online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఫిబ్రవరి-2012

1) 2 నోట్ పుస్తకాల ఖరీదు రు.46. అయితే 8 నోట్ పుస్తకాల ఖరీదు ఎంత?
a. 184
b. 194
c. 168
d. 188
సరైన సమాధానం : 184
2) సాధారణ ఉప్పు రసాయననామం ఏమిటి?
a. సోడియం క్లోరైడ్
b. సోడియం నైట్రేట్
c. సోడియం సల్ఫేట్
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : సోడియం క్లోరైడ్
3) 26 మరియు 36ల గుణకారలబ్దం ఎంత?
a. 836
b. 936
c. 1036
d. 736
సరైన సమాధానం : 936
4) ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది?
a. చైనా
b. రష్యా
c. భారత్
d. అమెరికా
సరైన సమాధానం : చైనా
5) ఈ క్రిందివాటిలో సరైనది కానిది ఏమిటి?
a. తినేముందు చేతులు కడుక్కోవడం
b. వాడని సమయంలో లైట్లు ఆఫ్ చేయడం
c. వాడిన తర్వాత నీటికుళాయిని కట్టేయడం
d. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం
సరైన సమాధానం : హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం
6) సాలిపురుగుకు ఎన్ని కాళ్ళు ఉంటాయి?
a. 6
b. 8
c. 10
d. 12
సరైన సమాధానం : 8
7) కాకి ఏ రంగులో ఉంటుంది?
a. ఆకుపచ్చ
b. నలుపు
c. తెలుపు
d. పసుపు
సరైన సమాధానం : నలుపు
8) మంచుగడ్డను నీటిలో పడేస్తే ఏమవుతుంది?
a. ఏమీ జరగదు
b. ఎగురుతుంది
c. మునిగిపోతుంది
d. తేలుతుంది
సరైన సమాధానం : తేలుతుంది
9) మనిషి ముక్కులో ఉండే రెండు రంధ్రాలను ఏమంటారు
a. పక్కటెముకలు
b. ముక్కుపుటలు
c. పళ్ళు
d. వేళ్ళు
సరైన సమాధానం : ముక్కుపుటలు
10) 222 మరియు 789ల మొత్తం ఎంత?
a. 1011
b. 911
c. 1111
d. 1211
సరైన సమాధానం : 1011
11) భారతదేశంలో పొడవైన నది ఏది?
a. గంగ
b. కృష్ణ
c. యమున
d. బ్రహ్మగుప్త
సరైన సమాధానం : గంగ
12) ఈ క్రిందివాటిలో భారత జాతీయ పుష్పం ఏది?
a. గులాబి
b. కమలం
c. లిల్లీ
d. బంతిపువ్వు
సరైన సమాధానం : కమలం
13) 'LBW' అనే పదం ఏ ఆటకు సంబంధించినది?
a. హాకీ
b. ఫుట్ బాల్
c. క్రికెట్
d. టెన్నిస్
సరైన సమాధానం : క్రికెట్
14) అజంతా గుహలు ఇక్కడ ఉన్నాయి
a. హైదరాబాద్
b. ఔరంగాబాద్
c. అలహాబాద్
d. మెహెరాబాద్
సరైన సమాధానం : ఔరంగాబాద్
15) పార్లమెంట్ ఎక్కడ ఉంది?
a. చెన్నై
b. కొల్ కతా
c. ముంబాయి
d. ఢిల్లీ
సరైన సమాధానం : ఢిల్లీ
16) ఈ క్రిందివాటిలో కఠినమైనది ఏది?
a. రాయి
b. దూది
c. ఇనుము
d. చెక్క
సరైన సమాధానం : ఇనుము
17) ఈ క్రిందివాటిలో చవకయినది ఏది?
a. టివి
b. రేడియో
c. కంప్యూటర్
d. మొబైల్ ఫోన్
సరైన సమాధానం : రేడియో
18) ఒక సందేశం పంపడానికి ఈ క్రిందివాటిలో అత్యంత వేగవంతమైన ప్రసారసాధనం ఏది?
a. పోస్ట్ కార్డ్
b. టెలిగ్రామ్
c. ఇ-మెయిల్
d. పైవేవీకాదు
సరైన సమాధానం : ఇ-మెయిల్
19) 2500లో ఎంత శాతం 125 అవుతుంది?
a. 5
b. 10
c. 15
d. 20
సరైన సమాధానం : 5
20) భారతదేశంలో 50 సిసి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలను నడపడానికి కావలసిన కనీస వయసు (సంవత్సరాలు)
a. 16
b. 18
c. 25
d. 21
సరైన సమాధానం : 18
21) కంటి చూపుకు మంచి చేసే విటమిన్ ఎ ఎక్కువగా దీనిలో ఉంటుంది
a. క్యారెట్
b. పెరుగు
c. సూర్య కిరణాలు
d. వెన్నెల
సరైన సమాధానం : క్యారెట్
22) భారత సైన్యం యొక్క కమాండర్-ఇన్-ఛీఫ్
a. భారత దేశ ప్రధానమంత్రి
b. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
c. భారత రాష్ట్రపతి
d. పైవేవీకాదు
సరైన సమాధానం : భారత రాష్ట్రపతి
23) అంబులెన్స్ ను దీనికి ఉపయోగిస్తారు
a. సరకులను చేరవేయడానికి
b. అత్యవసర వైద్య సహాయానికి
c. పర్యటనలకు
d. పెంపుడుజంతువుల రవాణాకు
సరైన సమాధానం : అత్యవసర వైద్య సహాయానికి
24) 'Polite' కు వ్యతిరేకపదం ఏమిటి
a. scanty
b. rude
c. rough
d. displease
సరైన సమాధానం : rude
25) గ్యాస్ పొయ్యిని కనుగొన్నది
a. రోమ్ కార్ఫ్
b. ఎడిసన్
c. బున్ సెన్
d. హెన్రీ మిల్
సరైన సమాధానం : బున్ సెన్
26) ఐదునదుల భూమి అని దేనిని పిలుస్తారు
a. ఢిల్లీ
b. పంజాబ్
c. కొల్ కతా
d. బెంగళూరు
సరైన సమాధానం : పంజాబ్
27) ఏనుగు చేసే శబ్దం
a. కలకూజితము
b. క్వాక్
c. ఘీంకారము
d. సకిలింత
సరైన సమాధానం : ఘీంకారము
28) క్రికెట్ పిచ్ పొడవు ఎంత?
a. 22 గజాలు
b. 22 అడుగులు
c. 22 మీటర్లు
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : 22 గజాలు
29) 78+69+34+99=
a. 270
b. 280
c. 290
d. 260
సరైన సమాధానం : 280
30) 3 X 5 X 7 + 6 ఎంతవుతుంది
a. 105
b. 107
c. 109
d. 111
సరైన సమాధానం : 111
31) 'Child' పదానికి బహువచనం ఏమిటి
a. Childs
b. Childes
c. Children
d. Childrens
సరైన సమాధానం : Children
32) ఈ క్రిందివాటిలో పిల్లలకు సంబంధం లేనిది ఏమిటి?
a. చదువుట
b. రాయుట
c. ఆడుకొనుట
d. సంపాదించుట
సరైన సమాధానం : సంపాదించుట
33) 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డ్ ఎంత
a. 9.35 సెకన్లు
b. 9.58 సెకన్లు
c. 9.69 సెకన్లు
d. 9.72 సెకన్లు
సరైన సమాధానం : 9.58 సెకన్లు
34) కంప్యూటర్ ఏ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది?
a. డెసిమల్
b. బైనరీ
c. ఆక్టల్
d. పైవేవీకాదు
సరైన సమాధానం : బైనరీ
35) 5 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు?
a. 5
b. 6
c. 7
d. 8
సరైన సమాధానం : 8
36) రైలును ఆపడానికి ఏ రంగు జెండాను వాడతారు?
a. తెలుపు
b. ఆకుపచ్చ
c. ఎరుపు
d. నీలిరంగు
సరైన సమాధానం : ఎరుపు
37) భారతదేశ జాతీయ పండుగ ఏమిటి?
a. దసరా
b. రంజాన్
c. క్రిస్టమస్
d. స్వాతంత్ర్య దినోత్సవం
సరైన సమాధానం : స్వాతంత్ర్య దినోత్సవం
38) 14 ఏళ్ళకన్నా చిన్న పిల్లలకు అతి ముఖ్యమైనది ఏమిటి?
a. బడికి వెళ్ళడం
b. ఆటలు
c. సంపాదించడం
d. పైవేవీకాదు
సరైన సమాధానం : బడికి వెళ్ళడం
39) లీప్ సంవత్సరంలో ఎన్నిరోజులు ఉంటాయి?
a. 366
b. 362
c. 361
d. 365
సరైన సమాధానం : 366
40) 126ను 9చే భాగించి 26 కలిపితే ఫలితం ఎంత?
a. 32
b. 36
c. 40
d. 44
సరైన సమాధానం : 40
41) ఈ క్రిందివాటిలో ఆకుకూర ఏది?
a. బంగాళాదుంప
b. టమేటో
c. క్యాబేజి
d. దోసకాయ
సరైన సమాధానం : క్యాబేజి
42) భూమి సారం పెంచడానికి ఈ క్రిందివాటిలో ఏది తోడ్పడుతుంది?
a. పిల్లి
b. ఎలుక
c. పాము
d. వానపాము
సరైన సమాధానం : వానపాము
43) కోడిగుడ్డులో ఎక్కువగా ఉండేవి
a. ప్రోటీన్లు
b. నూనె
c. కార్బోహైడ్రేట్లు
d. విటమిన్ డి
సరైన సమాధానం : ప్రోటీన్లు
44) స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత ప్రధానమంత్రి జెండాను ఎక్కడ ఎగరవేస్తారు?
a. పార్లమెంట్
b. ఎర్రకోట
c. సుప్రీంకోర్టు
d. కాశ్మీర్
సరైన సమాధానం : ఎర్రకోట
45) రోడ్డుపై వాహనాలను నిలిపి ఉంచడానికి (పార్క్ చేయడానికి) సరైన స్థలం ఏది?
a. ఎడమవైపు
b. కుడివైపు
c. రోడ్డుకు మధ్యలో
d. పైవేవీకాదు
సరైన సమాధానం : ఎడమవైపు
46) సూర్యుడు ఉదయించే దిక్కు ….
a. పశ్చిమం
b. దక్షిణం
c. ఉత్తరం
d. తూర్పు
సరైన సమాధానం : తూర్పు
47) ఎలక్ట్రిషియన్ దీనితో పని చేస్తాడు…
a. బంగారం మరియు వెండి
b. బురద
c. చెక్క
d. తీగలు (వైర్లు)
సరైన సమాధానం : తీగలు (వైర్లు)
48) 8 అక్షరాలు కలిగియున్న నెలలు ఎన్ని ఉన్నాయి?
a. 1
b. 2
c. 3
d. 4
సరైన సమాధానం : 3
49) మొబైల్ నెంబరులో ఎన్ని అంకెలు ఉంటాయి ?
a. 6 అంకెలు
b. 8 అంకెలు
c. 10 అంకెలు
d. 14 అంకెలు
సరైన సమాధానం : 10 అంకెలు
50) ఈ క్రిందివాటిలో 3 చేత భాగించబడేది ఏది
a. 36787
b. 23766
c. 23753
d. 49378
సరైన సమాధానం : 23766
సమాధానాలు
1)a2)a3)b4)a5)d6)b7)b8)d9)b10)a11)a12)b13)c14)b15)d16)c17)b18)c19)a20)b21)a22)c23)b24)b25)c
26)b27)c28)a29)b30)d31)c32)d33)b34)b35)d36)c37)d38)a39)a40)c41)c42)d43)a44)b45)a46)d47)d48)c49)c50)b