online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, మే-2013

1) "By education I mean an all-round drawing out of the best in child and man – body, mind and spirit." ఈ మాటలను యథాతథంగా ఎవరన్నారు?
a. రవీంద్రనాథ్ ఠాగూర్
b. మహాత్మాగాంధి
c. థామస్ మెకాలె
d. విలియమ్ జోన్స్
సరైన సమాధానం : మహాత్మాగాంధి
2) "జీవితం కోసం నీరు" పై చర్యల కోసం అంతర్జాతీయ దశాబ్ధిగా యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన కాలం
a. 2000 - 2010
b. 2002 - 2012
c. 2005–2015
d. 2008 - 2018
సరైన సమాధానం : 2005–2015
3) ఆమ్లాలవల్ల క్రమంగా పళ్ళు పాడవడాన్ని ఇలా పిలుస్తాము.
a. పళ్ళు రాలడం
b. పాల పళ్ళు
c. దంతక్షయం
d. పైవేవి కావు
సరైన సమాధానం : దంతక్షయం
4) ఈ కిందివానిలో ఏ అక్షరం ఒకటి కన్నా ఎక్కువ సౌష్టవాక్షాలను కలిగివుంది?
a. E
b. X
c. I
d. T
సరైన సమాధానం : X
5) ఒక అపార్ట్ మెంట్ అధ్యక్షుని ఎంపిక కోసం ఒక ఎన్నిక జరపవలసివచ్చింది. కుమార్ మరియు జగదీష్ లు ప్రతిపాదించబడ్డారు. 250 మంది సభ్యులలో 92% ఓటు చేసారు. ఎంత మంది సభ్యులు ఎన్నికలో ఓటువేసారు?
a. 242
b. 238
c. 230
d. 222
సరైన సమాధానం : 230
6) " The world is the great gymnasium where we come to make ourselves strong." బోల్డ్ మరియు కిందగీత వున్న పదం బాషా విభాగాన్ని గుర్తించండి.
a. నామవాచకము
b. సర్వనామము
c. క్రియ
d. క్రియా విశేషణం
సరైన సమాధానం : సర్వనామము
7) నేషనల్ డిఫెన్స్ అకాడమీ నెలకొని వున్న ప్రదేశము
a. కోల్ కతా
b. హైదరాబాద్
c. పూనా
d. డెహ్రాడూన్
సరైన సమాధానం : పూనా
8) 105 అడుగుల పొడవైన 'క్రైస్ట్ ద రిడీమర్' విగ్రహం ఎక్కడ నెలకొని వున్నది?
a. కెనడా
b. బ్రెజిల్
c. జోర్డాన్
d. పెరూ
సరైన సమాధానం : బ్రెజిల్
9) క్రింది వాటిలో మంచి అలవాటు కానిది ఏది?
a. రోజుకు 30 నిమిషాల వ్యాయామం
b. వేకువనే నిద్రలేవడం
c. భోజనములకు మద్యన ఎక్కువ అల్పాహారాలను తీసుకోవడం
d. ఆశావాహ దృక్పథం
సరైన సమాధానం : ఆశావాహ దృక్పథం
10) ఈ కిందివారిలో BCCI ద్వారా 2012 సి కె నాయుడు జీవనసాఫల్య అవార్డ్ ఎవరికి లభించింది?
a. కపిల్ దేవ్
b. సునీల్ గవాస్కర్
c. అనీల్ కుంబ్లే
d. ఎమ్ ఎల్ జయసింహ
సరైన సమాధానం : సునీల్ గవాస్కర్
11) ఆసియా ఖండం భాష మరియు సంస్కృతిల జ్ఞానం కలిగిన పండితులను ఇలా పిలుస్తాము.
a. పరిపూర్ణవాదులు
b. ప్రకృతి వాదులు
c. ప్రాచ్యవాదులు
d. వ్యావహారికసత్తావాదులు
సరైన సమాధానం : ప్రాచ్యవాదులు
12) మురుగు ఒక
a. ఘన వ్యర్థ పదార్థాలు
b. ద్రవ వ్యర్థ పదార్థాలు
c. వాయు కాలుష్యం
d. వాడిన వార్తా పత్రిక
సరైన సమాధానం : ద్రవ వ్యర్థ పదార్థాలు
13) ఆవులు, గేదెలు మరియు జింకలు వంటి మేసే జంతువులు ఈ పేరుతో తెలుసుకోవచ్చును
a. మాంసాహారాలు
b. నెమరువేయు జంతువులు
c. చూషకములు
d. పైవేవి కావు
సరైన సమాధానం : నెమరువేయు జంతువులు
14) My friend lost his chemistry book. Now he doesn't know _________ to do. సరిఅయిన పదముతో ఖాళీని పూరించండి
a. Where
b. When
c. What
d. Why
సరైన సమాధానం : What
15) "aquarium"నకు బహువచనాన్ని కనుగొనండి.
a. aquariums
b. aquariumes
c. aquaria
d. more aquariums
సరైన సమాధానం : aquaria
16) 15 ను 0.5 చే భాగించగా ఎంత వస్తుంది?
a. 7.5
b. 15.5
c. 25
d. 30
సరైన సమాధానం : 30
17) వర్మికంపోస్ట్ అనేది
a. కాగితపు వ్యర్థం
b. సేంద్రియ ఎరువు
c. మత్తుపదార్థము
d. నిరేంద్రియ ఎరువు
సరైన సమాధానం : సేంద్రియ ఎరువు
18) "freeze " నకు భూతకాలాన్ని కనుగొనండి..
a. freeze
b. froze
c. frozed
d. freezed
సరైన సమాధానం : froze
19) కింది వానిలో ఏది సరైనది కాదు?
a. న్యాయవ్యవస్థ ముందు అందరూ సమానమే.
b. "విజయం అంతం కాదు, వైఫల్యం ప్రాణం తీయలేదు: ముందుకు సాగిపోవడమే లెక్కింపబడుతుంది."
c. ఎప్పుడైతే విషయం కష్టతరమనిపిస్తుందో, ఎలాగైనా దానిని చేయడానికి ధైర్యం వహించు.
d. అతి నిద్ర ఆరోగ్యానికి మంచిది
సరైన సమాధానం : అతి నిద్ర ఆరోగ్యానికి మంచిది
20) 2a(a+1)=60 ని సత్య వాక్యముగా మార్చు విలువ ఏది?
a. 4
b. 5
c. -5
d. 6
సరైన సమాధానం : 5
21) భూమి లోపలి వేడి పదార్థములు చల్లబడటం వల్ల ఏర్పడే వాటిని ఏమని పిలుస్తారు?
a. రూపాంతరం చెందిన (మెటామార్పిక్ ) శిలలు
b. అంతస్తులుగావున్న ( స్ట్రాటిఫైడ్ ) శిలలు
c. అగ్నిశిలలు
d. పైవేవి కావు
సరైన సమాధానం : అగ్నిశిలలు
22) క్రింది వాటిలో అకర్బన కల్మషము కానిది ఏది?
a. నత్రితాలు
b. ఫాస్పేట్స్
c. లోహములు
d. పైవేవి కావు
సరైన సమాధానం : పైవేవి కావు
23) The opposite word for sacrifice is
a. Give up
b. lose
c. hold
d. forfeit
సరైన సమాధానం : hold
24) సాయత్రం 04.30 గంటలను 24 గంటల సమయంలోకి మార్చండి.
a. 13.30 గంటలు
b. 14.30 గంటలు
c. 15.30 గంటలు
d. 16.30 గంటలు
సరైన సమాధానం : 16.30 గంటలు
25) భారతదేశ రాజ్యాంగం ఒక గణతంత్రం ఎందుకంటే ఇది
a. హక్కు బిల్లును కలిగివుంది
b. వయోజనులకు ఓటుహక్కును అందిస్తోంది
c. ఒక ఎన్నుకోబడిన లోకసభను అందిస్తుంది
d. వారసత్వ అంశం వుండదు
సరైన సమాధానం : వారసత్వ అంశం వుండదు
26) "బైసికిల్ కిక్" అనే పదం ఏ ఆటకు సంబంధించినది?
a. సైక్లింగ్
b. హేండ్ బాల్
c. ఫుట్ బాల్
d. బాక్సింగ్
సరైన సమాధానం : ఫుట్ బాల్
27) భారతదేశం లో భూదాన ఉద్యమాన్ని ప్రారంభించినది
a. మహాత్మాగాంధి
b. సుభాష్ చంద్రబోస్
c. ఆచార్య వినోభాభావే
d. దాదాభాయ్ నౌరోజి
సరైన సమాధానం : ఆచార్య వినోభాభావే
28) క్రింది వాటిలో ప్రపంచంలోని అతిపెద్ద దీవులగుంపు ఏది?
a. జపాన్
b. ఫిలిపైన్స్
c. ఇండోనేషియా
d. సుమత్రా
సరైన సమాధానం : ఇండోనేషియా
29) క్రింది వాటిలో ఆక్సిజన్ కి సంబంధించి సరి కానిది ఏది?
a. ఆక్సిజన్ అనే మూలకపు రసాయన గుర్తు O మరియు పరమాణు సంఖ్య 8.
b. సాంద్రీకృత ఆక్సిజన్ త్వరితగతిని దహనక్రియను ప్రోత్సహిస్తుంది.
c. ఆక్సిజన్ నవ్వుపుట్టించే వాయువు.
d. ఆక్సిజన్ మానవ జీవితానికి అత్యవసరం.
సరైన సమాధానం : ఆక్సిజన్ నవ్వుపుట్టించే వాయువు.
30) క్రింది వాటిలో ఏది సత్యము?
a. (2x+3) = 2(x+5)
b. (3a-4) = 3(a-4)
c. 2x+8y = 2(x+4y)
d. 2(t+3) = 3(t+2)
సరైన సమాధానం : 2x+8y = 2(x+4y)
31) భారతదేశం లోని ఏ రాష్ట్రంలో లోకసభ సీట్లు ఎక్కువ సంఖ్యలో వున్నాయి?
a. ఆంద్రప్రదేశ్
b. పశ్చిమ బెంగాల్
c. మహారాష్ట్ర
d. ఉత్తరప్రదేశ్
సరైన సమాధానం : ఉత్తరప్రదేశ్
32) క్రింది వాటిలో ఏది జీర్ణరసాలను స్రవించడానికి సంబంధించినది?
a. క్లోమం
b. లాలాజల గ్రంథులు
c. కాలేయము
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
33) Which of the following is synonym for the word forgive?
a. accept apology
b. blame others
c. punish
d. censure
సరైన సమాధానం : accept apology
34) ఆస్ట్రేలియా మహిళలు జట్టు ఎన్ని సార్లు ప్రపంచ కప్ క్రికెట్ గెలిచింది?
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 6
35) క్రింది వాటిలో ఒక వేరు దుంప శాకము ఏది?
a. ముల్లంగి
b. పొట్లకాయ
c. కూర అరటి
d. మునగకాయ
సరైన సమాధానం : ముల్లంగి
36) అతిపెద్దదైన ప్రతిబింబించే ఖగోళ దర్శిని యొక్క కాంతిని ప్రసరించే రంద్రం అంగుళాలలో
a. 362 అంగుళాలు
b. 394 అంగుళాలు
c. 409 అంగుళాలు
d. 450 అంగుళాలు
సరైన సమాధానం : 409 అంగుళాలు
37) "India 2020 - A Vision for the New Millennium" ను వ్రాసినవారు
a. జవహర్ లాల్ నెహ్రూ
b. డా. ఎస్. రాధాకృష్ణన్
c. లాల్ కృష్ణ అద్వాని
d. డా. ఎ. పి. జె. అబ్దుల్ కలాం
సరైన సమాధానం : డా. ఎ. పి. జె. అబ్దుల్ కలాం
38) క్రీడలకు సంబంధించనిది ఏది?
a. బ్లాకింగ్
b. గుగ్లీ
c. రిపషేజ్
d. అసెస్ మెంట్
సరైన సమాధానం : అసెస్ మెంట్
39) మీ ఎత్తు 3'.5'' ఉంటే, కింది వాటినుండి సరిఅయిన విలువను కనుగొనండి.
a. 40 అంగుళాలు
b. 41 అంగుళాలు
c. 42 అంగుళాలు
d. 43 అంగుళాలు
సరైన సమాధానం : 42 అంగుళాలు
40) ప్రస్తుతం భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
a. ఎస్. హెచ్. కపాడియా
b. అల్తమాస్ కబీర్
c. కె.జి. బాలకృష్ణన్
d. యోగేష్ కుమార్ సబర్వాల్
సరైన సమాధానం : అల్తమాస్ కబీర్
41) సుందర్బన్స్ పులుల అభయారణ్యం ఎక్కడ ఉన్నది?
a. డాల్టన్ గంజ్, జార్ఖండ్
b. 24 పరగణాస్, పశ్చిమ బెంగాల్
c. బార్పేట, అస్సాం
d. సవాయ్ మాధోపూర్, రాజస్థాన్
సరైన సమాధానం : 24 పరగణాస్, పశ్చిమ బెంగాల్
42) మానవ శరీరంలో బలమైన కండరము
a. దవడ కండరము
b. గుండె కండరము
c. తుంటి కండరము
d. స్ట్రపిడియస్ కండరము
సరైన సమాధానం : దవడ కండరము
43) 98.6 ఫారెన్హీట్ డిగ్రీలకు సమానమైన సెల్సియస్ కొలమాన డిగ్రీలను కనుగొనండి.
a. 35
b. 36
c. 37
d. 38
సరైన సమాధానం : 37
44) క్రింది వాటినుండి 100 మీటర్ల హర్డిల్స్ లో ఒలింపిక్ రికార్డ్ కనుగొనండి.
a. 10.35 సెకనులు
b. 11.55 సెకనులు
c. 12.35 సెకనులు
d. 14.78 సెకనులు
సరైన సమాధానం : 12.35 సెకనులు
45) x యొక్క ఎనిమిది రెట్ల కంటే 25 తక్కువ అయిన సంఖ్యకు ప్రాతినిధ్యం వహించేది
a. 8+x -25
b. 8x-25
c. 8-x+25
d. 25-8x
సరైన సమాధానం : 8x-25
46) ఒక బారల్ చమురుకు సమానమైనది
a. 137 లీటర్లు
b. 148 లీటర్లు
c. 159 లీటర్లు
d. 170 లీటర్లు
సరైన సమాధానం : 159 లీటర్లు
47) "Udbodhan" పత్రికను ప్రారంభించినవారు
a. రామకృష్ణ పరమహంస
b. అరవింద ఘోష్
c. స్వామి వివేకానంద
d. లోకమాన్య తిలక్
సరైన సమాధానం : స్వామి వివేకానంద
48) క్రింది వాటిలో నీలి గ్రహముగా తెలుపబడేది ఏది?
a. అంగారకుడు
b. భూమి
c. బుధగ్రహం
d. యురేనస్
సరైన సమాధానం : భూమి
49) క్రింది వాటిలో ఏది పౌర విధులకు సంబంధం లేనిది?
a. మన దేశ అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా కృషి చేయడం
b. సమాచారాన్ని సేకరించడానికి శాస్త్రీయ దృక్పథం మరియు ఉత్సాహాన్ని పెంపొందించుకోవడం
c. పన్నులు చెల్లించకుండా, ప్రజలను లెక్కచేయకుండా వ్యక్తిగత ఆస్తులను పెంపొందించుకోవడం
d. మహిళలను గౌరవించడం
సరైన సమాధానం : పన్నులు చెల్లించకుండా, ప్రజలను లెక్కచేయకుండా వ్యక్తిగత ఆస్తులను పెంపొందించుకోవడం
50) కింది వాటిలో ఏవాక్యము సరిఅయినది?
a. కేంద్రకం ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కలిగి ఉంటుంది మరియు ఋణాత్మక శక్తిని కలిగివుంటాయి.
b. న్యూట్రాన్లు ఋణాత్మక శక్తిని కలిగివుంటాయి.
c. ఎలక్ట్రాన్లు కేంద్రకములో ఉన్నాయి.
d. పైనవున్న మూడు వాక్యాలు సరిఅయినవి కావు.
సరైన సమాధానం : పైనవున్న మూడు వాక్యాలు సరిఅయినవి కావు.
సమాధానాలు
1)b2)c3)c4)b5)c6)b7)c8)b9)d10)b11)c12)b13)b14)c15)c16)d17)b18)b19)d20)b21)c22)d23)c24)d25)d
26)c27)c28)c29)c30)c31)d32)d33)a34)c35)a36)c37)d38)d39)c40)b41)b42)a43)c44)c45)b46)c47)c48)b49)c50)d