online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఫిబ్రవరి - 2018

1) "SUITABLE" పదం యొక్క అర్థం ఏమిటి?
a. Special
b. Acceptable
c. Comfort
d. Personal
సరైన సమాధానం : Acceptable
2) ఈ క్రిందివాటిలో ఇమడనది ఏది?
a. కూడిక
b. గుణకారం
c. తీసివేత
d. క్యాలిక్యులేటర్
సరైన సమాధానం : క్యాలిక్యులేటర్
3) "She wore a beautiful dress" వాక్యంలో విశేషణాన్ని గుర్తించండి.
a. She
b. wore
c. beautiful
d. dress
సరైన సమాధానం : beautiful
4) సబర్మతి ఆశ్రమం ఏ రాష్ట్రంలో ఉంది?
a. గుజరాత్
b. రాజస్థాన్
c. మహారాష్ట్ర
d. మధ్యప్రదేశ్
సరైన సమాధానం : గుజరాత్
5) ఇందిరా గాంధీ ఎవరి కుమార్తె?
a. మహాత్మా గాంధీ
b. జవహర్ లాల్ నెహ్రూ
c. మోతిలాల్ నెహ్రూ
d. ఫెరోజ్ గాంధీ
సరైన సమాధానం : జవహర్ లాల్ నెహ్రూ
6) వీటిలో ఏది పెద్దది?
a. 20-5 + 14
b. 40-20 + 15
c. 33-30 + 20
d. 45-25 + 5
సరైన సమాధానం : 40-20 + 15
7) శ్రీకాంత్ కిదాంబి ఏ క్రీడకు సంబంధించినవాడు?
a. ఫుట్ బాల్
b. క్రికెట్
c. రెజ్లింగ్
d. బ్యాడ్మింటన్
సరైన సమాధానం : బ్యాడ్మింటన్
8) శశి కపూర్ ఒక ప్రముఖ ________.
a. నటుడు
b. రచయిత
c. క్రికెటర్
d. శాస్త్రవేత్త
సరైన సమాధానం : నటుడు
9) రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదిన్నాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
a. మార్చి 9
b. ఏప్రిల్ 9
c. మే 9
d. జూన్ 9
సరైన సమాధానం : మే 9
10) కెన్యా దేశం ఏ ఖండంలో ఉంది?
a. ఉత్తర అమెరికా
b. దక్షిణ అమెరికా
c. ఆఫ్రికా
d. యూరోప్
సరైన సమాధానం : ఆఫ్రికా
11) ఆఫ్గనిస్తాన్ రాజధాని?
a. ఢాకా
b. కాబూల్
c. ఇస్లామాబాద్
d. కైరో
సరైన సమాధానం : కాబూల్
12) "My grandmother always smiled cheerfully" వాక్యంలోని క్రియావిశేషణము గుర్తించండి.
a. My
b. grandmother
c. smiled
d. cheerfully
సరైన సమాధానం : cheerfully
13) మెక్సికో కరెన్సీ ఏమిటి?
a. మెక్సికన్ పెసో
b. మెక్సికన్ డాలర్
c. మెక్సికన్ పౌండ్
d. మెక్సికన్ దినార్
సరైన సమాధానం : మెక్సికన్ పెసో
14) మీ శరీరానికి పూర్తి విశ్రాంతి ఇచ్చేది క్రియ ఏది?
a. నిద్ర
b. స్నానం
c. పరుగు
d. ఆడటం
సరైన సమాధానం : నిద్ర
15) మైథిలి భాషను ఏ రాష్ట్రంలో మాట్లాడతారు?
a. జమ్మూ మరియు కాశ్మీర్
b. గుజరాత్
c. బీహార్
d. అస్సాం
సరైన సమాధానం : బీహార్
16) పుట్టుక కు వ్యతిరేక పదం ఏది?
a. చావు
b. పుట్టినరోజు
c. నిద్ర
d. గర్భిణీ
సరైన సమాధానం : చావు
17) సి.వి.రామన్ ఒక ప్రసిద్దమైన ____________.
a. సంగీతకారుడు
b. గాయకుడు
c. రచయిత
d. శాస్త్రవేత్త
సరైన సమాధానం : శాస్త్రవేత్త
18) 6000 పైసలను రూపాయలలోకి మార్చండి.
a. 6 రూపాయలు
b. 60 రూపాయలు
c. 600 రూపాయలు
d. 6000 రూపాయలు
సరైన సమాధానం : 60 రూపాయలు
19) వీటిలో ఏది లోహము?
a. రాగి
b. వెండి
c. బంగారం
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
20) ఈ కిందివాటిలో ఏ పదంలోని అక్షరక్రమం సరైనది?
a. Tommorow
b. Waether
c. Separete
d. Precious
సరైన సమాధానం : Precious
21) వీనస్ గ్రహాన్ని హిందీలో ఏమంటారు?
a. బుధ
b. శుక్ర
c. మంగళ్
d. శని
సరైన సమాధానం : శుక్ర
22) అతిచిన్న 4-అంకెల సంఖ్యను 20 తో భాగించండి.
a. 100
b. 200
c. 10
d. 50
సరైన సమాధానం : 50
23) ఈ క్రింది వాటిలో అక్షరక్రమం సరిగాలేని పదం ఏది?
a. Electrecity
b. Surprise
c. Increase
d. Important
సరైన సమాధానం : Electrecity
24) సిలిగురి ఏ రాష్ట్రంలో ఉంది?
a. బీహార్
b. పశ్చిమబెంగాల్
c. జార్ఖండ్
d. అస్సాం
సరైన సమాధానం : పశ్చిమబెంగాల్
25) వీటిలో భిన్నమైనది ఏది?
a. ఆస్ట్రేలియా
b. భారతదేశం
c. న్యూజిలాండ్
d. టోక్యో
సరైన సమాధానం : టోక్యో
26) యాభై వేలు, రెండు వందలు, యాభై వీటాన్నింటి మొత్తం ఎంత?
a. 52500
b. 50205
c. 50250
d. 5250
సరైన సమాధానం : 50250
27) కోణార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
a. ఒడిషా
b. పశ్చిమబెంగాల్
c. తమిళనాడు
d. కర్ణాటక
సరైన సమాధానం : ఒడిషా
28) వీటిలో ఏది మనకు ప్రోటీన్ ను ఇస్తుంది?
a. మాంసం
b. పాలు
c. గుడ్డు
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
29) కొత్త 2000 రూపాయి నోట్ పైన వున్న్ బొమ్మ ఏది?
a. తాజ్ మహల్
b. ఇండియా గేట్
c. గేట్ వే అఫ్ ఇండియా
d. మంగళ్ యాన్
సరైన సమాధానం : మంగళ్ యాన్
30) X + 55 = 345 అయిన x విలువను కనుగొనండి.
a. 300
b. 290
c. 315
d. 295
సరైన సమాధానం : 290
31) ఈ క్రింది వారిలో భారతదేశ ప్రధాన మంత్రి కానిది ఎవరు?
a. ఇందిరా గాంధీ
b. రాజీవ్ గాంధీ
c. రాహుల్ గాంధీ
d. మన్మోహన్ సింగ్
సరైన సమాధానం : రాహుల్ గాంధీ
32) జై హింద్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
a. సుభాష్ చంద్రబోస్
b. మహాత్మా గాంధీ
c. లాల్ బహదూర్ శాస్త్రి
d. ఇందిరా గాంధీ
సరైన సమాధానం : సుభాష్ చంద్రబోస్
33) పూరి ఏ రాష్ట్రంలో ఉంది?
a. పశ్చిమబెంగాల్
b. ఆంధ్రప్రదేశ్
c. తెలంగాణ
d. ఒడిషా
సరైన సమాధానం : ఒడిషా
34) అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్ ల వెంటవున్న చైనా సరిహద్దును రక్షించే భారతీయ సైన్యం.
a. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
b. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
c. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
d. సీమా సురక్షా బల్
సరైన సమాధానం : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
35) క్రికెట్ ఆడిన మొట్టమొదటి దేశం ఏది?
a. భారతదేశం
b. ఇంగ్లాండ్
c. ఆస్ట్రేలియా
d. వెస్ట్ ఇండీస్
సరైన సమాధానం : ఇంగ్లాండ్
36) 348 లో 3 యొక్క ముఖ విలువ:
a. 30
b. 0
c. 300
d. 3
సరైన సమాధానం : 3
37) భారతదేశంలో బడా దిన్ అని కూడా పిలువబడే పండుగ ఏది?
a. క్రిస్మస్
b. దీపావళి
c. హోలీ
d. దసరా
సరైన సమాధానం : క్రిస్మస్
38) భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు?
a. సునీల్ భారతి మిట్టల్
b. ముఖేష్ అంబానీ
c. అజీం ప్రేమ్జీ
d. లక్ష్మీ మిట్టల్
సరైన సమాధానం : ముఖేష్ అంబానీ
39) మీరు ఒక కాక్ పిట్ ను దీనిలో కనుగొనవచ్చు?
a. రైలు
b. డ్రోన్
c. విమానం
d. ఓడ
సరైన సమాధానం : విమానం
40) తెలంగాణ భారతదేశం యొక్క _____ రాష్ట్రం.
a. 26 వ
b. 27 వ
c. 28వ
d. 29 వ
సరైన సమాధానం : 29 వ
41) ఈ క్రిందివాటిలో ఇమడనది ఏది?
a. గుజరాత్
b. మహారాష్ట్ర
c. కర్ణాటక
d. ఒడిషా
సరైన సమాధానం : ఒడిషా
42) క్రింది వాటిలో ఏది నీటిలో మునిగి ప్రయాణిస్తుంది?
a. ఓడ
b. పడవ
c. చిన్న విహారనౌక
d. జలాంతర్గామి
సరైన సమాధానం : జలాంతర్గామి
43) మన సౌర వ్యవస్థలో జీవన వ్యవస్థగల గ్రహం ఏది?
a. బృహస్పతి
b. భూమి
c. అంగారకుడు
d. శుక్రుడు
సరైన సమాధానం : భూమి
44) గోవా యొక్క అధికారిక భాష ఏది?
a. కొంకణి
b. పోర్చుగీస్
c. హిందీ
d. మరాఠీ
సరైన సమాధానం : కొంకణి
45) శామ్సంగ్ కంపెనీ తయారు చేసేది?
a. టెలివిజన్
b. మొబైల్
c. వాషింగ్ మెషిన్
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
46) రాత్రి 9 గంటలను, 24-గంటల ఆకృతిలో రాసిన అది
a. 19 గంటలు
b. 20 గంటలు
c. 21 గంటలు
d. 22 గంటలు
సరైన సమాధానం : 21 గంటలు
47) ఔరంగజేబ్ కుమారుడు?
a. అక్బర్
b. షాజహాన్
c. బాబర్
d. జహంగీర్
సరైన సమాధానం : షాజహాన్
48) చెస్ ఆట ఎంత మంది క్రీడాకారులు ఆడతారు?
a. రెండు
b. మూడు
c. నాలుగు
d. ఆరు
సరైన సమాధానం : రెండు
49) ఈ కింది వారిలో పతాంజలి ఉత్పత్తులకు సంబంధించిన వ్యక్తి ఎవరు?
a. బాబా రామ్దేవ్
b. అమితాబ్ బచ్చన్
c. విరాట్ కోహ్లీ
d. వర్ఘీస్ కురియన్
సరైన సమాధానం : బాబా రామ్దేవ్
50) ఏ హిందూ దేవత జన్మదిన్నాన్ని ప్రతి ఏటా జన్మాష్టమి పండుగ జరుపుకుంటారు?
a. శివుడు
b. సూర్యుడు
c. కృష్ణుడు
d. రాముడు
సరైన సమాధానం : కృష్ణుడు
సమాధానాలు
1)b2)d3)c4)a5)b6)b7)d8)a9)c10)c11)b12)d13)a14)a15)c16)a17)d18)b19)d20)d21)b22)d23)a24)b25)d
26)c27)a28)d29)d30)b31)c32)a33)d34)a35)b36)d37)a38)b39)c40)d41)d42)d43)b44)a45)d46)c47)b48)a49)a50)c