online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జనవరి-2014

1) ఒక ఆధునిక సమాచార సౌకర్యం
a. ఎస్ ఎమ్ ఎస్
b. ఇ-మెయిల్
c. వీడియో కాలింగ్
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
2) DABCలోని కోణము A సమద్విఖండన రేఖ AD అయితే BD:DC =6:7 మరియు AC = 3.5 సెం.మీ అయిన AB =
a. 2.5 సెం.మీ
b. 3 సెం.మీ
c. 3.5 సెం.మీ
d. 4 సెం.మీ
సరైన సమాధానం : 3 సెం.మీ
3) "The Post Office" అనే పుస్తకాన్ని రచించినవారు
a. ఎమ్ కె గాంధి
b. రవీంద్రనాథ్ ఠాగోర్
c. వేద మాత
d. విష్ణు శర్మ
సరైన సమాధానం : రవీంద్రనాథ్ ఠాగోర్
4) ఐక్యరాజ్యసమితి ( UN ) మొట్టమొదటి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి?
a. సమానత్వం
b. మైత్రి
c. శాంతి
d. రక్షణ
సరైన సమాధానం : శాంతి
5) భారతదేశ మొట్టమొదటి విధాన సభకు సభాపతి ఎవరు?
a. శ్రీమతి. సరోజనీ నాయుడు
b. జి.వి.మావళంకర్
c. సర్థార్ వల్లభాయ్ పటేల్
d. గుల్జారిలాల్ నంద
సరైన సమాధానం : జి.వి.మావళంకర్
6) ఈ కిందివానిలో పిండిపదార్థాన్ని మెల్లగా విడుదల చేసే ఆహారం ఏది?
a. బాదాము మరియు ఆపిళ్ళు
b. టమాటాలు మరియు ఉల్లిగడ్డలు
c. ఓట్లు మరియు చిలగడ దుంప
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
7) కె వై సి నిబంధనలను విధించినది
a. జీవిత భీమా సంస్థ
b. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
c. ఉన్నత న్యాయస్థానము
d. సర్వోన్నత న్యాయస్థానం
సరైన సమాధానం : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
8) మానవ శరీర సాధారణ రక్తపోటు
a. 110/70 mm Hg
b. 120/80 mm Hg
c. 130/70 mm Hg
d. 130/80 mm Hg
సరైన సమాధానం : 120/80 mm Hg
9) నవంబర్ 16, 2013 న భారతదేశ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం "భారతరత్న" ను వీరికి ప్రదానం చేయడానికి నిర్ణయించుకుంది.
a. చింతామణి నాగేశ రామచంద్రరావు, శాస్త్రవేత్త
b. సచిన్ రమేశ్ టెండూల్కర్, క్రీడాకారుడు
c. చింతామణి నాగేశ రామచంద్రరావు, శాస్త్రవేత్త మరియు సచిన్ రమేశ్ టెండూల్కర్, క్రీడాకారుడు ఇరువురికి
d. పైవేవి కావు
సరైన సమాధానం : చింతామణి నాగేశ రామచంద్రరావు, శాస్త్రవేత్త మరియు సచిన్ రమేశ్ టెండూల్కర్, క్రీడాకారుడు ఇరువురికి
10) సెంట్రల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ ఎక్కడ వుంది.
a. భోపాల్
b. పూణె
c. భువనేశ్వర్
d. రాంచి
సరైన సమాధానం : పూణె
11) భారతదేశం ప్రయోగించిన మార్స్ ఆర్బిట్ మిషన్ ( ఎమ్ వో ఎమ్) అంతరిక్ష వాహాక నౌకకు అంగారక కక్షలోకి చేరడానికి ఎంత దూరం ప్రయాణించవలసి వుంటుంది?
a. 7.8 మిలియన్ కి.మీటర్లు
b. 78 మిలియన్ కి.మీటర్లు
c. 780 మిలియన్ కి.మీటర్లు
d. 78.85 మిలియన్ కి.మీటర్లు
సరైన సమాధానం : 780 మిలియన్ కి.మీటర్లు
12) రక్తాన్ని అధ్యయనం చేయడాన్ని ఇలా పిలుస్తాము
a. హెల్కోలజీ
b. హెమటోలజీ
c. హెపటోలజీ
d. హిప్నోలజి
సరైన సమాధానం : హెమటోలజీ
13) ఈ కిందివానిలో వైకల్యాలు కలిగివున్న వారి హక్కు కానిది ఏది?
a. చట్టం మరియు రక్షణలకు సంబంధించిన సమానత్వపు హక్కు
b. వివక్షరహిత మరియు సంపూర్ణంగా కలిసివుండే హక్కు
c. సమానావకాశాలు మరియు స్వతంత్రజీవన హక్కు
d. పైవేవి కావు
సరైన సమాధానం : పైవేవి కావు
14) వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలు మరియు జాతి వారి అపరిమితమైన కోరికలను తీర్చుకోవడానికి అరుదైన వనరుల కేటాయ్ంపులపై చేసే అధ్యయనాన్ని ఇలా పిలుస్తాము.
a. సామాజిక శాస్త్రము
b. పౌర శాస్త్రము
c. ఆర్థిక శాస్త్రము
d. రాజనీతి శాస్త్రము
సరైన సమాధానం : ఆర్థిక శాస్త్రము
15) ఈ కిందివాటిలో నుండి సాధారణ పౌన:పున్య విభాజనలో ఏది సరిఅయినదో కనుగొనండి.
a. సగటు ఎల్లప్పుడూ ప్రామాణిక విచలనానికి సమానంగా వుంటుంది
b. మధ్యగతము ఎప్పుడూ మోడ్ కు సమానము కాదు
c. సగటు ఎల్లప్పుడూ మధ్యగతమునకు సమానముగా వుంటుంది.
d. పైవన్ని
సరైన సమాధానం : సగటు ఎల్లప్పుడూ మధ్యగతమునకు సమానముగా వుంటుంది.
16) భారత, వెస్ట్ ఇండీస్ మధ్య నవంబర్ 2013 జరిగిన క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫలితం
a. సమఉజ్జీలు
b. 1-0 తో భారత్ గెలుపు
c. 2-0 తో భారత్ గెలుపు
d. 2-0 తో వెస్ట్ ఇండీస్ గెలుపు
సరైన సమాధానం : 2-0 తో భారత్ గెలుపు
17) సంవిధాన సభ భారత రాజ్యాంగానికి ఎప్పుడు అంగీకారము తెలిపింది?
a. నవంబర్24, 1949
b. నవంబర్ 25, 1949
c. నవంబర్ 26, 1949
d. నవంబర్ 27, 1949
సరైన సమాధానం : నవంబర్ 26, 1949
18) "A nation's strength ultimately consist in what it can do on its own and not in what it can borrow from other". Find the correct meaning of the bold and underlined word.
a. never
b. finally
c. aggressively
d. briskly
సరైన సమాధానం : finally
19) "Jagdish likes computer lessons, those are interesting. But he doesn't like history, they are really too ________ ." Fill in the blank with the word opposite in meaning to the bold and underlined.
a. gripping
b. riveting
c. boring
d. hard
సరైన సమాధానం : boring
20) "ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద, తీసుకోబడిన వాయువు, ఇవ్వబడిన ద్రవం మరియు దాని పరిమాణం లో కరిగిపోవడం, ఆ వాయువు యొక్క పాక్షిక ఒత్తిడి, ద్రవం సమతుల్యతతో అనుపాతంలో ఉంటుంది." అనేది తెలియజేసె నియమం
a. న్యూటన్ నియమం
b. హెన్రీ నియమం
c. డెల్టన్ నియమం
d. పైవేవి కావు
సరైన సమాధానం : హెన్రీ నియమం
21) అధిక వృత్త ఖండంలోని కోణము
a. అల్పకోణము
b. లంబకోణము
c. అధిక కోణము
d. అధికతర కోణము
సరైన సమాధానం : అల్పకోణము
22) ఘన కోణానికి ప్రమాణాలు
a. ల్యూమన్
b. స్టెరాడియన్
c. కాండెలా
d. పైవన్ని
సరైన సమాధానం : స్టెరాడియన్
23) ఒక పళ్ళ అమ్మకందారు దగ్గర కొన్ని నారింజ పళ్ళువున్నాయి. ఆమె తన వద్ద వున్న వాటిలో 30% నారింజ పళ్ళను అమ్మగా ఇంకా 490 మిగిలివున్నాయి. వాస్తవంగా మొదట ఆమె వద్ద వున్న పళ్ళు ఎన్ని?
a. 630 నారింజ పళ్ళు
b. 700 నారింజ పళ్ళు
c. 770 నారింజ పళ్ళు
d. 840 నారింజ పళ్ళు
సరైన సమాధానం : 700 నారింజ పళ్ళు
24) "Quickly switch between open programmes" చేయడానికి కావలసిన షార్ట్ కట్ కీ
a. Alt + Q
b. Alt + Tab
c. Alt + Back space
d. Alt + End
సరైన సమాధానం : Alt + Tab
25) ఆహరములో సాధారణ ఉప్పు యొక్క ఉపయోగం
a. వంట ప్రక్రియను సులభం చేయడం
b. నీటిలో ఆహార పదార్థాలు కరగడాన్ని సులభతరం చేయడం
c. ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం
d. పైవన్ని
సరైన సమాధానం : ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం
26) Identify the part of speech of bold and underlined word in "For all problems of existence are essentially problems of harmony."
a. Adjective
b. Verb
c. Adverb
d. Noun
సరైన సమాధానం : Adverb
27) 1.5 V బ్యాటరీకి కలుపబడిన బల్బు గుండా 0.15 Amp విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటే దాని విద్యున్నిరోధం విలువ
a. 6 Ω
b. 10Ω
c. 14Ω
d. 18Ω
సరైన సమాధానం : 10Ω
28) ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో సభ్యత్వ దేశంనుండి ఎంతమంది ప్రతినిధులు పాల్గొనవచ్చు?
a. 5 కన్నా ఎక్కువ కాకుండా
b. 8 కన్నా ఎక్కువ కాకుండా
c. 10 కన్నా ఎక్కువ కాకుండా
d. 12కన్నా ఎక్కువ
సరైన సమాధానం : 5 కన్నా ఎక్కువ కాకుండా
29) జాతీయ అభివృద్ధి కౌన్సిల్ ( ఎన్ డి సి ) చే 12 వ పంచవర్ష ప్రణాళిక కొరకు డిసెంబర్ 27, 2012 న ఆమోదించిన అభివృద్ధి రేటు
a. 0.06
b. 0.08
c. 0.1
d. 0.12
సరైన సమాధానం : 0.08
30) పరిశీలన ద్వారా వివిధరకాల మాధ్యమాలలో ధ్వని వేర్వేరు వేగాలతో ప్రయాణం చేస్తుందని ఎవరైనా చెబుతారు. అయితే ఇవ్వబడిన మాధ్యమాలలో ఏ క్రమంలో ధ్వని వేగం పెరుగుతుంది?
a. ఇనుము, నీరు మరియు గాలి
b. గాలి, నీరు మరియు ఇనుము
c. గాలి, ఇనుము మరియు నీరు
d. నీరు, ఇనుము మరియు గాలి
సరైన సమాధానం : గాలి, నీరు మరియు ఇనుము
31) Find the word in which the underlined part is pronounced in the same way as in "seem"
a. height
b. leap
c. endure
d. tier
సరైన సమాధానం : tier
32) కార్బన్ డై ఆక్సైడ్ అణువు ఆకృతి
a. పిరమిడాల్
b. కోణీయం
c. టెట్రాహెడ్రాల్
d. రేఖీయం
సరైన సమాధానం : రేఖీయం
33) భారతదేశంలోని IIT ల సంఖ్య
a. 12
b. 16
c. 20
d. 24
సరైన సమాధానం : 16
34) ప్రస్తుత ISRO అధ్యక్షులు ఎవరు?
a. ప్రొ. సతీష్ ధావన్
b. ప్రొ. యు.వి.రావు
c. డా. మాధవన్ నాయర్
d. డా. కె.రాధాకృష్ణన్
సరైన సమాధానం : డా. కె.రాధాకృష్ణన్
35) ఈ కింది ప్రతిపాదనలలో ఏది సరిఅయినది?
a. హాకి గోల్ పరిమాణము 6 అడుగుల వెడల్పు మరియు 4 అడుగుల ఎత్తు
b. ఫుట్ బాల్ ఆటస్థలము పోడవు 150 గజాలు
c. ఒలంపిక్ మాదిరి బాక్సింగ్ లో శిరస్త్రాణములు తప్పని సరి
d. పైవన్ని
సరైన సమాధానం : ఫుట్ బాల్ ఆటస్థలము పోడవు 150 గజాలు
36) "What exceptional children these are? " is a
a. present tense
b. Past tense
c. Present continuous
d. Exclamatory sentence
సరైన సమాధానం : Exclamatory sentence
37) కంప్యూటర్ వ్యవస్థకు మెదడు వంటిది
a. కంట్రోల్ యూనిట్
b. సి పి యు
c. ఎ ఎల్ యు
d. మెమరి
సరైన సమాధానం : సి పి యు
38) వస్తువులు లేదా సేవల విలువ ఒక లక్ష కన్నా ఎక్కువ మరియు 5 లక్షల వరకు కనుక నష్టపరిహారముగా కోరినప్పుడు జిల్లా వినియోగదారుల ఫోరానికి చెల్లించవలసిన నిర్ణయించబడిన రుసుము
a. 100 రూపాయలు
b. 200 రూపాయలు
c. 400 రూపాయలు
d. 500 రూపాయలు
సరైన సమాధానం : 200 రూపాయలు
39) ఏడు ముఖ్యమైన సముద్రాలను ఈదిన మొదటి భారత దేశవాశి.
a. ఖాజాన్ సింగ్
b. మిహిర్ సేన్
c. బులా చౌదరి
d. పైవారెవరు కారు
సరైన సమాధానం : బులా చౌదరి
40) ఈ కిందివాటిలో "loan" పదంలాగా ధ్వనించె పదాన్ని కనుక్కోండి
a. town
b. phone
c. torn
d. All of the above
సరైన సమాధానం : phone
41) "స్వీపర్ " అనే పదము దీనికి సంబంధించినది.
a. బాక్సింగ్
b. చదరంగం
c. ఫుట్ బాల్
d. సైక్లింగ్
సరైన సమాధానం : ఫుట్ బాల్
42) ఈ కిందివానిలో మొక్కలు చేయలేనిది
a. పారిపోవడం
b. ఆక్సిజన్ వినియోగం
c. ప్రత్యుత్పత్తి
d. పైవేవి కావు
సరైన సమాధానం : పారిపోవడం
43) "Do not selfishly seek anything from others; if you have no expectations, _______ what can people take from you?" Fill in the blank choosing the right word from the following.
a. but
b. when
c. then
d. because
సరైన సమాధానం : then
44) "Move the insertion point to the beginning of the previous paragraph" చేయడానికి కావలసిన షార్ట్ కట్ కీ
a. CTRL + Right arrow
b. CTRL + Left arrow
c. CTRL + Up arrow
d. CTRL + Down arrow
సరైన సమాధానం : CTRL + Up arrow
45) నెట్ నుండి టెన్నీస్ సర్వీస్ లైన్ ఎంతదూరములో వుంటుంది?
a. 18 అడుగులు
b. 21 అడుగులు
c. 24 అడుగులు
d. 27 అడుగులు
సరైన సమాధానం : 21 అడుగులు
46) sin 2θ = cos3θ, అయితే cot 5θ =
a. 1
b. 0
c. 2
d. None of the above
సరైన సమాధానం : 1
47) భారతదేశంలో కిసాన్ దివస్ జరుపుకునేది
a. డిసెంబర్ 7
b. డిసెంబర్ 18
c. డిసెంబర్ 23
d. డిసెంబర్ 30
సరైన సమాధానం : డిసెంబర్ 23
48) నూనెల హైడ్రోజనీకరణంలో వాడే ఉత్ప్రేరకము ________.
a. కాడ్మియం (Cd)
b. ఇనుము (Fe)
c. నికెల్ (Ni)
d. జింక్ (Zn)
సరైన సమాధానం : నికెల్ (Ni)
49) Choose the correct meaning of the word "removes"
a. puts off
b. leaves in
c. takes out
d. takes off
సరైన సమాధానం : takes off
50) ఎర్ర రక్తకణం యొక్క జీవిత కాలం ఎంత?
a. 80 రోజులు
b. 120 రోజులు
c. 160 రోజులు
d. 200 రోజులు
సరైన సమాధానం : 120 రోజులు
సమాధానాలు
1)d2)b3)b4)c5)b6)d7)b8)b9)c10)b11)c12)b13)d14)c15)c16)c17)c18)b19)c20)b21)a22)b23)b24)b25)c
26)c27)b28)a29)b30)b31)d32)d33)b34)d35)b36)d37)b38)b39)c40)b41)c42)a43)c44)c45)b46)a47)c48)c49)d50)b