online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జూలై-2013

1) ర్యాగింగ్ వ్యతిరేక టోల్ ఫ్రీ సంఖ్య
a. 1800 180 5522
b. 1800 103 1919
c. 1800 102 0898
d. 1800 180 1551
సరైన సమాధానం : 1800 180 5522
2) అరటిపండులో ఎంత శాతం నీరు ఉంటుంది?
a. 25%
b. 50%
c. 75%
d. 90%
సరైన సమాధానం : 75%
3) ఎవరు వేద గణితం యొక్క 16 సూత్రాలు, ఉప సూత్రాలు ఎరుకపరిచారు?
a. భారతి కృష్ణ తీర్థాజీ మహారాజ్
b. ఆనందమాయి మా
c. గురు రాఘవేంద్ర స్వామి
d. పరమహంస యోగానంద
సరైన సమాధానం : భారతి కృష్ణ తీర్థాజీ మహారాజ్
4) ఒక సినిమా హాల్ లో 20 వరుసలు ఉన్నాయి. మొదటి వరుసలో 20 సీట్లు వుండగా, తరువాత ప్రతి వరుసలో మునుపటి వరుస కంటే రెండు సీట్లు ఎక్కువ. అయిన సినిమా హాల్ లో మొత్తం ఎన్ని సీట్లు వున్నాయి?
a. 760
b. 770
c. 780
d. 790
సరైన సమాధానం : 780
5) Fill in the blank with correct verb form. "My teacher knew that I _____ (do) my best".
a. will do
b. would do
c. was doing
d. All of the above
సరైన సమాధానం : was doing
6) f: R →R, f(x) = 3x + 2, అయిన f ప్రమేయ ప్రదేశంలో 11 ప్రతిబింబముగా గల మూలకము
a. 2
b. 3
c. -3
d. 35
సరైన సమాధానం : 3
7) కాంతి భాస్వీకరణం దేనిలో జరుగుతుంది?
a. మైటోకాండ్రియా
b. జీవ పదార్థం
c. హరిత రేణువులు
d. కేంద్రకం
సరైన సమాధానం : హరిత రేణువులు
8) భారత దేశంలో అంతర్జాతీయ విమానాలను నడిపేందకు అనుమతి ఇచ్చే సంస్థ
a. జెట్ ఎయిర్ వేస్
b. బ్రిటిష్ ఎయిర్ వేస్
c. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్
d. ఎయిర్ ఇండియా లిమిటెడ్
సరైన సమాధానం : ఎయిర్ ఇండియా లిమిటెడ్
9) 1, 4, 9, ...... శ్రేణిలో 17 పదం కనుగొనండి
a. 259
b. 269
c. 279
d. 289
సరైన సమాధానం : 289
10) ప్రస్తుత 2013 లో భారతదేశం యొక్క జనాభా ఎంత?
a. 121 కోట్లు
b. 122 కోట్లు
c. 124 కోట్లు
d. 127 కోట్లు
సరైన సమాధానం : 127 కోట్లు
11) కాంతి ప్రవర్తన మరియు లక్షణాలను అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?
a. తరంగము
b. ప్రత్యేక సాపేక్షత
c. దృశాశాస్త్రం
d. యంత్రశాస్త్రము
సరైన సమాధానం : దృశాశాస్త్రం
12) ఒక పరిశోధకుడు మొబైల్ ఆధారిత అభ్యసన సమర్థతను తెలుసుకోవలనుకున్నాడు. అతను తన నమూనాను రెండు సమూహాలుగా విడదీసాడు. ఒక సమూహానికి మొబైల్ ఆధారిత అభ్యసన, రెండవ దానికి సాంప్రదాయ అభ్యసన కొనసాగించాడు. ఆ తర్వాత అతను ఫలితాలు సరిపోల్చాడు. ఈ అధ్యయన రకాన్ని బాగా తెలియజేసేది ఏది?
a. అవలోకనము
b. నియంత్రించబడిన ప్రయోగాలు
c. పరిశీలన
d. పైవేవికావు
సరైన సమాధానం : నియంత్రించబడిన ప్రయోగాలు
13) Fill in the blank choosing right word given from the set. " Money is not the solution ______ every problem."
a. about
b. with
c. for
d. of
సరైన సమాధానం : for
14) 3 సెం.మీ., 5 సెం.మీ. వ్యాసార్థములుగా గల అంతరముగా స్పర్శించుకొను రెండు వృత్తముల కేంద్రముల మధ్య దూరము ( సెం.మీ.) లలో
a. 2
b. 8
c. 15
d. 35
సరైన సమాధానం : 2
15) ఈ కింది వాటిలో నిబంధన రహిత ప్రతీకార చర్య కానిది ఏది?
a. అందరిలోను, అన్ని జంతువులలోను ప్రాథమికంగా ఒకేలా వుంటాయి.
b. ఇవి పుట్టుకతో వస్తాయి.
c. వీటిని అలవాటు చేసుకోనక్కరలేదు.
d. ఇవి పుట్టుకతో రావు
సరైన సమాధానం : ఇవి పుట్టుకతో రావు
16) 13 ఘనమునకుసమానం
a. 1997
b. 2197
c. 2397
d. 2597
సరైన సమాధానం : 2197
17) 2012 లో జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న వారెవరు?
a. అమర్ కాంత్
b. చంద్రశేఖర కంబార
c. రావూరి భరద్వాజ
d. సత్యవ్రత శాస్త్రి
సరైన సమాధానం : రావూరి భరద్వాజ
18) "What is a friend? A single soul dwelling in two bodies." దీనిలోని ముద్దక్షరాలు, కింద గీత గీయబడిన పదానికి భాషాభాగాన్ని తెల్పండి
a. Adverb
b. Verb
c. Adjective
d. Noun
సరైన సమాధానం : Noun
19) 'ఓజోను' యొక్క శాస్త్రీయ నామము ఏది?
a. O2
b. O3
c. CO2
d. CO3
సరైన సమాధానం : O3
20) Fill in the blank with the words opposite in meaning to the bold and underlined. " Don't ________ it, please reduce it.
a. Produce
b. do
c. make
d. enlarge
సరైన సమాధానం : enlarge
21) అల్ గారిథమ్ ను కంప్యూటర్ కు అవగాహన అయ్యే భాషలోనికి తర్జుమా చేసేది
a. చిత్రము
b. నమూనా
c. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
d. పై వేవి కావు
సరైన సమాధానం : ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
22) తల్లి యొక్క గర్భాశయ కుడ్యానికి భ్రూణాన్ని కలిపే నిర్మాణం
a. జరాయువు
b. నాభి రజ్జువు
c. ఫాలోపియన్ నాళం
d. ఎపిడిడిమిస్
సరైన సమాధానం : నాభి రజ్జువు
23) విమానము ఏ సూత్రం ఆధారంగా ఎగురుతుంది?
a. ఆర్కమిడిస్ సూత్రం
b. బెర్నోలీ సూత్రం
c. నిలకడ సూత్రం
d. సమతుల్య నియమం
సరైన సమాధానం : బెర్నోలీ సూత్రం
24) ఈ క్రింది వాటిలో మహిళా సాధికారత లక్ష్యం ఏది?
a. మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి, మహిళల పూర్తి అభివృద్ధి కోసం సానుకూల ఆర్థిక, సాంఘిక విధానాల ద్వారా పర్యావరణాన్ని ఏర్పరచడం
b. దేశం యొక్క సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక జీవనంలో మహిళలకు సమాన భాగస్వామ్యం, సౌలభ్యం కలిగించి నిర్ణయాత్మకంగా చేయడం
c. ముఖ్యంగా పౌర సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని, మహిళా సంఘాలను బలోపేతం చేయడం ఏర్పరచాలి
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
25) బంగ్లాదేశ్ తో ఆడే పరిమిత ఓవర్ల సిరీస్ 2013 కు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు?
a. పూనమ్ రౌత్
b. హర్మన్ ప్రీత్ కౌర్
c. మిథాలి రాజ్
d. ఝూలన్ గోస్వామి
సరైన సమాధానం : హర్మన్ ప్రీత్ కౌర్
26) తాజా బ్రౌజర్ లలో పూర్తి స్క్రీన్ చూడడానికి నొక్కవలసిన ఫంక్షన్ కీ ఏది?
a. F5
b. F7
c. F9
d. F11
సరైన సమాధానం : F11
27) Find the wrongly spelt word from the following.
a. famous
b. thunderous
c. malecious
d. enormous
సరైన సమాధానం : malecious
28) ఒక బల్బుకు 1.5 V బ్యాటరీ కలుపబడి ఉంది. ఆ బల్బుగుండా 0.15 A విద్యుత్ ప్రవహిస్తే ఆ బల్బు నిరోధమును కనుగొనుము
a. 15 Ω
b. 12 Ω
c. 10 Ω
d. 8 Ω
సరైన సమాధానం : 10 Ω
29) రాజ్యాంగములోని ఏ అధికరణము లోకసభ, రాష్ట్ర విధానసభలకు జరిగే ఎన్నికలు వయోజన ఓటుహక్కు ప్రకారం జరగాలని చెప్పింది.
a. ఆర్టికల్ 325
b. ఆర్టికల్ 326
c. ఆర్టికల్ 327
d. ఆర్టికల్ 328
సరైన సమాధానం : ఆర్టికల్ 326
30) ప్రకాశ తీవ్రతకు మూల ప్రామాణిక అంతర్జాతీయ సంకేతం ఏమిటి?
a. s
b. mol
c. cd
d. A
సరైన సమాధానం : cd
31) "బుల్స్ ఐ" అనే పదము దేనికి సంబంధించినది?
a. హాకీ
b. బిలియర్డ్స్
c. షూటింగ్
d. వాలీబాల్
సరైన సమాధానం : షూటింగ్
32) x, -2x, 3x, 7x, 11x, మరియు -8x ల సరాసరి 18 అయిన x = ?
a. 7
b. 8
c. 9
d. 10
సరైన సమాధానం : 9
33) ప్రపంచ ఆస్థమా దినాన్ని జరుపుకొనేది ఎప్పుడు?
a. మే 1
b. మే 7
c. మే 13
d. మే 21
సరైన సమాధానం : మే 7
34) Choose the correct meaning of the word "Cognitive"
a. Factual
b. physical
c. Intellective
d. None of the above
సరైన సమాధానం : Intellective
35) ఈ కింది వానిలో ప్రోటీన్ల విధి కానిది
a. కణజాల నిర్మాణములో ముఖ్యప్రాత్ర పోషిస్తాయి.
b. రోగకారక క్రిముల నుండి రక్షణ కల్పిస్తాయి.
c. జీవరసాయన చర్యలలో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.
d. పై వేవి కావు
సరైన సమాధానం : పై వేవి కావు
36) అలీన ఉద్యమ రూపశిల్పి
a. మహాత్మాగాంధి
b. లాల్ బహదూర్ శాస్త్రి
c. రవీంద్రనథ్ ఠాగూర్
d. జవహర్ లాల్ నెహ్రూ
సరైన సమాధానం : జవహర్ లాల్ నెహ్రూ
37) ఈ క్రింది వాటిలో నొప్పులు నుండి ఉపశమనం ఇచ్చేది ఏది?
a. ఆంటిపైరేటిక్
b. అనస్థెటిక్
c. అనాల్జిసిక్
d. పైవేవికావు
సరైన సమాధానం : అనాల్జిసిక్
38) ఈ క్రింది వాటిలో ఏది ఎన్ సి పి సి ఆర్ కమిషన్ అధికారం?
a. ఏ పత్రాన్నయినా కనుగొనడం మరియు సమర్పించడం
b. సాక్ష్యాలకు సంబంధించన అఫిడవిట్లను స్వీకరించడం
c. ఏ వ్యక్తిని అయినా హాజరు కమ్మని పిలిపించడం, ప్రతిజ్ఞచేసిన తర్వాత పరిశీలించడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
39) ఒక త్రిభుజము యొక్క శీర్షము నుండి గీయబడిన లంబరేఖల కలిసే బిందువును ఏమంటారు?
a. పరికేంద్రం
b. లంబకేంద్రం
c. కేంద్రము
d. పైవేవి కావు
సరైన సమాధానం : లంబకేంద్రం
40) బాలకార్మికత వ్యతిరేక దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
a. జూన్ 5
b. జూన్ 8
c. జూన్ 12
d. జూన్ 29
సరైన సమాధానం : జూన్ 12
41) Your friend has invited you for his birthday function. What would you say to accept it?
a. By all means
b. keep it up
c. all the best
d. with pleasure
సరైన సమాధానం : with pleasure
42) చీకటిలో ఫోటోలు తీయుటకు ఉపయోగించే విద్యుదయస్కాంత వికిరణాలు ___________
a. సోడియం వేపర్
b. సూర్య కిరణాలు
c. పరారుణ కిరణాలు
d. ఎక్స్ – కిరణాలు
సరైన సమాధానం : పరారుణ కిరణాలు
43) తిరుపతి పుణ్యక్షేత్రం ఈ కొండలలో వుంది?
a. సహ్యాద్రి శ్రేణులు
b. నీలగిరులు
c. శేషాచలం కొండలు
d. నల్లమల కొండలు
సరైన సమాధానం : శేషాచలం కొండలు
44) ఈ క్రింది వాటిలో ఏది సాంప్రదాయేతర ఇందనం శక్తి?
a. వేలాశక్తి
b. సౌరశక్తి
c. భూఉష్ణ శక్తి
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
45) 8999, 9999 ల లబ్ధము ఎంత?
a. 99981001
b. 89981001
c. 79981001
d. 77881001
సరైన సమాధానం : 99981001
46) మొట్టమొదటి సారిగా "పై" యొక్క దశాంశ విస్తరణ గణించిన గణిత శాస్త్రజ్ఞుని పేరు
a. వరహమిహిర
b. భాస్కరాచార్య
c. ఆర్కిమెడిస్
d. పైథాగొరస్
సరైన సమాధానం : ఆర్కిమెడిస్
47) Wait a minute here, ________________? (Add the right question tag)
a. please
b. Won't you
c. do you
d. Understand
సరైన సమాధానం : Won't you
48) పులిని ఒక _____ జంతువుగా పరిగణిస్తారు. సరిఅయిన పదాలతో ఖాళీని పూర్తిచేయండి.
a. రంగురంగులుగా మరియు పొడువుగా వుండే
b. చురుకైన మరియు తెలివైన
c. శక్తివంతమైన మరియు బలమైన
d. పైవేవికావు
సరైన సమాధానం : శక్తివంతమైన మరియు బలమైన
49) "g" విలువను ప్రభావితం చేయు అంశాలేవి?
a. ఉన్నతాంశము (ఎత్తు)
b. లోతు
c. స్థానిక పరిస్థితులు
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
50) అనిచ్ఛాపూర్వక, స్వచ్ఛంద నిరుద్యోగాల మద్య భేదాన్ని మొదట గుర్తించిన ఆర్థికవేత్త
a. డి. ఆర్. గాడ్గిల్
b. దాదాబాయ్ నౌరోజి
c. జె.ఎమ్. కీన్స్
d. డి. మాధూర్
సరైన సమాధానం : జె.ఎమ్. కీన్స్
సమాధానాలు
1)a2)c3)a4)c5)c6)b7)c8)d9)d10)d11)c12)b13)c14)a15)d16)b17)c18)d19)b20)d21)c22)b23)b24)d25)b
26)d27)c28)c29)b30)c31)c32)c33)b34)c35)d36)d37)c38)d39)b40)c41)d42)c43)c44)d45)a46)c47)b48)c49)d50)c