online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జూన్ - 2018

1) దక్షిణ కొరియా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు (ఏప్రిల్ 2018 నాటికి)?
a. మూన్ జే-ఇన్
b. కిమ్ జోంగ్-అన్
c. షింజో అబే
d. సాయి ఇం-వెన్
సరైన సమాధానం : మూన్ జే-ఇన్
2) "A SUITABLE BOY" పుస్తక రచయిత ఎవరు?
a. వి ఎస్ నైపాల్
b. ఝంబా లాహిరి
c. అరుంధతి రాయ్
d. విక్రమ్ సేథ్
సరైన సమాధానం : విక్రమ్ సేథ్
3) ఏది వున్న కారణంగా సముద్రపు నీరు వినియోగానికి పనికిరాదు?
a. ఆమ్లత్వం
b. సూక్ష్మజీవులు
c. ఉప్పదనం
d. ఇవి ఏవి కావు
సరైన సమాధానం : ఉప్పదనం
4) ఒక దుకాణదారుడు 5% నష్టానికి ఒక రాకెట్టును విక్రయించాడు. అతను రూ. 100 పెంచి అమ్మినట్లయిన 20% లాభము సంపాదించి ఉండేవాడు. అయిన ఆ రాకెట్టు ధరను కనుగొనండి.
a. రూ. 200
b. రూ .400
c. రూ .500
d. రూ. 800
సరైన సమాధానం : రూ .400
5) "LAMBASTE" ఇచ్చిన పదానికి వ్యతిరేకార్థం వచ్చే పదాన్ని ఎంచుకోండి.
a. Stupidity
b. Believe
c. Aggressive
d. Praise
సరైన సమాధానం : Praise
6) ఒక గది పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 14 మీ 85 సెం.మీ , 9 మీ 30 సెం. మీ మరియు 7 మీ 5 సెం. మీ అయిన గది యొక్క కొలతలు సరిగ్గా కొలవడానికి అవసరమైన రాడ్ పొడవు ఎంత?
a. 15 సెం
b. 20 సెం
c. 25 సెం
d. 10 సెం
సరైన సమాధానం : 15 సెం
7) ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలలో భారతదేశం ఎన్నిసార్లు పాల్గొంది?
a. నాలుగు సార్లు
b. ఒక్కసారి
c. మూడు సార్లు
d. ఎప్పుడూ పాల్గొనలేదు
సరైన సమాధానం : ఎప్పుడూ పాల్గొనలేదు
8) " A bolt from the blue" అనే ఇచ్చిన జాతీయానికి / పదాలకు సరైన అర్ధం ఏమిటి?
a. One that hold no secrets
b. To confuse issues
c. Something unexpected and unpleasant
d. Appear Suddenly
సరైన సమాధానం : Something unexpected and unpleasant
9) చనిపోయిన జంతువులను ఆహారంగా తీసుకుని మన పర్యావరణాన్ని శుద్ధి చేసే పక్షి పేరు?
a. గ్రద్ద
b. రాబందు
c. ఉష్ట్రపక్షి
d. చిలుక
సరైన సమాధానం : రాబందు
10) సరిఅయిన అక్షరక్రమం కలిగిన పదాన్ని కనుగొనండి:
a. Scremble
b. Respiretory
c. Landescape
d. Perceptible
సరైన సమాధానం : Perceptible
11) గాలి ఒత్తిడి తగ్గిపోతున్నప్పుడు, ద్రవ బాష్పీభవన స్థానం:
a. తగ్గుతుంది
b. పెరుగుతుంది
c. మార్పులు చేందదు
d. ఇవి ఏవి కావు
సరైన సమాధానం : తగ్గుతుంది
12) "Language, Labour, Lady and Lake " లలో ఆంగ్ల నిఘంటువులో చివరిగా వచ్చేది ఏది?
a. Language
b. Labour
c. Lady
d. Lake
సరైన సమాధానం : Language
13) రోహన్ పరీక్షలో 300 మార్కులు పొందాడు, ఇది మొత్తం మార్కులలో 50%. అదే పరీక్షలో సంజనా 330 మార్కులు పొందింది. అయిన సంజన పొందిన శాతాన్ని కనుగొనండి.
a. 30%
b. 75%
c. 55%
d. 60%
సరైన సమాధానం : 55%
14) ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియం ఏ దేశంలో ఉంది?
a. ఆస్ట్రేలియా
b. ఇంగ్లాండ్
c. భారతదేశం
d. దక్షిణ ఆఫ్రికా
సరైన సమాధానం : ఇంగ్లాండ్
15) అక్షరక్రమం తప్పుగా వున్న పదాన్ని కనుగొనండి:
a. Luminary
b. Mechanically
c. Penultimate
d. Nicoteen
సరైన సమాధానం : Nicoteen
16) "A place for ammunition and weapons" అనే దానికోసం ఒక పదం ఇవ్వండి.
a. Arsenal
b. Hanger
c. Knell
d. Brigade
సరైన సమాధానం : Arsenal
17) "A Brief History of Time." అనే పుస్తక రచయిత, ఇటీవలే మరణించిన ప్రముఖ శాస్త్రవేత్త పేరు ఏమిటి?
a. స్టీఫెన్ హాకింగ్
b. ఆల్బర్ట్ ఐన్స్టీన్
c. చార్లెస్ డార్విన్
d. థామస్ ఎడిసన్
సరైన సమాధానం : స్టీఫెన్ హాకింగ్
18) "NIMBLE" ఇచ్చిన పదం యొక్క అర్థం ఏమిటి?
a. Lazy
b. Slow
c. Curious
d. Quick
సరైన సమాధానం : Quick
19) ఏవైనా రెండు సంఖ్యల లబ్ధము వాటి యొక్క _____________ ల లబ్ధానికి సమానంగా ఉంటుంది:
a. LCM మరియు HCF
b. HCF మరియు రెండు సంఖ్యలలో ఎదో ఒకటి
c. LCM మరియు మొదటి సంఖ్య
d. HCF మరియు రెండు సంఖ్యల మొత్తం
సరైన సమాధానం : LCM మరియు HCF
20) కంటిశుక్లం అనే వ్యాధి ఏ అవయవానికి సంబంధించినది?
a. గుండే
b. కళ్ళు
c. ఊపిరితిత్తులు
d. మూత్రపిండం
సరైన సమాధానం : కళ్ళు
21) జంబో అని పిలవబడే ప్రముఖ భారతీయ క్రికెటర్ ఎవరు?
a. సచిన్ టెండూల్కర్
b. కపిల్ దేవ్
c. వీరేంద్ర సెహ్వాగ్
d. అనిల్ కుంబ్లే
సరైన సమాధానం : అనిల్ కుంబ్లే
22) ఉష్ణోగ్రత 300 K ను సెల్సియస్ స్కేల్ లోనికి మార్చండి.
a. 7 డిగ్రీలు
b. 17 డిగ్రీలు
c. 27 డిగ్రీలు
d. 37 డిగ్రీలు
సరైన సమాధానం : 27 డిగ్రీలు
23) ప్రపంచంలోనే అతి ఎక్కువ యురేనియం నిల్వలు ఉన్న దేశం ఏది?
a. ఆస్ట్రేలియా
b. అమెరికా
c. భారతదేశం
d. చైనా
సరైన సమాధానం : ఆస్ట్రేలియా
24) పుల్లెల గోపీచంద్ ఏ క్రీడకు సంబంధించినవాడు?
a. బాక్సింగ్
b. బ్యాడ్మింటన్
c. రెజ్లింగ్
d. టెన్నిస్
సరైన సమాధానం : బ్యాడ్మింటన్
25) సముద్రమట్టానికి దగ్గరగా వున్న ప్రాంతాలకు ఎక్కువగా దేనికి లోనయే అవకాశం వుంది?
a. భూకంపాలు
b. కొండచరియలు విరిగిపడటం
c. వరదలు
d. సునామీ
సరైన సమాధానం : వరదలు
26) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2017 గెలుచుకున్న జట్టు ఏది?
a. ముంబై ఇండియన్
b. చెన్నై సూపర్ కింగ్స్
c. సన్ రైజర్స్ హైదరాబాద్
d. కోల్ కతా నైట్ రైడర్స్
సరైన సమాధానం : ముంబై ఇండియన్
27) చతుర్భుజంలోని అన్ని అంతర కోణాల మొత్తం ఏంత?
a. 45 డిగ్రీలు
b. 90 డిగ్రీలు
c. 180 డిగ్రీలు
d. 360 డిగ్రీలు
సరైన సమాధానం : 360 డిగ్రీలు
28) మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో మరణించారు?
a. 1945
b. 1947
c. 1948
d. 1950
సరైన సమాధానం : 1948
29) క్రింది వాటిలో పదార్థంలోని కణ లక్షణాలలో ఏది సరైనది?
a. పదర్థాకణాలలో అంతరకణ అంతరాళం ఉంటుంది
b. పదర్థాకణాలలో అంతరకణ శక్తి ఉంటుంది
c. పదార్థం యొక్క కణాలు నిరంతరంగా కదులుతున్నాయి
d. పైవన్నీ వుంటాయి.
సరైన సమాధానం : పైవన్నీ వుంటాయి.
30) సముద్రపు నీటి యొక్క సగటు లవణీయత:
a. 0.50%
b. 1.50%
c. 2.50%
d. 3.50%
సరైన సమాధానం : 3.50%
31) “ENVIRONMENT" అనే ఇచ్చిన పదం నుండి ఏర్పాటు చేయబడని పదం ఏది?
a. STONE
b. MOST
c. TYRE
d. All of these
సరైన సమాధానం : All of these
32) "Our client appreciated all the work we did for him." ఈ వాక్యంలోని క్రియను గుర్తించండి.
a. Our
b. client
c. appreciated
d. work
సరైన సమాధానం : appreciated
33) ఏటవాలు ప్రాంతాలలో భూక్షయాన్ని తనిఖీ చేసే పద్ధతి ఏది?
a. కప్పడం
b. పందిరిసేద్యం
c. రక్షకమేఖల
d. దున్నడం
సరైన సమాధానం : పందిరిసేద్యం
34) గరంపని అభయారణ్యం ఎక్కడ ఉంది?
a. అస్సాం
b. పశ్చిమబెంగాల్
c. మధ్యప్రదేశ్
d. గుజరాత్
సరైన సమాధానం : అస్సాం
35) పదార్ధం యొక్క ద్రవ్యరాశి / ఘనపరిమాణము ఏమని పిలుస్తారు?
a. శక్తి
b. తేమ
c. సాంద్రత
d. బరువు
సరైన సమాధానం : సాంద్రత
36) గురు గోబింద్ సింగ్ సిక్కుల ____ గురువు.
a. ప్రధమ
b. రెండవ
c. ఐదవ
d. పదవ
సరైన సమాధానం : పదవ
37) కంప్యూటర్ పరిభాషలో, SMPS యొక్క పూర్తి రూపం ఏమిటి?
a. Switch Mode Power Supply
b. Simple Mode Power Supply
c. Storage Mode Power Supply
d. Storage Mode Power Shortage
సరైన సమాధానం : Switch Mode Power Supply
38) జిప్సం, ముడి ఇనుము , బాక్సైట్ మరియు సున్నపురాయిలలో లోహ ఖనిజము కానిది ఏది?
a. ముడి ఇనుము మరియు సున్నపురాయి
b. జిప్సం మరియు ముడి ఇనుము
c. ముడి ఇనుము మరియు బాక్సైట్
d. జిప్సం మరియు సున్నపురాయి
సరైన సమాధానం : జిప్సం మరియు సున్నపురాయి
39) 3x / 2 = 9 సమీకరణమును సాధించండి.
a. x = 3
b. x = 9
c. x = 6
d. x = 4
సరైన సమాధానం : x = 6
40) (-3/8) యొక్క సంకలన విలోమం ఏంత?
a. 3/8
b. 8/3
c. (-8/3)
d. 8
సరైన సమాధానం : 3/8
41) సిలికాన్ వేలి ఎక్కడ ఉన్నది?
a. కాలిఫోర్నియా
b. న్యూయార్క్ నగరం
c. వాషింగ్టన్ డిసి
d. చికాగో
సరైన సమాధానం : కాలిఫోర్నియా
42) ఈ క్రిందివాటిలో భూవాతావరణంలో వుండే గ్రీన్ హౌస్ వాయువులు ఏవి?
a. నీటి ఆవిరి
b. బొగ్గుపులుసు వాయువు
c. మీథేన్
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
43) భారతదేశ గిరిజన తెగకు చెందిన గోండులు ఏ రాష్ట్రానికి చెందినవారు?
a. ఒడిషా
b. జార్ఖండ్
c. పంజాబ్
d. కేరళ
సరైన సమాధానం : ఒడిషా
44) కిరణజన్య సంయోగక్రియ కోసం అవసరమైన సూర్య శక్తిని ___________ లేకపోవడం వలన పత్రహరితము గ్రహించలేదు.
a. మాంగనీస్
b. పొటాషియం
c. మెగ్నీషియం
d. క్లోరిన్
సరైన సమాధానం : మెగ్నీషియం
45) ఏ అంశము పరిశ్రమల స్థానాన్ని ప్రభావితం చేస్తుంది?
a. ముడి పదార్థం లభ్యత
b. విధ్యుత్ శక్తి
c. రవాణా
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
46) ఒక సాధారణ షడ్భుజిలో ఎన్ని కర్ణాలు ఉంటాయి?
a. 9
b. 5
c. 6
d. 8
సరైన సమాధానం : 9
47) క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీజి ఏ సంవత్సరములో ప్రారంభించారు?
a. 1939
b. 1942
c. 1945
d. 1947
సరైన సమాధానం : 1942
48) ఝుమ్ సాగులో విత్తులు నాటే విధానాన్ని ఏమంటారు?
a. బ్రాడ్ కాస్టింగ్
b. డ్రిల్లింగ్
c. డిబ్లింగ్
d. సాధారణ దున్నడం
సరైన సమాధానం : బ్రాడ్ కాస్టింగ్
49) ఆలోచన, గాలి, వాసన మరియు ప్రేమలలో ఏది పదార్థము?
a. ఆలోచన
b. గాలి
c. వాసన
d. ప్రేమ
సరైన సమాధానం : గాలి
50) "This painting is more interesting than that painting." ఈ కింది వాక్యంలో విశేషణాన్ని గుర్తించండి?
a. painting
b. more
c. interesting
d. than
సరైన సమాధానం : than
సమాధానాలు
1)a2)d3)c4)b5)d6)a7)d8)c9)b10)d11)a12)a13)c14)b15)d16)a17)a18)d19)a20)b21)d22)c23)a24)b25)c
26)a27)d28)c29)d30)d31)d32)c33)b34)a35)c36)d37)a38)d39)c40)a41)a42)d43)a44)c45)d46)a47)b48)a49)b50)d