online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, మే-2013

1) కేంద్ర / రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతముల ప్రకృతి వైపరీత్య సహయక కమీషనర్ల టోల్ ఫ్రీ నెంబర్
a. 1070
b. 1077
c. 1090
d. 1091
సరైన సమాధానం : 1070
2) ఈ -0.5, -1.0, -1.5, …..శ్రేణిలోని పదవ పదాన్ని కనుగొనండి
a. -4
b. -4.5
c. -5
d. -5.5
సరైన సమాధానం : -5
3) 96 యొక్క వర్గమూలమునకు సమానమైనది
a. 9016
b. 9116
c. 9216
d. 9316
సరైన సమాధానం : 9216
4) ఒక ఉపగ్రహ వాహాక నౌక ఏ సూత్రం పై పనిచేస్తుంది?
a. న్యూటన్ మొదటి గమన సూత్రము
b. న్యూటన్ రెండవ గమన సూత్రము
c. న్యూటన్ మూడవ గమన సూత్రము
d. న్యూటన్ సార్వత్రిక గురుత్వాకర్షణ సూత్రము
సరైన సమాధానం : న్యూటన్ మూడవ గమన సూత్రము
5) పదార్థ పరిమాణానికి అంతర్జాతీయ మూల ప్రమాణం ఏది?
a. కిలో గ్రామ్
b. కేండిలా
c. ఆంపియర్
d. మోల్
సరైన సమాధానం : మోల్
6) నోవాకేన్ అనేది
a. అనస్థటిక్
b. అనాల్ జిసిక్
c. ఏంటి పైరేటిక్
d. పైవేవికావు
సరైన సమాధానం : అనస్థటిక్
7) ఈ కిందివాటిలో ఏది ప్రత్యామ్నాయ శక్తి వనరు?
a. పెట్రోల్
b. డీజిల్
c. సహజవాయువు
d. జీవ సంబంధ శక్తివనరు (బయోమాస్)
సరైన సమాధానం : జీవ సంబంధ శక్తివనరు (బయోమాస్)
8) నీటిని సున్నా డిగ్రీల నుండి నాలుగు డిగ్రీల వరకూ వేడి చేస్తే దాని పరిమాణము
a. పెరుగుతుంది
b. మూడు రెట్లు ఎక్కవవుతుంది
c. ఘనపరిమాణము రెండింతలవుతుంది
d. తగ్గుతుంది
సరైన సమాధానం : తగ్గుతుంది
9) అంతర్జాలంతో అనుసంధానించబడటానికి కంప్యూటర్ , మోడెమ్ , బ్రౌజర్ లతో పాటు కావలసిన నాల్గవ సాధనము ఏది?
a. జావా
b. ఐ ఎస్ పి
c. మొజిల్లా
d. గూగుల్
సరైన సమాధానం : ఐ ఎస్ పి
10) 2013 వ సంవత్సరానికిగాను ఇచ్చిన పద్మభూషణ్ అవార్డ్ ను తిరస్కరించిన ప్రఖ్యాత గాయకులు ఎవరు?
a. డా. డి. రామానాయుడు
b. శ్రీమతి. షర్మిలా ఠాగుర్
c. ఎస్. జానకి
d. కీ.శే రాజేష్ ఖన్నా
సరైన సమాధానం : ఎస్. జానకి
11) మహిళా సాధికారత (2001) జాతీయ విధానంలో లేని లక్ష్యం ఏది?
a. బలోపేతమైన చట్టబద్ధత గల్గిన అన్ని రకాల మహిళా వివక్ష తొలగింపునకై చట్టవ్యవస్థను బలోపేతం చేయడం
b. అభివృద్ధి ప్రక్రియలలో జెండర్ దృష్టికోణాన్ని ప్రధాన స్రవంతిగా చేయడం
c. మహిళలు మరియు అమ్మాయిల పట్ల అన్ని రకాల వివక్ష, హింసలను తొలగించడం
d. పైవేవికావు
సరైన సమాధానం : పైవేవికావు
12) ఈ కింది వానిలో ఏది స్టార్టల్ చర్యకు ఉదాహరణ
a. పరిగెత్తడం మొదలుపట్టుట
b. ప్రతిస్పందించక పోవడం
c. ఉలిక్కిపడి లేవడం
d. పనిచేయడంమాని వినడం
సరైన సమాధానం : ఉలిక్కిపడి లేవడం
13) ఎన్ని కొలతలు ప్రత్యేక చతుర్భుజాన్ని నిర్ధారిస్తాయి?
a. 3
b. 4
c. 5
d. 6
సరైన సమాధానం : 5
14) ఈ కింది వాటిలో ప్రపంచీకరణకు సంబంధించి ఏది సరైనది?
a. ప్రపంచీకరణ ఆర్థిక విషయాల కొరకు మాత్రమే
b. పశ్చిమ దేశాల వ్యక్తిగత సంస్థలకు ప్రపంచీకరణ ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి.
c. ప్రపంచీకరణలో సమాచార, ప్రసార సాంకేతిక విజ్ఞానము సహాయపడుతుంది
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
15) మొత్తం శరీరం బరువులో మానవ మెదడు యొక్క బరువు సుమారుగా
a. 2 శాతము
b. 3 శాతము
c. 4 శాతము
d. 5 శాతము
సరైన సమాధానం : 2 శాతము
16) 1.5.V, 1.5 V మరియు 1.5 V కలిగిన మూడు ఘటాలను సమాంతరంగా సంధానం చేసినప్పుడు,ఏర్పడే మొత్తం ఓల్టేజీ ఎంత?
a. 1 V
b. 1.5 V
c. 4.5 V
d. 7.5 V
సరైన సమాధానం : 1.5 V
17) Identify the part of speech of bold and underlined word in "The earth is enjoyed by heroes"—this is the unfailing truth. Be a hero. Always say, "I have no fear."
a. Adjective
b. Noun
c. Adverb
d. Verb
సరైన సమాధానం : Adjective
18) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో 767 పాయింట్ లతో మొదటి రేంక్ లో వున్న మహిళా క్రికెటర్ ఎవరు?
a. ఎల్ ఎస్ గ్రీన్ వే, ఇంగ్లాండ్
b. ఎస్ ఆర్ టేలర్, వెస్టిండిస్
c. ఎ ఇ సాటర్ వైట్, న్యూజిలాండ్
d. మిథాలి రాజ్, ఇండియా
సరైన సమాధానం : మిథాలి రాజ్, ఇండియా
19) 8,12, x, 14, 18 ల సరాసరి 12 అయితే x = ?
a. 7
b. 8
c. 9
d. 10
సరైన సమాధానం : 8
20) 729 యొక్క 6 వ మూలమునకు సమానమైనది
a. 3
b. 4
c. 5
d. 6
సరైన సమాధానం : 3
21) 237 మిల్లీ మీటర్లను, మీటర్లలో వ్రాసినట్లయితే అది
a. 2.37 మీటర్లు
b. 0.237 మీటర్లు
c. 23.7 మీటర్లు
d. 0.0237 మీటర్లు
సరైన సమాధానం : 0.237 మీటర్లు
22) డేటా పరిమాణానికి సాధారణ మూల అంతర్జాతీయ ప్రమాణం ఏమిటి?
a. బైట్
b. పాస్కల్
c. న్యూటన్
d. కూలంబ్
సరైన సమాధానం : బైట్
23) ఈ కిందివానిలో గతిశక్తికి ఉదాహరణ కానిది ఏది?
a. వెలువడిన తుపాకి గుండు
b. ప్రవహిస్తున్న నీరు
c. కదులుతున్న బంతి
d. సిలిండర్ లో కుదించబడిన గ్యాస్
సరైన సమాధానం : సిలిండర్ లో కుదించబడిన గ్యాస్
24) క్రింది వాటిలో ఏది ఒక విద్యుత్ పరికరంలోని ఉష్ణోగ్రత నియంత్రణ సాధనం?
a. థర్మోకోల్
b. థర్మోస్టాట్
c. థర్మోమీటర్
d. థర్మోకపుల్
సరైన సమాధానం : థర్మోస్టాట్
25) విండోను తాజాగా ఉంచడానికి ఉపయోగించే ఫంక్షన్ కీ ఏది?
a. F2
b. F3
c. F4
d. F5
సరైన సమాధానం : F5
26) 2013 మహా కుంభమేళా ఎన్ని సంవత్సరముల తర్వాత జరుగుతున్నది?
a. 6 years
b. 12 years
c. 84 years
d. 144 years
సరైన సమాధానం : 144 years
27) ఈ కిందివానిలో ఏ ఉల్క ఫిభ్రవరి 15, 2013 న భూమికి దగ్గర నుండి వెళ్ళింది?
a. 2012 TC4
b. 2012 DA 14
c. 2012 LZ1
d. 2012 Bx34
సరైన సమాధానం : 2012 DA 14
28) ఈ కిందివానిలో ఏది సంస్కృతితో సంబంధము లేనిది?
a. సాహిత్యం
b. కళ
c. భావప్రకటన
d. అధికారము
సరైన సమాధానం : అధికారము
29) సమాంతర భుజాల మొత్తము పొడవులో సగం X సమాంతర భుజాల మద్యగల లంబదూరం అనేది దేని వైశాల్యం
a. సమలంబ చతుర్భుజం
b. త్రిభుజం
c. సమాంతర చతుర్భుజము
d. శంఖువు
సరైన సమాధానం : సమలంబ చతుర్భుజం
30) ఒక దొంతరలో ప్రతి పెట్టెలో 12 సీసాల చొప్పున 25 పెట్టెలను నింపేవారు. అదే దొంతరలో ప్రతి పెట్టెలో 20 సీసాల చొప్పున నింపి ఉంటే, ఎన్ని పెట్టెలు నిండి ఉండేవి?
a. 12
b. 15
c. 18
d. 20
సరైన సమాధానం : 15
31) అంతర్జాతీయ మానవహక్కుల దినాన్ని జరుపుకునే తేది
a. జనవరి 26
b. ఆగష్టు 15
c. మే1
d. డిసెంబర్ 10
సరైన సమాధానం : డిసెంబర్ 10
32) మనము జాతీయ గీతం విన్నప్పుడు శ్రద్ధగా నిలబడటం అనేది ఒక _________________ అసంకల్పిత చర్య
a. స్వచ్ఛంద
b. నిబంధనలతో కూడిన
c. ధారాళమైన
d. పైవేవికావు
సరైన సమాధానం : నిబంధనలతో కూడిన
33) Choose the correct meaning of the word "tenacious"
a. courageous
b. impatient
c. stubborn
d. attractive
సరైన సమాధానం : stubborn
34) Find the wrongly spelt word from the following.
a. horizontal
b. dangerous
c. complicated
d. voluntary
సరైన సమాధానం : complicated
35) t1 = -1, d = -3, అయితే t12 = ?
a. 34
b. 32
c. -32
d. -34
సరైన సమాధానం : -34
36) l = 8 మీ, b = 6 మీ, h = 3మీ అయిన నాలుగు గోడల వైశాల్యం కనుగొనండి.
a. 64 చ.మీ
b. 74 చ.మీ
c. 84 చ.మీ
d. 94 చ.మీ
సరైన సమాధానం : 84 చ.మీ
37) భూమి ఉపరితలం మరియు ఉపగ్రహ మధ్యగల గరిష్ట దూరాన్ని ఇలా పిలుస్తారు
a. పెరిగీ
b. అపోగీ
c. వాలు
d. పైవేవి కావు
సరైన సమాధానం : అపోగీ
38) ఈ కిందివానిలో ద్రవస్థితిలో వున్నది ఏది?
a. చెట్టు
b. ఐస్ క్రీం
c. తేనె
d. మేఘము
సరైన సమాధానం : తేనె
39) క్రిందివాటిలో నుండి సోడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుగొనండి.
a. 2,8
b. 2,8,1
c. 2,8,2
d. 2,8,8
సరైన సమాధానం : 2,8,1
40) క్రింది వాటిలో దేనిని విద్యుత్ ఉత్పత్తి కొరకు థర్మల్ ప్లాంట్ లో ఉపయోగిస్తారు?
a. పేపర్
b. బొగ్గు
c. యురేనియం
d. నీరు
సరైన సమాధానం : బొగ్గు
41) క్రింది వాటిలో ఏది ఉత్ప్లవనమునకు ఒక ఉదాహరణ?
a. నాప్తలీన్ గోలీలు
b. అయొడిన్
c. కర్పూరం
d. పైవేవికావు
సరైన సమాధానం : పైవేవికావు
42) ఫైళ్ళన్నింటినీ సత్వరమార్గంలో ఎంచుకోవడానికి ఉపయోగించే కీస్ ఏవి?
a. Ctrl+A
b. Ctrl+B
c. Ctrl+C
d. Ctrl+V
సరైన సమాధానం : Ctrl+A
43) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళా ప్రపంచ కప్ క్రికెట్ 2013 విజేతలు
a. వెస్టిండీస్
b. ఆస్ట్రేలియా
c. ఇండియా
d. ఇంగ్లాండ్
సరైన సమాధానం : ఆస్ట్రేలియా
44) కింది వాటిలో ఏ ఆటను ఒలింపిక్స్ 2020 నుంచి తొలగించారు?
a. 100 మీటర్ల పరుగు
b. ఈత
c. కుస్తీ
d. వాటర్ పోలో
సరైన సమాధానం : కుస్తీ
45) అనేక సామర్ధ్యాల సమూహాన్ని ఇలా పిలుస్తారు
a. కోపం
b. ప్రజ్ఞ
c. బహుమతి
d. భావోద్వేగం
సరైన సమాధానం : ప్రజ్ఞ
46) ఈ క్రింది వాటిలో ఏది హార్డ్లీ - రామానుజన్ సంఖ్య?
a. 1529
b. 1629
c. 1729
d. 1829
సరైన సమాధానం : 1729
47) క్యాబినెట్ కమిటీ సమావేశాల కోసం చర్చనీయాంశాలను (అజెండా) ఎవరు సిద్ధం చేస్తారు?
a. జిల్లా కలెక్టరు
b. ప్రధాన కార్యదర్శి
c. ముఖ్యకార్యదర్శి
d. అసంబ్లీ స్పీకర్
సరైన సమాధానం : ముఖ్యకార్యదర్శి
48) క్షయవ్యాధి, గవదబిళ్ళలు మరియు కోరింత దగ్గు వంటి అంటువ్యాధులు రావడానికి మూలం
a. వాహక జీవులు
b. వాహకము
c. లాలాజల బిందువులు
d. ప్రత్యక్ష సంబంధం
సరైన సమాధానం : లాలాజల బిందువులు
49) బియ్యాన్ని ఎప్పుడయితే మెరుగు పెట్టడం లేదా పదే పదే కడుగడం చేసినప్పుడు, అది కోల్పోయే విటమిన్ ఏది?
a. రిబొప్లావిన్ (B2)
b. నియాసిన్ (B3)
c. థైమైన్(B1)
d. బైటిన్ (B7)
సరైన సమాధానం : థైమైన్(B1)
50) "Usha endeavoured to finish her work on time." Find the right word for the bold and underlined.
a. Failed
b. Tried hard
c. hurried
d. None of the above
సరైన సమాధానం : Tried hard
సమాధానాలు
1)a2)c3)c4)c5)d6)a7)d8)d9)b10)c11)d12)c13)c14)d15)a16)b17)a18)d19)b20)a21)b22)a23)d24)b25)d
26)d27)b28)d29)a30)b31)d32)b33)c34)c35)d36)c37)b38)c39)b40)b41)d42)a43)b44)c45)b46)c47)c48)c49)c50)b