online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఫిబ్రవరి - 2018

1) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ ఐ ఎస్సి) ఎక్కడ ఉంది?
a. బెంగళూరు
b. తమిళనాడు
c. హైదరాబాద్
d. పూనే
సరైన సమాధానం : బెంగళూరు
2) "అరేబియన్ నైట్స్" అనే పుస్తక రచయిత ఎవరు?
a. మార్క్ ట్వైన్
b. లూయిస్ కారోల్
c. సర్ రిచర్డ్ బర్టన్
d. విలియం షేక్స్పియర్
సరైన సమాధానం : సర్ రిచర్డ్ బర్టన్
3) ఏ కనిష్ట సంఖ్య, 720 ల లబ్థము ఒక ఖచ్చిత వర్గము అవుతుందో కనుగొనండి.
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 5
4) సహజ పర్యావరణానికి హాని కలగకుండా వ్యవసాయములో ఉపయోగించే సాంకేతిక ప్రక్రియ ఏది?
a. సేంద్రీయ వ్యవసాయం
b. పచ్చిక వ్యవసాయం
c. పాడి పరిశ్రమ
d. తోటపని
సరైన సమాధానం : సేంద్రీయ వ్యవసాయం
5) "AUTHENTIC" ఇచ్చిన పదానికి వ్యతిరేకఅర్ధం వచ్చే పదం ఎంచుకోండి.
a. Genuine
b. False
c. Factual
d. Real
సరైన సమాధానం : False
6) భారతదేశం యొక్క జాతీయ నినాదం:
a. భారత్ మాతా కీ జై
b. వాయం రక్షామహ
c. ఏక్తా ఔర్ అనుశసాన్
d. సత్యమేవ జయతే
సరైన సమాధానం : సత్యమేవ జయతే
7) కంబోడియా రాజధాని:
a. ఫ్నోం పెన్హ్
b. శాంటియాగో
c. ప్రేగ్
d. కైరో
సరైన సమాధానం : ఫ్నోం పెన్హ్
8) ఒక ఖచ్చిత ఘనాన్ని పొందడానికి 72ను గుణించాల్సిన అతి చిన్న సంఖ్యను కనుగొనండి?
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 3
9) పుట్టగొడుగులు అనేవి
a. వైరస్
b. బాక్టీరియా
c. ప్రోటోజోవా
d. శిలీంధ్రం
సరైన సమాధానం : శిలీంధ్రం
10) అక్షరక్రమం సరిగ్గా వున్న పదాన్ని కనుగొనండి?
a. Preferense
b. disipline
c. Recommend
d. Teritorial
సరైన సమాధానం : Recommend
11) ప్రతి సంవత్సరం ప్రపంచ మధుమేహ అవగాహన దిన్నాన్ని జరుపుకుంటాము?
a. 14 నవంబర్
b. 14 డిసెంబర్
c. 14 అక్టోబర్
d. 14 సెప్టెంబరు
సరైన సమాధానం : 14 నవంబర్
12) 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశ మొత్తం జనాభా:
a. 101 కోట్లు
b. 111 కోట్లు
c. 121 కోట్లు
d. 131 కోట్లు
సరైన సమాధానం : 121 కోట్లు
13) ఇచ్చిన పదాలలో ఏది ఆంగ్ల నిఘంటువులో చివరిగా వస్తుంది?
a. Reservation
b. Representation
c. Renunciation
d. Referendum
సరైన సమాధానం : Reservation
14) 1. ఇది వృత్తాకారంలో ఉంటుంది. 2. దీనికి కేంద్రకం లేదు. 3. ఇది శరీరంలో ఆక్సిజన్ ను రవాణా చేస్తుంది. ఇలాంటి లక్షణాలు కలిగిన కణాన్ని కనుగొనండి.
a. ఉపకళా కణం
b. ఎర్ర రక్త కణం
c. తెల్ల రక్త కణం
d. రక్త ఫలకికలు
సరైన సమాధానం : ఎర్ర రక్త కణం
15) "Honours Your Trust” అనేది ఏ బ్యాంకు యొక్క ట్యాగ్ లైన్?
a. విజయా బ్యాంక్
b. సిటీ యూనియన్ బ్యాంక్
c. యుకో బ్యాంక్
d. కార్పొరేషన్ బ్యాంక్
సరైన సమాధానం : యుకో బ్యాంక్
16) గ్రామీ అవార్డు ఈ రంగంలో ఇవ్వబడుతుంది:
a. కళలు
b. సైనిక
c. సాహిత్యం
d. సంగీతం
సరైన సమాధానం : సంగీతం
17) డైనమో ను కనుగొన్నది ఎవరు?
a. బెంజమిన్ ఫ్రాంక్లిన్
b. మైకేల్ ఫెరడే
c. థామస్ ఎడిసన్
d. జె జె థామ్సన్
సరైన సమాధానం : మైకేల్ ఫెరడే
18) జాతీయ స్థాయిలో ఎన్ సి సి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
a. కోలకతా
b. ముంబై
c. న్యూఢిల్లీ
d. తమిళనాడు
సరైన సమాధానం : న్యూఢిల్లీ
19) A, B, C లకు 3: 4: 5 నిష్పత్తిలో రూ. 336 ను విభజించండి. A వాటా ఎంత?
a. రూ. 84
b. రూ
c. రూ. 140
d. రూ. 336
సరైన సమాధానం : రూ. 84
20) వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని ఏ నగరంలో ఉంది?
a. పోర్ట్ బ్లెయిర్
b. సిల్వాస్సా
c. కవరత్తి
d. చండీగఢ్
సరైన సమాధానం : పోర్ట్ బ్లెయిర్
21) "Go Dutch" ఇచ్చిన జాతీయం / పదం యొక్క అర్ధాన్ని వ్యక్తీకరించే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
a. Go together
b. Divide the costs
c. Very disappointed
d. Drive together
సరైన సమాధానం : Divide the costs
22) సరిఅయిన అక్షరక్రమం కలిగిన పదాన్ని కనుగొనండి:
a. Fortuitous
b. Comissioned
c. Resurgense
d. Haphazzard
సరైన సమాధానం : Fortuitous
23) ప్రపంచంలో అతిపెద్ద క్షీరదం:
a. ఏనుగు
b. నీటి గుర్రం
c. జిరాఫీ
d. తిమింగిలం
సరైన సమాధానం : తిమింగిలం
24) క్రికెటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్మాన్ ఏ దేశానికి ఆడాడు?
a. ఇంగ్లాండ్
b. దక్షిణ ఆఫ్రికా
c. ఆస్ట్రేలియా
d. న్యూజిలాండ్
సరైన సమాధానం : ఆస్ట్రేలియా
25) ఒక వ్యక్తి కార్యాలయానికి ఒక కారులో ప్రయాణిస్తాడు, మరొకరు పని చేయడానికి సైకిలుపై వెళతాడు. ఇచ్చిన పరిస్థితికి సరైన పదం ఏది?
a. లౌకికవాదం
b. అసమానత్వం
c. వైవిధ్యం
d. బహుళత్వం
సరైన సమాధానం : అసమానత్వం
26) నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది?
a. ఉత్తరప్రదేశ్
b. తమిళనాడు
c. రాజస్థాన్
d. కర్ణాటక
సరైన సమాధానం : ఉత్తరప్రదేశ్
27) విద్యుత్ ప్రవాహం దేని కదలిక వల్ల కలుగుతుంది?
a. ప్రోటాన్
b. న్యూట్రాన్
c. ఎలక్ట్రానులు
d. ఇవి ఏవి కావు
సరైన సమాధానం : ఎలక్ట్రానులు
28) ఒక విద్యుత్ వలయంలో ఒక స్విచ్ చేసే పని:
a. విద్యుద్వలయాన్ని పూర్తిచేస్తుంది లేదా అంతరాయం కలిగిస్తుంది.
b. విద్యుత్ షాక్ ను నిరోధిస్తుంది.
c. విధ్యుత్ శక్తిని కాంతి శక్తిగా మారుస్తుంది.
d. విధ్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది.
సరైన సమాధానం : విద్యుద్వలయాన్ని పూర్తిచేస్తుంది లేదా అంతరాయం కలిగిస్తుంది.
29) ఘుమర్ ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం?
a. రాజస్థాన్
b. పంజాబ్
c. గుజరాత్
d. మహారాష్ట్ర
సరైన సమాధానం : రాజస్థాన్
30) రెండు రెట్లు x కన్నా 5 తక్కువ 20 కి సమానం అనే ప్రవచనాన్ని సమీకరణ రూపంలో వ్రాయండి.
a. 5 - 2x = 20
b. 2x - 5 = 20
c. x - 5 = 20
d. 5x - 2 = 20
సరైన సమాధానం : 2x - 5 = 20
31) ప్రపంచంలో అత్యంత తేలికైన గ్యాస్:
a. హీలియం
b. ఆక్సిజన్
c. నత్రజని
d. హైడ్రోజన్
సరైన సమాధానం : హైడ్రోజన్
32) భారతదేశ రాజ్యాంగం తయారుచేయడానికి ఎంత సమయం తీసుకున్నారు?
a. సుమారు 1 సంవత్సరం
b. సుమారు 2 సంవత్సరాలు
c. సుమారు 3 సంవత్సరాలు
d. సుమారు 4 సంవత్సరాలు
సరైన సమాధానం : సుమారు 3 సంవత్సరాలు
33) నీరు, నికెల్, రాగి, గాజు లలో అయస్కాంత పదార్ధం ఏది?
a. నీరు
b. నికెల్
c. రాగి
d. గాజు
సరైన సమాధానం : నికెల్
34) భారతదేశంలో అత్యున్నత ఆనకట్ట:
a. తెహ్రీ ఆనకట్ట
b. హిరాకుడ్ ఆనకట్ట
c. భక్ర నంగల్ ఆనకట్ట
d. మైతోన్ ఆనకట్ట
సరైన సమాధానం : తెహ్రీ ఆనకట్ట
35) చలికాలంలో నాటబడి, వసంతకాలంలో కోసిన పంటను ఏమంటారు?
a. జైడ్
b. ఖరీఫ్
c. రబీ
d. ఇవి ఏవి కావు
సరైన సమాధానం : రబీ
36) పునర్వినియోగపరచ గలిగిన వ్యర్థ పదార్థాలకు ఉదాహరణ:
a. గాజు
b. కాగితము
c. బట్ట
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
37) అజంతా మరియు ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
a. గుజరాత్
b. తమిళనాడు
c. మహారాష్ట్ర
d. రాజస్థాన్
సరైన సమాధానం : మహారాష్ట్ర
38) ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ఐ సి సి) యొక్క ప్రధాన కార్యస్థానము వున్నది:
a. దుబాయ్
b. కాన్బెర్రా
c. లండన్
d. న్యూఢిల్లీ
సరైన సమాధానం : దుబాయ్
39) కోకస్, బాసిల్లస్, స్పిరిలమ్ మరియు విబ్రియోస్ లు దేని యొక్క వివిధ రూపాలు:
a. ఆల్గే
b. శిలీంధ్రాలు
c. వైరస్
d. బాక్టీరియా
సరైన సమాధానం : బాక్టీరియా
40) 4: 17 :: 7:? దీనిలో ప్రశ్నార్థకం వున్నచోట వచ్చేది ఏది?
a. 50
b. 49
c. 48
d. 51
సరైన సమాధానం : 50
41) ఫుట్ బాల్ ప్రపంచ కప్ గెలుకున్న తొలి దేశం ఏది?
a. అర్జెంటీనా
b. ఉరుగ్వే
c. మెక్సికో
d. బ్రెజిల్
సరైన సమాధానం : ఉరుగ్వే
42) "INCONVENIENCE" ఇచ్చిన పదము నుండి ఏ పదము ఏర్పడదు?
a. CONVINCE
b. CONVENE
c. CONSCIENCE
d. CONCEIVE
సరైన సమాధానం : CONSCIENCE
43) He will impart no information _____ anyone.
a. from
b. for
c. to
d. with
సరైన సమాధానం : to
44) 2: 5 ను ఏ విధంగా తెలుపవచ్చు?
a. 10 శాతం
b. 20 శాతం
c. 30 శాతం
d. 40 శాతం
సరైన సమాధానం : 40 శాతం
45) బంగ్లాదేశ్ పార్లమెంటును ఇలా పిలుస్తారు:
a. జతీయ సంగ్సాద్
b. సంసద్
c. జాతీయ అసెంబ్లీ
d. జనరల్ కౌన్సిల్
సరైన సమాధానం : జతీయ సంగ్సాద్
46) అక్షరక్రమం తప్పుగా వున్న పదాన్ని కనుగొనండి:
a. Braeth
b. Loggerhead
c. Alternative
d. Dispersed
సరైన సమాధానం : Braeth
47) "That which cannot be avoided" ను ఒక పదంతో తెల్పండి.
a. Unrestrained
b. Inevitable
c. Integral
d. Unvarying
సరైన సమాధానం : Inevitable
48) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐ ఎం ఎఫ్) ప్రధాన కార్యలయం ఎక్కడవుంది?
a. న్యూ యార్క్ సిటీ
b. జెనీవా
c. మాంట్రియల్
d. వాషింగ్టన్ డి.సి.
సరైన సమాధానం : వాషింగ్టన్ డి.సి.
49) “DAMP” ఇచ్చిన పదం యొక్క అర్థం:
a. Wet
b. Light
c. Clear
d. Careless
సరైన సమాధానం : Wet
50) చంద్రగ్రహం పైకి మనిషిని పంపిన మొదటి దేశం ఏది?
a. జపాన్
b. చైనా
c. యు ఎస్ ఏ
d. రష్యా
సరైన సమాధానం : యు ఎస్ ఏ
సమాధానాలు
1)a2)c3)d4)a5)b6)d7)a8)b9)d10)c11)a12)c13)a14)b15)c16)d17)b18)c19)a20)a21)b22)a23)d24)c25)b
26)a27)c28)a29)a30)b31)d32)c33)b34)a35)c36)d37)c38)a39)d40)a41)b42)c43)c44)d45)a46)a47)b48)d49)a50)c