online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జనవరి-2015

1) Fill in the blanks: Akash was …………. asleep and could not be easily awakened.
a. high
b. fast
c. severe
d. in
సరైన సమాధానం : fast
2) వాలీబాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య?
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 6
3) మాల్గుడి డేస్ రచయిత?
a. ఆర్ కె నారాయణ
b. విక్రమ్ సేథ్
c. అనితా దేశాయ్
d. ముల్క్ రాజ్ ఆనంద్
సరైన సమాధానం : ఆర్ కె నారాయణ
4) కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నది ఎవరు?
a. క్రిస్టోఫర్ కొలంబస్
b. కెప్లర్
c. వాస్కో డి గామా
d. మార్కో పోలో
సరైన సమాధానం : వాస్కో డి గామా
5) ఒలింపిక్ బంగారు పతక గ్రహిత అభినవ్ బింద్రా ఏ క్రీడతో సంబంధం కలిగివున్నాడు?
a. బాక్సింగ్
b. మల్లయుద్ధం
c. విలువిద్య
d. షూటింగ్
సరైన సమాధానం : షూటింగ్
6) ఖాళీలోని సంఖ్య కనుగొనుము: 10, 12, 9, 13, 8, ____ , 15, 7
a. 11
b. 7
c. 14
d. 12
సరైన సమాధానం : 14
7) ఈ కింది వానిలో పశువుల మేతకు అనువుకాని నేల ఏది?
a. సాగుచేయని వ్యవసాయ భూములు
b. దట్టమైన అడవులు
c. గడ్డిమైదానాలు
d. లోయప్రాంతాలు
సరైన సమాధానం : దట్టమైన అడవులు
8) Find the correctly spelt word-
a. hippopotomous
b. hipopotamus
c. hippopotamus
d. hippopatemus
సరైన సమాధానం : hippopotamus
9) మొన్న ఆదివారం అయిఉంటే, ఎల్లుండి ఏ రోజు అవుతుంది?
a. శనివారం
b. బుధవారం
c. శుక్రవారం
d. గురువారం
సరైన సమాధానం : గురువారం
10) ఏ దేశంలో 17వ ఆసియా క్రీడలు 2014లో నిర్వహించబడ్డాయి?
a. చైనా
b. దక్షిణ కొరియా
c. ఉత్తర కొరియా
d. జపాన్
సరైన సమాధానం : దక్షిణ కొరియా
11) పళ్ళు మరియు ఎముకలు, బలాన్ని, దృఢత్వాన్ని దీనినుండి పొందుతాయి
a. ఫ్లోరిన్
b. క్లోరిన్
c. సోడియం
d. కాల్షియం
సరైన సమాధానం : కాల్షియం
12) తేమ పవనం, పర్వత ప్రాంత పొడిగాలులు, మంచు తుఫాను, పెనుగాలులు, ఈశాన్య పవనాలు అనేవి దేనికి ఉదాహరణలు?
a. గాలి
b. గడ్డిమైదానం
c. నేల
d. ఆవుల జాతి
సరైన సమాధానం : గాలి
13) సౌర వ్యవస్థ లోని ప్రకాశవంతమైన గ్రహం ఏది?
a. బుధుడు
b. గురు
c. బృహస్పతి
d. శని
సరైన సమాధానం : గురు
14) భారతదేశ అధ్యక్ష పదవికి నిర్దేశించబదడిన కనీస వయస్సు ఎంత?
a. 25 సంవత్సరములు
b. 30 సంవత్సరములు
c. 35 సంవత్సరములు
d. 40 సంవత్సరములు
సరైన సమాధానం : 35 సంవత్సరములు
15) ఖగోళ అధ్యయనాన్ని ఏమంటారు?
a. ఏరోనాటిక్స్
b. ఆస్ట్రానమీ
c. ఆస్ట్రాలజీ
d. ఎవల్యూషన్
సరైన సమాధానం : ఆస్ట్రానమీ
16) ఒక విద్యార్థి భాగాహార లెక్కలో పొరపాటున 36 నకు బదులుగా 63 ను విభాజకముగా తీసుకొన్నప్పుడు 24 సమాధానం అయిన సరిఅయిన సమాధానాన్ని కనుగొనండి?
a. 36
b. 42
c. 32
d. 28
సరైన సమాధానం : 42
17) CD-ROM అనగా
a. Compactable Read Only Memory
b. Compact Date Read Only Memory
c. Compactable Disk Read Only
d. Compact Disk Read Only Memory
సరైన సమాధానం : Compact Disk Read Only Memory
18) Select the word which cannot be formed using the letters of the word - INTERNATIONAL
a. LATTER
b. RATIONALE
c. ORIENTAL
d. TERMINAL
సరైన సమాధానం : TERMINAL
19) Fill in the blanks: She is clever ……………… painting.
a. in
b. with
c. at
d. on
సరైన సమాధానం : at
20) 147 ÷ 7 ÷ 0.3 ను సాధించండి
a. 0.63
b. 70
c. 63
d. 54
సరైన సమాధానం : 70
21) భారతదేశంలో “టీ” ని అత్యధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రంగా నమోదుఅయినది.
a. అస్సాం
b. పశ్చిమ బెంగాల్
c. కేరళ
d. కర్నాటక
సరైన సమాధానం : అస్సాం
22) ఏ కనీస సంఖ్యను 1901 కి చేర్చగా అది శుద్ధ వర్గం అవుతుంది?
a. 35
b. 32
c. 30
d. 29
సరైన సమాధానం : 35
23) విజ్ఞానం యొక్క అన్ని శాఖలతో సంగ్రహ సమాచారాన్ని అందించే పుస్తకం
a. నిఘంటువు
b. ఎన్సైక్లోపీడియా
c. ఆంథాలజీ
d. డైరెక్టరీ
సరైన సమాధానం : ఎన్సైక్లోపీడియా
24) రెండు సంఖ్యల లభ్దము 336 వాటి మొత్తం, వాటి తేడా కన్నా 28 ఎక్కువ. అయిన ఆ సంఖ్యలు
a. 42, 8
b. 24, 14
c. 21,16
d. 48,7
సరైన సమాధానం : 24, 14
25) ఈ కింది వానిలో ఏది కంప్యూటర్ కు అందచేయు పరికరం కానిది ?
a. కీబోర్డు
b. మౌస్
c. ప్రింటర్
d. జాయ్ స్టిక్
సరైన సమాధానం : ప్రింటర్
26) క్రికెట్ ఆటలో వికెట్లు మధ్య దూరం
a. 18 గజాలు
b. 20 గజాలు
c. 22 గజాలు
d. 24 గజాలు
సరైన సమాధానం : 22 గజాలు
27) 1 నుండి 20 మధ్యగల అన్ని ప్రధాన సంఖ్యల సగటు
a. 9.625
b. 9.75
c. 8.66
d. 10.625
సరైన సమాధానం : 9.625
28) Find the word which can be formed using the letters of the word - MOUNTAIN only once:
a. TERN
b. MINTS
c. TAINT
d. NATION
సరైన సమాధానం : NATION
29) గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన ప్రదేశం?
a. వైశాలి
b. పాటలీపుత్రము
c. సాంచి
d. సారనాథ్
సరైన సమాధానం : సారనాథ్
30) Present tense of "Did" is:
a. Do
b. Did
c. Done
d. None of these
సరైన సమాధానం : Do
31) 1 నిమిషం 48 సెకన్లు, ఒక గంటలో ఎంత శాతం?
a. 0.05
b. 0.02
c. 0.03
d. 0.04
సరైన సమాధానం : 0.03
32) భాక్రానంగల్ ఆనకట్ట ఏ నది మీద నిర్మించబడింది?
a. గంగా
b. సట్లెజ్
c. రవి
d. కృష్ణ
సరైన సమాధానం : సట్లెజ్
33) కాడి, పుట్, టీ, బోగీ అనేవి ఏ క్రీడకు సంబంధించినవి?
a. హాకీ
b. గోల్ఫ్
c. బిలియర్డ్స్
d. చదరంగం
సరైన సమాధానం : గోల్ఫ్
34) పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు?
a. సర్దార్ భగత్ సింగ్
b. బాలగంగాధర తిలక్
c. లాలా లజపతి రాయ్
d. దాదాభాయ్ నౌరోజీ
సరైన సమాధానం : లాలా లజపతి రాయ్
35) తరగతిలోని 51 మంది బాలురలో యష్ 21వ స్థానంలో వున్నాడు. చివరినుండి అతని స్థానమేమిటి?
a. 27
b. 31
c. 29
d. 28
సరైన సమాధానం : 31
36) 2018 ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది?
a. చైనా
b. రష్యా
c. ఆస్ట్రేలియా
d. ఇంగ్లాండ్
సరైన సమాధానం : రష్యా
37) 2530కి ఏ కనీస సంఖ్యను చేర్చితే అది శుద్ధ వర్గం అవుతుంది?
a. 71
b. 83
c. 50
d. 65
సరైన సమాధానం : 71
38) ఒలింపిక్ ఆటలలో వ్యక్తిగత స్వర్ణ పతకం గెలుచుకున్న మొదటి భారతీయుడు?
a. అభినవ్ బింద్రా
b. సుశీల్ కుమార్
c. లియాండర్ పేస్
d. విజేందర్ కుమార్
సరైన సమాధానం : అభినవ్ బింద్రా
39) సమాంతర చతుర్భుజం, కర్ణము, పంచభుజి, వృత్తములలో విభిన్నమైనది
a. సమాంతర చతుర్భుజం
b. కర్ణము
c. పంచభుజి
d. వృత్తము
సరైన సమాధానం : వృత్తము
40) భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య
a. 27
b. 28
c. 29
d. 30
సరైన సమాధానం : 29
41) 5, 6, 10, 19, 35, ____ శ్రేణిలోని ఖాళీలో రావలసిన సంఖ్య కనుగొనండి.
a. 60
b. 70
c. 80
d. 90
సరైన సమాధానం : 60
42) ఆఫ్రికాలోని (వైశాల్యములో) అతిపెద్ద దేశం ఏది?
a. దక్షిణ ఆఫ్రికా
b. సుడాన్
c. అల్జీరియా
d. ఈజిప్ట్
సరైన సమాధానం : అల్జీరియా
43) Find the similar relation: Court : Justice :: School : ?
a. Teacher
b. Headmaster
c. Student
d. Education
సరైన సమాధానం : Education
44) అప్పు తీర్చలేని వ్యక్తిని ఏమంటారు?
a. బిచ్చగాడు
b. లోభి
c. దివాళాకోరు
d. ఖర్చుదారు
సరైన సమాధానం : దివాళాకోరు
45) యువాన్ ఏ దేశపు డబ్బు?
a. జపాన్
b. చైనా
c. దక్షిణ కొరియా
d. మయన్మార్
సరైన సమాధానం : చైనా
46) అత్యదిక దీవులు గల దేశం?
a. పాపువా న్యూ గినియా
b. ఫిలిపైన్స్
c. జపాన్
d. ఇండోనేషియా
సరైన సమాధానం : ఇండోనేషియా
47) పరిష్కరించండి: 450 లో 27% - 375 లో ____ % = 76.5
a. 14
b. 19
c. 12
d. 15
సరైన సమాధానం : 12
48) భూమిని చేరుకోవడానికి సూర్యకాంతికి పట్టే సమయం
a. 6 నిమిషాల 5.5 సెకన్లు
b. 8 నిమిషాల 16.6 సెకన్లు
c. 9 నిమిషాల 8.8 సెకన్లు
d. 10 నిమిషాల 3.3 సెకన్లు
సరైన సమాధానం : 8 నిమిషాల 16.6 సెకన్లు
49) పాము, బల్లి, తిమింగలం, మొసలి వీటిలో విభిన్నమైనదేది?
a. పాము
b. బల్లి
c. తిమింగలం
d. మొసలి
సరైన సమాధానం : తిమింగలం
50) Which one of the following word is correctly spelt?
a. Benefeted
b. Benifited
c. Benefitted
d. Benifitted
సరైన సమాధానం : Benefitted
సమాధానాలు
1)b2)c3)a4)c5)d6)c7)b8)c9)d10)b11)d12)a13)b14)c15)b16)b17)d18)d19)c20)b21)a22)a23)b24)b25)c
26)c27)a28)d29)d30)a31)c32)b33)b34)c35)b36)b37)a38)a39)d40)c41)a42)c43)d44)c45)b46)d47)c48)b49)c50)c