online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, మార్చి-2014

1) సబ్ స్క్రిప్ట్ అంటే ఏమిటి?
a. పెద్ద అక్షరం, ఆధార గీత దిగువున వుండేది
b. పెద్ద అక్షరం, ఆధార గీత పైన వుండేది
c. చిన్న అక్షరం, ఆధార గీత దిగువున వుండేది
d. చిన్న అక్షరం, ఆధార గీత పైన వుండేది
సరైన సమాధానం : చిన్న అక్షరం, ఆధార గీత దిగువున వుండేది
2) 11 వ జనవరి 2014 న సి కె నాయుడు జీవిత సాఫల్య పురస్కారంతో బిసిసిఐ ఏడవ వార్షిక అవార్డు కార్యక్రమంలో ఎవరు గౌరవించబడ్డారు?
a. ఎమ్ ఎస్ ధోని
b. కపిల్ దేవ్
c. సచిన్ టెండూల్కర్
d. రాహుల్ ద్రావిడ్
సరైన సమాధానం : కపిల్ దేవ్
3) భారతదేశం యొక్క రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద వ్యవహారిస్తుంది?
a. నాలుగవ
b. ఆరవ
c. ఎనిమిదవ
d. పదవ
సరైన సమాధానం : ఎనిమిదవ
4) శరీరంలో అతిసూక్ష్మ రక్షకభటులని వేటినంటాము?
a. తెల్ల రక్త కణాలు
b. ఎర్ర రక్త కణాలు
c. న్యూట్రోఫిల్స్
d. పైవన్ని
సరైన సమాధానం : న్యూట్రోఫిల్స్
5) భారతదేశంలోని ఉష్ణమండలాలలో హ్యుమస్ మరియు కార్బోనేట్లు అధికంగా గల నేలలను ఇలా పిలుస్తాము
a. నల్ల రేగడి నేలలు
b. ఎర్రమట్టి నేలలు
c. ఇసుక నేలలు
d. ఒండ్రు మట్టి నేలలు
సరైన సమాధానం : నల్ల రేగడి నేలలు
6) "కోణీయ స్పర్శరేఖ( ఏంగిల్ ఆఫ్ కాంటాక్ట్)" అనేది దేనికి సంబంధించినది
a. రసాయన శాస్త్రము
b. గణిత శాస్త్రము
c. భౌతిక శాస్త్రము
d. జంతు శాస్త్రము
సరైన సమాధానం : భౌతిక శాస్త్రము
7) అంతర్జాలం (ఇంటర్నెట్ ) పై ఎక్కువ సమయం గడిపే వ్యక్తిని ఇలా అంటారు
a. సాప్ట్ వేర్ ప్రోగ్రామర్
b. ఇంటర్నెట్ లవర్
c. టెక్ సిటిజన్
d. నెటిజన్
సరైన సమాధానం : నెటిజన్
8) ప్రకటన వెల – రుసుము =
a. కొన్నవెల
b. అమ్మినవెల
c. లాభము
d. నష్టము
సరైన సమాధానం : అమ్మినవెల
9) నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా సంస్థ (ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ ) ఎక్కడ వున్నది?
a. అగర్తల
b. షిల్లాంగ్
c. డెహ్రాడూన్
d. పాటియాలా
సరైన సమాధానం : పాటియాలా
10) "The flowering of love is meditation". Find the correct meaning of the bold and underlined word.
a. reduction
b. Lessening
c. a developmental process
d. stagnation
సరైన సమాధానం : a developmental process
11) Identify the part of speech of bold and underlined word in "For real happiness, make others happy."
a. Preposition
b. Adverb
c. Adjective
d. Pronoun
సరైన సమాధానం : Adjective
12) ఫైర్ వాల్ అనేది ఒక
a. మంటల నుండి రక్షించడానికి వున్న ఇటుక గోడ
b. అంతర్జాలంలో అనధికారంగా ప్రవేశించడం నుండి భద్రత కల్పించే సాప్ట్ వేర్ ప్రోగ్రామ్
c. ప్రదర్శనలోని ఆట
d. పైవన్ని
సరైన సమాధానం : అంతర్జాలంలో అనధికారంగా ప్రవేశించడం నుండి భద్రత కల్పించే సాప్ట్ వేర్ ప్రోగ్రామ్
13) ఒక అణువు నుండి ఒక β-కణం వెలువడినప్పుడు, దాని ద్రవ్యరాశి సంఖ్య
a. పెరుగుతుంది
b. తగ్గుతుంది
c. మార్పుచెందకుండా అలాగే వుంటుంది
d. పైవన్ని
సరైన సమాధానం : మార్పుచెందకుండా అలాగే వుంటుంది
14) "The Buddha and his Dhamma" పుస్తక రచయిత
a. బాబానంద థేఖ
b. బరున్ రాయ్
c. బి ఆర్ అంబేడ్కర్
d. బాల్ గోవింద్ ద్వివేది
సరైన సమాధానం : బి ఆర్ అంబేడ్కర్
15) అంతరిక్షం మరియు ఖగోళశాస్త్ర పరిశోధనలో ఉపయోగించే దూరదర్శని, ఇతర శాస్త్రీయ పరికరాలు ఎక్కడ వుంటాయి?
a. ఒక ప్రయోగశాలలో
b. న్యాయ సంబంధ వైద్యశాస్త్ర ప్రయోగశాలలో
c. ఒక వేధశాలలో
d. పైవన్ని
సరైన సమాధానం : ఒక వేధశాలలో
16) " __________ is most often achieved by those who don't know that failure is inevitable ." Fill in the blank with the word opposite in meaning to the bold and underlined.
a. Top position
b. First prize
c. Success
d. All of the above
సరైన సమాధానం : Success
17) ప్రేరణ వేష్టనమునకు ప్రమాణము
a. వోల్ట్
b. వాట్
c. జౌల్
d. హెన్రీ
సరైన సమాధానం : హెన్రీ
18) దీని నుండి అల్యూమినియం ఉత్పత్తి చేయబడేది
a. బాక్సైట్
b. అర్జెంటైట్
c. మాగ్నెటైట్
d. హెమటైట్
సరైన సమాధానం : అర్జెంటైట్
19) "In prosperity our friends __________ us; in adversity we __________ our friends". Fill in the blanks with right word.
a. like
b. dislike
c. know
d. criticise
సరైన సమాధానం : know
20) ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక లేదా మానవ స్వభావాలలో ఎటువంటి వ్యత్యాసం లేకుండా మానవ హక్కుల కోసం, ప్రాథమిక స్వేచ్ఛ కోసం, అన్ని హాక్కుల కోసం గౌరవంగా బతకడానికి ప్రచారం, ప్రోత్సాహాన్ని కల్గిస్తూ అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడానికి లింగ, భాష లేదా మతం, మరియు జాతిభేదం లేకుండా అంతర్జాతీయ సహకారం యొక్క ప్రయోజనము పొందడం దీని లక్ష్యం
a. యూనిసెఫ్
b. యునెస్కో
c. యు ఎన్
d. యు ఎస్ ఐ డి
సరైన సమాధానం : యు ఎన్
21) వాతావరణం, అంతరిక్షయానాలపై చేసే అధ్యయనాన్ని ఇలా పిలుస్తాము
a. ఎరోలజీ
b. ఎరోనాటిక్స్
c. ఎరోస్టేటిక్స్
d. ఎరోలిథోలజీ
సరైన సమాధానం : ఎరోనాటిక్స్
22) గ్లూకోజ్ పైర్విక్ ఆమ్లం గా మార్పుచెందినప్పుడు విడుదలయ్యే నికర ఫలితము
a. 2 molecules of ATP
b. 36 molecules of ATP
c. 4 molecules of ATP
d. 38 molecules of ATP
సరైన సమాధానం : 2 molecules of ATP
23) జాతీయ బాలల విధానం ప్రచురించబడింది
a. 1974
b. 1976
c. 1983
d. 1984
సరైన సమాధానం : 1974
24) "బీమర్" అనే పదం దేనికి సంబంధించినది
a. హాకీ
b. టెన్నిస్
c. క్రికెట్
d. ఖోఖో
సరైన సమాధానం : క్రికెట్
25) ఈ కింది వాటిలో దేనికి వెబ్ అభివృద్ధితో సంబంధము లేదు?
a. జావా
b. హె టి ఎమ్ ఎల్
c. పి హెచ్ పి
d. ఎమ్ ఎస్ పి పి టి
సరైన సమాధానం : ఎమ్ ఎస్ పి పి టి
26) పర్యావరణ పరిరక్షణ కొనసాగించడానికి అవసరమైన భూమి ఎంత శాతం?
a. 23.3
b. 33.3
c. 35.3
d. 19.3
సరైన సమాధానం : 33.3
27) వ్యాపార రహిత మొదటి మొబైల్ టెలిఫోన్ సేవలను 15 ఆగష్టు 1995 లో ఎక్కడ ప్రారంభించారు?
a. కోల్ కతా
b. ముంబై
c. ఢిల్లీ
d. చెన్నై
సరైన సమాధానం : ఢిల్లీ
28) ఈ క్రింది వాటిలో వికలాంగులు హక్కు సంబంధ సూత్రం కానిది?
a. వైకల్యాలున్న పిల్లలలోని సామర్థ్యాలను వెలికితీయడానికి, బాలల హాక్కుల పరంగా వారి గుర్తింపులను కాపాడటానికి తగిన ఆదరణ
b. మానవ వైవిధ్యం మరియు మానవత్వం యొక్క భాగంగా వైకల్యాలు కల వారి విభేదాలు మరియు స్వీకరణలకు తగు ఆదరణ
c. మహిళలు, పురుషుల మద్య వివక్షను చూపడం మరియు అవకాశాల అందుబాటు విషయంలో పరిమితులు విధించడం
d. స్వాభావిక గౌరవం, సొంత అవకాశాలను స్వేచ్ఛగా వెల్లడించడం సహా వ్యక్తిగత స్వయంప్రతిపత్తి, మరియు వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని గౌరవించడం
సరైన సమాధానం : మహిళలు, పురుషుల మద్య వివక్షను చూపడం మరియు అవకాశాల అందుబాటు విషయంలో పరిమితులు విధించడం
29) 1 + 3 + 5 + . . . + (2n - 1) = ?
a. n(n+1)
b. n(n-1)
c. n2
d. 2n
సరైన సమాధానం : n2
30) ఘనమైన ప్రాచీన భారత వైద్య శాస్త్ర పారంగతుఁడు
a. వరాహ మిహిరుడు
b. ఛరకుడు
c. ఆర్యభట్ట
d. వేదవ్యాస
సరైన సమాధానం : ఛరకుడు
31) వెబ్ పేజీలు దీనిలో రాయబడతాయి.
a. URL
b. HTTP
c. HTML
d. FTP
సరైన సమాధానం : HTML
32) ఏ ఆటలోని బంతి గుండ్రంగా వుండి 75-78 సెం.మీ. చుట్టుకొలతతో , 600-650 గ్రాముల బరువు వుంటుంది?
a. వాలీబాల్
b. ఫుట్ బాల్
c. బాస్కెట్ బాల్
d. పైవన్ని
సరైన సమాధానం : బాస్కెట్ బాల్
33) ఈ కింది వాటిలో ఏది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది?
a. Beans, Peas and Peanuts
b. Almonds, Walnut and Cashews
c. Bananas and Eggs
d. All of the above
సరైన సమాధానం : All of the above
34) కోరిక, ప్రణాళిక, లేదా ప్రయత్నం ద్వార సాధించన దేనినైనా ఇలా అంటారు
a. పని సంస్కృతి
b. అమలు తీరు
c. కృషి
d. విజయం
సరైన సమాధానం : విజయం
35) MIME అనే పదం పూర్తి రూపం
a. Mail in Modem Extension
b. Multi Indian Mall Extension
c. Multimedia In Madras Exhibition
d. Multipurpose Internet Mail Extension
సరైన సమాధానం : Multipurpose Internet Mail Extension
36) సెల్యులోజ్ అనేది
a. Mineral
b. Protein
c. Fat
d. Carbohydrate
సరైన సమాధానం : Carbohydrate
37) అంక గణిత సగటును లెక్కించడంలో దేనిని ఉపయోగిస్తారు?
a. Less than cumulative frequency
b. Greater than cumulative frequency
c. Mid value
d. Upper class limit
సరైన సమాధానం : Mid value
38) మూడు సరేఖీయలుగాని బిందువుల ద్వారా గీయబడే వృత్తాలు సంఖ్య
a. 1
b. 2
c. 3
d. 4
సరైన సమాధానం : 1
39) IP చిరునామా లో ఎన్ని సంఖ్య బాక్స్ లున్నాయి?
a. 3
b. 4
c. 5
d. 6
సరైన సమాధానం : 4
40) ABCD అనేది కోణముC = 120o గల ఒక చక్రీయచతుర్భుజం అయితే కోణము A =
a. 40o
b. 50o
c. 60o
d. 70o
సరైన సమాధానం : 60o
41) గణిత సూత్రం (4/3) * π * R3 తో లెక్కించేది
a. ఘనము ఘనపరిమాణము
b. పెట్టె ఘనపరిమాణము
c. గోళము ఘనపరిమాణము
d. స్థూపము ఘనపరిమాణము
సరైన సమాధానం : గోళము ఘనపరిమాణము
42) కంప్యూటర్ ద్వారా ప్రతిస్పందించలేదని నిర్ధారించి, అవసరంలేని ఇ-మెయిల్ ను నివారించడానికి సూచించే వక్రీకరించబడిన అక్షరాలు మరియు సంఖ్యల చిత్రాన్ని ఇలా పిలుస్తారు
a. లోగో
b. కేప్చా
c. డ్రాయింగ్
d. బ్యాక్ గ్రౌండ్
సరైన సమాధానం : కేప్చా
43) రామన్ మెగ సె సె బహుమానంతో సన్మానించబడిన మొదటి భారతీయుడు?
a. రవీంద్ర నాథ్ ఠాగూర్
b. ఆచార్య వినోభా భావే
c. లాల్ బహదూర్ శాస్త్రి
d. శివాజీ గణేషన్
సరైన సమాధానం : ఆచార్య వినోభా భావే
44) ప్రపంచశాంతి మరియు అవగాహన రోజును జరుపుకునేది
a. ఫిబ్రవరి 20
b. ఫిబ్రవరి 21
c. ఫిబ్రవరి 22
d. ఫిబ్రవరి 23
సరైన సమాధానం : ఫిబ్రవరి 23
45) ఒక అష్టముఖిలోని అంచుల సంఖ్య
a. 8
b. 10
c. 12
d. 16
సరైన సమాధానం : 12
46) ఇందిరా గాంధీ గోల్డ్ కప్ బహుమతికి సంబంధించినది
a. మహిళల క్రికెట్
b. మహిళల హాకీ
c. మహిళల ఫుట్ బాల్
d. మహిళల వాలీబాల్
సరైన సమాధానం : మహిళల ఫుట్ బాల్
47) 12 నిమిషల 17 సెకనులు, 5 నిమిషాల 37 సెకనుల బేధాన్ని కనుగొనండి.
a. 5 నిమిషాల 27 సెకనులు
b. 6 నిమిషాల 40 సెకనులు
c. 6 నిమిషాల 27 సెకనులు
d. 5 నిమిషాల 40 సెకనులు
సరైన సమాధానం : 6 నిమిషాల 40 సెకనులు
48) ఉప్పు సత్యాగ్రహం జరిగిన ప్రదేశం గుజరాత్ లో ఎక్కడ ఉంది
a. అహమ్మద్ నగర్
b. సూరత్
c. దింఢి
d. రాజ్ కోట్
సరైన సమాధానం : దింఢి
49) షేవింగ్ సబ్బులో అధికంగా వుండేది
a. బిల్బెరి
b. పెర్ఫ్యూమ్
c. గ్లిజరాల్
d. స్టెరిక్ ఆసిడ్
సరైన సమాధానం : స్టెరిక్ ఆసిడ్
50) ఈ క్రింది వాటిలో సామాజిక నెట్ వర్క్ కానిది ఏది?
a. ఫేస్ బుక్
b. లింక్డిన్
c. ఐ ఎన్ డి జి
d. గూగూల్ ప్లస్
సరైన సమాధానం : గూగూల్ ప్లస్
సమాధానాలు
1)c2)b3)c4)c5)a6)c7)d8)b9)d10)c11)c12)b13)c14)c15)c16)c17)d18)b19)c20)c21)b22)a23)a24)c25)d
26)b27)c28)c29)c30)b31)c32)c33)d34)d35)d36)d37)c38)a39)b40)c41)c42)b43)b44)d45)c46)c47)b48)c49)d50)d