online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జనవరి-2014

1) "Loyal and efficient work in a great cause, even though it may not be immediately recognized, ultimately bears fruit"అనే మాటలను ఎవరు ఉట్టంకించారు?
a. స్వామి వివేకానంద
b. రాజా రామమోహన్ రాయ్
c. ఇందిరా గాంధీ
d. జవహర్ లాల్ నెహ్రూ
సరైన సమాధానం : జవహర్ లాల్ నెహ్రూ
2) ఈ కిందివాటిలో ట్రాఫిక్ నేరము కానిది?
a. చెల్లుబాటు అయ్యే లైసెన్సు లేకుండా వాహనాన్ని నడపడం
b. చెల్లుబాటయ్యే యోగ్యత లేని వాహనాన్ని నడపడం
c. చెల్లుబాటు అయ్యే అనుమతి పత్రంతో వాహనాన్ని నడపడం
d. కావలసిన పత్ర్రాలను వెంట తీసుకొని వెళ్ళకపోవడం
సరైన సమాధానం : చెల్లుబాటయ్యే యోగ్యత లేని వాహనాన్ని నడపడం
3) భూమి తన అక్షముపై చుట్టి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది?
a. 12 గంటలు
b. 24 గంటలు
c. 30 గంటలు
d. 365 గంటలు
సరైన సమాధానం : 24 గంటలు
4) ఈ కింది వాటిలో ఏది నీటిలో కరగదు?
a. చక్కర
b. పిండి పదార్థము
c. ఇసుక
d. ఉప్పు
సరైన సమాధానం : ఇసుక
5) కాంతి సంవత్సరము దీనికి ప్రమాణము?
a. బరువు
b. కాంతి
c. దూరము
d. ఘన పరిమాణము
సరైన సమాధానం : దూరము
6) "మానవ హక్కుల దినోత్సవం" జరుపుకునేది
a. డిసెంబర్ 7
b. డిసెంబర్ 9
c. డిసెంబర్ 10
d. డిసెంబర్ 11
సరైన సమాధానం : డిసెంబర్ 10
7) పదార్థము యొక్క పరిమాణము, రంగు, నిర్మాణం, ఆకారం లను ఇలా పిలుస్తాము.
a. వైశాల్యములు
b. ద్రవ పదార్థములు
c. ధర్మాలు
d. పైవన్ని
సరైన సమాధానం : ధర్మాలు
8) "acquittance" కి వ్యతిరేక పదం
a. contact
b. associate
c. neglect
d. None of the above
సరైన సమాధానం : neglect
9) సాధారణ మానవులు నిర్వహించగల్గిన కార్యక్రమాలను చేయలేక పోయేట్లుగా అడ్డుపడే ప్రతిబంధకం లేదా సామర్థ్యం లేకపోవడాన్ని ఇలా పిలుస్తాము
a. స్వాభావికత
b. వైకల్యం
c. ప్రతిబంధకం
d. అశక్తత
సరైన సమాధానం : అశక్తత
10) మూడు రోజులలో ఎన్ని అరగంటలు వున్నాయి?
a. 124
b. 134
c. 144
d. 154
సరైన సమాధానం : 144
11) ఎవరైనా విపరీతమైన జ్వరము, చలి, తలనొప్పి, వాంతులు, కండరాల లేదా నడుము నొప్పి మరియు ప్లీహం పెరుగుదల తో వున్నట్లుగా గుర్తించబడితే అది ____________ అయివుంటుంది.
a. డెంగ్యూ జ్వరము
b. మలేరియా
c. ప్లేగు
d. బేబిసియాసిస్
సరైన సమాధానం : మలేరియా
12) రాత్రి చీకటిలో మనం చంద్రుడిని ఎలా చూడగలుగుతున్నాము?
a. చంద్రుడు ఉత్పత్తి చేసే శక్తి మెరెసేట్టుగా చేస్తుండడం వలన.
b. చంద్రుడు సూర్యుని వేడిని పరావర్తనం చెందించడం మెరవడానికి కారణం కావడం వలన.
c. చంద్రుడు సూర్యకాంతిని పరావర్తనం చెందించడం వలన
d. పైవన్ని
సరైన సమాధానం : చంద్రుడు సూర్యకాంతిని పరావర్తనం చెందించడం వలన
13) ఒక పాఠశాల ప్రహారి గోడ చుట్టూ దీర్ఘచతురస్త్రాకారములో దారివుంది. దాని పొడవు 42 మీటర్లు, వెడల్పు 33 మీటర్లు. నవ్య ఆ దారిలో 3 సార్లు పరిగెత్తి వచ్చింది. ఆమె ఎంత దూరము పరిగెత్తింది.?
a. 425 మీటర్లు
b. 450 మీటర్లు
c. 525 మీటర్లు
d. 750 మీటర్లు
సరైన సమాధానం : 450 మీటర్లు
14) "కాంపౌండ్ మరియు రికర్వ్ " అనేవి దేనికి సంబంధించినవి?
a. సైక్లింగ్
b. బాక్సింగ్
c. ఆర్చరి
d. ఐస్ హాకీ
సరైన సమాధానం : ఆర్చరి
15) అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం?
a. భారతదేశం
b. చైనా
c. రష్యా
d. బ్రెజిల్
సరైన సమాధానం : చైనా
16) వైశాల్యము 25 చ.సెం. కల చతురస్త్రము యొక్క చుట్టుకొలత ఎంత?
a. 18 సెం.మీ
b. 20 సెం.మీ
c. 22 సెం.మీ
d. 24 సెం.మీ
సరైన సమాధానం : 20 సెం.మీ
17) "It is a myth ______ only highly intelligent people are creative ." పై ఖాళీని సరిఅయిన పదముతో నింపండి.
a. for
b. that
c. by
d. because
సరైన సమాధానం : that
18) ఒక హెక్టారు =
a. 1000 చ.మీ
b. 5000 చ.మీ
c. 10000 చ.మీ
d. 15000 చ.మీ
సరైన సమాధానం : 10000 చ.మీ
19) భారతదేశ ఎన్నికల సంఘ కార్యాలయం ఎక్కడ వుంది?
a. ముంబాయి
b. న్యూ ఢిల్లీ
c. కోల్ కతా
d. ఛెన్నయ్
సరైన సమాధానం : న్యూ ఢిల్లీ
20) చక్కర వ్యాధిని ఇలా పిలుస్తాము.
a. టైఫాయిడ్
b. డయాబిటీస్
c. జాండీస్
d. పైవేవి కావు
సరైన సమాధానం : డయాబిటీస్
21) ఒక వేనులో 1.8 టన్నుల బరువుగల పెట్టలతో నింపబడింది. ఆ బాక్సుల బరువు కిలో గ్రాములలో
a. 180 కిలో గ్రాములలో
b. 1080 కిలో గ్రాములలో
c. 1800 కిలో గ్రాములలో
d. 1085 కిలో గ్రాములలో
సరైన సమాధానం : 1080 కిలో గ్రాములలో
22) "leaf". నకు బహువచనాన్ని కనుగొనండి.
a. leafs
b. leafes
c. leaves
d. leafy
సరైన సమాధానం : leaves
23) ఈ కిందివానిలో సహాజ సంఖ్య ఏది?
a. -18
b. -6
c. 6
d. 18.5
సరైన సమాధానం : 6
24) జాతీయ యువజన దినోత్సవం జరుపుకునేది
a. జనవరి 10
b. జనవరి 12 th
c. జనవరి 15 th
d. జనవరి 26 th
సరైన సమాధానం : జనవరి 12 th
25) భారతదేశం మార్స ఆర్బిటార్ మిషన్ వ్యోమనౌక ప్రయోగించినది
a. నవంబర్ 2, 2013
b. నవంబర్ 5, 2013
c. నవంబర్ 8, 2013
d. నవంబర్ 11, 2013
సరైన సమాధానం : నవంబర్ 5, 2013
26) "Try online quiz regularly to enhance up to date knowledge" Identify the part of speech of bold and underlined word.
a. Noun
b. Verb
c. Preposition
d. Conjunction
సరైన సమాధానం : Verb
27) 89 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏది?
a. 91
b. 94
c. 97
d. 101
సరైన సమాధానం : 97
28) కళాఖండాల మరియు శాస్త్రీయ, కళా సాంస్కృతిక, లేదా ఇతర చారిత్రక ప్రాముఖ్యత గల వస్తువులను సేకరించి సంరక్షిస్తుంది మరియు ప్రదర్శన ద్వారా ప్రజలు చూసేందుకు వాటిని అందుబాటులోకి తెచ్చే సంస్థ
a. కోట
b. సంగ్రహాలయం
c. మాల్
d. సూపర్ మార్కెట్
సరైన సమాధానం : సంగ్రహాలయం
29) "Discovery of India " పుస్తక రచయిత
a. ఆర్ కె నారాయణ్
b. జవహార్ లాల్ నెహ్రూ
c. స్వామి శివానంద
d. బకించంద్ర ఛటర్జీ
సరైన సమాధానం : జవహార్ లాల్ నెహ్రూ
30) భారత్, వెస్టిండీస్ మద్య 2013లో జరిగిన క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద సీరీస్ ఎవరు?
a. ప్రజ్ఞాన్ ఓఝా
b. రవిచంద్రన్ అశ్విన్
c. రోహిత్ శర్మ
d. విరాట్ కోహ్లి
సరైన సమాధానం : రోహిత్ శర్మ
31) ఏ బీన్స్ అత్యధిక మాంసకృత్తులు మరియు ఎనిమిది అమైనో ఆమ్లాలు గల సహజ కూరగాయల ఆహారం?
a. గ్రీన్ బీన్స్
b. బ్లాక్ బీన్స్
c. సోయా బీన్స్
d. పైవన్ని
సరైన సమాధానం : సోయా బీన్స్
32) విమానాలలో ధ్వని నమోదుకు ఉపయోగించే బ్లాక్ బాక్స్ రంగు ఏమిటి?
a. ఆకుపచ్చ
b. నలుపు
c. నారింజ
d. నీలం
సరైన సమాధానం : నారింజ
33) వ్యవహరాలను లేదా ప్రజలను నియంత్రణ చేసే ప్రక్రియను ఏమంటారు?
a. వ్యాపాయము
b. యాజమాన్యం
c. పరిపాలన
d. నాయకత్వం
సరైన సమాధానం : యాజమాన్యం
34) బట్టలుతికే సోడా దేని సామాన్య నామము?
a. కాల్షియం కార్బోనేటు
b. కాల్షియం బై కార్బోనేటు
c. సోడియం కార్బోనేటు
d. సోడియం బై కార్బోనేటు
సరైన సమాధానం : సోడియం కార్బోనేటు
35) ఈ కిందివానిలో ఏది సరిఅయినది?
a. ఉష్ణశక్తి ఎల్లప్పుడు వెచ్చని వాటి నుండి చల్లని వాటికి ప్రవహిస్తుంది.
b. నెప్ట్యూన్ పైన ఒక రోజు భూమి మీద కన్నా ఎక్కువ
c. ఒక అయస్కాంతానికి నాలుగు పక్కలా దృవాలు వుంటాయి
d. స్థితిశక్తి మరియు గతిశక్తులు రెండూ ఒకటే మరియు సమానము.
సరైన సమాధానం : ఉష్ణశక్తి ఎల్లప్పుడు వెచ్చని వాటి నుండి చల్లని వాటికి ప్రవహిస్తుంది.
36) ప్రార్థన చేయడానికి పుణ్యక్షేత్రాలకు ప్రయాణంచేసే పురుషులు లేదా మహిళలను ఇలా పిలుస్తాము
a. దేశ సంచారులు
b. విక్రయదారులు
c. యాత్రికులు
d. కార్యనిర్వాహకులు
సరైన సమాధానం : యాత్రికులు
37) Find the past tense for "light ".
a. lighted
b. light
c. lit
d. lighten
సరైన సమాధానం : lit
38) ఈ కిందివానిలో ఏది సత్యము?
a. వాయువులకు ఒక ఖచ్చితమైన ఆకృతి లేదు. బదులుగా అది అందుబాటులో వున్న స్థలంలో నిండిపోతుంది
b. ద్రవ కణాలు, వాయు కణాల కంటే నెమ్మదిగా కదులుతాయి.
c. మీరు నీటికి ఉప్పును కలుపుతున్నప్పుడు, ఒక స్థతిలో ఇంక ఏ మాత్రమూ కరగని పరిస్థతి వస్తుంది
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
39) ఒక వివాహా విందులో 36 పదార్థాలను వడ్డించారు. దానిలో ఉప్పు కలిగి వున్నవి 27. మిగిలిన పదార్థాల శాతమెంత?
a. 18%
b. 22%
c. 25%
d. 28%
సరైన సమాధానం : 25%
40) ఒక పుస్తకాల దుకాణము పండుగ రోజున 32% విలువ తగ్గించినట్టు (వట్టం) ప్రకటించిది. వంశీ 350 రూపాయల పుస్తకాలు, ఇతర సామగ్రిని ఎంచుకొన్నాడు. వాటికి వంశీ ఎంత చెల్లించాలి.
a. 336 రూపాయలు
b. 286 రూపాయలు
c. 238 రూపాయలు
d. 208 రూపాయలు
సరైన సమాధానం : 238 రూపాయలు
41) వార్డు కమిటీలు ఎక్కడ కనపడతాయి?
a. గ్రామ పంచాయతీలలో
b. గ్రామ సభలలో
c. పురపాలక సంఘాలలో
d. పై అన్నింటిలో
సరైన సమాధానం : పురపాలక సంఘాలలో
42) ఈ కింది వానిలో ఏ ప్రవచనము సరిఅయినది?
a. ఘన పదార్థాలు వాటి పాత్ర ఆకారాన్ని తీసుకొంటాయి.
b. ద్రవ పదార్థాలు వాటి పాత్ర ఆకారాన్ని తీసుకొంటాయి.
c. వాయువులు దాని పాత్రకు తగ్గట్టుగా వ్యాపించవు.
d. వాయువులు ఒక స్థిరమైన ఆకారాన్ని కలిగివుంటాయి.
సరైన సమాధానం : ద్రవ పదార్థాలు వాటి పాత్ర ఆకారాన్ని తీసుకొంటాయి.
43) ఒక పూర్ణసంఖ్య N ను 7 చే భాగించబడినప్పుడు భాగఫలముగా 14ను శేషముగా 5ను ఇస్తుంది. N ను కనుగొనండి.
a. 99
b. 103
c. 107
d. 111
సరైన సమాధానం : 103
44) ఈ కింది సంబంధాలలో ఏది సరిఅయినది?
a. వేగము = దూరము X కాలము
b. వేగము = దూరము ÷ కాలము
c. వేగము = కాలము ÷ దూరము
d. వేగము =1/( దూరము X కాలము)
సరైన సమాధానం : వేగము = కాలము ÷ దూరము
45) ఈ కింది వానిలో ఏ ప్రవచనము సరిఅయినది?
a. శక్తి సృష్టించబడదు లేదా నాశనము చేయబడదు
b. శక్తి నాశనము కాదు లేదా వస్తువులను సృష్టించదు
c. శక్తి నాశిస్తుంది మరియు వస్తువులను సృష్టిస్తుంది
d. శక్తిని సృష్టించవచ్చు లేదా నాశనము చేయవచ్చు
సరైన సమాధానం : శక్తి సృష్టించబడదు లేదా నాశనము చేయబడదు
46) రాజ్యాంగములోని ఏ అధికరణం హిందీని అధికార బాషగా ప్రకటిస్తోంది?
a. అధికరణం 343
b. అధికరణం 344
c. అధికరణం 345
d. అధికరణం 346
సరైన సమాధానం : అధికరణం 343
47) ఎరుపు రంగును పరావర్తనం చెందించి మిగిలిన అన్నింటిని తనలో చేర్చుకునే వస్తువు రంగు ఏమిటి?
a. తెలుపు
b. నలుపు
c. ఆకుపచ్చ
d. ఎరుపు
సరైన సమాధానం : ఎరుపు
48) యువ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ ( పాఠశాల జీవన నైపుణ్యాల కార్యక్రమం) టోల్ ఫ్రీ నెంబర్
a. 1800 11 6888
b. 1800 11 2300
c. 1800 11 6999
d. 1800 11 8899
సరైన సమాధానం : 1800 11 6888
49) పిల్లలాడుకునే మీదికీ కిందికీ ఊగే ఆటబల్ల గమనము
a. సరళరేఖా గమనము
b. వృత్తాకార గమనము
c. డోలన గమనము
d. పైవన్ని
సరైన సమాధానం : డోలన గమనము
50) వేగంగా కదలుతున్న వస్తువు
a. తక్కువ సమయంలో తక్కువదూరం వెళుతుంది
b. ఎక్కువ సమయంలో తక్కువ దూరం వెళుతుంది
c. తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళుతుంది
d. ఎక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళుతుంది
సరైన సమాధానం : తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళుతుంది
సమాధానాలు
1)d2)b3)b4)c5)c6)c7)c8)c9)d10)c11)b12)c13)b14)c15)b16)b17)b18)c19)b20)b21)b22)c23)c24)b25)b
26)b27)c28)b29)b30)c31)c32)c33)b34)c35)a36)c37)c38)d39)c40)c41)c42)b43)b44)c45)a46)a47)d48)a49)c50)c