online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, మార్చి-2014

1) 79797 మరియు 59898 మధ్య భేదానికి అత్యంత దగ్గరగా వున్నది
a. 19500
b. 20000
c. 20500
d. 21000
సరైన సమాధానం : 20000
2) శ్యామ్ మరియు హమీద్ బొమ్మలు చేయడానికి ఒక కార్డ్ బోర్డ్ కొనుగోలుచేసారు. శ్యామ్ 5/8 , హమీద్ 1/8 కార్డ్ బోర్డ్ ను ఉపయోగించారు. వాళ్ళిద్దరూ ఎంత కార్డ్ బోర్డ్ ను ఉపయోగించారు?
a. 1/4
b. 1/2
c. 3/4
d. 5/6
సరైన సమాధానం : 3/4
3) కింది వాటిలో ఇనుప వస్తువులను ఆకర్షించేది?
a. గాజు కడ్డీ
b. స్టీల్ పళ్ళెము
c. అయస్కాంతము
d. పైవేవి కావు
సరైన సమాధానం : అయస్కాంతము
4) "apart" కి వ్యతిరేకపదాన్ని ఎంచుకోండి
a. partition
b. upward
c. together
d. పైవన్ని
సరైన సమాధానం : together
5) "रू" దేనిని సూచించడానికి ఉపయోగించే చిహ్నం
a. రెండు కానిది
b. రూపాయి
c. సమానముకానిది
d. కన్నా ఎక్కువ
సరైన సమాధానం : రూపాయి
6) ప్రస్తుతం చేస్తున్న పనిని రద్దు చేయడానికి ఉపయోగించే కీ
a. Enter
b. ESC
c. BACK SPACE
d. SHIFT
సరైన సమాధానం : ESC
7) 3D వలే వుండే ఒక బంతి వంటి గుండ్రని ఆకారంలో వుండే దానిని ఇలా పిలుస్తారు
a. వృత్తము
b. బంతి
c. గోళము
d. పైవన్ని
సరైన సమాధానం : గోళము
8) ఈ కిందివానిలో మంచి అలవాటు కానిదేది?
a. మీరు అరువు తీసుకున్న వస్తువులను తిరిగి ఇవ్వడం
b. మాట్లాడే ముందు మీ వంతు వచ్చే వరకూ వేచి చూడడం
c. మీ ఆస్తిని, ఇతరుల ఆస్తిని మరీ ప్రత్యేకంగా పాఠశాల ఆస్తిని గౌరవించడం
d. అసభ్యకరంగా వుండటం మరియు ఇతరులతో కొట్లాడడం
సరైన సమాధానం : అసభ్యకరంగా వుండటం మరియు ఇతరులతో కొట్లాడడం
9) క్రిందివాటిలో రెండు వైపులా సంభాషణను ప్రసారంచేసే పరికరం కానిది?
a. రేడియో
b. మొబైల్ ఫోన్
c. హెడ్ ఫోన్స్
d. పైవన్ని
సరైన సమాధానం : రేడియో
10) 'థెర్మోమీటర్' అనే పదం దేనికి సంబంధించినది
a. విధ్యుచ్ఛక్తి
b. నీరు
c. ఉష్ణోగ్రత
d. పైవన్ని
సరైన సమాధానం : ఉష్ణోగ్రత
11) విద్యార్థికి అత్యంత ముఖ్యమైన ఏది?
a. సినిమా టికెట్
b. 500 రూపాయల నోటు
c. పాఠ్య పుస్తకము
d. హాస్య పుస్తకము
సరైన సమాధానం : పాఠ్య పుస్తకము
12) మానవ కనుగుడ్డు సగటు బరువు ఎంత?
a. 28 గ్రాములు
b. 48 గ్రాములు
c. 58 గ్రాములు
d. 100 గ్రాములు
సరైన సమాధానం : 28 గ్రాములు
13) ‘Doctor’సంక్షిప్త నామం ఏమిటి?
a. DR
b. dr
c. dr.
d. Dr.
సరైన సమాధానం : Dr.
14) X +7 = 21, x విలువ కనుగొనండి?
a. 10
b. 13
c. 14
d. 19
సరైన సమాధానం : 14
15) ఈ కింది గుంపులో "సైకిల్ రిక్షా, మోటార్ బైక్, ఎడ్లబండి, ఆటో రిక్షా” లలో సరిపోనిదేది?
a. సైకిల్ రిక్షా
b. మోటార్ బైక్
c. ఎడ్లబండి
d. ఆటో రిక్షా
సరైన సమాధానం : ఆటో రిక్షా
16) ఈ క్రింది ప్రదేశాలలో న్యాయం ఎక్కడ దొరుకుతుంది?
a. వైద్యశాల
b. పాఠశాల
c. బస్ స్టేషన్
d. న్యాయస్థానం
సరైన సమాధానం : న్యాయస్థానం
17) ఈ కిందివానిలో ప్రధానసంఖ్య ఏది?
a. 27
b. 29
c. 33
d. 42
సరైన సమాధానం : 29
18) సమాచార సేవలు కోసం హెల్ప్ లైన్ నెంబర్ ని కనుగొనండి?
a. 99981 44444
b. 088888 88888
c. 1800 41 999999
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
19) అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో చేయరానిది?
a. సహాయం కోసం 108 కి ఫోన్ చేయడం
b. చమురు మరియు విద్యుత్ వల్ల ఏర్పడిన మంటలు ఆర్పడానికి నీటిని ఉపయోగించడం
c. విద్యుత్ వల్ల ఏర్పడిన మంటలు ఆర్పడానికి మాత్రమే CO2 ను ఉపయోగించడం
d. చమురు వల్ల ఏర్పడిన మంటలు ఆర్పడానికి ఫోమ్ తో ఆర్పేది ఉపయోగించడం
సరైన సమాధానం : చమురు మరియు విద్యుత్ వల్ల ఏర్పడిన మంటలు ఆర్పడానికి నీటిని ఉపయోగించడం
20) "P.a" పూర్తి రూపం
a. public address
b. pay attention
c. per annum
d. public area
సరైన సమాధానం : per annum
21) మూడు సంఖ్యల మొత్తం 2199. మొదటి రెండు సంఖ్యలు 488 మరియు 777 గా ఉన్నాయి, మూడవ సంఖ్య ఏది?
a. 927
b. 934
c. 955
d. 977
సరైన సమాధానం : 934
22) భారతదేశ జాతీయ జంతువు
a. సింహము
b. ఏనుగు
c. ఒంటె
d. పులి
సరైన సమాధానం : పులి
23) 7.77నుండి 3.84 తీసివేయిండి
a. 2.93
b. 3.43
c. 3.93
d. 4.03
సరైన సమాధానం : 3.93
24) ''మోహినీహట్టం " భారతదేశంలోని రాస్ట్రానికి సంబంధించిన నృత్యం?
a. తమిళనాడు
b. కేరళ
c. అరుణాచల్
d. కాశ్మీర్
సరైన సమాధానం : కేరళ
25) కింది వానిలో ఏది పరుగుకు సంబంధించినది?
a. థియేటర్
b. ప్లాట్ ఫామ్
c. ట్రాక్
d. గ్లోవ్
సరైన సమాధానం : ట్రాక్
26) అద్దంలో కన్పించే విధంగా రాయడంలో ప్రఖ్యాతి సాధించినవారు?
a. ప్రియాంక నుటక్కి
b. సోలానిక సైనా
c. ఎస్ జనని
d. సాత్విక
సరైన సమాధానం : సాత్విక
27) మొదటి కంప్యూటర్ మౌస్ ను డౌగ్ ఎంగెల్బార్ట్ కనిపెట్టిన సంవత్సరం
a. 1934
b. 1964
c. 1994
d. 2001
సరైన సమాధానం : 1964
28) "The grammar book is on the table." వాక్యంలో విభక్తి ప్రత్యయము కనుగొనండి.
a. table
b. book
c. on
d. is
సరైన సమాధానం : on
29) ఇరవై వేల ఇరవై రూపాయలను సంఖ్యలలో వ్రాయండి?
a. 2000020
b. 20200
c. 20020
d. 22000
సరైన సమాధానం : 20020
30) 'నీరు' యొక్క సంకేతం ఏమిటి?
a. H
b. H2O
c. OH
d. OHO
సరైన సమాధానం : H2O
31) ఈ కింది వాటిలో ఏది సత్యము?
a. 4 + ( 6 - 3) = 9
b. 6 - ( 4 - 3 ) > 9
c. 9 - ( 4 + 3 ) < 3
d. 9 + ( 3+ 4 ) = 2
సరైన సమాధానం : 9 - ( 4 + 3 ) < 3
32) "తారే జమీన్ పర్" అనేది ఒక
a. హాస్య పుస్తకం
b. బాలల చిత్రం
c. పలహారశాల
d. పిల్లల ఉధ్యానవనం
సరైన సమాధానం : బాలల చిత్రం
33) ఈ కింది వాటిలో ఏది అసత్యము?
a. నీరు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అనే రెండు మూలకాలతో రూపొందింది
b. నీరు భూమి ఉపరితలాన్ని దాదాపు 70% ఆక్రమిస్తుంది
c. నీటి ఉనికి భూమిమీద జీవించడానికి అవసరం లేదు
d. స్వచ్ఛమైన నీటికి రుచి, వాసన వుండవు.
సరైన సమాధానం : నీటి ఉనికి భూమిమీద జీవించడానికి అవసరం లేదు
34) ఈ కింది వాక్యములలో ఏది అసత్యము?
a. త్రిభుజానికి 3 భుజాలు వుంటాయి
b. చతురస్రంలో 4 లంబ కోణాలు వుంటాయి
c. దీర్ఘచతురస్రంలోని రెండు భుజాలు సమానము మరియు 4 లంబ కోణాలు వుంటాయి
d. త్రిభుజానికి 4 శీర్షాలు వుంటాయి
సరైన సమాధానం : త్రిభుజానికి 4 శీర్షాలు వుంటాయి
35) I want to become a __________. (education).ఖాళీని పూరించటానికి కావలసిన సరిఅయిన పదంకోసం కలుపవలసినది ఏది?
a. al
b. ist
c. ate
d. None of the above
సరైన సమాధానం : ist
36) మాతా శారదా దేవి పుట్టినరోజు
a. డిసెంబర్ 18
b. డిసెంబర్ 22
c. డిసెంబర్ 26
d. డిసెంబర్ 30
సరైన సమాధానం : డిసెంబర్ 22
37) రాధా 7 నోటు పుస్తకాలు కొనుగోలు చేసింది. ప్రతి దానిలో 97 పేజీలు వున్నాయి. మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి?
a. 629
b. 659
c. 679
d. 699
సరైన సమాధానం : 679
38) ఈ 15, 19, 24, 30, …... ? శ్రేణిలో తరువాతి సంఖ్య ఏది?
a. 34
b. 37
c. 38
d. 40
సరైన సమాధానం : 37
39) రాంచి దేనికి రాజధాని?
a. గుజరాత్
b. ఛత్తీస్ ఘఢ్
c. జార్ఖండ్
d. ఉత్తరాంచల్
సరైన సమాధానం : జార్ఖండ్
40) 3 ఘాతము 2 విలువ ఎంత?
a. 32
b. 6
c. 9
d. 23
సరైన సమాధానం : 9
41) 95 ను మీరు రోమన్ అంకెలలో ఎలా వ్రాస్తారు?
a. VCIX
b. VCX
c. XCV
d. IXV
సరైన సమాధానం : XCV
42) 35678 లో 5 స్థాన విలువ ఏమిటి?
a. పదులు
b. వందలు
c. వేలు
d. లక్షలు
సరైన సమాధానం : వేలు
43) ఒక సంఖ్యను 7 భాగించగా 17 భాగఫలముగాను, 4 శేషముగాను వచ్చినట్లు తెలిసింది. అయితే ఆ సంఖ్య ఏది?
a. 121
b. 123
c. 125
d. 127
సరైన సమాధానం : 123
44) "ప్రజ్ఞా పురాణం – బాలల కథలు" పుస్తక రచయిత
a. తెనాలి రామకృష్ణ
b. రామకృష్ణ పరమహంస
c. ఎమ్ కె గాంధీ
d. శ్రీరామ శర్మ ఆచార్య
సరైన సమాధానం : శ్రీరామ శర్మ ఆచార్య
45) ఈ క్రింది వానినుండి తప్పు స్పెల్లింగ్ వున్నదానిని కనుగొనండి
a. success
b. positive
c. failure
d. negetive
సరైన సమాధానం : negetive
46) పాఠశాలకు వెళ్ళే పిల్లలకు వ్యాయామం వల్ల ప్రయోజనం ఏమిటి?
a. వ్యాయామం మంచి నిద్రను పెంపొందిస్తుంది
b. ఎక్కువ ఆత్మ గౌరవాన్ని మరియు మంచి నైపుణ్యాలను కలగజేస్తుంది
c. మానవ సహ సంబంధాలను మరియు సంఘీభావనను అభివృద్ధి పరుస్తుంది
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
47) ఈ క్రిందివాటిలో హిమాలయ పర్వతప్రాంత పట్టణము కానిది?
a. గుల్మార్గ్
b. ధర్మశాల
c. జలంధర్
d. నైనిటాల్
సరైన సమాధానం : జలంధర్
48) ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చి ధ్వనిని జనింపజేసే పరికరాన్ని ఇలా అంటారు
a. హైడ్రోఫోన్
b. ఫోనోగ్రాఫ్
c. మైక్రోఫోన్
d. పైవన్ని
సరైన సమాధానం : మైక్రోఫోన్
49) మరకతము రంగు ఏది?
a. ఎరుపు
b. నీలం
c. పచ్చ
d. తెలుపు
సరైన సమాధానం : పచ్చ
50) ఈ క్రిందివాటిలో కాలుష్యానికి సంబంధించి ఒక నేరం కానిది ఏది?
a. ప్రభుత్వ రవాణా వాహనాలలో ధూమపానం చేయడం
b. నిశ్శబ్ధ క్షేత్రాలలో హారన్ ఉపయోగించడం
c. కాలుస్యం నియంత్రణలో వున్నది
d. ఒత్తిడితో పనిచేసే హారన్ మోగించడం
సరైన సమాధానం : కాలుస్యం నియంత్రణలో వున్నది
సమాధానాలు
1)b2)c3)c4)c5)b6)b7)c8)d9)a10)c11)c12)a13)d14)c15)d16)d17)b18)d19)b20)c21)b22)d23)c24)b25)c
26)d27)b28)c29)c30)b31)c32)b33)c34)d35)b36)b37)c38)b39)c40)c41)c42)c43)b44)d45)d46)d47)c48)c49)c50)c