online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, మార్చి-2014

1) approximately కి వ్యతిరేక పదాన్ని రాయండి
a. average
b. countable
c. over and above
d. Exactly
సరైన సమాధానం : Exactly
2) ఈ కింది వాటిలో దేనిని పర్వతాలకు మహారాణి అని అంటారు?
a. నీలగిరి
b. ధర్మశాల
c. ముస్సోరి
d. శ్రీనగర్
సరైన సమాధానం : ముస్సోరి
3) "analysis" కి బహువచనాన్ని కనుగొనండి
a. analyses
b. analysiss
c. analysises
d. analyscs
సరైన సమాధానం : analyses
4) ఈ కిందివాటిలో క్షార ధర్మము కానిది ఏది?
a. క్షారాలకు లోహాలను తినివేసే ప్రభావం కలిగివుంటాయి.
b. క్షారాలు అహితమైన రుచిని కలిగివుంటాయి
c. క్షారాలు నీలం రంగు లిట్ముస్ ను ఎరుపుగా మారుస్తాయి.
d. క్షారాలను ముట్టుకుంటే సబ్బువలె ఉంటాయి
సరైన సమాధానం : క్షారాలకు లోహాలను తినివేసే ప్రభావం కలిగివుంటాయి.
5) అక్బర్ చక్రవర్తి సైన్యాధిపతి ఎవరు?
a. రాజా బీర్బల్
b. రాజా తోడర్ మల్
c. రాజామాన్ సింగ్
d. మియా తాన్సేన్
సరైన సమాధానం : రాజామాన్ సింగ్
6) నీటిలో ఏది కలపడమువల్ల బాక్టీరియాని నాశనం చేయవచ్చు?
a. ఆమ్లజని
b. నత్రజని
c. క్లోరిన్
d. కార్బన్ డై ఆక్సైడ్
సరైన సమాధానం : క్లోరిన్
7) ఈ కిందివానిలో ట్రాపిక్ నేరం ఏది?
a. నిషేధించబడిన సమయంలో "U" మలుపు తీసుకోవడం
b. కాలిబాటపైన డ్రైవింగ్ చేయడం
c. 18 సంవత్సరములు నిండనివారు డ్రైవింగ్ చేయడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
8) భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?
a. హరి శంకర్ బ్రహ్మ
b. విఎస్ సంపత్
c. ఈశ్వరయ్య
d. శ్రీనివాసన్
సరైన సమాధానం : విఎస్ సంపత్
9) సింధూరి 48 జతల దాండియా కర్రలు కొనుగోలుచేసింది. వాటిలో 21 జతలు 18 అంగుళాల పొడవువున్న కర్రతో చేసినవి. 18 అంగుళాల దండియా కర్రలకు మిగిలిన వాటితో ఎంత నిష్పత్తిలో వుంటాయి?
a. 48 : 21
b. 27 : 21
c. 21 : 27
d. 21: 48
సరైన సమాధానం : 21 : 27
10) ఈ కిందివానిలో సంయుక్త సంఖ్య ఏది?
a. 19
b. 23
c. 27
d. 31
సరైన సమాధానం : 27
11) ఈ కింది వాటిలో ఏది కుంభాకార కటకానికి సంబంధం లేనిది?
a. ఇది అంచుల వద్ద సన్నగా వుండి మధ్యన మందపాటిగా వుంటుంది
b. ఈ కటకానికి దగ్గరగా వున్న వస్తువులు చాలా పెద్దవిగా కనిపిస్తాయి
c. దీనితో ఛాయలను తెరపై పట్టలేము
d. ఈ కటకము సమాంతర కాంతి పుంజాలను సంఘట పరచి ఒకటిగా చేస్తుంది
సరైన సమాధానం : దీనితో ఛాయలను తెరపై పట్టలేము
12) "weave"నకు భూతకాలాన్ని తెలపండి
a. weave
b. woven
c. wove
d. పైవేవి కావు
సరైన సమాధానం : wove
13) ఈ కిందివానిలో బాలల హాక్కు ఏది?
a. బాల్య వివాహనికి వ్యతిరేకత తెలపడం
b. వినడం మరియు స్వేచ్ఛగా పాల్గొనే హాక్కు
c. సావకాశాన్ని , విరామ సమయాన్ని పొందే హక్కు
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
14) ఈ క్రింది నదులలో ఏది యూరోప్ లోని ఏడు దేశాలలో ప్రవహిస్తోంది మరియు అంతర్జాతీయ నది అనబడుతుంది?
a. అముర్-అర్గున్ నది
b. దనుబి నది
c. ఓల్గా నది
d. దావ్గవ నది
సరైన సమాధానం : దావ్గవ నది
15) రెండు కర్ణాలు కలిగివున్న ఒక చతురస్రంలో ఎన్ని త్రిభుజాలు ఉంటాయి?
a. 4
b. 6
c. 8
d. 10
సరైన సమాధానం : 8
16) ఒక దేశం యొక్క పౌరులు మధ్య వున్న ఉమ్మడి గుర్తింపుపై సృహ కలిగివుండడాన్ని ఇలా పిలుస్తారు
a. జాతీయ ఐక్యత
b. జాతీయ సమైక్యత
c. జాతీయ ఆదరణ
d. జాతీయ సహకారం
సరైన సమాధానం : జాతీయ సమైక్యత
17) " ఒక నిర్దిష్ట పదార్థంపైన అనువర్తిత శక్తి తొలగించబడినప్పుడు, అది తిరిగి అసలు స్థితిని పొందడాన్ని” ఇలా పిలుస్తాము
a. మెత్తదనం
b. విధ్యుచ్ఛక్తి
c. స్థితిస్థాపకత
d. పైవేవి కావు
సరైన సమాధానం : స్థితిస్థాపకత
18) వెచ్చని మరియు చల్లని ద్రవ్యరాశులు కలస్తే ఏర్పడేది
a. తుఫాను
b. హరికేన్
c. సుడిగాలి
d. ఉపశమన వర్షం
సరైన సమాధానం : తుఫాను
19) నీటి లోతు తెలుసునే కొలమాన ప్రమాణము ' ఫాథోమ్ ' . ఒక ఫాథోమ్ కి సమానమైనది
a. 2 అడుగులు
b. 4 అడుగులు
c. 6 అడుగులు
d. 8 అడుగులు
సరైన సమాధానం : 6 అడుగులు
20) ఈ కిందివానిలో సరికానిది ఏది?
a. హిందూ మహాసముద్రం
b. అంటార్కిటిక్ మహాసముద్రం
c. దక్షిణ అమెరికా మహాసముద్రం
d. అట్లాంటిక్ మహాసముద్రం
సరైన సమాధానం : దక్షిణ అమెరికా మహాసముద్రం
21) ఈ కింది మాటలు ఎవరు ఉట్టంకించారు "One individual may die for an idea; but that idea will, after his death, incarnate itself in a thousand lives. That is how the wheel of evolution moves on and the ideas and dreams of one nation are bequeathed to the next"
a. లాల్ బహదూర్ శాస్త్రి
b. నేతాజీ సుభాష్ చంద్రబోస్
c. అల్లూరి సీతా రామరాజు
d. లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్
సరైన సమాధానం : నేతాజీ సుభాష్ చంద్రబోస్
22) " అష్ట ప్రధానులు " ఎవరికి తోడ్పడ్డారు?
a. అక్బర్ ది గ్రేట్
b. ఛత్రపతి శివాజీ
c. మహారాణా ప్రతాప్
d. శ్రీకృష్ణ దేవరాయ
సరైన సమాధానం : ఛత్రపతి శివాజీ
23) కొవ్వు అధికంగా చేరడం వలన పెరిగే శరీర బరువు ఇలా అంటారు
a. కృశించడం
b. జ్వరపీడితం
c. సున్నా పరిమాణం
d. ఊబకాయం
సరైన సమాధానం : ఊబకాయం
24) గాలి వేగం 10 నిమిషాల సగటుతో 56 - 63 నాట్ల మధ్యలో ఉంటే ( 1 నాట్ = 9.3 కి.మీ / గం ) ఇలా పిలుస్తారు
a. హరికేన్
b. తుఫాన్
c. తాజా మలయమారుతము
d. బలమైన మందమారుతము
సరైన సమాధానం : తుఫాన్
25) అలలపోటుల మధ్య విరామ సమయం
a. 12 గంటల 14 నిమిషాలు
b. 12 గంటల 26 నిమిషాలు
c. 12 గంటల 44 నిమిషాలు
d. 12గంటల 59 నిమిషాలు
సరైన సమాధానం : 12 గంటల 26 నిమిషాలు
26) ఒక కొండ నుండి 166 మీటర్ల దూరంలో నిలబడి ఒక వ్యక్తి . అరిస్తే, ఆ ధ్వని మరలా తిరిగి అతనికి ఎప్పుడు చెరుతుంది?
a. 1 సెకను తర్వాత
b. 2 సెకనుల తర్వాత
c. 3 సెకనుల తర్వాత
d. 4 సెకనుల తర్వాత
సరైన సమాధానం : 1 సెకను తర్వాత
27) రమ కుటుంబానికి రొట్టెలు చేయడానికి 3/4 కిలోల పిండి అవసరం . ఆమె దగ్గర 5/8 కిలోల పిండి మాత్రమే ఉంది . రొట్టెలు చేయడానికి ఇంకా ఎంత పిండి ఆమెకు అవసరం?
a. 1/3 కిలోలు
b. 3/5 కిలోలు
c. 1/6 కిలోలు
d. 1/8 కిలోలు
సరైన సమాధానం : 1/8 కిలోలు
28) ఈ కిందివానిలో పిల్లల వెబ్ సైట్ ఏది?
a. www.indg.in
b. www.remediatrust.org
c. http://raja-thatha-corner.bizhat.com/
d. All of the above
సరైన సమాధానం : www.indg.in
29) అంచనా ప్రకారం ప్రతి కిలోగ్రాము సముద్రజలంలో సాధారణ లవణీయత సగటు?
a. 25 గ్రాములు
b. 35 గ్రాములు
c. 45 గ్రాములు
d. 55 గ్రాములు
సరైన సమాధానం : 35 గ్రాములు
30) సిక్కు మత వ్యవస్థాపకుడు ఎవరు?
a. మహావీర
b. గురునానక్ దేవ్
c. గౌతమ బుద్ధుడు
d. రామ్మోహన్ రాయ్
సరైన సమాధానం : గురునానక్ దేవ్
31) యునెస్కో సచివాలయం ఎక్కడ ఉంది?
a. ఢిల్లీ
b. పారిస్
c. మాస్కో
d. స్విట్జర్లాండ్
సరైన సమాధానం : పారిస్
32) "రామ చరితా మానస్" రాసినవారు
a. నరహారి దాస్
b. తులసీదాస్
c. కబీర్ దాస్
d. కన్హోపాత్ర
సరైన సమాధానం : తులసీదాస్
33) "By nature all people are alike, but by education become different" Identify the part of speech of bold and underlined word.
a. Pronoun
b. adjective
c. Verb
d. All of the above
సరైన సమాధానం : adjective
34) ఈ క్రిందివాటిలో అయస్కాంత పదార్థం కానిది?
a. ఇనుము
b. స్టీల్
c. నికెల్
d. పైవేవి కావు
సరైన సమాధానం : పైవేవి కావు
35) ఈ క్రింది వాటిలో అమెరికాకు చెందని పట్టణం ఏది?
a. కాలిఫోర్నియా
b. శాన్ ఫ్రాన్సిస్కో
c. హంబర్గ్
d. చికాగో
సరైన సమాధానం : హంబర్గ్
36) ఈ కిందివానిలో ఏది ఆకుపచ్చ ఛాయ కలిగివుంటుంది?
a. ముత్యము
b. పచ్చ
c. కెంపు
d. మెజెంటా
సరైన సమాధానం : పచ్చ
37) "ఫిబ్రవరి 18, 1836" న జన్మించిన వారు
a. రమణ మహర్షి
b. స్వామి వివేకానంద
c. పరమహంస రామకృష్ణ
d. శరదా మాత
సరైన సమాధానం : పరమహంస రామకృష్ణ
38) ఒక పాఠశాలకు నాలుగువైపుల సమానమైన పొడవుగల గోడ ఉంది. దీని ఒక వైపు పొడవు 375 మీటర్లు. రిషి మార్గం చుట్టూ 2 సార్లు పరుగెత్తాడు. అతను ఎంత దూరం పరిగెత్తాడు?
a. 1 కి.మీ
b. 2 కి.మీ
c. 3 కి.మీ
d. 4కి.మీ
సరైన సమాధానం : 1 కి.మీ
39) లోకసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు?
a. అందరూ భారత రాష్ట్రపతిచే నామనిర్ధేశం చేయబడతారు
b. రాష్ట్ర శాసన సభ్యులచే ఎన్నుకోబడతారు
c. నేరుగా ప్రజలచే
d. విద్యావంతులచే ఎన్నుకోబడతారు
సరైన సమాధానం : నేరుగా ప్రజలచే
40) 16.50 ను 0.5 చే భాగించండి?
a. 3.3
b. 33
c. 333
d. 33.33
సరైన సమాధానం : 33
41) హైడ్రోక్లోరిక్ ఆమ్లం సంకేతం
a. H
b. He
c. Hg
d. HCL
సరైన సమాధానం : HCL
42) ఒక తరం నుండి తరువాతి తరాలకు సంక్రమించే లక్షణాలను ఇలా పిలుస్తారు
a. విస్తరణ
b. వంశపారంపర్యం
c. ప్రసారం
d. పైవేవి లేవు
సరైన సమాధానం : వంశపారంపర్యం
43) అవినీతి నిరోధక శాఖ (ACB) టోల్ ఫ్రీ సంఖ్య
a. 1800222021
b. 18003450111
c. 18002095040
d. 18004255333
సరైన సమాధానం : 1800222021
44) స్థిర, చర ఆస్తుల, వివాహాలు మరియు ఒప్పందాలు సంబంధించిన కేసులను ఇలా పిలుస్తారు
a. రాజ్యాంగ కేసులు
b. నేరసంబంధ కేసులు
c. పౌర సంబంధ కేసులు
d. పైవేవి కావు
సరైన సమాధానం : పౌర సంబంధ కేసులు
45) "స్పెక్టాకిల్" అనే పదంతో సంబంధంకలిగింది
a. టేబుల్ టెన్నిస్
b. క్రికెట్
c. హాకీ
d. చదరంగం
సరైన సమాధానం : క్రికెట్
46) సుధ, రవి భారతదేశం పారిశ్రామిక ప్రదర్శన సందర్శించాలనుకున్నారు. తండ్రి వారికి 200 రూపాయలు ఇచ్చారు. ప్రదర్శన ప్రవేశ రుసుం ఒక్కొక్కరికి 20 రూపాయలు. ఆహారం మరియు వీడియో గేమ్ కోసం ఒక్కొక్కరికి టికెట్ 15 రూపాయలు. ప్రదర్శన చూసిన తర్వాత మిగిలిన మొత్తం లెక్కించేందుకు ఏ ఏ సమాచారం అవసరం?
a. ప్రదర్శన వద్ద గడిపిన గంటల సంఖ్య
b. సందర్శించిన దుకాణాల సంఖ్య
c. కొనుగోలు చేసిన టిక్కెట్లు సంఖ్య
d. పైవన్ని
సరైన సమాధానం : కొనుగోలు చేసిన టిక్కెట్లు సంఖ్య
47) గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా వుంటే మనము పొందేది
a. వణుకు
b. చెమట
c. తుమ్ము
d. దగ్గు
సరైన సమాధానం : చెమట
48) ఈ కింది వాటిలో ఏది సత్యము?
a. -26 > 26
b. 35 < -39
c. -41 = 41
d. -19 > -21
సరైన సమాధానం : -19 > -21
49) ప్రతి 1000 మీటర్ల అధిరోహణకు, ఎన్ని డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది
a. 3.59oC
b. 6.49oC
c. 10.59oC
d. 13.49oC
సరైన సమాధానం : 6.49oC
50) రాజ్యసభ సభ్యులు ఎవరిచే ఎన్నుకోబడతారు?
a. లోక్ సభచే
b. ప్రజలచే
c. ఎన్నుకోబడిన శాసనమండలి సభ్యులచే
d. ఎన్నుకోబడిన శాసనసభ సభ్యులచే
సరైన సమాధానం : ఎన్నుకోబడిన శాసనసభ సభ్యులచే
సమాధానాలు
1)d2)c3)a4)a5)c6)c7)d8)b9)c10)c11)c12)c13)d14)d15)c16)b17)c18)a19)c20)c21)b22)b23)d24)b25)b
26)a27)d28)a29)b30)b31)b32)b33)b34)d35)c36)b37)c38)a39)c40)b41)d42)b43)a44)c45)b46)c47)b48)d49)b50)d