online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జూన్-2012

1) Find the opposite word for "Genuine"
a. Scatter
b. Spurious
c. Shame
d. Sorrow
సరైన సమాధానం : Spurious
2) ఇరాన్ యొక్క ప్రాచీన నామము
a. పర్షియా
b. మెసపొటేనియా
c. భారత దేశము
d. సైరియా
సరైన సమాధానం : పర్షియా
3) వీటిలో విసర్జకావయవము కాని దానిని గుర్తించండి.
a. మూత్ర పిండాలు
b. కాలేయము
c. చర్మము
d. ఊపిరితిత్తులు
సరైన సమాధానం : కాలేయము
4) ఒక త్రిభుజ వైశాల్యం =
a. a x a
b. 2( a + b)
c. ½ x b x h
d. ∏r2
సరైన సమాధానం : ½ x b x h
5) "పూరకము" అనే పదము దీనికి సంబంధించినది
a. భౌతిక శాస్త్రము
b. రసాయన శాస్త్రము
c. గణితము
d. జీవ శాస్త్రము
సరైన సమాధానం : గణితము
6) హరప్పా నాగరికతకు చెందిన ప్రజలు వీరితో వ్యాపార సంబంధాలు కల్గి వున్నారు.
a. అమెరికా
b. ఇరాక్
c. సౌదీ అరేబియా
d. రష్యా
సరైన సమాధానం : ఇరాక్
7) పాలిచ్చి పెంచే వర్గానికి ఉదాహరణ
a. నెమలి
b. పాము
c. ఆవు
d. కప్ప
సరైన సమాధానం : ఆవు
8) " మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా" గా పేర్కొనబడిన వారు ఎవరు?
a. అరుణ్ నేత్రవల్లి
b. అనిల్ కకోద్కర్
c. ఎ పి జె అబ్దుల్ కలాం
d. అశోక్ గాడ్గిల్
సరైన సమాధానం : ఎ పి జె అబ్దుల్ కలాం
9) " ఆరోగ్య శ్రీ" దేనికి సంబంధించినది
a. విద్య
b. ప్రజా ఆరోగ్యం
c. రవాణా
d. వ్యవసాయం
సరైన సమాధానం : ప్రజా ఆరోగ్యం
10) 182, 249 మరియు 802 సంఖ్యల సరాసరి కనుగొనండి.
a. 401
b. 411
c. 421
d. 431
సరైన సమాధానం : 411
11) ఈ కింది వానిలో ఏది సెరిబెల్లమ్ కి సంబంధం లేనిది?
a. దీనిని చిన్న మెదడు అని పిలుస్తారు
b. నాఢీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక భాగం
c. ఇది ప్రజ్ఞకు ఆధారం
d. శరీరక సమతుల్యతను నిర్వహిస్తుంది
సరైన సమాధానం : నాఢీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక భాగం
12) సాయంకాల సమయంలో సూర్యుడు ఎర్రగా ఎందుకు కనపడతాడు?
a. దూరం ఎక్కువ కావడం వలన
b. వాతావరణంలో ధూళి కణములు వుండటం వలన
c. ఎరుపు రంగు తరంగ ధైర్ఘ్యం ఎక్కువ కావడం వలన
d. పైవేవి కావు
సరైన సమాధానం : ఎరుపు రంగు తరంగ ధైర్ఘ్యం ఎక్కువ కావడం వలన
13) ఈ కింది వానిలో రాజనీతి శాస్త్రానికి సంబంధం లేనిది ఏది?
a. అమలు జరుగుతున్న సాంఘీక దురాచారాల జాబితా తయారుచేయుట
b. వ్యక్తిగత, పాఠశాల, కుటుంబాల ఆస్తి వివరాల పట్టిక తయారుచేయుట
c. సామాజిక ప్రజా ఉపయోగ సామూహిక ఆస్తుల మరియు వాటి ఉపయోగముల పట్టిక తయారుచేయుట
d. తినేటందుకు యోగ్యమైన ఆహార పదార్దముల సమాచార సేకరణ
సరైన సమాధానం : తినేటందుకు యోగ్యమైన ఆహార పదార్దముల సమాచార సేకరణ
14) ఫ్రాన్స్ లోని ముఖ్యమైన ఓడ రేవు ఏది?
a. లెస్బన్
b. లండన్
c. మార్సిల్స్
d. హంబర్గ్
సరైన సమాధానం : మార్సిల్స్
15) ప్రెషర్ కుక్కర్ లో వండుతున్నప్పుడు జరిగేది
a. ఘనపరిమాణం స్థిరంగా వుంటుంది
b. పీడనం పెరుగుతుంది
c. మరుగు ఉష్ణోగ్రత పెరుగుతుంది
d. పైవన్ని సరి అయినవే
సరైన సమాధానం : పైవన్ని సరి అయినవే
16) పాదరసం యొక్క సంకేతము
a. Md
b. Mg
c. Ho
d. Hg
సరైన సమాధానం : Hg
17) ఒక దేశంలోని వ్యక్తి యొక్క సరాసరి ఆదాయాన్ని ఏమని పిలుస్తారు.
a. జాతీయ ఆదాయం
b. దారిద్ర్య రేఖ
c. తలసరి ఆదాయం
d. వినియోగం
సరైన సమాధానం : తలసరి ఆదాయం
18) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన " కరార" చలువరాయి దొరికే చోటు
a. గ్రేట్ బ్రిటన్
b. పోలేండ్
c. హంగేరి
d. ఇటలి
సరైన సమాధానం : ఇటలి
19) కదులుతున్న బస్ లో కూర్చున్న వ్యక్తి మలుపు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు పక్కలకు ఎందుకు వంగుతాడు?
a. అతనికి ఆ అలవాటు వుంది
b. అతను కూర్చున్న ఆసనం బాగాలేదు
c. అతను సరిగా కూర్చోలేదు
d. అతనిపై ఆ దిశలో జడత్వం పనిచేస్తుంది
సరైన సమాధానం : అతనిపై ఆ దిశలో జడత్వం పనిచేస్తుంది
20) 15, 40 మరియు 75 ల క సా గు ను కనుగొనండి
a. 660
b. 600
c. 560
d. 500
సరైన సమాధానం : 600
21) జాతీయ సమైక్యతా దినోత్సవం ఏ రోజున వస్తుంది?
a. సెప్టెంబర్ 8
b. అక్టోబర్ 10
c. అక్టోబర్ 8
d. డిసెంబర్ 10
సరైన సమాధానం : అక్టోబర్ 10
22) యూరప్ నందలి ప్రజల ముఖ్య వృత్తి
a. వ్యవసాయం
b. చేపలు పట్టడం
c. వ్యాపారం
d. పైవేవి కావు
సరైన సమాధానం : వ్యవసాయం
23) " మాల్గుడి కథలు" రాసినవారు
a. ముల్క్ రాజ్ ఆనంద్
b. ఆర్ కె నారాయణ
c. కిరణ్ దేశాయ్
d. అనిత దేశాయ్
సరైన సమాధానం : ఆర్ కె నారాయణ
24) 2x =3, y =1, 2z = 7 అయితే, 2x +3y - 2z ఎంత?
a. -2
b. -1
c. 1
d. 2
సరైన సమాధానం : -1
25) ఈ కింది వానిలో ఏది వ్యవసాయదారునికి సంబంధించిన ఉత్పత్తి?
a. ఇనుప ఖనిజము
b. సిమెంట్
c. నూనె గింజలు
d. ఆనకట్టలు
సరైన సమాధానం : నూనె గింజలు
26) నేపాల్ రాజథాని
a. జకార్తా
b. టోక్యో
c. ఖాట్మాండు
d. కొలంబో
సరైన సమాధానం : ఖాట్మాండు
27) Which pair is not correct?
a. hide and seek
b. part and parcel
c. law and order
d. All and above
సరైన సమాధానం : All and above
28) 48 మరియు 60 ల గ సా భా కనుగొనండి.
a. 6
b. 12
c. 24
d. 36
సరైన సమాధానం : 12
29) ఈ కింది వానిలో ఏది మూలధన సామగ్రి కానిది?
a. యంత్రాలు
b. భవనాలు
c. ఉపకరణాలు
d. ఆహారము
సరైన సమాధానం : ఆహారము
30) మూడు వైపుల మాత్రమే నీటిచే ఆవరించబడివున్న భూ భాగాన్ని ఏమంటారు?
a. ద్వీపము
b. ద్వీపకల్పము
c. భూసంది
d. శిఖరము
సరైన సమాధానం : ద్వీపకల్పము
31) ఈ కింద ఆంగ్లములో ఇవ్వబడిన వాటిలో తప్పైన దానిని గుర్తించండి.
a. a kennel of dogs
b. a flotive of boats
c. a council of advisers
d. a team of sailors
సరైన సమాధానం : a team of sailors
32) -15 ÷ 3 + 6 X 3 - 4 + 1 ల విలువ =
a. 8
b. 9
c. 10
d. 11
సరైన సమాధానం : 10
33) ఈ కింది వానిలో ఏది ఉత్పత్తిలో కారణము కాదు?
a. భూమి
b. మూలధనం
c. కార్మీకులు
d. గాలి
సరైన సమాధానం : గాలి
34) A group of commands used for processing is called
a. Input
b. output
c. programming
d. None of the above
సరైన సమాధానం : programming
35) ఒక వాక్యాన్ని, దాని సత్య విలువను నిర్థారించలేక పోయినట్లయితే దానిని ఇలా పిలుస్తాము.
a. బంధిత వాక్యము
b. స్వేచ్ఛా వాక్యము
c. తప్పుడు వాక్యము
d. పైవేవి కావు
సరైన సమాధానం : స్వేచ్ఛా వాక్యము
36) ఈ కింది వాటిలో మానవ హక్కు కానిది ఏది?
a. బానిసత్వం నుండి విముక్తి
b. మాతృత్వం మరియు బాల్యం రక్షణ
c. ఒకే రకమైన పనికి సమాన వేతనం
d. పనిచేయకుండా వుండడం
సరైన సమాధానం : పనిచేయకుండా వుండడం
37) ఈ కింది వాటిలో దంత రక్షణకు సంబంధం లేనిది ఏది?
a. ఆహారాన్ని పళ్ళ సందుల నుండి తొలగించడానికి పిన్నులను, సూదులను వాడరాదు
b. ఫ్లోరిన్ కలిగివున్న నీటిని త్రాగడానికి ఉపయోగించకండి
c. నిమ్మ గుణం కలిగిన పండ్లను క్రమం తప్పకుండా తినండి
d. పింక్ – ఐ కంటి జబ్బుతో బాధపడుతున్న వారికి దూరంగా వుండాలి
సరైన సమాధానం : పింక్ – ఐ కంటి జబ్బుతో బాధపడుతున్న వారికి దూరంగా వుండాలి
38) ఒకే ఉమ్మడి బిందువు గల రెండు కిరణాల సమ్మేళనం ను ఏమని పిలుస్తాము
a. సరళ రేఖ
b. వక్ర రేఖ
c. కోణము
d. త్రిభుజము
సరైన సమాధానం : కోణము
39) కేంద్ర సమాచార కమీషనర్ ను నియమించే వారు
a. ప్రధాన మంత్రి
b. భారత రాష్ట్రపతి
c. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
d. గవర్నర్
సరైన సమాధానం : భారత రాష్ట్రపతి
40) మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మ జీవులు కలిసి ఏర్పరిచేది
a. నిర్జీవ సంబంధిత పర్యావరణం
b. జీవ సంబంధిత పర్యావరణం
c. సాంస్కృతిక పర్యావరణం
d. పైవేవి కావు
సరైన సమాధానం : జీవ సంబంధిత పర్యావరణం
41) అతి పొడవైన జ్యాను ఏమని పిలుస్తాము.
a. వ్యాసార్థము
b. వ్యాసము
c. అర్థ వృత్తము
d. పైవేవి కావు
సరైన సమాధానం : వ్యాసము
42) పెద్ద నగరాలలో ఏర్పరచే భూగర్భ రహదారులను ఏమంటారు?
a. ప్లై వోవర్ లు
b. ఎస్కలేటర్ లు
c. సబ్ వే లు
d. లిప్ట్ లు
సరైన సమాధానం : సబ్ వే లు
43) విధ్యుత్ మూలం, విధ్యుత్ ఉపకరణం మరియు స్విఛ్ లను వాహకము ద్వారా కలుపగా ఏర్పడినది.
a. తీగ
b. కాంతి
c. విధ్యుత్ వలయం
d. విధ్యుదావేశం
సరైన సమాధానం : విధ్యుత్ వలయం
44) 360o వున్న కోణాన్ని ఏమని పిలుస్తాము.
a. సరళ రేఖ
b. సంపూర్ణ కోణము
c. పూరక కోణము
d. సున్నా కోణము
సరైన సమాధానం : సంపూర్ణ కోణము
45) ఈ కింది వానిలో ప్రభుత్వ ఆస్తి కాని దానిని గుర్తించండి.
a. నీటి పథకాలు
b. చారిత్రాత్మక ప్రదేశాలు
c. అంబాసిడర్ కారు
d. గ్రామ పంచాయితి భవనం
సరైన సమాధానం : అంబాసిడర్ కారు
46) శ్రీమతి జయ 2 సంవత్సరాల కొరకు 2800 రూపాయలను బ్యేంక్ లో జమ చేసారు. ఆమె సంవత్సరానికి 8.5% చొప్పున ఎంత వడ్డీని పొందుతారు?
a. 446 రూపాయలు
b. 456 రూపాయలు
c. 466 రూపాయలు
d. 476 రూపాయలు
సరైన సమాధానం : 476 రూపాయలు
47) నిజ స్థితిలో గ్రహించిన దత్తాంశము ను ఏమని పిలుస్తాము?
a. వర్గీకృత దత్తాంశము
b. సమాచారము
c. అవర్గీకృత దత్తాంశము
d. పైవేవి కావు
సరైన సమాధానం : అవర్గీకృత దత్తాంశము
48) " అంగకోర్వత్" అనే ప్రపంచ ప్రసిద్దమైన విష్ణు భగవానుని దేవాలయం ఎక్కడ వుంది?
a. శ్రీలంక
b. కాంబోడియా
c. చైనా
d. సింగాపూర్
సరైన సమాధానం : కాంబోడియా
49) ద్రవ స్థితిలో వున్న లోహం ఏది?
a. సోడియం
b. ఇనుము
c. పాదరసం
d. వెండి
సరైన సమాధానం : పాదరసం
50) ఈ కింది వానిలో 13 చే భాగించబడే సంఖ్య ఏది?
a. 28552
b. 28652
c. 27552
d. 28662
సరైన సమాధానం : 28652
సమాధానాలు
1)b2)a3)b4)c5)c6)b7)c8)c9)b10)b11)b12)c13)d14)c15)d16)d17)c18)d19)d20)b21)b22)a23)b24)b25)c
26)c27)d28)b29)d30)b31)d32)c33)d34)c35)b36)d37)d38)c39)b40)b41)b42)c43)c44)b45)c46)d47)c48)b49)c50)b