online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, మార్చి-2015

1) ఒక షడ్భుజి (Hexagon) లో ఎన్ని భుజాలు (Sides) ఉన్నాయి ?
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 6
2) భారతదేశం ఏ ఖండంలో ఉంది ?
a. యూరోప్
b. ఆప్రికా
c. ఆసియా
d. ఉత్తర అమెరికా
సరైన సమాధానం : ఆసియా
3) 1024 కిలోబైట్లు దేనికి సమానం
a. 8 బిట్సు
b. 1 మెగా బైటు (MB)
c. 1 గిగా బైటు (GB)
d. 1 బైటు
సరైన సమాధానం : 1 మెగా బైటు (MB)
4) 6 విద్యార్థులు యొక్క సగటు వయసు 11 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు విద్యార్థులు చేరితే, అప్పుడు మొత్తం విద్యార్థుల సగటు వయస్సు ఎంత ?
a. 11
b. 11.5
c. 11.75
d. 12
సరైన సమాధానం : 11.75
5) ఏ అవయవం (Organ) రక్తాన్ని శుభ్రపరుస్తుంది
a. గుండె
b. కిడ్నీ-మూత్రపిండాలు
c. మెదడు
d. కాలేయం (లివరు)
సరైన సమాధానం : కిడ్నీ-మూత్రపిండాలు
6) యం.యస్. పెయింట్ (MS Paint) ప్రోగ్రాం దేనికోసం ఉపయోగిస్తారు
a. ప్రజెంటేషన్సు
b. గణాంకాలు (కాలిక్యులేషన్స్)
c. డ్రాయింగు
d. డేటాబేస్ సృష్టించడం
సరైన సమాధానం : డ్రాయింగు
7) విరాట్ కోహ్లీ ఏ క్రీడకు (Sport) సంబంధించిన వారు ?
a. హాకీ
b. చెస్
c. క్రికెట్
d. బాక్సింగు
సరైన సమాధానం : క్రికెట్
8) అమెరికా సంయుక్త రాష్ట్రాలు (USA ) యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు ?
a. బారాకా ఒబామా
b. బిల్ క్లింటన్
c. జార్జ్ బుష్
d. రోనాల్డు రీగన్
సరైన సమాధానం : బారాకా ఒబామా
9) ఏ గ్రహం భూమికి సమీపంలో ఉంది ?
a. వీనస్
b. మార్స్
c. మెరిక్యూరి
d. జూపిటర్
సరైన సమాధానం : వీనస్
10) ఆగ్రా ఏ నది ఒడ్డున ఉంది ?
a. గంగా
b. కృష్ణ
c. సట్లేజ్
d. యమునా
సరైన సమాధానం : యమునా
11) 4032 ÷ 32 = 126. ఈ కింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది
a. 4032 ÷ 126 = 32
b. 126 x 32 = 4032
c. 126 ÷ 32 = 4032
d. ఇవేవీ కావు
సరైన సమాధానం : 126 ÷ 32 = 4032
12) భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి ఎవరు?
a. డా.రాజేంద్ర ప్రసాద్
b. జవహర్ లాల్ నెహ్రూ
c. సర్థార పటేల్
d. డా.బి.ఆర్.అంబేద్కర్
సరైన సమాధానం : జవహర్ లాల్ నెహ్రూ
13) మనము సౌర శక్తి ఎక్కడి నుండి పొందుతున్నాము ?
a. చెట్లు
b. సూర్యుడు
c. చంద్రుడు
d. నిప్పు
సరైన సమాధానం : సూర్యుడు
14) కంప్యూటర్ కు మెదడు ( బ్రెయిన్)ఏది ?
a. మానిటర్
b. కీ -బోర్డు
c. మౌసు
d. సి.పి.యు. (CPU)
సరైన సమాధానం : సి.పి.యు. (CPU)
15) ఒక సంచిలో 100 బంతులు ఉన్నాయి . అలాంటి 20 బ్యాగులలో ఎన్ని బంతులు ఉంటాయి ?
a. 200
b. 2000
c. 20000
d. 1000
సరైన సమాధానం : 2000
16) ఈ కింది పేర్కోన్న పక్షులలో ఏ పక్షులు పైకి ఎగరలేవు
a. రామచిలుక
b. పావురం
c. బాతు
d. కాకి
సరైన సమాధానం : బాతు
17) ఒక నిర్దిష్ట కోడ్లో, 6842 నెంబరును BIRD గా, 1437 నెంబరును CROW గా కోడ్ చేయబడ్డాయి , మరి 7342 నెంబరును ఏవిఏధంగా కోడ్ చేసారు ?
a. ROWD
b. WODR
c. DORW
d. WORD
సరైన సమాధానం : WORD
18) ఈ కింది వానిలో ఏవి వరదను ఆపడానికి నిర్మించబడ్డాయి ?
a. రోడ్లు
b. బ్రిడ్జిలు
c. ఆనకట్టలు
d. కాలువలు
సరైన సమాధానం : ఆనకట్టలు
19) భారతదేశం లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ?
a. 29
b. 28
c. 27
d. 30
సరైన సమాధానం : 29
20) రవి ఒక రోజులో 152 పుస్తకాలు విక్రయిస్తాడు. అతను ఒక వారం లో ఎన్ని పుస్తకాలను అమ్మగలడు ?
a. 1064
b. 1065
c. 1066
d. 1067
సరైన సమాధానం : 1064
21) ఏ జంతువును ఎడారి ఓడ అంటారు?
a. గాడిద
b. ఏనుగు
c. ఒంటె
d. గుఱ్ఖం
సరైన సమాధానం : ఒంటె
22) 20 మిలియన్ దేనికి సమానం?
a. 2 లక్షలు
b. 20 లక్షలు
c. 20 కోట్లు
d. 2 కోట్లు
సరైన సమాధానం : 2 కోట్లు
23) ఏ నెలలో అతి తక్కువు రోజులు ఉంటాయి?
a. జనవరి
b. పిబ్రవరి
c. మార్చి
d. ఏప్రిల్
సరైన సమాధానం : పిబ్రవరి
24) MS -Word లో పదంలో స్పెల్లింగ్ (పదదోశం)లో తప్పులు ఉన్నట్లయితే, కింద ఒక లైన్ లో సూచిస్తుంది, అది ఏ రంగులో ఉంటుంది ?
a. ఆకుపచ్చ
b. ఎరుపు
c. నీలం (బ్లూ)
d. పసుపు
సరైన సమాధానం : ఎరుపు
25) ఏ గ్రహం సూర్యునికి దగ్గరగా ఉంది ?
a. వీనస్
b. మార్సు
c. మెరిక్యూరి
d. జూపిటర్
సరైన సమాధానం : మెరిక్యూరి
26) టీనా రాత్రి 8.55 లకు భోజనం చేసింది. ఆమె 1 గంట 20 నిమిషాల తరువాత మంచం (బెడ్) దగ్గరకు నిద్రపోవడానికి వెళ్ళాలనుకుంది. ఆమె ఏ సమయానికి బెడ్ దగ్గర వెలుతుంది.
a. రాత్రి 10:15
b. రాత్రి 10:20
c. రాత్రి 10:25
d. రాత్రి 10:30
సరైన సమాధానం : రాత్రి 10:15
27) కుక్క బల్ల...... దూకింది.
a. మీద
b. లోపల
c. లో
d. పైకి
సరైన సమాధానం : పైకి
28) ఒక వయోజన మానవుడు (పెద్ద మనిషి) ఎన్ని పళ్ళు కలిగి ఉంటాడు ?
a. 30
b. 32
c. 34
d. 36
సరైన సమాధానం : 32
29) ఒక దీర్ఘచతురస్రం ......... కోణాలను కల్గి ఉంటుంది.
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 4
30) 6391 లో 6 యొక్క ముఖ విలువ ( ఫేస్ వాల్యూ ) ఎంత ?
a. 60 వేలు
b. 6 వేలు
c. 6 వందలు
d. 6
సరైన సమాధానం : 6 వేలు
31) ఇంగ్లీషు భాషలో ఉన్న అచ్చులు (Vowels) ఏవి ?
a. a, e, k, i, u
b. b, e, i, o, m
c. a, e, i, o, u,
d. b, e, i, o, u
సరైన సమాధానం : a, e, i, o, u,
32) 12 X 10 = 50 + 37 +?. తప్పిపోయిన సంఖ్య కనుగొనండి.
a. 22
b. 33
c. 44
d. 55
సరైన సమాధానం : 33
33) ఏ పండుగ కాంతి పండుగ అంటారు? (festival of light?)
a. దీపావళి
b. హోళి
c. దసరా
d. క్రిస్టమస్
సరైన సమాధానం : దీపావళి
34) ఏ నగరాన్ని గోల్డెన్ టెంపుల్ సిటీ అంటారు?
a. కలకత్తా
b. జైపూర్
c. అమృతసర్
d. డిల్లీ
సరైన సమాధానం : అమృతసర్
35) నీరు ఎన్నిడిగ్రీల దగ్గర మరుగుతుంది?
a. 50 డిగ్రీలు
b. 100 డిగ్రీలు
c. 200 డిగ్రీలు
d. 300 డిగ్రీలు
సరైన సమాధానం : 100 డిగ్రీలు
36) ఈ కింద ఏ పదం యొక్క స్పెల్లింగు కరెక్టుగా ఉంది
a. mature
b. naturel
c. dictionery
d. presant
సరైన సమాధానం : mature
37) ఏ స్థాన ప్రదేశం 6619 కంటే 6169 తక్కువని రుజువు చేస్తుంది
a. ఒక్కటో స్థానం
b. పదో స్థానం
c. వందో స్థానం
d. వేల స్థానం
సరైన సమాధానం : వందో స్థానం
38) భారతదేశం ఎన్నో రిపబ్లిక్ డే జరుపుకుంటుంది?
a. 15 ఆగష్టు
b. 15 జనవరి
c. 26 ఆగష్టు
d. 26 జనవరి
సరైన సమాధానం : 26 జనవరి
39) The …………….. is fine today. (సరియైన ఇంగ్లీషు పదాన్ని నింపండి)
a. whether
b. weather
c. wether
d. wheather
సరైన సమాధానం : weather
40) భారతీయ పద్ధతిలో ఒక 6 -అంకెల సంఖ్య ........................ తో మొదలవుతుంది.
a. పదివేలు
b. లక్ష
c. పదిలక్షలు
d. కోట్లు
సరైన సమాధానం : లక్ష
41) మన దేశం యొక్క జాతీయ పుష్పం ఈ కింది వాటిలో ఏది ?
a. గులాబీ
b. బంతి
c. తామరపువ్వు
d. లిల్లీ
సరైన సమాధానం : తామరపువ్వు
42) ప్రపంచంలో అతి పొడవైన నది ఏది ?
a. గంగా
b. నైలు
c. అమెజాన్
d. బ్రహ్మపుత్ర
సరైన సమాధానం : నైలు
43) తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి - 187 , 183, 173, 168 , 158, ?
a. 155
b. 154
c. 153
d. 152
సరైన సమాధానం : 153
44) ఒక ఇండోర్ గేమ్స్ క్రింది వాటిలో ఏది ?
a. చెస్
b. పుట్ బాల్
c. క్రికెట్
d. హాకీ
సరైన సమాధానం : చెస్
45) జార్ఖండ్ రాజధాని ఏమిటి ?
a. రాంచీ
b. రాయ్ పూర్
c. దన్భాద్
d. పాట్నా
సరైన సమాధానం : రాంచీ
46) ఇంటర్నెట్ ఎందుకు ఉపయోగిస్తారు?
a. ఇ-మెయిల్
b. చాలింగ్
c. సర్పింగ్
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
47) గేట్వే ఆప్ ఇండియా ఎక్కడ ఉంది.
a. న్యూడిల్లీ
b. ముంబాయి
c. హైదరాబాద్
d. కోల్ కత్తా
సరైన సమాధానం : ముంబాయి
48) P.T.O. అంటే
a. Please Take Over
b. Please Tick Out
c. Please Turn On
d. Please Turn Over
సరైన సమాధానం : Please Turn Over
49) మొదటి ఆరు బేసి సంఖ్యల యొక్క సగటు ?
a. 5
b. 6
c. 7
d. 8
సరైన సమాధానం : 6
50) ఏ పక్షి తన గుడ్లను కాకి గూడు లో పెడుతుంది?
a. పావురం
b. చిలుక
c. కోకిల
d. గ్రద్ధ
సరైన సమాధానం : కోకిల
సమాధానాలు
1)c2)c3)b4)c5)b6)c7)c8)a9)a10)d11)c12)b13)b14)d15)b16)c17)d18)c19)a20)a21)c22)d23)b24)b25)c
26)a27)d28)b29)c30)b31)c32)b33)a34)c35)b36)a37)c38)d39)b40)b41)c42)b43)c44)a45)a46)d47)b48)d49)b50)c