online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఫిబ్రవరి-2012

1) a, b , c , d కరణీయ సంఖ్యలైనప్పుడు, a + bx + cx3 + dx5 (d ≠ 0) అన్నదాని బహుపది పరిమాణము ఎంత?
a. 0
b. 1
c. 3
d. 5
సరైన సమాధానం : 5
2) టైల్స్ తయారీలో ఉపయోగించే పదార్ధం
a. సున్నపురాయి
b. చెక్క సున్నం (మార్టర్)
c. కాంక్రీటు
d. బంకమట్టి
సరైన సమాధానం : బంకమట్టి
3) విద్యుదావేశాన్ని దీనిలో కొలుస్తారు
a. ఆంపియర్ లు
b. ఓమ్ లు
c. కూలామ్ లు
d. వాట్ లు
సరైన సమాధానం : కూలామ్ లు
4) ఇది భారతదేశం యొక్క ప్రత్యేక లక్షణం
a. భిన్నత్వంలో ఏకత్వం
b. ఏకత్వంలో భిన్నత్వం
c. లక్షణాల్లో ఏకత్వం
d. భాషలో ఏకత్వం
సరైన సమాధానం : భిన్నత్వంలో ఏకత్వం
5) సామాజిక శాస్త్రాలలో దీనిని రాణిగా పరిగణిస్తారు
a. చరిత్ర
b. ఆర్ధిక శాస్త్రం
c. పౌర శాస్త్రం
d. భూగోళ శాస్త్రం
సరైన సమాధానం : ఆర్ధిక శాస్త్రం
6) 4x = 64 అయితే x ఎంత?
a. 4
b. 3
c. 6
d. 8
సరైన సమాధానం : 3
7) బట్టలను పాడుచేసే పురుగు ఏది?
a. చీమ
b. చెద పురుగు
c. కుమ్మరి పురుగు
d. తేనెటీగ
సరైన సమాధానం : చెద పురుగు
8) భూపటలంలోని కఠినమైన పొరని ఏమంటారు?
a. హైడ్రోస్ఫియర్ (జలావరణం)
b. లిథోస్ఫియర్ (శిలావరణం)
c. బయోస్ఫియర్ (జీవావరణం)
d. అట్మోస్ఫియర్ (వాతావరణం)
సరైన సమాధానం : లిథోస్ఫియర్ (శిలావరణం)
9) జైనుమతస్థుల పుణ్య స్థలం
a. గయ
b. పాటలీపుత్ర
c. శ్రావణ బెల్గోళ
d. సారనాథ్
సరైన సమాధానం : శ్రావణ బెల్గోళ
10) `క్యాపిటల్' అంటే
a. సహజ సంపద
b. సరుకులు మరియు సేవలు
c. సంస్థ
d. భవనాలు మరియు యంత్ర సామాగ్రి
సరైన సమాధానం : భవనాలు మరియు యంత్ర సామాగ్రి
11) ఒక సమీకరణంలో చరరాసుల సత్య విలువలన్నీ తృప్తిపడినప్పుడు ఆ సమీకరణాన్ని ఏమంటాము?
a. సౌష్టవం
b. స్వతుల్యం
c. శూన్యం
d. ఇవేవీ కాదు
సరైన సమాధానం : సౌష్టవం
12) సోడియం నైట్రేట్ యొక్క అణు సాంకేతికం
a. NaCl
b. NaNO3
c. Na2So4
d. HNO3
సరైన సమాధానం : NaNO3
13) అతిలోతైన మహాసముద్రం
a. అట్లాంటిక్ మహాసముద్రం
b. ఆర్కిటిక్ మహాసముద్రం
c. పెసిఫిక్ మహాసముద్రం
d. హిందూ మహాసముద్రం
సరైన సమాధానం : పెసిఫిక్ మహాసముద్రం
14) బౌద్ధ మతాన్ని జాతీయ మతంగా చేసిన రాజు
a. హర్ష
b. బింబిసార
c. కనిష్క
d. అశోక
సరైన సమాధానం : అశోక
15) నైపుణ్యాన్ని, సామర్ధ్యాన్ని పెంచే ప్రధానమైన కారకం
a. గృహ వసతి
b. ఆరోగ్యం
c. పర్యావరణం
d. విద్య
సరైన సమాధానం : విద్య
16) 121x4 యొక్క వర్గమూలం ఏమిటి?
a. 11x4
b. x2
c. 11x2
d. 4x2
సరైన సమాధానం : 11x2
17) జింక్ ఆక్సైడ్ ను వేడిచేసినప్పుడు ఏ రంగుకు మారుతుంది?
a. ఎరుపు రంగు
b. పసుపు రంగు
c. తెలుపు రంగు
d. నీలం రంగు
సరైన సమాధానం : పసుపు రంగు
18) రెండు పెద్ద భూభాగాలను వేరుచేసే సన్నటి సముద్రపు జలమార్గం
a. జల సంధి (స్ట్రైట్)
b. ఉప్పునీటి కయ్య (లగూన్)
c. డెల్టా
d. ఇవేవీ కాదు
సరైన సమాధానం : జల సంధి (స్ట్రైట్)
19) అలెగ్జాండర్ ను ఎదిరించి ధైర్యంగా పోరాడిన స్థానిక రాజు ఎవరు?
a. అశోక
b. పోరస్
c. కనిష్క
d. హర్ష
సరైన సమాధానం : పోరస్
20) ఆసియా క్రీడలు 2014 లో ఎక్కడ జరుగుతాయి?
a. ఇంచియోన్
b. దోహా
c. బాంగ్ కాక్
d. టోక్యో
సరైన సమాధానం : ఇంచియోన్
21) దీర్ఘ ఘనము యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం
a. A = 2h(l+b)
b. A = h(2l+b)
c. A = 2(l+b)
d. A = 4h(l+b)
సరైన సమాధానం : A = 2h(l+b)
22) కాంతి తీవ్రత (దీపనం) ను `లక్స్' లో కొలుస్తారు. ఒక ఫుట్ కాండిల్ =
a. 1.076 లక్స్
b. 10.76 లక్స్
c. 107.6 లక్స్
d. 1076 లక్స్
సరైన సమాధానం : 10.76 లక్స్
23) ప్రపంచంలో అతి పెద్ద ద్వీప సమూహం ఎక్కడ ఉంది?
a. ఫిలిప్పీన్స్
b. అండమాన్, నికోబార్
c. జపాన్
d. ఇండోనేసియా
సరైన సమాధానం : ఇండోనేసియా
24) పిల్లల మొదటి పాఠశాల ఏది?
a. కుటుంబం
b. సమాజం
c. కులం
d. మతం
సరైన సమాధానం : కుటుంబం
25) మానవ పుర్రె లో ఉన్న ఎముకలు ఎన్ని?
a. 20
b. 22
c. 24
d. 26
సరైన సమాధానం : 22
26) త్రిభుజ శీర్షాల గుండా పోయే వృత్తాన్ని ఏమంటాము?
a. వృత్త కేంద్రము
b. వృత్త వ్యాసార్ధం
c. పరివృత్తం
d. వృత్త పరిధి
సరైన సమాధానం : పరివృత్తం
27) భూమ్యాకర్షణ శక్తిని అధిగమించడానికి ఉపగ్రహం ప్రయాణించవలసిన వేగం
a. 11.2 కి.మీ./గం.
b. 11.2 కి.మీ./సె.
c. 11.2 మీ./సె.
d. ఇవేవీ కాదు
సరైన సమాధానం : 11.2 కి.మీ./సె.
28) యంత్రాలను ఉపయోగించే వ్యవసాయ విధానం
a. విస్థాపన (షిఫ్టింగ్) వ్యవసాయం
b. సాంద్ర (ఇంటెన్సివ్) వ్యవసాయం
c. విస్తృత (ఎక్స్టెన్సివ్) వ్యవసాయం
d. మిశ్రమ వ్యవసాయం
సరైన సమాధానం : విస్తృత (ఎక్స్టెన్సివ్) వ్యవసాయం
29) సాంఘిక దురాచారాలను ఎదిరించిన వ్యక్తి
a. రాజా రామ్మోహన్ రాయ్
b. సి.వి. రామన్
c. జవహర్లాల్ నెహ్రూ
d. సుభాష్ చంద్ర బోస్
సరైన సమాధానం : రాజా రామ్మోహన్ రాయ్
30) `విత్ యూ ఆల్ ది వే' అన్న నినాదం ఏ బ్యాంకుది?
a. పి.ఎన్.బి.
b. యూ.టి.ఐ.
c. ఎస్.బి.ఐ.
d. బ్యాంక్ ఆఫ్ ఇండియా
సరైన సమాధానం : ఎస్.బి.ఐ.
31) సమలంబ చతుర్భుజం గీయడానికి ఎన్ని విడి కొలతలు కావాలి?
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 4
32) రక్తం వ్యర్ధ పదార్ధాలను ఇక్కడికి చేరవేస్తుంది
a. జీర్ణ కోశం
b. ఊపిరితిత్తులు
c. మూత్రపిండాలు
d. గుండె
సరైన సమాధానం : మూత్రపిండాలు
33) వజ్రాలకు, ముత్యాలకు ప్రసిద్ధి గాంచిన దేశం
a. ఈజిప్టు
b. అల్జీరియా
c. నైజీరియా
d. దక్షిణ ఆఫ్రికా
సరైన సమాధానం : దక్షిణ ఆఫ్రికా
34) రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరా చేసే అధికారి
a. ప్రాధమిక ఆరోగ్య అధికారి
b. తాశిల్దారు
c. వ్యవసాయాధికారి
d. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
సరైన సమాధానం : వ్యవసాయాధికారి
35) మెదడు, నరాలు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన విటమిను ఏది?
a. విటమిను ఎ
b. విటమిను డి
c. విటమిను బి1
d. విటమిను బి6
సరైన సమాధానం : విటమిను బి6
36) వృత్తాన్ని విడి భాగాలుగా చూపించే పటాన్ని ఏమంటారు?
a. బార్ డయాగ్రం
b. లైన్ డయాగ్రం
c. పై డయాగ్రం
d. ఇవేవీ కాదు
సరైన సమాధానం : పై డయాగ్రం
37) ఈ పద్ధతిలో మనం మంచి గులాబి రకాలను పొందవచ్చు
a. లేయరు పద్ధతి
b. కత్తిరింపు
c. అంటు కట్టడం (గ్రాఫ్టింగ్)
d. విత్తనాలు
సరైన సమాధానం : అంటు కట్టడం (గ్రాఫ్టింగ్)
38) ఆటోమొబైల్ పరిశ్రమకు ఏ దేశం ప్రసిధ్ధి?
a. గ్రేట్ బ్రిటన్
b. స్వీడన్
c. ఆస్ట్రియా
d. స్విట్జర్లాండ్
సరైన సమాధానం : గ్రేట్ బ్రిటన్
39) రహదారి సురక్షతా ప్రతిజ్ఞలోని అంశం
a. సాధు జంతువుల గురించి జాగ్రత్త తీసుకోవాలి
b. బంగారు నగలు ధరించి ప్రయాణం చేయాలి
c. దారిలోని కొత్తవారితో మాట్లాడాలి
d. రోడ్డు దాటడంలో వికలాంగులకు సహాయపడాలి
సరైన సమాధానం : రోడ్డు దాటడంలో వికలాంగులకు సహాయపడాలి
40) భారతదేశంలోని అతి పెద్ద గ్రంధాలయం ఏది?
a. ది నేషనల్ లైబ్రెరీ, కోల్కత్తా
b. స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ, హైదరాబాద్
c. జే.ఆర్.డి. టాటా మెమోరియల్ లైబ్రెరీ
d. ఢిల్లీ పబ్లిక్ లైబ్రెరీ
సరైన సమాధానం : ది నేషనల్ లైబ్రెరీ, కోల్కత్తా
41) ఈ సంఖ్యలలో ఏ సంఖ్యకి, రెండే భాజకములు (1 మరియు అదే సంఖ్య) ఉన్నాయి?
a. 37-1
b. 37+1
c. 37X1
d. 37X37
సరైన సమాధానం : 37X1
42) త్రిభుజ శీర్షాలను ఎదుటి భుజాల మధ్య బిందువులకు కలుపు రేఖా ఖండాలను ఏమంటారు?
a. ఉన్నతాంశం
b. మధ్యగత రేఖ
c. వ్యాసం
d. అనుషక్త రేఖలు
సరైన సమాధానం : మధ్యగత రేఖ
43) క్రీ.పూ. 6,000 నుండి 1,000 మధ్య కాలాన్ని ఏమంటారు?
a. పాత రాతి యుగం
b. ఉత్తర రాతి యుగం
c. కొత్త రాతి యుగం
d. లోహ రాతి యుగం
సరైన సమాధానం : కొత్త రాతి యుగం
44) RTI 2005 చట్టం ప్రకారం సమాచారం సేకరించుటకు లేదా పొందుటకు కాల వ్యవధి
a. 25 రొజులు
b. 30 రోజులు
c. 35 రోజులు
d. 40 రోజులు
సరైన సమాధానం : 30 రోజులు
45) భారతదేశపు మొదటి కమాండర్-ఇన్-చీఫ్
a. కె.ఎం. కరియప్ప
b. వినూ మంకడ్
c. సి. రాజగోపాలాచారి
d. బి.సి. జోషి
సరైన సమాధానం : కె.ఎం. కరియప్ప
46) ఈ క్రమంలోని ఖాళీలో ఉండవలసిన సంఖ్య 23,29,31,37,41,43,47,53, __, 61.
a. 54
b. 55
c. 57
d. 59
సరైన సమాధానం : 59
47) సమలంబ చతుర్భుజంలో శీర్షాలు ఎన్ని?
a. 4
b. 6
c. 8
d. 12
సరైన సమాధానం : 8
48) అమీర్ ఖుస్రో రచించిన గ్రంధం
a. ఫిరోజ్ షాహి
b. కితాబ్-ఉల్-హింద్
c. తుగ్లక్-నామా
d. సో-యు-కి
సరైన సమాధానం : తుగ్లక్-నామా
49) భారత దేశంలో మానవ హక్కుల కమిషను ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది?
a. 1948
b. 1946
c. 1993
d. 1938
సరైన సమాధానం : 1993
50) `కిసాన్ దివస్' ను ఏ రోజు జరుపుకుంటారు
a. డిసెంబరు 7
b. డిసెంబరు 23
c. జనవరి12
d. జనవరి 26
సరైన సమాధానం : డిసెంబరు 23
సమాధానాలు
1)d2)d3)c4)a5)b6)b7)b8)b9)c10)d11)a12)b13)c14)d15)d16)c17)b18)a19)b20)a21)a22)b23)d24)a25)b
26)c27)b28)c29)a30)c31)c32)c33)d34)c35)d36)c37)c38)a39)d40)a41)c42)b43)c44)b45)a46)d47)c48)c49)c50)b