online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, నవంబర్-2013

1) ఈ కింద సూచించిన ఏ సమయము గడియారము ముళ్ళ మధ్య లంబకోణము ఏర్పరుస్తుంది?
a. ఉదయము 6 గంటలు
b. ఉదయము 9 గంటలు
c. మధ్యాహ్నము 12గంటలు
d. పైవేవికావు
సరైన సమాధానం : ఉదయము 9 గంటలు
2) ఈ కిందివానిలో ఏది చెడు ప్రవర్తన?
a. ఇతరుల భౌతిక లక్షణాలపైన వ్యాఖ్యానించకపోవడం
b. మూసివున్న తలుపులపై తట్టి లోపలకు వెళ్ళేముందు వారి సమాధానము కొరకు వేచి చూడడం
c. మీరు ఫోను చేస్తున్నప్పుడు , ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని ఎవరితో మాట్లాడాలో తెలపడం
d. పైవేవికావు
సరైన సమాధానం : పైవేవికావు
3) "vatatrtice" దీనిలోని అక్షరాలను తిప్పిరాసి అర్థవంతమైన పదాన్ని ఏర్పరచండి
a. vattratice
b. travittaice
c. attractive
d. attrativce
సరైన సమాధానం : attractive
4) 78965 నుండి 69976 ను తీసివేయండి
a. 9999
b. 9899
c. 8989
d. 8889
సరైన సమాధానం : 8989
5) మనము పీల్చుకునే గాలిలో ఎక్కువగా వుండే వాయువు ఏది?
a. ఆక్సిజన్
b. నైట్రోజన్
c. హైడ్రోజన్
d. పైవేవికావు
సరైన సమాధానం : నైట్రోజన్
6) నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య కన్నా ఒక్కటి తక్కువగా వున్న సంఖ్య ఏది?
a. 1110
b. 9999
c. 8889
d. 9998
సరైన సమాధానం : 9998
7) వాల్మీకి మహర్షి జయంతి 2013 లో ఎప్పుడు జరుపుకుంటాము?
a. అక్టోబర్ 5
b. అక్టోబర్ 8
c. అక్టోబర్ 13
d. అక్టోబర్ 18
సరైన సమాధానం : అక్టోబర్ 18
8) అర్థలంబకోణములో ఎన్ని డిగ్రీలు వుంటాయి?
a. 30 డిగ్రీలు
b. 45 డిగ్రీలు
c. 60 డిగ్రీలు
d. 75 డిగ్రీలు
సరైన సమాధానం : 45 డిగ్రీలు
9) అంతరిక్షనౌకలో ముఖం కడుక్కోడానికి దేనిని ఉపయోగిస్తారు?
a. నీరు
b. మంచు ముక్కలు
c. తడి కాగితము
d. పైవేవికావు
సరైన సమాధానం : తడి కాగితము
10) భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినది
a. 1939
b. 1942
c. 1947
d. 1949
సరైన సమాధానం : 1947
11) "భాంగ్రా" నృత్యము భారతదేశములోని ఏ రాష్ట్రానికి సంబంధించినది?
a. రాజస్థాన్
b. గుజరాత్
c. పంజాబ్
d. అస్సామ్
సరైన సమాధానం : పంజాబ్
12) 3,7, మరియు 19 లను గుణించండి
a. 339
b. 369
c. 399
d. 419
సరైన సమాధానం : 399
13) 625 లో 125 ఎంత శాతము?
a. 0.1
b. 0.15
c. 0.2
d. 0.25
సరైన సమాధానం : 0.2
14) వంద సంవత్సరాల భారతీయ సినిమా నాలుగు రోజుల సంబరాలు ఎక్కడ జరిగాయి?
a. బేంగుళూరు
b. హైదరాబాద్
c. చెన్నయ్
d. త్రివేండ్రం
సరైన సమాధానం : చెన్నయ్
15) థార్ ఎడారి సహజ సిద్ధమైన ప్రహారి సరిహద్దుగా భారతదేశము మరియు ఏ ఇతర దేశానికి మద్యన వుంది?
a. ఆఫ్గనిస్తాన్
b. బంగ్లాదేశ్
c. పాకిస్తాన్
d. నేపాల్
సరైన సమాధానం : పాకిస్తాన్
16) "డెక్" అనే పదము దేనికి సంబంధించినది
a. కారు
b. విమానము
c. నౌక
d. రైలు
సరైన సమాధానం : నౌక
17) 2,3,4 మరియు 5 లు దేని కారణాంకములు
a. 20
b. 40
c. 80
d. 120
సరైన సమాధానం : 120
18) మానవ శరీరంలో ఎన్ని ఊపిరితిత్తులు వుంటాయి?
a. 1
b. 2
c. 3
d. 4
సరైన సమాధానం : 2
19) " కెమెరా" ను ఎవరు కనుగొన్నారు?
a. లూయిస్ బ్రైలీ
b. ఎమర్ వావరింగ్
c. జార్జి ఈస్టమన్
d. ఛార్లెస్ బాబేజ్
సరైన సమాధానం : జార్జి ఈస్టమన్
20) యునైటెడ్ కింగ్డమ్ రాజధాని ఏది?
a. వాషింగ్టన్ డి సి
b. లండన్
c. బెర్లిన్
d. ప్యారీస్
సరైన సమాధానం : లండన్
21) వాతావరణ అధ్యయనాన్ని ఏమంటాము?
a. అకోస్టిక్స్
b. ఏరోలజి
c. ఆడియోలజి
d. బిబ్లియోలజి
సరైన సమాధానం : ఏరోలజి
22) ఈ కిందివానిలో ఏది నీటి కాలుష్యానికి కారణం?
a. భారీ లోహాలు, హానికరమైన రసాయనాల ద్వారా ఉత్పత్తులు, సేంద్రీయ విషాన్ని మరియు నూనెలు కలిగిన పరిశ్రమల వ్యర్ధాలు వెదజల్లడం
b. మానవ మరియు జంతు వ్యర్థాలను క్రమరహితంగా పారవేయడం.
c. మానవులు మరియు సాగు జీవుల ఉత్పత్తి, ఇళ్ళలోని వ్యర్ధాలతో నదులు, సరస్సులు, సముద్రాలు మరియు ఇతర ఉపరితల జలాలను కలుషితం చేయడం.
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
23) ఆరు (6) అగ్గిపుల్లలతో ఎక్కువలో ఎక్కువ ఎన్ని త్రిభుజాలను ఏర్పరచవచ్చు?
a. 6
b. 8
c. 10
d. 12
సరైన సమాధానం : 8
24) రోజూ చెత్తను తొలగించక పోతే ఏమి జరుగుతుంది?
a. ఇది భరించలేని దుర్గంధం ఉత్పత్తి చేసి ఇటువంటి దానిని ఎవరైనా మీటర్ల దూరం నుండి వెళ్తున్నా కూడా వారు ముక్కు ,నోరు మూసుకొనేలా ఉంటుంది.
b. ఇది వాతావరణాన్ని కలుషితం చేస్తుంది, గాలి ప్రవాహం తో పాటు వ్యాపించి శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది మరియు ప్రమాదకరమైన వ్యాధులను కలుగజేస్తుంది.
c. ఇటువంటి ఉపయోగించి పాడేసిన పదునైన మరియు కట్టింగ్ వస్తువులైన శస్త్రచికిత్స బ్లేడ్లు లేదా సిరంజిలతో సంబంధం ఏర్పడితే అవి హెపటైటిస్ B, HIV / AIDS మరియు ధనుర్వాతం వ్యాప్తిని కారణం కావచ్చు.
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
25) ఈ కిందివానిలో ఏది సరి అయినది కాదు?
a. కార్బన్ పరమాణు సంఖ్య 6
b. ఒంటెల గుంపును ఫ్లోక్ అని పిలుస్తాము
c. కంఫ్యూటర్ ఫంక్షన్ కీ F5 ను స్పెల్ చెక్ కొరకు ఉపయోగిస్తాము
d. కంఫ్యూటర్ ఫంక్షన్ కీ F1 ను సహాయక కీ లాగా ఉపయోగిస్తాము
సరైన సమాధానం : కంఫ్యూటర్ ఫంక్షన్ కీ F5 ను స్పెల్ చెక్ కొరకు ఉపయోగిస్తాము
26) కంప్యూటర్ కీ బోర్డ్ పై వరుసలో లేని ఒకే ఒక అచ్ఛు ఏది?
a. A
b. E
c. I
d. O
సరైన సమాధానం : A
27) భారతదేశ టెలీఫోన్ కోడ్ ఎంత?
a. 86
b. 91
c. 96
d. 81
సరైన సమాధానం : 91
28) ఇప్పటివరకు విడుదల చేసిన అత్యధిక విలువ గల భారత స్మారక నాణెం.
a. రూ.10
b. రూ.50
c. రూ.100
d. రూ.1000
సరైన సమాధానం : రూ.1000
29) ఈ కిందివానిలో నుండి "amazement," కి వ్యతిరేక పదాన్ని ఎంచుకోండి.
a. marvel
b. Indifference
c. shock
d. confusion
సరైన సమాధానం : Indifference
30) వీరి జ్ఞాపకార్థం భారతదేశంలో బాలలదినోత్సవము జరుపుకుంటారు.
a. మహాత్మా గాంధి
b. జవహార్ లాల్ నెహ్రు
c. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
d. ఇందిరా గాంధి
సరైన సమాధానం : జవహార్ లాల్ నెహ్రు
31) ఈ కింది వాటిలో ఏది అరటి పండులో ఎక్కువగా వుంటుంది?
a. కాల్షియం
b. విటమిన్ బి 12
c. పొటాషియం
d. సోడియం
సరైన సమాధానం : పొటాషియం
32) ఈ కిందివానిలో ఆడపిల్లలకొరకు వున్న ఆట ఏది?
a. ఖో – ఖో
b. కబాడి
c. కుస్తి
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
33) ఒక స్టాంపు 4 చ.సెం వైశాల్యాన్ని కలిగివుంది. 9 సెం.మీ X 12 సెం.మీ గల కాగితాన్ని కప్పడానికి ఎన్ని స్టాంపులు కావలెను?
a. 21
b. 24
c. 27
d. 31
సరైన సమాధానం : 27
34) ఈ కింది సంఖ్యలలో ఏది 7 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది?
a. 905
b. 875
c. 801
d. None of the above
సరైన సమాధానం : 875
35) 60 వ జాతీయ సినిమా అవార్డులు 2013 లో అత్యధిక అవార్డులను గెలుచుకున్న సినిమా ఏది?
a. పాన్ సింగ్ తోమార్
b. షెపర్డ్స్ ఆఫ్ పారడైజ్
c. దేఖ్ ఇండియన్ సర్కస్
d. విక్కి డోనార్
సరైన సమాధానం : దేఖ్ ఇండియన్ సర్కస్
36) పొడవు 194 అడుగులు మరియు వెడల్పు 129.33 అడుగుల ప్రపంచ రికార్డును పొందిన అతిపెద్ద భారత పతాకాన్ని తయారు చేసినవారు
a. ఇండియా ఫౌండేషన్, వారణాసి
b. లోటస్ లేప్ ఉన్నత పాఠశాల, హైదరాబాద్
c. వైబ్రెంట్ ఇండియా 2011 ఇన్ చికాగో
d. పైవేవికావు
సరైన సమాధానం : ఇండియా ఫౌండేషన్, వారణాసి
37) "MMS" అనగా
a. మెట్రో మెయిల్ సర్వీస్
b. మెట్రో మొబైల్ సర్వీస్
c. మల్టిమీడియా మెసేజింగ్ సర్వీస్
d. పైవన్ని
సరైన సమాధానం : మల్టిమీడియా మెసేజింగ్ సర్వీస్
38) USB అనగా
a. యునైటెడ్ సర్వీస్ బుక్
b. యూనియన్ స్పెషల్ బ్యాంక్
c. యూనివర్సల్ సీరియల్ బస్
d. అన్ డిపైన్డ్ సోషియల్ బయర్
సరైన సమాధానం : యూనివర్సల్ సీరియల్ బస్
39) ఒక ఎదిగిన ఏనుగు రోజుకు 136 కిలోల ఆహారాన్ని తీసుకుంటే, ఒక వారములో ఎంత తింటుంది?
a. 898 కిలోలు
b. 910 కిలోలు
c. 952 కిలోలు
d. 982 కిలోలు
సరైన సమాధానం : 952 కిలోలు
40) ఈ కింది వానిలో " దక్కన్ క్వీన్" అని పిలువబడే నగరం ఏది?
a. కొచ్ఛి
b. పూణె
c. జైపూర్
d. నీలగిరి
సరైన సమాధానం : పూణె
41) ఇంద్రధనుస్సు యొక్క బయటి భాగాన కనపడే రంగు ఏది?
a. ఊదా రంగు
b. నీలము
c. ఎరుపు రంగు
d. ఇండిగో
సరైన సమాధానం : ఎరుపు రంగు
42) 42 X 101 ల లబ్ధము ఎంత?
a. 410
b. 400
c. 280
d. 160
సరైన సమాధానం : 160
43) చదరంగం ఆటలో FIDE 1465 పాయింట్ల రేటింగ్ తో వున్న 6 సంవత్సరాల భారతీయ బాలుడు ఎవరు?
a. పరిమరాజన్ నాగి
b. దేవ్ షా
c. కోనేరు హంపి
d. పెండ్యాల హరికృష్ణ
సరైన సమాధానం : దేవ్ షా
44) ఈ కిందివానిలో ఘ్రాణ నాడులు దేనిలో ఎక్కువ?
a. కుందేలు
b. కుక్క
c. పులి
d. మనిషి
సరైన సమాధానం : కుక్క
45) 1234, 6464, 3993, మరియు1999 ల మొత్తము =
a. 12880
b. 13080
c. 13690
d. 14180
సరైన సమాధానం : 13080
46) 977 మరియు 997 ల లబ్దమెంత?
a. 966049
b. 964069
c. 974069
d. 984069
సరైన సమాధానం : 974069
47) ఈ కిందివానిలో ఆర్ టి ఇ చట్టం 2009 అందజేసేది ఏది?
a. ఉపాధ్యాయులు వివేచనాత్మక విస్తరణలో పేర్కొన్నవిధంగా విద్యార్థి - ఉపాధ్యాయ నిష్పత్తి ప్రతి పాఠశాల కోసం నిర్వహించబడుతుందనే భరోసా కల్పిస్తుంది
b. తగిన శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు, అంటే వృత్తిలో ప్రవేశానికి అవసరమైన మరియు విద్యా అర్హతలు కలిగిన ఉపాధ్యాయులను కల్పిస్తుంది.
c. రాజ్యాంగం పొందుపరచబడ్డ విలువలకు తగ్గట్లుగా పాఠ్యాంశాల్లో అభివృద్ధి పరుస్తుంది.
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
48) మాధురి 900 రూపాయల ఉపకారవేతనం చెక్కును అందుకుంది. ఈ చెక్కు ఎంతకాలం వరకు చెల్లుబాటు అవుతుంది?
a. ఒక నెల
b. రెండు నెలలు
c. మూడు నెలలు
d. ఆరు నెలలు
సరైన సమాధానం : మూడు నెలలు
49) క్రమమైన శారీరక వ్యాయామాల వలన లాభం ఏమిటి?
a. ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు అభివృద్ధి
b. బలమైన హృదయం, కండరాలు, ఎముకల నిర్మాణం.
c. మెరుగైన కదలికలు , సంతులనం,సమన్వయ మరియు ప్రతిస్పందన సమయం.
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
50) అమ్మడానికి ఏదో ఒకదానికి చూపించే ఒక వ్యక్తిని గాని లేదా కంపెనీని గాని ఏమంటారు?
a. తయారిదారు
b. బయ్యర్
c. వెండర్
d. పైవన్ని
సరైన సమాధానం : వెండర్
సమాధానాలు
1)b2)d3)c4)c5)b6)d7)d8)b9)c10)c11)c12)c13)c14)c15)c16)c17)d18)b19)c20)b21)b22)d23)b24)d25)c
26)a27)b28)d29)b30)b31)c32)d33)c34)b35)c36)a37)c38)c39)c40)b41)c42)d43)b44)b45)b46)c47)d48)c49)d50)c