డా. డ్రీ
26) My brother was injured , but the ______________ was not a serious one. Fill in the blank with right form of the underlined and bold.
a. injuries
b. injury
c. injured
d. None of the above
సరైన సమాధానం : injury
27) x > 0, y < 0 అయినప్పుడు, బిందువు (x,y) ______ పాదంలో ఉంటుంది.
a. మొదటి
b. రెండవ
c. మూడవ
d. నాల్గవ
సరైన సమాధానం : నాల్గవ
28) చిన్నపిల్లలలో కలిగే ఏ వ్యాధిలో శరీర భాగాలు ఉబ్బుతాయి మరియు తరచుగా అతిసార వ్యాధితో బాధపడతారు?
a. ఉబ్బసం
b. ఇన్ప్లూఇంజా
c. గదవబిళ్ళలు
d. క్వాషియార్కర్
సరైన సమాధానం : క్వాషియార్కర్
29) కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు
a. మిట్ రోమ్ని
b. బరాక్ ఒబామా
c. జోయ్ బీదన్
d. పైవేవి కావు
సరైన సమాధానం : బరాక్ ఒబామా
30) Now the time is twelve minutes ________ twelve. Fill with the right word.
a. With
b. for
c. to
d. on
సరైన సమాధానం : to
31) 4 + 3 = 7 లేదా 5 X 4 = 9 యొక్క సత్య విలువ
a. అసత్యము
b. సత్యము
c. పై రెండు
d. పైవేవి కావు
సరైన సమాధానం : సత్యము
32) ' ఎముక వంగుతుంది కాని విరుగదు' దీనిని ఏమంటారు?
a. జటిలమైన ఎముకల విరుపు
b. లేత ఎముక విరుపు
c. తాకిడి ప్రభావం వలన ఎముకల విరుపు
d. విఖండిత ఎముకల విరుపు
సరైన సమాధానం : లేత ఎముక విరుపు
33) భారతీయ తలసరి ఆదాయము 2010 – 11 ప్రకారము
a. రు. 24,143
b. రు. 36, 765
c. రు. 54835
d. రు.1,00,000
సరైన సమాధానం : రు. 54835
34) What do the following sentence mean? " May I help you?"
a. making a suggestion
b. making a request
c. asking a question
d. offering help
సరైన సమాధానం : offering help
35) 640.5 =
a. 2
b. 4
c. 8
d. 16
సరైన సమాధానం : 8
36) మెదడును కప్పి ఉండే పొరల్లో లోపలి పొర
a. లౌతికళ
b. పరాశిక
c. మృద్వి
d. ప్లూరా
సరైన సమాధానం : మృద్వి
37) గిరిజన వ్యవసాయాన్ని ఇలా పిలుస్తారు
a. చిన్నతరహ వ్యవసాయము
b. విస్తాపన వ్యవసాయము
c. సేంద్రియ వ్యవసాయము
d. పైవేవి కావు
సరైన సమాధానం : విస్తాపన వ్యవసాయము
38) Which of the following is a place?
a. Potassium
b. Podium
c. Beryllium
d. Francium
సరైన సమాధానం : Podium
39) 2x - 3y > 5 అసమీకరణమును సూచించు ప్రదేశములో లేని బిందువు _____________
a. (1,1)
b. (3,-3)
c. (-2,-4)
d. (0,-4)
సరైన సమాధానం : (1,1)
40) తల్లి యొక్క గర్భాశయకూడ్యానికి భ్రూణాన్ని కలిపే నిర్మాణము
a. జరాయువు
b. నాభిరజ్జువు
c. ఫాలోపియన్ నాళం
d. ఎపిడిడమస్
సరైన సమాధానం : నాభిరజ్జువు
41) భారతదేశంలో 2369 కి.మీ పొడవైన అతిపెద్ద జాతీయ రహదారిని కలుపు పట్టణాలు
a. డిల్లీ – దంకుని
b. ఆగ్రా – ముంబాయి
c. బాహ్రగోరా - చెన్నయ్
d. వారణాసి – కన్యాకుమారి
సరైన సమాధానం : వారణాసి – కన్యాకుమారి
42) Fill in the blank with the opposite in the meaning for the underlined and bold." Everybody loves success , nodody likes ________________."
a. successless
b. failure
c. victory
d. loss
సరైన సమాధానం : failure
43) ఈ కింది వానిలో ఏది సత్యము?
a. 3 + 7 = 10 ↔ 1 + 2 = 2
b. 3 X 7 = 10 ↔ 1 X 3 = 3
c. 3 + 7 = 10 ↔ 1 + 2 = 3
d. 3 X 7 = 21 ↔ 1 X 2 = 3
సరైన సమాధానం : 3 + 7 = 10 ↔ 1 + 2 = 3
44) ఫాంటోథినిక్ ఆమ్ల లోపం వలన మంటలు మండే భాగము
a. హృదయం
b. కాళ్ళు
c. చేతులు
d. జీర్ణాశయము
సరైన సమాధానం : కాళ్ళు
45) Change the following sentence into reported speech. " The Sun rises in the east".
a. Our teacher told that the Sun rise in the east.
b. Our teacher said that the Sun rises in the east.
c. Our teacher tell that the Sun rose in the east.
d. Our teacher said Sun rise in the east.
సరైన సమాధానం : Our teacher said that the Sun rises in the east.
46) √ X + 1 =3, అయిన x =
a. 6
b. 8
c. 9
d. 10
సరైన సమాధానం : 8
47) నిబంధ సహిత ప్రతిచర్యల మీద పరిశోధనలు జరిపిన రష్యా దేశ శాస్త్రవేత్త ________________
a. ఇవాన్ పావ్ లోవ్
b. ఇవాన్ సచినోవ్
c. ఇవాన్ సచ్మ్లాసన్
d. ఇవాన్ మిచురిన్
సరైన సమాధానం : ఇవాన్ పావ్ లోవ్
48) రెండు వృత్తములు 'O' వద్ద బాహ్యముగా స్పర్శించుకొనును. AB వాటి ఉమ్మడి ప్రత్యక్ష స్పర్శరేఖ అయిన AOB కోణము =
a. 45 డిగ్రీలు
b. 90 డిగ్రీలు
c. 135 డిగ్రీలు
d. 180 డిగ్రీలు
సరైన సమాధానం : 90 డిగ్రీలు
49) మానవునిలో పరిధీయ నాడుల సంఖ్య
a. 41
b. 42
c. 43
d. 44
సరైన సమాధానం : 43
50) విటమినులు
a. స్థూల పోషకాలు
b. సూక్ష్మ పోషకాలు
c. అవశ్యక ఎమైనో ఆమ్లాలు
d. అనావశ్యక ఎమైనో ఆమ్లాలు
సరైన సమాధానం : సూక్ష్మ పోషకాలు
సమాధానాలు
1)b2)a3)a4)c5)c6)c7)b8)d9)d10)a11)c12)c13)c14)d15)a16)d17)c18)a19)d20)d21)b22)c23)b24)c25)a
26)b27)d28)d29)b30)c31)b32)b33)c34)d35)c36)c37)b38)b39)a40)b41)d42)b43)c44)b45)b46)b47)a48)b49)c50)b