online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, మార్చి-2015

1) భారత రాష్ట్రపతి లోక్ సభకు ఇద్దరు వ్యక్తులను సభ్యులుగా నామినేట్ చేస్తారు. వారి దేనికి ప్రాతినిద్యం వహిస్తారు?
a. ఇండియన్ క్రిస్టియన్సు
b. ఆంగ్లో-ఇండియన్సు
c. పార్సీస్
d. బుద్ధిస్టు
సరైన సమాధానం : ఆంగ్లో-ఇండియన్సు
2) ఏ రేఖాంశం దగ్గర అంతర్జాతీయ తేది రేఖ ఉంది (International Date Line)
a. 90o E or W
b. 90o N or S
c. 180o E or W
d. 360o
సరైన సమాధానం : 180o E or W
3) He is indifferent alike ………. Praise and blame.
a. in
b. to
c. for
d. about
సరైన సమాధానం : to
4) రాము మరియు శ్యాము కలిసి 10 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తారు . అదే పనిని రాము 15 రోజుల్లో పని పూర్తి చేయగలడు. శ్యాము ఆ పనిని ఎన్ని రోజులలో ఒంటరిగా పూర్తి చేయగలడు ?
a. 5
b. 10
c. 20
d. 30
సరైన సమాధానం : 30
5) కింద ఇవ్వబడిన వాటిలో భేధంగా ఉన్న దేశ మేది.
a. శ్రీలంక
b. నేపాల్
c. మియన్మార్
d. బంగ్లాదేశ్
సరైన సమాధానం : శ్రీలంక
6) 2016 ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరుగుతాయి ?
a. జర్మనీ
b. అమెరికా
c. జపాన్
d. బ్రెజిల్
సరైన సమాధానం : బ్రెజిల్
7) నిర్థిష్ట భాషలో BLOAT ను EORDW గా రాసారు. అదే విధంగా ANGRY ఏ విధంగా రాయవచ్చు
a. DQJUB
b. CPJUB
c. DQKVB
d. DKVJA
సరైన సమాధానం : DQJUB
8) భారతదేశంలో పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే
a. డిల్లీ
b. పుదచ్చేరి
c. అండమాను మరియు నికోబార్ దీవులు
d. దాద్రా & నగర్ హవేలి
సరైన సమాధానం : అండమాను మరియు నికోబార్ దీవులు
9) చిత్రంలో ఉన్న మహిళను చూపిస్తూ రవి ఏమి చెప్పాడంటే పోటోలోని ఆమె తల్లి ఒకే ఒక మనవరాలిని కల్గి ఉంది ఆ మనవరాలి తల్లి నా భార్య. ఆపోటోలోని మహిళ రవికి ఏమవుతుంది.
a. చెల్లెలు
b. భార్య
c. ఆంటీ
d. సోదరి
సరైన సమాధానం : భార్య
10) సంబంధిత పదాన్ని కనుక్కోండీ:- LIFE : DEATH :: HOPE : ?
a. Weep
b. Pain
c. Dissappointment
d. Unhappiness
సరైన సమాధానం : Dissappointment
11) ఫతమ్ అనేది సముద్ర లోతు యొక్క యూనిట్ . ఒక ఫతమ్ ఎంతకు సమానము
a. 5 అడుగులు
b. 6 అడుగులు
c. 7 అడుగులు
d. 8 అడుగులు
సరైన సమాధానం : 6 అడుగులు
12) మ్యాన్ బుకర్ ప్రైజ్ ఏ రంగానికి ఇస్తారు (Man Booker Prize)
a. సాహిత్యం
b. చలన చిత్ర రంగం
c. క్రీడా రంగం
d. గానం
సరైన సమాధానం : సాహిత్యం
13) సంవత్సరానికి 5% వడ్డీతో 3 సంవత్సరాలకు, కొంత డబ్బు మొత్తం మీద చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య తేడా రూ 61. అసలు మొత్తం ఎంతో కనుగొనండి.
a. Rs 5000
b. Rs 6000
c. Rs 7000
d. Rs 8000
సరైన సమాధానం : Rs 8000
14) తదుపరి వచ్చే సంఖ్యను కనుగొనండి: 2, 5, 9, 19, 37, ?
a. 73
b. 74
c. 75
d. 76
సరైన సమాధానం : 75
15) 10-6 ఏమిటంటే
a. మైక్రో
b. నానో
c. పికో
d. ఫెంటో
సరైన సమాధానం : మైక్రో
16) OCR అంటే?
a. Optical Character Render
b. Optical Character Recognition
c. Operational Character Reader
d. Optical Character Reader
సరైన సమాధానం : Optical Character Recognition
17) Red-letter day: అనే జాతీయానికి సంబంధించి సరియైన అర్థాన్ని ఎంపిక చేసుకోండి
a. a colourful day
b. fatal day
c. happy and significant day
d. hapless day
సరైన సమాధానం : happy and significant day
18) ఈకింది పేర్కోన్న జంతువులలో శబ్ధం చేయనిది ఏది
a. జిరాఫీ
b. బ్లూ వేల్
c. ఉమా
d. జాగ్వార్
సరైన సమాధానం : జిరాఫీ
19) జంకు ఇ-మెయిల్ ను మరోక విధంగా ఏమని పిలుస్తారు
a. స్పూప్
b. స్పామ్
c. స్క్రాప్
d. స్పిల్
సరైన సమాధానం : స్పామ్
20) 500 రూపాయలకు 15 బల్పులను కొని, 20 బల్పులను 600 రూపాయలకు అమ్మితే ఎంత లాభం లేదా నష్టం
a. 0.05
b. 0.1
c. 0.15
d. 0.2
సరైన సమాధానం : 0.1
21) Tin యొక్క రసాయక సంకేతం?
a. T
b. Tn
c. Sn
d. Bn
సరైన సమాధానం : Sn
22) A అనే వ్యక్తి B కి 40 మీ. నైరుతీ దిశలో ( south-west ), C అనే వ్యక్తి B కి 40 మీ ఆగ్నేయ దిశలో . C అనే వ్యక్తి A కి ఏ దిశలో ఉన్నాడు ?
a. దక్షిణం
b. పడమర
c. తూర్పు
d. ఈశాన్యం
సరైన సమాధానం : తూర్పు
23) గోవా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినదెవరు?
a. లక్ష్మీకాంత్ ఫర్సేఖర్
b. మనోహర్ పర్రికర్
c. పవన్ కుమార్ చామ్లింగు
d. ఆనంధి బేన్
సరైన సమాధానం : లక్ష్మీకాంత్ ఫర్సేఖర్
24) ప్లేయింగ్ ఇట్ మై వే ("Playing It My Way") అనే స్వీయ రచన ఎవరిది (autobiography)?
a. సౌరభ్ గంగూలీ
b. సునీల్ గవాస్కర్
c. బ్రయిన్ లారా
d. సచిన్ టెండ్రూల్కర్
సరైన సమాధానం : సచిన్ టెండ్రూల్కర్
25) ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ అశాశ్వత సభ్యుల పదవీకాలం
a. 1 సంవత్సరం
b. 2 సంవత్సరాలు
c. 3 సంవత్సరాలు
d. 5 సంవత్సరాలు
సరైన సమాధానం : 2 సంవత్సరాలు
26) '+' అంటే 'x', '-' అంటే '÷', 'x' అంటే '-' and '÷' అంటే '+', ఐతే 9 + 8 ÷ 8 - 4 x 9 = ఎంత ?
a. 65
b. 81
c. 75
d. 61
సరైన సమాధానం : 65
27) కింద ఇవ్వబడిన వాటిలో మూడింటికి భిన్నంగా ఉన్న ఒక దానిని ఎంచుకోండి
a. లెఫ్టినెంట్ జనరల్
b. మేజర్
c. కల్నల్
d. కమోడోర్
సరైన సమాధానం : కమోడోర్
28) 88 చేత సరిగ్గా భాగించబడే 4 అంకెల అతి పెద్ద సంఖ్య ఏమిటి ?
a. 9922
b. 9933
c. 9944
d. 9955
సరైన సమాధానం : 9944
29) వన్ డే ఇంటర్ నేషనల్స్ ( ODI) లో 6000 పరుగులు అతివేగంగా చేసినవారయ్యారు ?
a. అజంతా మెండిస్
b. విరాట్ కోహిలి
c. షేన్ వాట్సన్
d. జోనాథన్ ట్రాట్
సరైన సమాధానం : విరాట్ కోహిలి
30) కింద ఇవ్వబడిన వాటిలో భేధంగా ఉన్న దేది.
a. ఇత్తడి
b. అల్యూమినియం
c. ఇనుము
d. రాగి
సరైన సమాధానం : ఇత్తడి
31) వరుస క్రమాన్ని పూర్తి చేయండి _ ab _ a _ bba _ bb _ a _ b
a. abbbab
b. babbba
c. bbaabb
d. abaaab
సరైన సమాధానం : abaaab
32) ఒక క్రికెటర్ తన 10 ఇన్నింగ్సులో 60పరుగులు సగటు స్కోరు చేశారు. సగటు స్కోరు 62 పెరగడానికి అతను 11 వ ఇన్నింగ్సులో ఎన్ని పరుగులు చేయాలి. ?
a. 80
b. 81
c. 82
d. 83
సరైన సమాధానం : 82
33) ఇటివల మారూతి సుజాకి విడుదల చేసిత అతి తక్కువ ఖరీదు కారు పేరేమిటి
a. స్విఫ్టు
b. ఆల్టో కె 10
c. వేగన్ ఆర్
d. ఎస్టిలో
సరైన సమాధానం : ఆల్టో కె 10
34) A, P, R, X, S మరియు Z వరుసలో కూర్చున్నారు. S మరియు Z మధ్యలో ఉన్నారు, A మరియు P చివర్లో ఉన్నారు. R మాత్రం A కి ఎడమవైపున కూర్చున్నాడు. మరి P కి కుడివైపున కూర్చున్న వారు ఎవరు?
a. A
b. X
c. S
d. Z
సరైన సమాధానం : X
35) సహజ మరియు మానవ నిర్మిత అంశాలను రెండింటికీ ప్రాతినిధ్యం ఇస్తూ రూపోందించిన అతి పెద్ద Maps ఏమని పిలుస్తారు:
a. టోపోగ్రఫిక్ మ్యాపులు
b. థిమాటిక్ మ్యాపులు
c. అట్లాస్ మ్యాపులు
d. వాల్ మ్యాపులు
సరైన సమాధానం : టోపోగ్రఫిక్ మ్యాపులు
36) రవి 30 అడుగులు ఉత్తరం వైపు కి నడిచాడు. తరువాత ఎడమవైపుకి తిరిగి 13 అడుగులు నడిచాడు. మళ్ళీ ఎడమవైపుకు తిరిగి 30 అడుగులు నడిచాడు . రవి తను నడవడం ప్రారంభించిన ప్రారంబించిన ప్రదేశానికి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు
a. పశ్ఛిమ దిశకు 15 అడుగుల వైపు
b. దక్షిణం దిశకు 45 అడుగుల వైపు
c. తూర్పు దిశకు 30 అడుగుల వైపు
d. ఉత్తర దిశకు 15 అడుగుల వైపు
సరైన సమాధానం : పశ్ఛిమ దిశకు 15 అడుగుల వైపు
37) నార్మన్ ఎర్నస్టు బోర్లాగ్ దేనికి పితామహుడు
a. మోడరన్ పిజిక్సు
b. మైక్రో బయోలజీ
c. గ్రీన్ రివల్యూషన్
d. న్లూ క్లియర్ సైన్సు
సరైన సమాధానం : గ్రీన్ రివల్యూషన్
38) రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత
a. 240
b. 250
c. 260
d. 270
సరైన సమాధానం : 250
39) వరస క్రమంలో పెట్టండి? (i) శిశువు (ii) వృద్ధాప్యం (iii) వయోజనుడు (iv) కౌమరదశ (v) పిల్లలు
a. (ii), (iii), (iv), (v), (i)
b. (v), (vi), (iii), (ii), (i)
c. (iii), (iv), (ii), (i), (v)
d. (i), (v), (iv), (iii), (ii)
సరైన సమాధానం : (i), (v), (iv), (iii), (ii)
40) భారతదేశం రాజ్యాంగం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది ?
a. 26 November 1949
b. 26 January 1949
c. 26 November 1950
d. 26 January 1950
సరైన సమాధానం : 26 November 1949
41) ప్లాసీ యుద్ధంలో ఎవరు సిరాజ్ - ఉద్ - దౌలా ను ఓడించారు?
a. లార్డు డల్ హౌసీ
b. లార్డు కార్నువాలిస్
c. లార్డు క్లివ్
d. లార్డు కానింగు
సరైన సమాధానం : లార్డు క్లివ్
42) "SUPERVISION" అనే ఇంగ్లీషు పదంలో ఉన్న అక్షరాలనుండి ఏర్పాటుకాలేని పదాన్ని గుర్తించండి
a. REVISION
b. PERSON
c. NOISE
d. POISON
సరైన సమాధానం : POISON
43) చిన్న సముద్ర జంతువులు అంటే ఏవయితే సున్నపురాయి అస్థిపంజరాలను నిర్మిస్తాయ ఉన్నారు పిలుస్తారు:
a. ఫోరామినిఫెరా
b. కోరల్ రీఫ్సు
c. డయాటామ్సు
d. క్లమిటోమోనస్
సరైన సమాధానం : కోరల్ రీఫ్సు
44) వారణాసి లో ఏ గ్రామంను సంసాధ్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ?
a. జయపూర్
b. మోహన్ పూర్
c. మిర్ పూర్
d. మోతీపూర్
సరైన సమాధానం : జయపూర్
45) గౌతమ్ బుద్ధ జ్ఞానోదయం ఎక్కడ పొందారు ?
a. సార్నాద్
b. బుద్ధ గయ
c. లుంభిని
d. కుషి నగర్
సరైన సమాధానం : బుద్ధ గయ
46) కంప్యూటర్ పరిభాష లో GIGO అంటే అర్ధం
a. గార్బేజ్ ఇన్పుట్ గార్బేజ్ అవుట్పుట్
b. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్
c. గార్బేజ్ ఇన్ పుట్ గార్బేజ్ అవుట్ పుట్
d. గుడ్ ఇన్ పుడ్ గుడ్ అవుట్ పుట్
సరైన సమాధానం : గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్
47) ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) యొక్క ప్రధాన కార్యాలయం ఉంది?
a. మాంట్రియల్
b. బ్రసెల్స్
c. జెనీవా
d. న్యూయార్కు
సరైన సమాధానం : జెనీవా
48) ప్రపంచ సుందరి గా ఎంపిక కాబడిన మొట్ట మొదటి భారత మహిళ
a. ఐశ్వర్య రాయ్
b. సుస్మితా సేన్
c. రీతా ఫరియా
d. లారా దత్తా
సరైన సమాధానం : రీతా ఫరియా
49) కజిరంగా నేషనల్ పార్కు ఎక్కడ ఉంది
a. అసోం
b. ఉత్తర ప్రదేశ్
c. గుజరాత్
d. మధ్యప్రదేశ్
సరైన సమాధానం : అసోం
50) ఎవరు శ్రీలంక తో వన్డే అంతర్జాతీయ ( ఒడిఐ ) క్రికెట్ ఆట ఆడి అత్యధిక వ్యక్తిగత స్కోరు ( 264 పరుగులు) సాధించాడు ?
a. విరాట్ కోహిలి
b. రోహిత్ శర్మ
c. సురేష్ రైనా
d. షకిర్ ధావన్
సరైన సమాధానం : రోహిత్ శర్మ
సమాధానాలు
1)b2)c3)b4)d5)a6)d7)a8)c9)b10)c11)b12)a13)d14)c15)a16)b17)c18)a19)b20)b21)c22)c23)a24)d25)b
26)a27)d28)c29)b30)a31)d32)c33)b34)b35)a36)a37)c38)b39)d40)a41)c42)d43)b44)a45)b46)b47)c48)c49)a50)b