online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జూన్-2012

1) పదకొండు మామిడి పండ్ల వెల రూ. 55 అయిన అర డజను మామిడి పండ్ల వెల ఎంత?
a. రూ. 25
b. రూ. 30
c. రూ. 35
d. రూ. 40
సరైన సమాధానం : రూ. 30
2) సూర్యునికి అతి దగ్గరగా వున్న గ్రహము ఏది?
a. భూమి
b. బుధుడు
c. శుక్రుడు
d. అంగారకుడు
సరైన సమాధానం : బుధుడు
3) ఈ కింది ఒకే పరిమాణం గల వాటిలో అత్యంత బరువైనది ఏది?
a. నీరు
b. ఇనుము
c. చెక్క
d. ప్లాస్టిక్
సరైన సమాధానం : ఇనుము
4) అంతరిక్షంలోనికి పంపిన మొదటి ఉపగ్రహం పేరు ఏమిటి?
a. ఆర్యభట్ట
b. రోహిణి ఆర్ ఎస్ – I
c. స్పుత్నిక్
d. భాస్కర - II
సరైన సమాధానం : స్పుత్నిక్
5) భూమివైపుకి అన్ని వస్తువులను లాగే శక్తి ఏది?
a. జడత్వం
b. గురుత్వాకర్షణ
c. అభికేంద్రబలం
d. పైవేవి కావు
సరైన సమాధానం : గురుత్వాకర్షణ
6) శ్వాసలో విడుదలయ్యే వాయువు ఏది?
a. ఆక్సిజన్
b. నైట్రోజన్
c. కార్బన్ డై ఆక్సైడ్
d. హైడ్రోజన్
సరైన సమాధానం : కార్బన్ డై ఆక్సైడ్
7) 2,3,5,7,11,15,___. వరుస క్రమంలో వచ్చే తరువాత సంఖ్య ఏది?
a. 15
b. 16
c. 21
d. 18
సరైన సమాధానం : 21
8) మానవ శరీరంలో గల ముక్కు రంధ్రాలను ఏమంటారు?
a. రుచి మొగ్గలు
b. నాసికా కుహరాలు
c. పక్కటెముకలు
d. నాళికలు
సరైన సమాధానం : నాసికా కుహరాలు
9) 3,9 మరియు 12 ల లబ్ధం ఎంత?
a. 391
b. 319
c. 324
d. 342
సరైన సమాధానం : 324
10) నింబస్, సిర్రస్, కుమ్యులస్ మరియు స్ట్రాటస్ లు దేనికి సంబంధించినవి?
a. భూమి
b. అంతరిక్షం
c. మేఘాలు
d. నూనెలు
సరైన సమాధానం : మేఘాలు
11) కొబ్బరి చెట్లు ఈ శీతోష్ణస్థితిలో బాగా పెరుగుతాయి.
a. చల్లని
b. తేమ
c. వెచ్చని
d. పైవేవి కావు
సరైన సమాధానం : వెచ్చని
12) ఈ కిందివానిలో ఏది కంప్యూటర్ ఉపకరణం?
a. మొబైల్ ఫోన్
b. మిక్సర్ – గ్రైండర్
c. ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టె
d. పెన్ డ్రైవ్
సరైన సమాధానం : పెన్ డ్రైవ్
13) "అల్యూమినియం" యొక్క సంకేతం ఏది?
a. Am
b. Ar
c. Al
d. Au
సరైన సమాధానం : Al
14) ఈ కింది వానిలో నుండి కంప్యూటర్ చేసే పనిని కనుగొనండి?
a. అరటి పండు తినడం
b. హాస్య సన్నివేశాన్ని చూసి మెచ్చుకోవడం
c. గణనాలు మరియు చిత్రలేఖనాలు
d. చెమట పట్టడం
సరైన సమాధానం : గణనాలు మరియు చిత్రలేఖనాలు
15) 13 చేత భాగించబడే సంఖ్య ఏది?
a. 1326
b. 1336
c. 1346
d. 1356
సరైన సమాధానం : 1326
16) అతి పొడవైన విగ్రహము ఎక్కడ వుంది?
a. అమెరికా
b. ప్యారిస్
c. హైదరాబాద్
d. తమిళనాడు
సరైన సమాధానం : అమెరికా
17) 4200 లలో 21 % ఎంత?
a. 842
b. 862
c. 882
d. 822
సరైన సమాధానం : 882
18) మేకలు చేసే ధ్వని ఏమి?
a. క్రూక్
b. బ్లీట్
c. కూ
d. గ్రోల్
సరైన సమాధానం : బ్లీట్
19) ఒక ఎకరానికి ఎన్ని చదరపు గజాలు?
a. 4800 చదరపు గజాలు
b. 4840 చదరపు గజాలు
c. 4880 చదరపు గజాలు
d. 4808 చదరపు గజాలు
సరైన సమాధానం : 4840 చదరపు గజాలు
20) పొగ త్రాగని రోజుగా ఎప్పుడు జరుపుకుంటాము?
a. మార్చి 21
b. అక్టోబర్ 21
c. మే 31
d. డిసెంబర్ 1
సరైన సమాధానం : మే 31
21) ఉద్యానవన సాగును చేసే అధ్యయనం
a. ఎన్విరాన్ మెంటల్ సైన్స్
b. హర్టికల్చర్
c. సెరికల్చర్
d. ప్లోరికల్చర్
సరైన సమాధానం : హర్టికల్చర్
22) బ్రిటిష్ పౌండ్ యొక్క సంకేతాన్ని కనుగొనండి.
a. €
b. ₦
c. £
d. $
సరైన సమాధానం : £
23) బ్యాట్మింటన్ షటిల్ ను తయారుచేయుటలో ఎన్ని ఈకలను ఉపయోగిస్తారు?
a. 12
b. 16
c. 20
d. 24
సరైన సమాధానం : 16
24) గుడ్లు పెట్టే జంతువును కనిపెట్టండి.
a. పిల్లి
b. కుక్క
c. బల్లి
d. ఎలుక
సరైన సమాధానం : బల్లి
25) ఈ కింది వానిలో ఏది అత్యున్నత భారత సైనిక పురస్కారం?
a. అశోక చక్ర
b. పరమ వీర చక్ర
c. మహావీర చక్ర
d. కీర్తి చక్ర
సరైన సమాధానం : పరమ వీర చక్ర
26) ఈ కింది వాక్యములలో ఏది సరిఅయినది కాదు?
a. పొగత్రాగుట ఆరోగ్యానికి హానికరము
b. మనకోసం కావలసిన వారు ఎదురు చూస్తునారు, సురక్షితంగా వాహనాన్ని నడపండి
c. అనుమతి ధృవీకరణ పత్రం లేకుండా వాహానాన్ని నడపడం నేరం
d. కూలి కోసం ఒక బాలుడు పనిచేయడం
సరైన సమాధానం : కూలి కోసం ఒక బాలుడు పనిచేయడం
27) "డబుల్ – ఫాల్ట్" అనే పదం ఏ ఆటకు సంబంధించినది?
a. హాకి
b. క్రికెట్
c. టెన్నీస్
d. కబడ్డీ
సరైన సమాధానం : టెన్నీస్
28) ఎర్ర రక్తకణాల తయారిలో ప్రముఖ పాత్ర నిర్వహించే విటమిన్ ను కనుగొనండి.
a. విటమిన్ B
b. విటమిన్ C
c. విటమిన్ D
d. విటమిన్ E
సరైన సమాధానం : విటమిన్ E
29) 173, -57 మరియు 58 ల మొత్తంలో నుండి 29 ని తీసివేసిన ఎంత వచ్చును?
a. 142
b. 145
c. 148
d. 152
సరైన సమాధానం : 145
30) "పుస్తకాలంటే భయం" అనేదానికి సరిఅయిన పదాన్ని కనుగొనండి.
a. ఎకో ఫోబియా
b. బిబ్లియో ఫోబియా
c. గెలియో ఫోబియా
d. పపెరో ఫోబియా
సరైన సమాధానం : బిబ్లియో ఫోబియా
31) ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించగల పక్షి ఏది?
a. కాకి
b. లకుముకి పక్షి
c. పావురము
d. చిలుక
సరైన సమాధానం : లకుముకి పక్షి
32) ఈ కింది వానిలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహాన్ని కనుగొనండి.
a. అంగారకుడు
b. శుక్రుడు
c. భూమి
d. ప్లూటో
సరైన సమాధానం : శుక్రుడు
33) 15.27 నుండి 2.97 ను తీసివేయండి
a. 11.3
b. 13.3
c. 12.3
d. 14.3
సరైన సమాధానం : 12.3
34) కబడ్డీ ప్రపంచ కప్ 2011 లో విజేతలకు లభించిన బహుమతి మొత్తం ఎంత?
a. 10 లక్షల రూపాయలు
b. 50 లక్షల రూపాయలు
c. 1 కోటి రూపాయలు
d. 2 కోట్ల రూపాయలు
సరైన సమాధానం : 2 కోట్ల రూపాయలు
35) మోహన్ 2009 వ సంవత్సరంలో 1.32 మీటర్ల ఎత్తు వున్నాడు. మూడు సంవత్సరాలలో అతని ఎత్తు 29 సెం. మీటర్లు పెరిగింది. అతని ఎత్తు 2012 లో ఎంత?
a. 30.32 మీటర్లు
b. 1.511 మీటర్లు
c. 1.61 మీటర్లు
d. పైవేవి కావు
సరైన సమాధానం : 1.61 మీటర్లు
36) యునిసెఫ్ అంతర్జా తీయ ఒప్పందం ప్రకారం బాలల హక్కులను తెలపండి.
a. హానికరమైన ప్రేరేపణల నుండి రక్షణ
b. దుర్భాషలు మరియు దోపిడిల నుండి రక్షణ
c. కుటుంబ, సాంస్కృతిక మరియు సామాజిక జీవనంలలో పూర్తిగా పాల్గొనుట
d. పైన పేర్కొన్నవి అన్ని
సరైన సమాధానం : పైన పేర్కొన్నవి అన్ని
37) 135o గల కోణాన్ని ఏమంటారు?
a. అల్ప కోణము
b. గురు కోణము
c. సరళ కోణము
d. పరావర్తన కోణము
సరైన సమాధానం : గురు కోణము
38) ఎరుపు మరియు పసుపు రంగులను కలుపగా ఏర్పడే కొత్త రంగు ఏది?
a. ఆకు పచ్చ
b. నీలం
c. నారింజ
d. నలుపు
సరైన సమాధానం : నారింజ
39) ప్రాథమిక సమాచార నివేదిక దేనికి సంబంధించినది
a. వైధ్యుడు
b. ఇంజనీర్
c. ఉపాధ్యాయుడు
d. పోలీస్
సరైన సమాధానం : పోలీస్
40) చేతి పనిముట్టు " పైల్ " ఎక్కువగా ఉపయోగించబడేది
a. తోలు పని
b. లోహపు పని
c. బట్టలు కుట్టడం
d. కుమ్మర పని
సరైన సమాధానం : లోహపు పని
41) Find the correct pair from the following
a. heart at soul
b. at sixes to sevens
c. high and low
d. here to there
సరైన సమాధానం : high and low
42) ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి
a. సమానత్వపు హక్కు
b. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు
c. గృహ హింసను ప్రోత్సహించడం
d. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినపుడు కోర్టును ఆశ్రయించే హక్కు
సరైన సమాధానం : గృహ హింసను ప్రోత్సహించడం
43) ఈ కింది వాటిలో ఏది అధికోత్పత్తి వలన ప్రయోజనము?
a. ఉత్పత్తి వెల తగ్గుతుంది
b. వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువులను అందిస్తుంది
c. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది
d. పైన పేర్కొన్నవి అన్ని
సరైన సమాధానం : పైన పేర్కొన్నవి అన్ని
44) ఒక ప్రదేశము మరియు దాని వాతావరణ ఉష్ణోగ్రత పై ప్రభావం చూపే కారకాన్ని గుర్తించండి.
a. భూమద్యరేఖ నుండి గల దూరము
b. గాలి ప్రవాహ దిశ
c. గాలిలోని తేమ
d. పైన పేర్కొన్నవి అన్ని
సరైన సమాధానం : పైన పేర్కొన్నవి అన్ని
45) పటములలో ఎతైన ప్రదేశాలు మరియు పర్వతాలను చూపించటానికి వాడే రంగు ఏది?
a. పాలిపోయిన నీలం
b. ముదురు గోధుమ రంగు
c. ఆకుపచ్చ
d. ముదురు నీలం
సరైన సమాధానం : ముదురు గోధుమ రంగు
46) ఈ కింది పదముల గుంపులో వేరుఅయిన దానిని గుర్తించండి
a. సముద్రము
b. నది
c. అడవి
d. కాలువ
సరైన సమాధానం : అడవి
47) Choose the opposite word for "Expensive"
a. Costly
b. Weight
c. Cheap
d. Low
సరైన సమాధానం : Cheap
48) ఇంద్రధనుస్సును ఏ కాలంలో ఎక్కువగా చూడగలవు?
a. వేసవి కాలం
b. వర్ష ఋతువు
c. చలికాలం
d. ఆ మూడు కాలాలలో
సరైన సమాధానం : వర్ష ఋతువు
49) ఒక గ్లాసు నీటిలో నాణెమును వేసినప్పుడు ఏమవుతుంది?
a. తేలుతుంది
b. మధ్యలో ఆగుతుంది
c. మునుగుతుంది
d. నీటిలో నుండి బయటకు దూకుతుంది
సరైన సమాధానం : మునుగుతుంది
50) ఒక పదార్థము ఘన స్థితి నుండి వాయు స్థితికి మారడాన్ని ఏమంటారు?
a. ఉత్పతనం
b. ఆవిరైపోవడం
c. వియోగం
d. పైవేవి కావు
సరైన సమాధానం : ఉత్పతనం
సమాధానాలు
1)b2)b3)b4)c5)b6)c7)c8)b9)c10)c11)c12)d13)c14)c15)a16)a17)c18)b19)b20)c21)b22)c23)b24)c25)b
26)d27)c28)d29)b30)b31)b32)b33)c34)d35)c36)d37)b38)c39)d40)b41)c42)c43)d44)d45)b46)c47)c48)b49)c50)a