online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జనవరి-2014

1) 3,9,0 మరియు 7 లతో ఏర్పడే అతి పెద్ద మూడంకెల సంఖ్య ఏది?
a. 907
b. 937
c. 973
d. 9730
సరైన సమాధానం : 973
2) ఈ కిందివానిలో మంచి ప్రవర్తన కానిది ఏది?
a. దగ్గు లేదా తుమ్ముతున్నప్పుడు నోటికి చేతిని అడ్డంపెట్టుకోవడం
b. నములుతున్నప్పుడు నోటిని మూసివుంచడం
c. ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా వాడటం
d. మన వలన ఇతరులకు బాధకలిగినప్పుడు " నేను విచారిస్తున్నానని" మర్యాదగా తెలపడం
సరైన సమాధానం : ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా వాడటం
3) Rearrange the word " rtaehce" to form meaningful word
a. chearte
b. cheetar
c. teacher
d. arteech
సరైన సమాధానం : teacher
4) 98888 నుండి 89999 ని తీసివేయండి.
a. 9888
b. 9988
c. 8889
d. 8899
సరైన సమాధానం : 8889
5) "బంగారం" యొక్క సంకేతము ఏమిటి?
a. Au
b. Ga
c. Gd
d. All of the above
సరైన సమాధానం : Au
6) 2500 గ్రాములు, 3 కిలోలు వీటిలో ఏది పెద్దది?
a. 2500 గ్రాములు
b. 3 కిలోలు
c. రెండూ సమానము
d. తెలియదు
సరైన సమాధానం : 3 కిలోలు
7) " Swamy and friends" పుస్తక రచయిత
a. రామకృష్ణ పరమహంస
b. పరమహంస యోగానంద
c. ఆర్ కె నారాయణ్
d. బులుసు వేంకటేశ్వర్లు
సరైన సమాధానం : ఆర్ కె నారాయణ్
8) త్రిభుజములోని ప్రతి కోణము 60 డిగ్రీలుగా వుంటే దానిని ఇలా పిలుస్తారు.
a. సమద్విబాహు త్రిభుజము
b. విషమబాహు త్రిభుజము
c. సమబాహు త్రిభుజము
d. పైవేవికావు
సరైన సమాధానం : సమబాహు త్రిభుజము
9) ఈ క్రిందివానిలో సున్నితంగా వున్న దేనిని జాగ్రత్తగా ఉపయోగించాలి ?
a. స్టీల్ గ్లాస్
b. మొబైల్ ఫోన్
c. నోటు పుస్తకము
d. కర్ర బొమ్మ
సరైన సమాధానం : మొబైల్ ఫోన్
10) ఈ క్రింది వాటిలో ఏది భారతదేశం లో లేని ప్రార్థనా మందిరం?
a. శ్రీ హర్మందిర్ సాహిబ్
b. మెదక్ కెథడ్రల్ చర్చ్
c. జత్యనారామయ
d. జమా మజీద్
సరైన సమాధానం : జత్యనారామయ
11) 'యక్షగానం' భారతదేశములోని ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం?
a. మణిపురి
b. కర్నాటక
c. గుజరాత్
d. ఛత్తీస్ గడ్
సరైన సమాధానం : కర్నాటక
12) 10,25 మరియు 0 ల లబ్ధము ఎంత?
a. 25
b. 250
c. 2500
d. 0
సరైన సమాధానం : 0
13) రెండు సంఖ్యల మొత్తం 397,వాటిలో ఒకటి 199 అయితే, రెండవదానిని కనుగొనండి?
a. 178
b. 188
c. 198
d. 208
సరైన సమాధానం : 198
14) ఈ కిందివానిలో స్పెల్లింగ్ తప్పుగావున్న పదాన్ని కనుగొనండి.
a. Predominent
b. Evaluation
c. Mountains
d. Pediatrician
సరైన సమాధానం : Predominent
15) ఏ స్థితిలోని పదార్థము సులభంగా ఒత్తిడి చేయడం ద్వారా పరిమాణం తగ్గించబడి పాత్రలో ఇమిడిపోతుంది?
a. ఘనస్థితి
b. ద్రవస్థితి
c. వాయుస్థితి
d. పైవన్ని
సరైన సమాధానం : వాయుస్థితి
16) '"బీట్" అనే పదము దేనికి సంబంధించినది?
a. చిత్రకళ
b. సంగీతం
c. నాట్యము
d. బొమ్మల తయారి
సరైన సమాధానం : సంగీతం
17) ఈ కింది శ్రేణిలోని తర్వాత వచ్చే పదాన్ని కనుగొనండి. -21, -9, 3, _____
a. 6
b. 9
c. 12
d. 15
సరైన సమాధానం : 15
18) ఈ కిందివానిలో ఏది యాంత్రిక శక్తి ని విధ్యుత్ శక్తిగా మారుస్తుంది?
a. బల్బ్
b. బ్యాటరీ సెల్
c. చక్రము
d. డైనమో
సరైన సమాధానం : డైనమో
19) "భూతద్దమును" ఎవరు కనుగొన్నారు?
a. గెలీలియో
b. రోజర్ బేకన్
c. ఐజాక్ న్యూటన్
d. నరెందర్ ఎస్ కపాని
సరైన సమాధానం : రోజర్ బేకన్
20) ధీస్పూర్ దేనికి రాజధాని?
a. మీజోరం
b. మణిపూర్
c. అస్సాం
d. అరుణాచల్ ప్రదేశ్
సరైన సమాధానం : అస్సాం
21) కండర వ్యవస్థను అధ్యయనం చేయడాన్ని ఇలా పిలుస్తాము.
a. ముస్కోలజీ
b. మయోలజీ
c. మ్యూజికోలజీ
d. మ్యూసియోలజీ
సరైన సమాధానం : మయోలజీ
22) "destroy" కి ఆంగ్లములోని వ్యతిరేక పదాన్ని ఎంచుకోండి
a. Build
b. Create
c. Construct
d. All of the above
సరైన సమాధానం : All of the above
23) కొండల మధ్యగల లోతైన ప్రదేశాన్ని ఇలా పిలుస్తాము.
a. పీఠభూమి
b. ఎడారి
c. లోయ
d. ద్వీపము
సరైన సమాధానం : లోయ
24) జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ / మేలుకో వినియోగదారుడా మేలుకో టోల్ ప్రీ నెంబరు
a. 1800 11 0111
b. 1800 11 4000
c. 1800 11 1255
d. 1800 11 2277
సరైన సమాధానం : 1800 11 4000
25) పూర్వము భారత్ అవార్డ్ అని పిలువబడిన రజత కమల్ ( వెండి కమలం ) మెడల్ ను బహూకరించేది
a. క్రీడాకారులకు
b. నటులకు
c. శాస్త్రవేత్తలకు
d. సామాజిక కార్యకర్తలకు
సరైన సమాధానం : నటులకు
26) ఈ కిందివానిలో సరికానిది ఏది?
a. ప్రయాణిస్తున్న కాంతి కనపడదు
b. అన్ని వైపులూ భూమిచే ఆవరించబడి వున్న్ నీటిని సరస్సు లేదా చెరువు లేదా కుంట అంటాము.
c. యురేనస్ గ్రహము సూర్యుని నుండి ఏడవది
d. భూమికి అతి దూరముగా వున్న గ్రహము అంగారకుడు
సరైన సమాధానం : భూమికి అతి దూరముగా వున్న గ్రహము అంగారకుడు
27) ఒక త్రిభుజమును నిర్మించడానికి కావలసిన కొలతలు ఏన్ని?
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 3
28) భారత దేశములోని అతి పురాతన పర్వతాలు
a. సాత్పూరా శ్రేణులు
b. నీలగిరి పర్వతాలు
c. వింధ్యా శ్రేణులు
d. ఆరావళి శ్రేణులు
సరైన సమాధానం : వింధ్యా శ్రేణులు
29) "#"గుర్తును దేనిని సూచించడానికి ఉపయోగిస్తాము.
a. రైలు పట్టాలు
b. సమానము కాదు
c. సంఖ్య
d. పైవన్ని
సరైన సమాధానం : సంఖ్య
30) సూర్యుని నుండి భూమి ఎన్నవ స్థానములో వున్నది?
a. 7 వ స్థానము
b. 5వ స్థానము
c. 3వ స్థానము
d. 1వ స్థానము
సరైన సమాధానం : 5వ స్థానము
31) ఈ క్రిందివాటిలో దంతాలను బలంగాను మరియు ప్రకాశవంతముగాను ఉంచడానికి ఒక ఆరోగ్యకరమైన చిట్కా కానిది ఏది?
a. శరీర ఉష్ణోగ్రతకు సరిపడు త్రాగునీటిని తీసుకోవడం మరియు అతి చల్లని నీటిని తాగకపోవడం
b. వేడి ఆహార పదార్థం తీసుకున్న వెంటనే చల్లని ద్రవ పదార్థాలను సేవించడం
c. ఆహార పదార్థాన్ని ముద్ద అయేవరకు నమలడం
d. ప్రాధాన్యత పరంగా దంతాలను రోజుకు రెండుసార్లు తోమాలి. కనీసం రోజుకు ఒకసారైనా తోమడం తప్పనిసరి.
సరైన సమాధానం : వేడి ఆహార పదార్థం తీసుకున్న వెంటనే చల్లని ద్రవ పదార్థాలను సేవించడం
32) కంప్యూటర్ ను పనిచేయించడానికి అవసరమయ్యే అన్ని స్థూల భాగాలను కలిపి ఇలా పిలుస్తాము
a. సాప్ట్ వేర్
b. వస్తువులు
c. హర్డ్ వేర్
d. విస్తరణలు
సరైన సమాధానం : హర్డ్ వేర్
33) ఒక చతురస్త్రము ____________ భుజాలను కలిగివుం టుంది
a. 3
b. 4
c. 5
d. 6
సరైన సమాధానం : 4
34) రోమన్ సంఖ్యామానములో 59 ని నీవెలా రాస్తావు?
a. VIX
b. IXV
c. LIX
d. IXV
సరైన సమాధానం : LIX
35) భారతదేశంలో మొట్టమొదటి ప్రయోగాత్మక దూరదర్శన్ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం చేయబడింది?
a. 1957
b. 1959
c. 1967
d. 1971
సరైన సమాధానం : 1959
36) అతి చిన్న వాటిని చాలా పెద్దవిగా చేసి స్పష్టంగా చూపించే ఒక పరికరాన్ని ఇలా పిలుస్తాము.
a. దుర్భిణి
b. చిత్రదర్శిని
c. సూక్క్ష్మదర్శిని
d. పైవేవి కావు
సరైన సమాధానం : సూక్క్ష్మదర్శిని
37) "BBC" అంటే
a. Big Brother Corporation
b. Better Business Corporation
c. British Broadcasting Corporation
d. Balanced Budget Corporation
సరైన సమాధానం : British Broadcasting Corporation
38) "DVD" అంటే
a. Digital Vide Disc
b. Douay Version Disc
c. Digital Versatile Disc
d. Double Wide Disc
సరైన సమాధానం : Digital Versatile Disc
39) I like these shoes, I don't like the brown _________ .
a. shoes
b. one
c. ones
d. None of the above
సరైన సమాధానం : ones
40) ఈ కిందివానిలో ఏది నియమబద్దమైన వ్యాయామం వలన ఉపయోగము?
a. శరీరంలో ఒత్తిడి హార్మోన్లు తగ్గించబడతాయి ఫలితంగా గుండె కొట్టుకునే వేగం కావలసినంతగా తగ్గుతుంది.
b. చర్మానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.
c. ఎముక ద్రవ్యరాశిని పెంపొందించి కండరాలను బలంగా వుంచుతుంది.
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
41) అనిల్ ఇబ్రహీంపట్నంలో 2413 జంతువులు మరియు నిజాంపేటలో 909 జంతువులు వున్నట్లు గమనించాడు. మొత్తం జంతువులలో 250 జంతువులు ఆదివారం సంతలో అమ్మబడగా, ఇప్పుడు , ఎన్ని జంతువులు ఆ రెండు గ్రామాలలో కలిసి అందుబాటులో ఉన్నాయి?
a. 2972
b. 3072
c. 3172
d. 3272
సరైన సమాధానం : 3072
42) జ్ఞాన దర్శన్ అనేది ఒక
a. ప్రార్థనా స్థలము
b. ఆకాశవాణి విద్యా చానల్
c. దూరదర్శన్ విద్యా ఛానల్
d. విద్యా సంబంధ ఆట
సరైన సమాధానం : దూరదర్శన్ విద్యా ఛానల్
43) నవంబర్ 2013లో తన 200వ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడింది ఎవరు?
a. మహేంద్ర సింగ్ ధోని
b. సచిన్ రమేష్ టెండూల్కర్
c. విరాట్ కోహ్లి
d. మురళి విజయ్
సరైన సమాధానం : సచిన్ రమేష్ టెండూల్కర్
44) జీర్ణక్రియ మొదలయేది
a. పొట్టలో
b. చిన్న ప్రేగులలో
c. నోటిలో
d. పైవేవి కావు
సరైన సమాధానం : నోటిలో
45) 9009, 8008, మరియు 1111 ల మొత్తం =
a. 18218
b. 18128
c. 18118
d. 18228
సరైన సమాధానం : 18128
46) _______ you give me a chocolate?
a. Does
b. Can
c. Are
d. Please
సరైన సమాధానం : Can
47) జాతీయ విద్యా దినోత్సవం జరుపుకునేది
a. సెప్టెంబర్ 5
b. సెప్టెంబర్ 8
c. నవంబర్ 11
d. నవంబర్ 14
సరైన సమాధానం : నవంబర్ 11
48) 1307 ను 3 చే భాగించినప్పుడు వచ్చే శేషము
a. 1
b. 2
c. 0
d. None of the above
సరైన సమాధానం : 2
49) "The red's on top, The green's below, The red means stop, The green means go,The yellow is in between and it means no crossing." అనే ఆంగ్ల పద్యం దీనికి సంబంధించినది
a. పర్వతారోహణ
b. పోలములో పనిచేయడం
c. రాక పోకల భద్రత
d. హోటల్ యాజమాన్యం
సరైన సమాధానం : రాక పోకల భద్రత
50) డబ్బు లేదా వ్యక్తిగత లాభం కోసం ఎవరైనా వంచకబుద్దితో పని చేయడానికి ఇష్టపడే వారు ఇలా పిలవబడుతారు
a. అక్రమ వ్యాపారి
b. నేరస్తుడు
c. దొంగ
d. లంచగొండి
సరైన సమాధానం : లంచగొండి
సమాధానాలు
1)c2)c3)c4)c5)a6)b7)c8)c9)b10)c11)b12)d13)c14)a15)c16)b17)d18)d19)b20)c21)b22)d23)c24)b25)b
26)d27)b28)c29)c30)b31)b32)c33)b34)c35)b36)c37)c38)c39)c40)d41)b42)c43)b44)c45)b46)b47)c48)b49)c50)d