online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, మార్చి-2015

1) కింది వానిలో ఒక కేంద్ర పాలిత కాదు?
a. లక్ష్యధ్వీప్
b. అండమాన్ & నికోబార్ దీవులు
c. పుదుచ్చేరి
d. అరుణాచల్ ప్రదేశ్
సరైన సమాధానం : అరుణాచల్ ప్రదేశ్
2) ఒక వేళ 'a' అంటే '+' ; 'b' అంటే '–' ; 'c' అంటే '÷' and 'd' అంటే '×', అయితే ఈ అభ్యాసం చేయండి 19 a 4 b 4 c 4 d 2 = ?
a. 20
b. 21
c. 22
d. 23
సరైన సమాధానం : 21
3) 43x + 43y = 4816 అయితే, x మరియు y యొక్క సగటు ఎంత ?
a. 46
b. 56
c. 112
d. 60
సరైన సమాధానం : 56
4) తరువాత వచ్చే అంకెను పూరించండి - 1, 16, 81, 256, ?
a. 1296
b. 625
c. 525
d. 446
సరైన సమాధానం : 625
5) My book is the new one; …………… is the torn one.
a. your
b. the book of you
c. yours
d. the book your
సరైన సమాధానం : yours
6) పెన్ ను కారు గా కోడ్ చేస్తే, కారు ను చెట్టుగా కోడ్ చేస్తే , చెట్టును పడవ గా కోడ్ చేస్తే, పడవను టెలివిజన్ గా కోడ్ చేస్తే , చెక్కను ఎక్కడి నుండి పొందవచ్చు
a. Boat
b. Car
c. Tree
d. Pen
సరైన సమాధానం : Tree
7) PRECISION కు పర్యాయపదం
a. Soft
b. Accuracy
c. Amendment
d. Short
సరైన సమాధానం : Accuracy
8) MANUSCRIPT అక్షరాలలో నుండి ఏ పదంను రూపోందించ లేము
a. PRIMUS
b. SMART
c. RUSTIC
d. MASTER
సరైన సమాధానం : MASTER
9) 147 ÷ 7 ÷ 0.3 = ?
a. 56
b. 66
c. 70
d. 76
సరైన సమాధానం : 70
10) భారతదేశం ఎన్ని సార్లు ఒలింపిక్ క్రీడలను నిర్వహించింది ?
a. 1
b. 2
c. 3
d. Never
సరైన సమాధానం : Never
11) ఇచ్చిన ప్రత్యామ్నాయ అక్షరాల నుండి సంబంధిత అక్షరాలు ఎంచుకోండి -XZG : CAT :: DOG : ?
a. OWT
b. WLT
c. TIW
d. GAD
సరైన సమాధానం : WLT
12) 68957425 సంఖ్య అంకెలను ఆరోహణ క్రమంలో ఎడమ నుండి కుడి వైపుకు ఏర్పాటుచేస్తే, అందులో వచ్చే కుడి వైపు నుండి నాల్గవ అంకె మరియు ఎడమ వైపు నుండి మూడవ అంకె (రెండింటిని) కూడితే ఎంతవుతుంది.
a. 11
b. 17
c. 18
d. 19
సరైన సమాధానం : 11
13) ఏ దేశం పిడుగు భూమిగా (Land of Thunderbolt) పిలుస్తారు?
a. నేపాల్
b. బంగ్లాదేశ్
c. భూటాన్
d. శ్రీలంక
సరైన సమాధానం : భూటాన్
14) శక్తి యొక్క యూనిట్ అంటే ఏమిటి
a. Volt (వోల్టు)
b. Watt (వాట్)
c. Hertz (హెర్జు)
d. Joule (జోయల్)
సరైన సమాధానం : Joule (జోయల్)
15) WHEN ను VGFO కోడ్ గా రాస్తే . POLICE కు కోడ్ రాయండి ?
a. ONKHBD
b. ONKJDF
c. OPKJBF
d. QPMHBD
సరైన సమాధానం : ONKJDF
16) పదబంధం యొక్క సరైన అర్ధం ఎంచుకోండి - The gift of the gab.
a. lucky
b. a big surprise
c. an honest person
d. to have a talent for speaking
సరైన సమాధానం : to have a talent for speaking
17) William Shakespeare was ………. greatest playwright of his time.
a. a
b. an
c. the
d. there
సరైన సమాధానం : the
18) శబ్దాల అధ్యయనం అనగా...Study of sounds is known as?
a. ఫోనోటిక్సు (Phonetics)
b. సిమాంటిక్సు(Semantics)
c. స్టైలిస్టిక్సు (Stylistics)
d. లింగ్విస్టిక్సు (Linguistics)
సరైన సమాధానం : ఫోనోటిక్సు (Phonetics)
19) సంబంధిత సంఖ్యను కనుగొనండి : C : 27 :: F : ?
a. 64
b. 36
c. 216
d. 225
సరైన సమాధానం : 216
20) అన్ని తినే అనే అర్థానికి ఒక పదాన్ని చెప్పండి
a. Omnivorous
b. Omnipotent
c. Omniscient
d. Omnipotent
సరైన సమాధానం : Omnivorous
21) భారతదేశంలో ఏ రాష్ట్రం లో టీ (తేయాకు) అత్యధిక ఉత్పత్తి నమోదు అవుతుంది?
a. పశ్చిమ బెంగాల్
b. తమిళనాడు
c. కర్ణాటక
d. అస్సాం
సరైన సమాధానం : అస్సాం
22) పేపరును ఏ దేశంలో కనుగొన్నారు
a. ఇండియా
b. చైనా
c. ఈజిప్టు
d. గ్రీసు
సరైన సమాధానం : చైనా
23) ఒక ఆఫీసు లో 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 25% ఉద్యోగులు ఉద్యోగాన్ని మానివేశారు. మిగిలిన ఉద్యోగులు సంఖ్యను కనుగొనండి?
a. 250
b. 500
c. 750
d. 700
సరైన సమాధానం : 750
24) ఈడెన్ గార్డెన్ స్టేడియం ఎక్కడ ఉన్నది
a. చెన్నై
b. ముంబాయు
c. కోల్ కత్తా
d. న్యూఢిల్లీ
సరైన సమాధానం : కోల్ కత్తా
25) ఏ దేవుడు చ్ఛాత్ పూజలందుకుంటున్నాడు (Chhath Puja)
a. సూర్యుడు
b. ఇంద్రుడు
c. విష్ణువు
d. శివ
సరైన సమాధానం : సూర్యుడు
26) 'Around the World in Eighty Days' అనే పుస్తకాన్ని ఎవరు రాశారు
a. చార్లెస్ డికెన్స్
b. H H మున్రో
c. జూల్స్ వెర్న్
d. సర్ రిచర్డ్ బర్టన్
సరైన సమాధానం : జూల్స్ వెర్న్
27) x యొక్క 350% 21 కు సమానమైతే , x యొక్క విలువ ను కనుగొనండి.
a. 5
b. 6
c. 7
d. 8
సరైన సమాధానం : 6
28) ఈ కింది వాటిలో ఒకటి అస్థిర జ్ఞాపకశక్తి (volatile memory) ?
a. ROM
b. PROM
c. EPROM
d. RAM
సరైన సమాధానం : RAM
29) స్పెల్లింగ్ సరిగ్గా ఉన్న పదం కనుగొనండి
a. Particular
b. Observable
c. Projection
d. Ocasion
సరైన సమాధానం : Ocasion
30) Neither Shyam ………….. Rohit came to school today.
a. and
b. but
c. or
d. nor
సరైన సమాధానం : nor
31) నిరాజ్ సుమన్ కన్నా పొడవుగా ఉన్నాడు. సుమన్ మహేష్ కంటే ఎత్తుగా ఉన్నాడు. ఆనంద్ ముఖేష్ కన్నా పొడవుగా ఉన్నాడు. ముఖేష్ సుమన్ కన్నా పొడవుగా ఉన్నాడు. వారిలో ఎవరు తక్కువ ఉన్నారు?
a. నీరజ్
b. సుమన్
c. మహేష్
d. ఆనంద్
సరైన సమాధానం : మహేష్
32) ఎల్లప్పుడూ దాడికి లేదా వైరం కు సిద్ధంగా ఉంటారు: ఒక పదం ఇవ్వండి
a. Creative
b. Impatient
c. Aggressive
d. Malicious
సరైన సమాధానం : Aggressive
33) బ్రమోస్ అనేది ఒక (Brahmos )?
a. యుద్ద టాంకు
b. మీస్సైల్
c. తుపాకీ
d. సబ్ మెరైన్
సరైన సమాధానం : మీస్సైల్
34) 5 x 15 x 13 x 26 ను ఏ కనీస సంఖ్య చే గుణిస్తే పరిపూర్ణమైన స్కేర్ వస్తుంది
a. 5
b. 4
c. 3
d. 6
సరైన సమాధానం : 6
35) అలెగ్జాండర్ గ్రాహం బెల్ దేనికి పితామహుడిగా భావిస్తారు
a. టెలిపోన్
b. జామెంట్రీ
c. విద్యుత్
d. జెనిటిక్సు
సరైన సమాధానం : టెలిపోన్
36) సంబంధిత పదం ఎంచుకోండి- Axe : Chop :: Needle : ?
a. knit
b. trim
c. draw
d. plough
సరైన సమాధానం : knit
37) భూమి మీద మరియు నీటి మీద రెండింటి మీద నివసించే జంతువులను ఏమంటారు?
a. క్షీరదాలు
b. కీటకాహారాలు
c. ఉభయచరాలు
d. శాఖాహారాలు
సరైన సమాధానం : ఉభయచరాలు
38) ఐదుగురు బాలురు A, B, C, D మరియు E అనే వారు వరుసలో నిలబడి ఉన్నారు. A అనే అతను C మరియు D మధ్య, B అనే అతను D మరియు E మధ్య నిలబడి ఉన్నారు. ఎవరు రెండు వైపుల చివరన నిలబడి ఉన్నారు.
a. C, E
b. D, E
c. B, E
d. A, B
సరైన సమాధానం : C, E
39) గౌహతి ఏ నది ఒడ్డున ఉన్నది ?
a. గంగా
b. బ్రహ్మపుత్ర
c. రవి
d. తీస్తా
సరైన సమాధానం : బ్రహ్మపుత్ర
40) USA యొక్క జాతీయ క్రీడ ఏమిటి?
a. పుట్ బాల్
b. ఐత్ హాకీ
c. బేస్ బాల్
d. బాస్కెట్ బాల్
సరైన సమాధానం : బేస్ బాల్
41) వరుస క్రమాన్నీ పూరించండి - 0.5, 2, 4.5, 8, 12.5, ?
a. 18
b. 17
c. 16
d. 16.5
సరైన సమాధానం : 18
42) లక్నో ఏ నది ఒడ్డు న ఉన్నది ?
a. యమునా
b. గోమిటి
c. గంగా
d. రవి
సరైన సమాధానం : గోమిటి
43) మూడింటికి భిన్నంగా ఉన్నదాన్ని ఎంపిక చేయండి.
a. Ink - Pen
b. Dust - Vaccum cleaner
c. Petrol - Car
d. Electricity - Computer
సరైన సమాధానం : Dust - Vaccum cleaner
44) కింది ఇవ్వబడిన వాటిలో ఏ స్టేట్ మెంట్ సరియైనది.
a. -2 < -4
b. 2 < -4
c. -3 > 2
d. 3 > -3
సరైన సమాధానం : 3 > -3
45) హీరాకుడ్ ఆనకట్ట ఏ నదిపై ఉంది ?
a. కావేరి
b. మహానది
c. కృష్ణా
d. సట్లేజ్
సరైన సమాధానం : మహానది
46) భారత దేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు ఏది?
a. సంబార్ సరస్సు
b. పులికాట్ సరస్సు
c. చిల్కా సరస్సు
d. వులార్ సరస్సు
సరైన సమాధానం : సంబార్ సరస్సు
47) మూడింటికి భిన్నంగా ఉన్నదాన్ని ఎంపిక చేయండి.
a. మహారాష్ట్ర : ముంబాయి
b. కర్ణాటక : బెంగళూరు
c. రాజస్థాన్ : జైసల్మార్
d. మేఘాలయ : షీల్లాంగ్
సరైన సమాధానం : రాజస్థాన్ : జైసల్మార్
48) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మొదటి విజేత ఎవరు?
a. పృధ్వీ రాజ్ కపూర్
b. దిలీప్ కుమార్
c. దేవికా రాణీ
d. దేవ్ ఆనంద్
సరైన సమాధానం : దేవికా రాణీ
49) USA ముఖ్య నగరం ఏది
a. న్యూయార్కు
b. సాన్ ప్రాన్సికో
c. కాలిపోర్నియా
d. వాషింగుటన్ డి.సి.
సరైన సమాధానం : వాషింగుటన్ డి.సి.
50) 20 x 5 = 4 మరియు 48 x 12 = 4 ఐతే , 77 x 11 = ఎంత ?
a. 10
b. 7
c. 4
d. 847
సరైన సమాధానం : 7
సమాధానాలు
1)d2)b3)b4)b5)c6)c7)b8)d9)c10)d11)b12)a13)c14)d15)b16)d17)c18)a19)c20)a21)d22)b23)c24)c25)a
26)c27)b28)d29)d30)d31)c32)c33)b34)d35)a36)a37)c38)a39)b40)c41)a42)b43)b44)d45)b46)a47)c48)c49)d50)b