online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, మే-2013

1) మన సౌర వ్యవస్థలో అత్యంత వేడిమిగల గ్రహం ఏది?
a. భూమి
b. గురు గ్రహము
c. అంగారక గ్రహము
d. శుక్రగ్రహము
సరైన సమాధానం : శుక్రగ్రహము
2) గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం అత్యంత పొడగరి ఎత్తు ఎంత?
a. 6అడుగ 9అంగుళాలు
b. 7అడుగుల 10 అంగుళాలు
c. 8అడుగుల 11 అంగుళాలు
d. 9అడుగుల 10 అంగుళాలు
సరైన సమాధానం : 8అడుగుల 11 అంగుళాలు
3) 96 మరియు 98 ల లబ్ధము ఎంత?
a. 9308
b. 9408
c. 9518
d. 9618
సరైన సమాధానం : 9408
4) ఆర్థిక పెరుగుదలకు ఇది ఒక కారకము
a. మానవ వనరులు
b. సహజ వనరులు
c. మూలధన ఏర్పాటు & సాంకేతిక విజ్ఞానం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
5) ఈ క్రింది వాటినుండి బ్యాడ్మింటన్ నెట్ ఎత్తు కనుగొనండి.
a. 4 అడుగులు
b. 5 అడుగులు
c. 6 అడుగులు
d. 6.5 అడుగులు
సరైన సమాధానం : 5 అడుగులు
6) 8 నుండి 12 సంవత్సరాల క్రీడాకారులు ఉపయోగించే ఫుట్ బాల్ యొక్క చుట్టుకొలత ఏంత?
a. 56 సెం.మీ
b. 61 సెం.మీ
c. 66 సెం.మీ
d. 69 సెం.మీ
సరైన సమాధానం : 66 సెం.మీ
7) జంతు ఉత్పత్తులైన గుడ్లు, కాలేయం, పాలు వంటివాటిలో ఉండే విటమిన్ ఏది?
a. విటమిన్ B
b. విటమిన్ A
c. విటమిన్ C
d. విటమిన్ K
సరైన సమాధానం : విటమిన్ A
8) 28.88 నుండి 18.99 ను తీసివేయండి.
a. 10.99
b. 9.89
c. 10.89
d. 9.99
సరైన సమాధానం : 9.89
9) ఒక త్రిభుజం ఒక 90 డిగ్రీల కోణాన్ని కలిగివుంటే అప్పుడు అది ఇలా పిలువబడుతుంది
a. అల్పకోణ త్రిభుజము
b. లంబకోణ త్రిభుజము
c. అధిక కోణ త్రిభుజము
d. పైవేవికావు
సరైన సమాధానం : లంబకోణ త్రిభుజము
10) అంతర్జాతీయ యోగ ఉత్సవం జరుపుకునే రోజు
a. మార్చ్ 1
b. మార్చ్ 3
c. మార్చ్ 5
d. మార్చ్ 7
సరైన సమాధానం : మార్చ్ 1
11) ఆవర్తన పట్టికలో గల మొదటి మూలకం ఏది?
a. కార్బన్
b. హైడ్రోజన్
c. హీలియం
d. ఆక్సిజన్
సరైన సమాధానం : హైడ్రోజన్
12) కంప్యూటర్ లో నిలువచేసే సమాచారం ఏ రూపంలో వుంటుంది?
a. అక్షరాలు
b. సంఖ్యా సంకేత వ్యవస్థ
c. రేఖాచిత్రం
d. సహజ సంఖ్యలు
సరైన సమాధానం : సంఖ్యా సంకేత వ్యవస్థ
13) బాంగ్రా నృత్యం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది?
a. చెన్నాయ్
b. కర్ణాటక
c. పంజాబ్
d. కాశ్మీర్
సరైన సమాధానం : పంజాబ్
14) 3888 అనే సంఖ్య దేనితో భాగింపబడుతుంది?
a. 11
b. 16
c. 19
d. 21
సరైన సమాధానం : 16
15) ప్రపంచ అక్షరక్రమం దినమును ఎప్పుడు జరుపుకుంటాము
a. మార్చ్ 1
b. మార్చ్ 3
c. మార్చ్ 5
d. మార్చ్ 7
సరైన సమాధానం : మార్చ్ 5
16) దోమలు గుడ్లు లార్వాగా పొదగబడటానికి ఎన్ని గంటలు పడుతుంది?
a. 24 గంటలు
b. 48 గంటలు
c. 72 గంటలు
d. 96 గంటలు
సరైన సమాధానం : 48 గంటలు
17) 77, 9009, 6 మరియు 808 మొత్తము
a. 9800
b. 9900
c. 9889
d. 9910
సరైన సమాధానం : 9900
18) యోగ వల్ల ప్రయోజనం కనుగొనండి?
a. ఒక బలమైన మరియు మృదువైన శరీరాభివృద్ధి మరియు ఏకాగ్రత, దృష్టి, శ్రద్ధల పెరుగుదల
b. శరీర భంగిమ & అమరికలను మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడి & ఆందోళనలను తగ్గిస్తుంది
c. ఆలోచన, జ్ఞాపకశక్తిలను వృద్ధిచేస్తుంది
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
19) ఒక పెట్టెలో 8 బంతులు ఉన్నాయి. రాజు బహుమతి పంపిణీ కోసం 7 పెట్టెలను తీసుకువచ్చి, వాటిని తెరిచి చూసినప్పుడు అతను ప్రతి పెట్టెలో ఒక బంతి తక్కువవుందని గమనించాడు. పంపిణీకి అందుబాటులో ఉన్న బంతుల్లెన్ని?
a. 15
b. 56
c. 55
d. 49
సరైన సమాధానం : 49
20) గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం కొలవబడ్డ రామ్ సింగ్ చౌహాన్ సుదీర్ఘ మీసం పొడవు
a. 12 అడుగులు
b. 14 అడుగులు
c. 16 అడుగులు
d. 18 అడుగులు
సరైన సమాధానం : 14 అడుగులు
21) ఒక పిల్లి సగటున రోజువారీ నిద్రపోయే సమయం ఎంత?
a. 6 గంటలు
b. 9 గంటలు
c. 15 గంటలు
d. 22 గంటలు
సరైన సమాధానం : 15 గంటలు
22) డెస్క్ టాప్ పై ఉన్న చిన్న ఆకారాలను ఏమని పిలుస్తాము
a. ఫోటో
b. ఐకాన్
c. వీడియో
d. నోట్స్
సరైన సమాధానం : ఐకాన్
23) మనము ఎక్కడ టాస్క్ బార్ ను చూస్తాము?
a. కీబోర్డ్
b. మౌస్
c. సి పి యు
d. డెస్క్ టాప్
సరైన సమాధానం : డెస్క్ టాప్
24) భారతదేశ టెలిఫోన్ కోడ్ కనుగొనండి?
a. 91
b. 92
c. 93
d. 95
సరైన సమాధానం : 91
25) జీవ అధ్యయనం అని పిలువబడేది
a. వృక్షశాస్త్రము
b. జంతుశాస్త్రము
c. జీవశాస్త్రము
d. భూగర్బ శాస్త్రము
సరైన సమాధానం : జీవశాస్త్రము
26) క్రింది వాటిలో అఖిల భారతీయ సేవ ( ఆల్ ఇండియా సర్వీస్) కానిది?
a. ఐ పి యస్
b. ఐ ఆర్ పి ఎస్
c. ఐ ఏ ఎస్
d. ఐ ఎఫ్ ఎస్
సరైన సమాధానం : ఐ ఆర్ పి ఎస్
27) క్రింది వాటిలో భారతదేశానికి సంబంధం లేనిది ఏది?
a. హిందూ మహాసముద్రము
b. అరేబియన్ సముద్రము
c. బంగాళాఖాతము
d. నల్ల సముద్రము
సరైన సమాధానం : నల్ల సముద్రము
28) ఒక నిమిషం, గంటలో ఎంత భిన్నము?
a. 1/10
b. 1/20
c. 1/40
d. 1/60
సరైన సమాధానం : 1/60
29) క్రింది వాటిలో అతిపెద్ద సంఖ్య?
a. 18.73
b. 1.874
c. 187.4
d. 18.74
సరైన సమాధానం : 187.4
30) భారత జాతీయ గీతం " జన గణ మన" పాడటానికి పట్టే ఖచ్చితమైన సమయం ఎంత?
a. 32 సెకనులు
b. 42 సెకనులు
c. 52 సెకనులు
d. 62 సెకనులు
సరైన సమాధానం : 52 సెకనులు
31) గుండె దీనివలె పని చేస్తుంది
a. గోట్టము
b. పంప్
c. తొట్టే
d. పైవేవికావు
సరైన సమాధానం : పంప్
32) -16, -7, 1, 8, 14, శ్రేణిలోని తర్వాతి పదము
a. 17
b. 18
c. 19
d. 20
సరైన సమాధానం : 19
33) క్రింది వాటిలో "గోల్డెన్ సిటి" గా పిలువబడే నగరం ఏది?
a. అహమ్మదాబాదు
b. అమృతసర్
c. జైపూర్
d. మథురై
సరైన సమాధానం : అమృతసర్
34) 10500 లలో 35 % ఎంత?
a. 3925
b. 3850
c. 3675
d. 3550
సరైన సమాధానం : 3675
35) భారతదేశ పతాకం లోనిని ఏ రంగు బలం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది?
a. తెలుపు
b. కాషాయం
c. ముదురు ఆకుపచ్చ
d. నీలం
సరైన సమాధానం : కాషాయం
36) క్రింది వాటిలో ఏది సరైనది?
a. ఎల్లప్పుడూ కాలిదోవపైననే నడవాలి
b. ఎల్లప్పుడూ జీబ్రా గీతల పైనే రోడ్డు దాటండి
c. స్పష్టమైన ఆకుపచ్చ రంగు దీపం వెలిగినప్పుడే రోడ్డును దాటండి
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
37) అర్హత కలిగిన పాఠశాల విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు.
a. 15 ఆగష్టు 1990
b. 15 ఆగష్టు 1992
c. 15 ఆగష్టు 1995
d. 15 ఆగష్టు 1998
సరైన సమాధానం : 15 ఆగష్టు 1995
38) క్రింది వాటిలో ఉచిత మరియు నిర్భంధ విద్య చట్టం లో పిల్లలు హక్కు యొక్క ప్రధాన లక్షణం ఏది?
a. ఆరు నుంచి 14 సంవత్సరాల వయస్సుగల భారతదేశంలోని అందరు పిల్లలకు ఉచిత మరియు నిర్భంధ విద్య
b. ప్రాథమిక విద్య పూర్తి అయే వరకు ఏ విద్యార్థి కూడా నిలిపివేయ బడటం, బహిష్కరింపబడటం లేదా బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం అవసరం లేదు
c. అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ప్రవేశానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 25 శాతం రిజర్వేషన్ అందిస్తుంది
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
39) బంగ్లాదేశ్ యొక్క రాజధాని
a. ఢాకా
b. ఢిల్లీ
c. ఖాట్మాండు
d. కొలంబో
సరైన సమాధానం : ఢాకా
40) లండన్ ఒలింపిక్స్ 2012లో కుస్తీ క్రీడలో భారతదేశం ఎన్ని పతకాలు సాధించింది?
a. 2
b. 3
c. 4
d. 6
సరైన సమాధానం : 2
41) 2012 ప్రపంచంలో బలిష్టమైన వ్యక్తి పేరు
a. జైడ్రునాస్ సావికాస్
b. బ్రైన్ షా
c. టెర్రి హొలాండ్స్
d. జోకో అహోల
సరైన సమాధానం : జైడ్రునాస్ సావికాస్
42) మొక్కలను మాత్రమే తినే జంతువులను ఇలా పిలుస్తాము
a. సర్వభక్షకులు
b. మాంసాహారులు
c. శాకాహారులు
d. పైవన్ని
సరైన సమాధానం : శాకాహారులు
43) "సోడియం" సంకేతం ఏమిటి?
a. Ne
b. Na
c. S
d. Si
సరైన సమాధానం : Na
44) క్రింది వాటిలో భారతదేశ భూభాగంపై దక్షిణాగ్ర ప్రదేశము ఏది?
a. సియాచిన్
b. గుహర్ మోట
c. కిబితు
d. కేప్ కెమోరిన్
సరైన సమాధానం : కేప్ కెమోరిన్
45) ఏ ఆటలో జట్టు వరుసగా మూడుసార్లు బంతిని ముట్టుకొని అవతలి వైపుకు పంపించడానికి అనుమతించబడింది?
a. బ్యాడ్ మింటన్
b. బాస్కట్ బాల్
c. వాలీ బాల్
d. ఫుట్ బాల్
సరైన సమాధానం : వాలీ బాల్
46) ' అవుట్ ఆఫ్ లిమిట్' అనే పదం ఏ ఆటకు సంబంధించినది?
a. బ్యాడ్ మింటన్
b. బాక్సింగ్
c. ఖో – ఖో
d. చదరంగం
సరైన సమాధానం : ఖో – ఖో
47) దేన్ని తరచుగా "మార్నింగ్ స్టార్" అని పిలుస్తారు?
a. శుక్ర గ్రహం
b. యురెనస్
c. శని గ్రహం
d. అంగారక గ్రహం
సరైన సమాధానం : శుక్ర గ్రహం
48) 2,5,3,0 మరియు 1 లను గుణించండి
a. 30
b. 11
c. 10
d. 0
సరైన సమాధానం : 0
49) కింది వారిలో "విశ్వ కవి" ఎవరు?
a. సరోజినీ నాయుడు
b. రవీంద్రనాథ్ ఠాగూర్
c. బాలగంగాధర తిలక్
d. లాల్ బహదూర్ శాస్త్రి
సరైన సమాధానం : రవీంద్రనాథ్ ఠాగూర్
50) "dull" కి వ్యతిరేక పదాన్ని ఎంచుకోండి
a. speed
b. full
c. smart
d. cold
సరైన సమాధానం : smart
సమాధానాలు
1)d2)c3)b4)d5)b6)c7)b8)b9)b10)a11)b12)b13)c14)b15)c16)b17)b18)d19)d20)b21)c22)b23)d24)a25)c
26)b27)d28)d29)c30)c31)b32)c33)b34)c35)b36)d37)c38)d39)a40)a41)a42)c43)b44)d45)c46)c47)a48)d49)b50)c