online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఫిబ్రవరి - 2018

1) "Fish out of the water" ఇచ్చిన జాతియం మరియు పదబంధాల కోసం సరైన అర్ధాన్ని ఎంచుకోండి.
a. Proud
b. Happy
c. Relaxed
d. Uncomfortable
సరైన సమాధానం : Uncomfortable
2) భూమి దీర్ఘవృత్తాకార మార్గంలో తిరుగుతూ సూర్యుడికి దగ్గరగా వస్తే దానిని ఏమని పిలుస్తారు:
a. పరిహేళి
b. ఉచ్ఛము
c. పరిజ్యము
d. అపజ్యము
సరైన సమాధానం : పరిహేళి
3) సదృశ కణాల సమూహాన్ని ఏమంటారు?
a. మాంసకృత్తులు
b. కణజాలము
c. డి ఎన్ ఎ
d. ఎముకలు
సరైన సమాధానం : కణజాలము
4) దేని ద్వారా ఒక చెట్టు యొక్క వయసును నిర్ణయించవచ్చు?
a. శాఖల సంఖ్యను లెక్కించడం
b. దాని ఎత్తును కొలవడం
c. వార్షిక రింగుల సంఖ్యను లెక్కించడం
d. సాధ్యం కాదు
సరైన సమాధానం : వార్షిక రింగుల సంఖ్యను లెక్కించడం
5) టీస్టా నది ఏ రాష్ట్రాం లో ప్రవహిస్తుంది?
a. బీహార్
b. పశ్చిమబెంగాల్
c. అస్సాం
d. అరుణాచల్ ప్రదేశ్
సరైన సమాధానం : పశ్చిమబెంగాల్
6) “SHELVE” పదం యొక్క అర్థాన్ని పోలిన పదం ఎంచుకోండి.
a. Proceed
b. Dispute
c. Suspend
d. Deal
సరైన సమాధానం : Suspend
7) భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి ఎవరు?
a. దీపికా పడుకొనే
b. అలియా భట్
c. ప్రియాంకా చోప్రా
d. అనుష్క శర్మ
సరైన సమాధానం : అనుష్క శర్మ
8) ఈ కిందివానిలో ఏది సమూహానికి చెందనిది?
a. 100
b. 64
c. 1000
d. 27
సరైన సమాధానం : 100
9) భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయకుండా చాలా అజాగ్రత్తగా ఉన్న వ్యక్తిని ఇలా పిలుస్తారు.
a. నపుంసకుడు
b. అవివేకి
c. దూరదృష్టిలేనివాడు
d. అవ్యవహారి
సరైన సమాధానం : దూరదృష్టిలేనివాడు
10) పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క మూడు అంచెలు:
a. గ్రామ పంచాయతీ
b. పంచాయతీ సమితి
c. జిల్లా పరిషద్
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
11) సరిఅయిన అక్షరక్రమంవున్న పదం ఏది?
a. Strategy
b. Masive
c. Recieved
d. Signifecance
సరైన సమాధానం : Strategy
12) “BMP” యొక్క పూర్తి రూపం ఏమిటి?
a. బిట్ మ్యాప్ ఫోటో
b. బిట్ మ్యాప్ చిత్రం
c. బిగ్ మోషన్ పిక్చర్
d. బ్యాచ్ మిక్స్ పిక్చర్
సరైన సమాధానం : బిట్ మ్యాప్ చిత్రం
13) Windows 10 అనేది ఒక
a. డేటాబేస్ సాఫ్ట్వేర్
b. అప్లికేషన్ సాఫ్ట్వేర్
c. ఆపరేటింగ్ సిస్టమ్
d. యాంటీవైరస్ ప్రోగ్రామ్
సరైన సమాధానం : ఆపరేటింగ్ సిస్టమ్
14) కంప్యూటర్ కలిగి వుండేది?
a. ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
b. మెమోరి
c. ఇన్పుట్ మరియు అవుట్పుట్ యూనిట్
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
15) ఏ సంఖ్య 5, 12 లచే నిశ్శేషంగా భాగించ బడగలదు.
a. 25
b. 50
c. 60
d. 80
సరైన సమాధానం : 60
16) వీటిలో సాప్ట్ వేర్ కానిది ఏది?
a. డాస్
b. విండోస్
c. ఎం ఎస్ వర్డ్
d. హార్డ్ డిస్క్
సరైన సమాధానం : హార్డ్ డిస్క్
17) నక్షత్రవీధిలో మన పాలపుంత ఆకారం:
a. వృత్తాకార
b. దీర్ఘవృత్తాకార
c. సర్పిలము
d. ఇవి ఏవి కావు
సరైన సమాధానం : సర్పిలము
18) వరుస సహజ సంఖ్యలు ఎప్పుడూ _______ సంఖ్యలుగా ఉంటాయి:
a. ప్రధాన
b. సహ ప్రధాన
c. మిశ్రమ
d. బేసి
సరైన సమాధానం : సహ ప్రధాన
19) కేరళరాష్ట్రం ఏ వాతావరణంక్షేత్రంలో ఉంది?
a. జలశూన్య ప్రదేశము
b. ఉన్నతభూమి
c. ఉష్ణమండల తడిప్రదేశము
d. ఉష్ణమండల తడి మరియు పొడి ప్రదేశము
సరైన సమాధానం : ఉష్ణమండల తడిప్రదేశము
20) ఉన్ని బట్టలు శరీరాన్ని వెచ్చగా వుంచుతాయి ఎందుకంటే:
a. ఉన్ని శరీరం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది
b. ఉన్ని అనేది చెడ్డ ప్రవాహకము
c. ఊలు బాహ్య వస్తువుల నుండి ప్రకాశవంతమైన వేడిని గ్రహిస్తుంది
d. ఊలు బాహ్య వస్తువుల నుండి వేడిని తిరస్కరిస్తుంది
సరైన సమాధానం : ఉన్ని అనేది చెడ్డ ప్రవాహకము
21) “She must sometimes ________ to run away.” ఖాళీని సరి అయిన దానితో పూరించండి.
a. has wanted
b. has want
c. having want
d. have wanted
సరైన సమాధానం : have wanted
22) "Bank Aapki Mutthi Mein" అనేది ఏ ప్రైవేట్ బ్యాంకు యొక్క నినాదం?
a. హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు
b. ఐ సి ఐ సి ఐ బ్యాంకు
c. కొటక్ మహీంద్రా బ్యాంకు
d. యాక్సిస్ బ్యాంకు
సరైన సమాధానం : హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు
23) ప్రామాణిక ధ్రువరేఖ భారతదేశం లోని ఏ నగరం గుండా వెళుతుంది?
a. ముంబై
b. అహ్మదాబాద్
c. అలహాబాద్
d. జైపూర్
సరైన సమాధానం : అలహాబాద్
24) 6x + 3y + 10z అనేది:
a. ఏక పది
b. ద్విపది
c. త్రిపది
d. ఇవి ఏవి కావు
సరైన సమాధానం : త్రిపది
25) తప్పుగా వ్రాసిన పదాన్ని కనుగొనండి.
a. Impossible
b. foriegn
c. Cooperation
d. Establishment
సరైన సమాధానం : foriegn
26) మొబైల్ తయారీ సంస్థ జియామి ఏ దేశానికి చెందినది?
a. చైనా
b. భారతదేశం
c. యు ఎస్ ఏ
d. జపాన్
సరైన సమాధానం : చైనా
27) వాయువుల మేఘం నుండి రాలిపోతూ నక్షత్ర సముచ్చయముగా మారడాన్ని ఏమని పిలుస్తారు?
a. ఉల్క
b. నెబ్యూలా
c. తోకచుక్క
d. పాలపుంత
సరైన సమాధానం : నెబ్యూలా
28) రెండు సంఖ్యల లబ్దము 20736, వాటి గ. సా.భా 24. అయిన వాటి క.సా.గు ను కనుగొనండి.
a. 364
b. 564
c. 864
d. 764
సరైన సమాధానం : 864
29) 22, 44 మరియు 88 యొక్క గ. సా.భా:
a. 22
b. 44
c. 88
d. 1
సరైన సమాధానం : 22
30) ఆకాశం నీలం రంగులో కనిపించడానికి గల కారణం:
a. వాతావరణ నీటి ఆవిరి
b. కాంతి యొక్క పరిక్షేపం
c. సముద్ర నీటి మీద పరావర్తనము
d. సూర్యుని ద్వారా నీలం తరంగదైర్ఘ్యం యొక్క ఉద్గారం
సరైన సమాధానం : కాంతి యొక్క పరిక్షేపం
31) రెండు సంఖ్యల గ.సా.భా =
a. సంఖ్యల లబ్దము + వాటి క.సా.గు
b. సంఖ్యల లబ్దము - వాటి క.సా.గు
c. సంఖ్యల లబ్దము x వాటి క.సా.గు
d. సంఖ్యల లబ్దము ÷ వాటి క.సా.గు
సరైన సమాధానం : సంఖ్యల లబ్దము ÷ వాటి క.సా.గు
32) చక్రము ఏ యుగములో ఆవిష్కరించబడింది?
a. పూర్వ శిలాయుగం
b. కొత్త శిలాయుగం
c. కాంస్య పాషాణయుగం
d. మధ్య శిలాయుగం
సరైన సమాధానం : కొత్త శిలాయుగం
33) "When the morning ______ the murder was discovered." వాక్యములోని ఖాళీని సరి అయిన పదంతో పూరించండి.
a. came
b. arrived
c. happened
d. occurred
సరైన సమాధానం : came
34) రోహన్ 6 నిమిషాల్లో x మీటర్లు నడుస్తాడు. అతను ఒక గంటలో ఎంత దూరం నడవచ్చు?
a. 5x మీటర్లు
b. 10x మీటర్లు
c. X + 10 మీటర్లు
d. 6x మీటర్లు
సరైన సమాధానం : 10x మీటర్లు
35) ఒక పుస్తకం ఖరీదు రూ. 300. అయిన n పుస్తకాల ఖరీదు ఏంత?
a. రూపాయలు (300 + n)
b. రూపాయలు (n - 300)
c. రూ. 300n
d. రూ (300 - n)
సరైన సమాధానం : రూ. 300n
36) గురుత్వాకర్షణ నియమాన్ని ఎవరు నిర్వచించారు?
a. న్యూటన్
b. ఆర్కిమెడిస్
c. గెలీలియో
d. ఫారడే
సరైన సమాధానం : న్యూటన్
37) సంజన వయస్సు అనిందిత వయస్సు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అనుందిత వయస్సు x సంవత్సరాలు అయితే, ఆరు సంవత్సరాల తరువాత సంజనా వయస్సు ఎంత?
a. (5 + x) సంవత్సరాలు
b. 6x సంవత్సరాలు
c. (10 + x) సంవత్సరాలు
d. 6x + 6 సంవత్సరాలు
సరైన సమాధానం : (10 + x) సంవత్సరాలు
38) ఒక కుర్చీ ఖరీదు రూ.500, ఒక టేబుల్ ఖరీదు రూ. 2000 అయిన 2 కుర్చీలు మరియు 2 టేబుళ్ళ మొత్తం ఖరీదు ఎంత?
a. రూ. 6000
b. రూ. 5500
c. రూ.4000
d. రూ .5000
సరైన సమాధానం : రూ .5000
39) మొదటగా గుహ చిత్రాలు ఎక్కడ కనుగొనబడ్డాయి?
a. సిత్తనవాసల్
b. భీంబేట్కా
c. అల్తవీరా
d. ఎలిఫేంటా
సరైన సమాధానం : భీంబేట్కా
40) ఒక సంఖ్య కంటే 9 ఎక్కువైన అది 21కి సమానం అయిన ఆ సంఖ్య ఎంత?
a. 17
b. 20
c. 12
d. 15
సరైన సమాధానం : 12
41) గొలుసుకట్టు ద్వీపాలు అనబడేవి:
a. అగ్ని వృత్తము
b. అనేక చిన్న ద్వీపాల సముదాయం
c. భూమి యొక్క పూసలు
d. ద్వీప సమూహం
సరైన సమాధానం : అనేక చిన్న ద్వీపాల సముదాయం
42) వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో 3 డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ ఎవరు?
a. విరాట్ కోహ్లీ
b. రోహిత్ శర్మ
c. సచిన్ టెండూల్కర్
d. వీరేంద్ర సెహ్వాగ్
సరైన సమాధానం : రోహిత్ శర్మ
43) జుపిటర్ గ్రహాన్ని హిందీలో ఏమంటారు?
a. వరుణ్
b. బుద్ద
c. బృహస్పతి
d. మంగళ్
సరైన సమాధానం : బృహస్పతి
44) చనిపోయిన జంతువు రాతి మీద ముద్రణను వదిలివేస్తుంది, దీనిని ఇలా పిలుస్తారు:
a. శిలాజము
b. విఘటనము
c. ప్రింట్
d. ఇవి ఏవి కావు
సరైన సమాధానం : శిలాజము
45) రైలు టిక్కెట్లను ఆన్ లైన్ బుక్ చేసుకోవడానికి ఏ వెబ్సైట్ ఉపయోగించబడుతుంది?
a. ప్లిఫ్ కార్ట్
b. సెబి
c. షాప్ క్లూస్
d. ఐ ఆర్ సి టి సి
సరైన సమాధానం : ఐ ఆర్ సి టి సి
46) భారతదేశ ప్రధానమంత్రి అయ్యే ముందు, నరేంద్ర మోడీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి?
a. రాజస్థాన్
b. మధ్యప్రదేశ్
c. గుజరాత్
d. మహారాష్ట్ర
సరైన సమాధానం : గుజరాత్
47) 180 కి ముందు, తరువాత వచ్చే సంఖ్యల వ్యత్యాసం ఎంత?
a. 1
b. 2
c. 3
d. 4
సరైన సమాధానం : 2
48) మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల భాగాలను ఇలా తెలుపుతారు.
a. కొంకణ్
b. సహ్యాద్రి
c. మలబార్
d. కోరమాండల్
సరైన సమాధానం : సహ్యాద్రి
49) వీటిలో ఏది ఫాల్ట్-బ్లాక్ మౌంటైన్ కాదు?
a. ఉరల్ పర్వతం
b. వొస్జస్ పర్వతం
c. సియెర్రా నెవాడా
d. హర్జ్ మౌంటైన్
సరైన సమాధానం : ఉరల్ పర్వతం
50) ధ్వని ప్రయాణము చేయలేనిది
a. నీరు
b. స్టీల్
c. గాలి
d. శూన్యం
సరైన సమాధానం : శూన్యం
సమాధానాలు
1)d2)a3)b4)c5)b6)c7)d8)a9)c10)d11)a12)b13)c14)d15)c16)d17)c18)b19)c20)b21)d22)a23)c24)c25)b
26)a27)b28)c29)a30)b31)d32)b33)a34)b35)c36)a37)c38)d39)b40)c41)b42)b43)c44)a45)d46)c47)b48)b49)a50)d