online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఫిబ్రవరి-2012

1) "tranquility" పదానికి సరైన అర్థాన్ని ఎంపిక చేయండి
a. height
b. simplicity
c. nobility
d. peace
సరైన సమాధానం : peace
2) 1.3 + 3.5 + 5.7 + …. క్రమము లో nవ పదం
a. n(n+2)
b. n(n+5)
c. (2n-1) (2n+1)
d. 2n(2n-1)
సరైన సమాధానం : (2n-1) (2n+1)
3) రాయితీని ఎల్లప్పుడూ దీని ఆధారంగానే లెక్కగడతారు
a. కొనుగోలుధర
b. మార్కెట్ ధర
c. హోల్ సేల్ ధర
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : మార్కెట్ ధర
4) విద్యుత్ ప్రవాహం ఇలా ప్రవహిస్తుంది
a. తక్కువ పొటెన్షియల్ నుంచి ఎక్కువ పొటెన్షియల్
b. ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్
c. ధన విద్యుద్వారం నుంచి రుణ విద్యుద్వారం
d. బి మరియు సి రెండూ సరైనవే
సరైన సమాధానం : బి మరియు సి రెండూ సరైనవే
5) జంతువులు మరియు మొక్కలను గుర్తించుట మరియు వర్గీకరించుటకు సంబంధించిన జీవశాస్త్ర విభాగాన్ని ఇలా పిలుస్తారు
a. వృక్షశాస్త్రం
b. ఆస్ట్రో బయాలజీ
c. శరీరధర్మశాస్త్రం
d. వర్గీకరణశాస్త్రం
సరైన సమాధానం : వర్గీకరణశాస్త్రం
6) "His grandchildren were solace in his old age" అనే వాక్యంలో solace పదానికి అర్థం తెలపండి
a. comfort
b. companion
c. help
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : comfort
7) x > 0, y < 0 అయితే, (x,y) అనే పాయింట్ ఈ క్వాడ్రెంట్ లో ఉంటుంది
a. Q1
b. Q2
c. Q3
d. Q4
సరైన సమాధానం : Q4
8) ఈ క్రిందివాటిలో సెర్చ్ ఇంజన్ కానిది ఏది?
a. యాహూ
b. గూగుల్
c. అల్టావిస్టా
d. రెమిడియా
సరైన సమాధానం : రెమిడియా
9) ఈ క్రింది తరంగాలలో శూన్యంగుండా ప్రయాణించలేనివి ఏవి?
a. ధ్వని
b. కాంతి
c. విద్యుదయస్కాంతం
d. రేడియో
సరైన సమాధానం : ధ్వని
10) సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ దీనిని కాపాడుతుంది
a. గుండె
b. మెదడు
c. కాలేయము
d. మూత్రపిండం
సరైన సమాధానం : మెదడు
11) "He visits his parents very ________________________ , at least twice a week". అనే వాక్యంలో ఖాళీని తగిన పదంతో పూరించండి
a. usually
b. normally
c. frequently
d. none of the above
సరైన సమాధానం : frequently
12) ఒక ప్రమేయంయొక్క విలోమం మళ్ళీ ప్రమేయం అవ్వాలంటే అది ________________________‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిఉండాలి
a. బైజెక్షన్
b. ఇంజెక్షన్
c. సర్ జెక్షన్
d. విలోమము
సరైన సమాధానం : బైజెక్షన్
13) క్రిందివాటిలో "v" ఆకారపు అణువు
a. PCl3
b. H2O
c. PCl5
d. NH3
సరైన సమాధానం : H2O
14) ఒక వ్యక్తి లాంగ్ జంప్ చేసేముందు బాగా దూరం పరిగెట్టడానికి కారణం
a. అతను తన గతిశక్తిని పెంచుకోవాలనుకుంటున్నాడు
b. అతను తన కండరాలను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు
c. అతను ఊపును తెచ్చుకోవాలనుకుంటున్నాడు
d. అతను తన పరిగెత్తే సామర్థ్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాడు
సరైన సమాధానం : అతను ఊపును తెచ్చుకోవాలనుకుంటున్నాడు
15) 1990 - 2000 దశాబ్దాన్ని ఇలా పిలిచారు
a. మేధా దశాబ్దం
b. శాంతి దశాబ్దం
c. సినీ దశాబ్దం
d. క్రీడా దశాబ్దం
సరైన సమాధానం : మేధా దశాబ్దం
16) Find the word that rhymes with word "food"
a. stood
b. hood
c. good
d. mood
సరైన సమాధానం : mood
17) 6-3 X 63
a. 0
b. 36-9
c. 6-3/3
d. 1
సరైన సమాధానం : 1
18) -COOR ఫంక్షనల్ గ్రూపును ఇలా పిలుస్తారు
a. ఏసిడ్ గ్రూప్
b. ఎమినే గ్రూప్
c. ఈస్టర్ గ్రూప్
d. కీటోన్ గ్రూప్
సరైన సమాధానం : ఈస్టర్ గ్రూప్
19) బాహ్యాంతరాళంనుంచి వచ్చి, కాలిపోయి భూమిమీద పడి పెద్ద గొయ్యిని చేసే వస్తువును ఇలా పిలుస్తారు
a. ఉల్క
b. తోకచుక్క
c. ఉల్కాఖండం
d. గ్రహశకలం
సరైన సమాధానం : ఉల్కాఖండం
20) "మనం మన ఆలోచనచేత రూపుదిద్దుకోబడతాం; కాబట్టి మీరు ఆలోచించేదానిపట్ల జాగ్రత్తగా ఉండండి. మాటలు అప్రధానం. ఆలోచనలలో జీవం ఉంటుంది; అవి చాలా దూరం ప్రయాణిస్తాయి." ఈ మాటలు అన్నది
a. రవీంద్రనాథ్ టాగూర్
b. జవహర్ లాల్ నెహ్రూ
c. స్వామి వివేకానంద
d. మహాత్మా గాంధి
సరైన సమాధానం : స్వామి వివేకానంద
21) ఈ క్రిందివాటిలో తప్పుడు స్పెలింగ్ ఉన్న పదాన్ని గుర్తించండి
a. adament
b. dependent
c. peasant
d. elephant
సరైన సమాధానం : adament
22) 3x+3 = 9x+1అయితే, x యొక్క విలువ =
a. 3
b. 1
c. 0
d. 6
సరైన సమాధానం : 1
23) పి-రకం సెమీ కండక్టర్ లో, ఎక్కువ వాహకాలు ఇవే అయి ఉంటాయి
a. ఎలక్ట్రాన్లు
b. రంధ్రాలు
c. ఎలక్ట్రాన్లు మరియు రంధ్రాలు
d. అయాన్లు
సరైన సమాధానం : రంధ్రాలు
24) ముత్యం దీనితో తయారయి ఉంటుంది
a. సోడియం కార్బొనేట్
b. క్యాల్షియం కార్బొనేట్
c. మెగ్నీషియం కార్బొనేట్
d. క్యాల్షియమ్ సిలికేట్
సరైన సమాధానం : క్యాల్షియం కార్బొనేట్
25) "ఏన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్" పుస్తకం రచయిత
a. ఇందిరా గాంధి
b. డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్
c. బంకిమ్ చంద్ర ఛటర్జీ
d. రామకృష్ణ పరమహంస
సరైన సమాధానం : డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్
26) " The climax was really great can you guess the ending " అనే వాక్యానికి ఖచ్చితంగా సరిపోయే విరామ చిహ్నాలు ఏమిటి?
a. ( . ? )
b. ( ! ? )
c. ( ? , )
d. ( , . ) )
సరైన సమాధానం : ( . ? )
27) (a+b+c) (a2 + b2 + c2 - ab - bc - ca ) =
a. (a + b + c )3
b. a3 + b3 + c3
c. a3 + b3 + c3- 3abc
d. a2+ b2 + c2- 3abc
సరైన సమాధానం : a3 + b3 + c3- 3abc
28) పెంటేన్ యొక్క రసాయనిక ఫార్ములా ఏమిటి
a. C5H10
b. C6H10
c. C5H12
d. C6H14
సరైన సమాధానం : C5H10
29) చేపల చెరువులు ఈ సమయంలో నిర్మించబడాలి
a. వేసవికాలం
b. నీరు
c. వర్షాకాలంలో
d. వర్షాల తర్వాత
సరైన సమాధానం : వేసవికాలం
30) ఈ క్రిందివారిలో టెస్ట్ క్రికెట్ లో 15000 పరుగులు చేసిందెవరు?
a. గౌతమ్ గంభీర్
b. వివిఎస్ లక్ష్మణ్
c. సచిన్ టెండుల్కర్
d. ఎం.ఎస్.ధోని
సరైన సమాధానం : సచిన్ టెండుల్కర్
31) "The scientist elucidated her new theory." అనే వాక్యంలో elucidated పదం యొక్క అర్థం
a. explained
b. modified
c. abandoned
d. rectified
సరైన సమాధానం : explained
32) 128 యొక్క 7వ మూలం
a. 7
b. 4
c. 0
d. 2
సరైన సమాధానం : 2
33) యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం
a. కంప్యూటర్
b. మిక్సర్
c. డైనమో
d. సెల్ ఫోన్
సరైన సమాధానం : డైనమో
34) నీటిపారుదలలో జల్లు పద్ధతిని దీనికి ఎక్కువ ఉపయోగపడుతుంది
a. పంటను తడపటానికి
b. నియంత్రిత నీటి సరఫరాకు
c. ఇసుక నేలలకు
d. పైవన్నీ
సరైన సమాధానం : ఇసుక నేలలకు
35) భారత జాతీయ క్రీడ
a. క్రికెట్
b. టెన్నిస్
c. హాకీ
d. బేస్ బాల్
సరైన సమాధానం : హాకీ
36) "falsehood" పదానికి వ్యతిరేక పదం ఏది?
a. prestige
b. truth
c. notable
d. highly
సరైన సమాధానం : truth
37) రెండు సంఖ్యల గుణకారలబ్దం 6912 మరియు వాటి గ.సా.భా. 24, వాటి క.సా.గు. కనుగొనండి
a. 288
b. 256
c. 264
d. 232
సరైన సమాధానం : 288
38) ఒక వస్తువు 40మీ/సె ప్రాధమిక వేగంతో సూటిగా పైకి విసరబడింది. అది వెళ్ళగలిగే గరిష్ట ఎత్తు
a. 60 మీ
b. 80 మీ
c. 100 మీ
d. 120 మీ
సరైన సమాధానం : 80 మీ
39) ల్యాక్రిమల్ గ్రంధులనుంచి ఇవి స్రవిస్తాయి
a. కన్నీళ్ళు
b. చెమట
c. లాలాజలం
d. ఆమ్లం
సరైన సమాధానం : కన్నీళ్ళు
40) భారతదేశంలో గుడ్డు/పౌల్ట్రీ ఉత్పత్తిని ఇలా పిలుస్తారు
a. ఎరుపు విప్లవం
b. పచ్చ విప్లవం
c. నీలి విప్లవం
d. వెండి విప్లవం
సరైన సమాధానం : వెండి విప్లవం
41) ఈ క్రిందివాటిలో దేనిలో నామవాచకం తర్వాత విభక్తి ప్రత్యయం వచ్చింది?
a. Testimony about
b. Proof around
c. Engagement with
d. Regret letter
సరైన సమాధానం : Engagement with
42) సాధారణ షడ్బుజిలో ప్రతి బాహ్యకోణమూ ఇంత ఉంటుంది
a. 30o
b. 60o
c. 90o
d. 45o
సరైన సమాధానం : 60o
43) 3p,4s,3d and 4p లలో అతి తక్కువ శక్తి ఉన్న ఆర్బిట్
a. 3p
b. 4s
c. 3d
d. 4p
సరైన సమాధానం : 3p
44) పంటలను అభివృద్ధి చేయడానికి ఎక్కువగా ఉపయోగించే సాధారణ చిట్కా
a. నీరు పెట్టడం
b. కలుపు తీయడం
c. సంకరీకరణ చేయడం
d. పొలం దున్నడం
సరైన సమాధానం : సంకరీకరణ చేయడం
45) నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ ఓషన్ టెక్నాలజీ ఇక్కడ ఉంది
a. హైదరాబాద్
b. చెన్నై
c. గోవా
d. ఢిల్లీ
సరైన సమాధానం : చెన్నై
46) క్రిందివాటిలో గణితశాస్త్రానికి సంబంధించినది ఏమిటి?
a. ఎలివేషన్
b. ఎక్లిప్స్
c. ఎవల్యూషన్
d. ఎన్వాయ్
సరైన సమాధానం : ఎలివేషన్
47) ఒక వృత్తంయొక్క చుట్టుకొలతకు సూత్రం
a. 2∏r
b. 2∏r2
c. ∏r2
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : 2∏r
48) క్రిందివాటిలో దేనిని సార్వజనీన ద్రావకం అని పిలుస్తారు ?
a. నూనె
b. నీరు
c. పాదరసం
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : నీరు
49) పేథాలజీ అనేది దీనికి సంబంధించిన శాస్త్రం
a. వ్యాధి
b. శరీర నిర్మాణం
c. జీవనక్రియ
d. పునరుత్పత్తి
సరైన సమాధానం : వ్యాధి
50) పార్లమెంటులో లోక్ సభ సభ్యుల సంఖ్య
a. 526
b. 245
c. 545
d. 790
సరైన సమాధానం : 545
సమాధానాలు
1)d2)c3)b4)d5)d6)a7)d8)d9)a10)b11)c12)a13)b14)c15)a16)d17)d18)c19)c20)c21)a22)b23)b24)b25)b
26)a27)c28)a29)a30)c31)a32)d33)c34)c35)c36)b37)a38)b39)a40)d41)c42)b43)a44)c45)b46)a47)a48)b49)a50)c