online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జనవరి-2015

1) శరీరానికి వెచ్చదనం కలిగించే బట్టలు ఏ కాలములో ధరిస్తాము?
a. ఆకురాలు కాలం
b. వసంత కాలం
c. చలి కాలం
d. వేసవి కాలం
సరైన సమాధానం : చలి కాలం
2) y -34 = 66 అయినప్పుడు y విలువ కనుగొనండి.
a. 80
b. 90
c. 100
d. 110
సరైన సమాధానం : 100
3) ఎగరలేని పక్షి ఏది?
a. నెమలి
b. నిప్పుకోడి
c. గుడ్లగూబ
d. కొంగ
సరైన సమాధానం : నిప్పుకోడి
4) ఈ రంగు ట్రాఫిక్ లైట్ ఉన్నప్పుడే మనము రోడ్డు దాటాలి.
a. ఎరుపు
b. ఆకుపచ్చ
c. పసుపు
d. నీలం
సరైన సమాధానం : ఆకుపచ్చ
5) 6529 + 4859 =?
a. 11388
b. 11387
c. 11389
d. 11390
సరైన సమాధానం : 11388
6) జంతువులు మరియు పక్షులను ఉంచే ప్రదేశం?
a. పంజరం
b. కృత్రిమ జలాశయం
c. ఉద్యానవనం
d. జంతు ప్రదర్శనశాల
సరైన సమాధానం : జంతు ప్రదర్శనశాల
7) రంగులతో ఆడుకునే పండుగ ఏది?
a. హోలీ
b. దీపావాళీ
c. దసరా
d. దుర్గ పూజ
సరైన సమాధానం : హోలీ
8) ఈ క్రింది వానిలో విత్తనాలు లేని పండ్లు ఏవి?
a. జామ
b. తర్భుజా
c. సంత్ర
d. అరటి
సరైన సమాధానం : అరటి
9) 7315 ను సమీప 100కు సరిచేయండి?
a. 7000
b. 7300
c. 7310
d. 7400
సరైన సమాధానం : 7300
10) ఏది మనకు నూనెను ఇస్తుంది?
a. జామ
b. ఆపిల్
c. కొబ్బరి
d. మామిడి
సరైన సమాధానం : కొబ్బరి
11) 205, 25 లను గుణించండి.
a. 5125
b. 5120
c. 5130
d. 5140
సరైన సమాధానం : 5125
12) భారతదేశ ప్రస్తుత ప్రధాన మంత్రి?
a. మన్మోహన్ సింగ్
b. నరేంద్ర మోడీ
c. సోనీయా గాంధీ
d. ప్రణబ్ ముఖర్జీ
సరైన సమాధానం : నరేంద్ర మోడీ
13) పాలు నుండి తయారు చేయబడే ఒక పదార్థం?
a. నెయ్యి
b. తేనె
c. జామ్
d. జెల్లీ
సరైన సమాధానం : నెయ్యి
14) Opposite of Tall is?
a. Short
b. Big
c. Small
d. Fat
సరైన సమాధానం : Short
15) ఏ జంతువు వీవు పైన మూపురం ఉంటుంది?
a. గుర్రం
b. ఒంటె
c. ఏనుగు
d. జిరాఫీ
సరైన సమాధానం : ఒంటె
16) బ్యాటు, బంతి మరియు వికేట్లతో ఆడే ఆట పేరు?
a. ఫుట్ బాల్
b. హాకీ
c. క్రికెట్
d. బ్యాడ్మింటన్
సరైన సమాధానం : క్రికెట్
17) భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు?
a. చిరుత
b. సింహం
c. జింక
d. పులి
సరైన సమాధానం : చిరుత
18) ఎడారిలో పెరిగే మొక్క ఏది?
a. కమలం
b. గులాబి
c. లిల్లీ
d. కాక్టస్
సరైన సమాధానం : కాక్టస్
19) 5.5 కిలో మీటర్లను, మీటర్లలోనికి మార్చండి?
a. 55 మీటర్లు
b. 550 మీటర్లు
c. 5500 మీటర్లు
d. 55000 మీటర్లు
సరైన సమాధానం : 5500 మీటర్లు
20) ఒక ఆకారం చుట్టూ వుండే మొత్తం దూరాన్ని ఏమంటారు?
a. వైశాల్యం
b. పరిధి
c. ఎత్తు
d. పొడవు
సరైన సమాధానం : పరిధి
21) మనము ఎప్పుడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాము
a. జనవరి 15
b. జనవరి 26
c. ఆగస్ట్ 15
d. ఆగస్ట్ 26
సరైన సమాధానం : ఆగస్ట్ 15
22) మన జాతీయ వృక్షం ఏది?
a. మర్రి చెట్టు
b. రావి చెట్టు
c. మామిడి చెట్టు
d. కొబ్బరి చెట్టు
సరైన సమాధానం : మర్రి చెట్టు
23) ఈ క్రింది వాటిలో గుడ్లు పెట్టేది ఏది?
a. నిప్పుకోడి
b. మేక
c. గొర్రె
d. ఆవు
సరైన సమాధానం : నిప్పుకోడి
24) Opposite of Happy is?
a. Angry
b. Sweet
c. Weak
d. Sad
సరైన సమాధానం : Sad
25) వేగవంతమైన వాహనం ఏది?
a. రైలు
b. విమానము
c. ఓడ
d. కారు
సరైన సమాధానం : విమానము
26) ఈ క్రింది వాటిలో సరీసృపం ఏది?
a. మొసలి
b. పీత
c. చేప
d. కుందేలు
సరైన సమాధానం : మొసలి
27) 8 భుజములు గల ఆకారాన్ని ఏమని పిలుస్తాము?
a. చతుర్భుజి
b. పంచభుజి
c. అష్టభుజి
d. షడ్భుజి
సరైన సమాధానం : అష్టభుజి
28) హీమోగ్లోబిన్ దీనిలో ఉంటుంది?
a. నీరు
b. రక్తం
c. గాలి
d. నేల
సరైన సమాధానం : రక్తం
29) విభిన్న అంకెలు గల అతిపెద్ద 5 అంకెల సంఖ్య?
a. 99999
b. 99998
c. 56789
d. 98765
సరైన సమాధానం : 98765
30) 18:00 గంటలు దీనికి సమానం?
a. సాయంత్రం 4 గంటలు
b. సాయంత్రం 5 గంటలు
c. సాయంత్రం 6 గంటలు
d. సాయంత్రం 7 గంటలు
సరైన సమాధానం : సాయంత్రం 6 గంటలు
31) ఏ మృగాన్ని అడవికి రాజు అని అంటారు?
a. పులి
b. ఏనుగు
c. సింహం
d. ఎలుగు బంటి
సరైన సమాధానం : సింహం
32) తెలుపు రంగులో వుండే పుష్పం ఏది?
a. గులాబి
b. మ్యారిగోల్డ్
c. సన్ఫ్లవర్
d. మల్లె
సరైన సమాధానం : మల్లె
33) గుర్రం పిల్లని ఇలా పిలుస్తారు.
a. కాఫ్
b. కోల్ట్
c. కబ్
d. కిట్టెన్
సరైన సమాధానం : కోల్ట్
34) గుడ్డు ఆకారం
a. వృత్తం
b. అర్థ వృత్తం
c. ఓవల్
d. చతురస్రం
సరైన సమాధానం : ఓవల్
35) రంగురంగుల రెక్కలు కలిగివున్నది?
a. సీతాకోకచిలుక
b. తేనెటీగ
c. ఈగ
d. బొద్దింక
సరైన సమాధానం : సీతాకోకచిలుక
36) గానం చేసే వ్యక్తిని ఇలా పిలుస్తారు?
a. హాస్యగాడు
b. సంగీతకారుడు
c. మరమత్తు చేయువాడు
d. సైనికుడు
సరైన సమాధానం : సంగీతకారుడు
37) సింహం అరుపును ఆంగ్లములో ఇలా పిలుస్తారు?
a. ట్రంపెట్
b. గ్రోల్
c. రోర్
d. క్వాక్
సరైన సమాధానం : రోర్
38) లీపు సంవత్సరంలోని ఫిబ్రవరికి ఎన్ని రోజులు?
a. 27 రోజులు
b. 28 రోజులు
c. 29 రోజులు
d. 30 రోజులు
సరైన సమాధానం : 29 రోజులు
39) 8 పుస్తకాల ఖరీదు 56 రూపాయలు అయిన ఒక పుస్తకం వెల ఎంత?
a. 6
b. 7
c. 8
d. 9
సరైన సమాధానం : 7
40) ఆవు నివాసము?
a. స్థావరం
b. స్థిర ప్రదేశం
c. గుహ
d. కొట్టం
సరైన సమాధానం : కొట్టం
41) జన గణ మన - జాతీయ గీతాన్ని రచియించినది ఎవరు?
a. రవీంద్రనాథ్ ఠాగూర్
b. మహ్మద్ ఇక్బాల్
c. బంకిం చంద్ర ఛటర్జీ
d. గుల్జార్
సరైన సమాధానం : రవీంద్రనాథ్ ఠాగూర్
42) తెల్లవారు జామున అరిచే పక్షి ఏది ?
a. పావురం
b. కోడిపుంజు
c. గోరింక
d. చిలుక
సరైన సమాధానం : కోడిపుంజు
43) మనం క్రిస్మస్ జరుపుకునేది?
a. జనవరి 26
b. ఆగస్ట్ 15
c. డిసెంబర్ 25
d. నవంబర్ 25
సరైన సమాధానం : డిసెంబర్ 25
44) ముస్లింలు ఎక్కడ ప్రార్థన చేసుకుంటారు?
a. ఆలయం
b. మసీదు
c. గురుద్వారా
d. చర్చి
సరైన సమాధానం : మసీదు
45) ఒక త్రిభుజం ఎన్ని భుజాలు కలిగివుంటుంది?
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 3
46) ఒక రోజుకు ఎన్ని గంటలు?
a. 6 గంటలు
b. 12 గంటలు
c. 18 గంటలు
d. 24 గంటలు
సరైన సమాధానం : 24 గంటలు
47) 200 పైసలకు సమానమైనది?
a. 1 రూపాయి
b. 10 రూపాయలు
c. 100 రూపాయలు
d. 2 రూపాయలు
సరైన సమాధానం : 2 రూపాయలు
48) మన జాతిపిత ఎవరు?
a. జవహర్ లాల్ నెహ్రూ
b. మహాత్మా గాంధీ
c. రాజేంద్ర ప్రసాద్
d. సర్దార్ పటేల్
సరైన సమాధానం : మహాత్మా గాంధీ
49) 643ను 9 చే భాగించి, భాగఫలం, శేషములను వ్రాయండి.
a. 51 మరియు 3
b. 61 మరియు 5
c. 71 మరియు 4
d. 81 మరియు 7
సరైన సమాధానం : 71 మరియు 4
50) 2367+ 3277 = ?
a. 5644
b. 5643
c. 5645
d. 5646
సరైన సమాధానం : 5644
సమాధానాలు
1)c2)c3)b4)b5)a6)d7)a8)d9)b10)c11)a12)b13)a14)a15)b16)c17)a18)d19)c20)b21)c22)a23)a24)d25)b
26)a27)c28)b29)d30)c31)c32)d33)b34)c35)a36)b37)c38)c39)b40)d41)a42)b43)c44)b45)b46)d47)d48)b49)c50)a