online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, నవంబర్-2013

1) "Time is not measured by the passing of years but by what one does, what one feels, and what one achieves." అనే మాటలను ఎవరు చెప్పారు?
a. బాల గంగాధర తిలక్
b. జవహార్ లాల్ నెహ్రు
c. డా. ఎ. పి. జె. అబ్దుల్ కలాం
d. రాజా రాంమోహన్ రాయ్
సరైన సమాధానం : జవహార్ లాల్ నెహ్రు
2) ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దశాబ్ధిగా ప్రకటించబడిన "ఇంధన శక్తి అందరి కోసం" అనేది
a. 2008-2017
b. 2010-2020
c. 2011-2020
d. 2014-2024
సరైన సమాధానం : 2014-2024
3) దృష్టి లో తగ్గుదల ఏర్పడడానికి దారితీసే కంటి గుడ్డు పైన మసకబారడాన్ని ఇలా పిలుస్తారు
a. గ్లూకోమా
b. కాటరాక్ట్
c. డ్రూసెన్
d. ట్రకోమా
సరైన సమాధానం : కాటరాక్ట్
4) ఒక అక్షాన్ని ఆధారంగా చేసుకొని కచ్చితమైన దూరంలో అభిముఖ భాగాలు ఒకదానికొకటి కలిసేట్లుగా వుండే ఆకృతిని ఇలా పిలుస్తారు
a. పరావర్తనం
b. వక్రీభవనం
c. సౌష్ఠవం
d. పైవన్ని
సరైన సమాధానం : సౌష్ఠవం
5) మీరు మీ గిప్ట్ బాక్సుల కోసం 3 మీటర్ల నీలి రిబ్బన్ ను కలిగివున్నారు. ప్రతి బాక్స్ నకు ఒకే కొలతగల రిబ్బన్ కావాలి. 12 బాక్సులలో ప్రతి ఒక దానికి ఎంత రిబ్బన్ వస్తుంది?
a. 20 సెం.మీ
b. 25 సెం.మీ
c. 30 సెం.మీ
d. 35 సెం.మీ
సరైన సమాధానం : 25 సెం.మీ
6) " The only thing that interferes with my learning is my education." Identify the part of speech of bold and underlined word.
a. Noun
b. Pronoun
c. Verb phrase
d. adverb
సరైన సమాధానం : Verb phrase
7) ది నేషనలో అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా ( ఎన్ ఎ ఎస్ ఐ), ఇది 1930వ సంవత్సరములో స్థాపించబడిన మొదటి సైన్స్ అకాడమీ ఆఫ్ ఇండియా కూడా. ఇది ఎక్కడ వున్నది?
a. న్యూఢిల్లి
b. అలహాబాద్
c. నైనిటాల్
d. బెంగుళూర్
సరైన సమాధానం : అలహాబాద్
8) ప్రపంచంలో అతి విశాలమైన 14,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించివున్న మర్రి చెట్టు ఎక్కడ ఉంది?
a. కలకత్తా
b. బ్రెజిల్
c. జోర్డాన్
d. పేరు
సరైన సమాధానం : బ్రెజిల్
9) ఈ క్రింది వాటిలో ఏది చెడు అలవాటు?
a. తరగతి జరుగుతున్నప్పుడు మరియు చదువుకునే గదులలో మొబైల్ తో ఆటలాడడం
b. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో వున్నప్పటికి జబ్బుపడ్డానని ఇంటివద్ద ఉండటం
c. తరగతిలోకి ఆలస్యంగా వెళ్ళడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
10) చెన్నైలో జరిగిన 100 సంవత్సరాల భారతీయ సినిమా ముగింపు వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నదెవరు?
a. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
b. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
c. ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం
d. లోకసభ స్పీకర్ మీరా కుమార్
సరైన సమాధానం : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
11) ఒక భారతీయ భాష భారతదేశ ప్రభుత్వంచే గుర్తింపు పొందాలంటే కనీసం ఎంత మంది ఆ భాషను మాట్లాడాలి?
a. 1000
b. 2000
c. 5000
d. 10000
సరైన సమాధానం : 10000
12) ఈ క్రింది వాటిలో ఏది చాలా స్థిరమైన పర్యావరణ వ్యవస్థ?
a. పర్వతాలు
b. ఎడారులు
c. మహాసముద్రం
d. అడవి
సరైన సమాధానం : మహాసముద్రం
13) ఈ క్రింది వాటిలో ఏది వాతావరణ మార్పుకు బాధ్యతవహిస్తుంది?
a. కాలుష్యం
b. గ్రీన్ హౌస్ వాయువులు
c. ఓజోన్ పొర క్షీణత
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
14) "I get headache _________ I travel by bus." Fill in the blank with the following suitable word.
a. by
b. when
c. for
d. about
సరైన సమాధానం : when
15) "memorandum" నకు బహువచనము కనుగొనండి
a. memorand
b. memorandumes
c. memoranda
d. memorandames
సరైన సమాధానం : memoranda
16) లక్ష్మణ్ వద్ద తరగతి గదిని అలంకరించేందుకు 48 రంగు కాగితాలు వున్నాయి. వాటిలో 12.5% పసుపు కాగితాలు. అయిన పసుపు కాగితాలు ఎన్ని?
a. 4
b. 6
c. 8
d. 10
సరైన సమాధానం : 6
17) వర్మికంపోస్ట్ ఉపయోగించడం వలన ప్రయోజనాలు ఏమిటి?
a. మట్టిలో వాయు ప్రసరణాన్ని మెరుగుపరుస్తుంది
b. నీటి నిలువ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది
c. స్థానికంగా గ్రామాలలో తక్కువ నైపుణ్యంగల ఉద్యోగాలు ఏర్పరుస్తుంది
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
18) Find the past tense for "buy ".
a. buid
b. buyed
c. bought
d. boughted
సరైన సమాధానం : bought
19) ఈ కిందివానిలో ఏది సత్యము కానిది?
a. ఆర్థికశాస్త్రం అనేది దేశ సంపద యొక్క స్వభావం మరియు కారణాలను అధ్యయనం చేయడం లేదా నేరుగా చెప్పాలంటే సంపద యొక్క అధ్యయనం.
b. విద్య అనేది మీరు ప్రపంచాన్ని మార్చేందుకు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం.
c. వ్యాపారము అనేది ఒక సంస్థ ఖాతాదారు అవసరాలను లాభదాయక ఆదాయంగా మార్చుకునే ఒక ప్రక్రియ
d. పైవేవికావు
సరైన సమాధానం : పైవేవికావు
20) " OPD " అనేది దేని యొక్క సంక్షిప్త రూపం
a. Open Petrol Department
b. One Poem Development
c. Out Patient Department
d. One Percent Due
సరైన సమాధానం : Out Patient Department
21) ప్రసార మాధ్యమాలు కొన్ని కథలను ప్రచురించడం లేదా చూపించడానికి ప్రభుత్వం అనుమతి నివ్వకపోవడమనే అనే అధికారాలను ఏమంటారు?
a. ప్రచురణ
b. కత్తిరింపు
c. ప్రసారం
d. ప్రజా నిరసన
సరైన సమాధానం : కత్తిరింపు
22) The opposite word for boring is
a. Speaking
b. Interesting
c. Ordinary
d. repellent
సరైన సమాధానం : Interesting
23) ఒక సంచిలోని చాక్లెట్లు 4,5 మరియు 6 గురు పిల్లలకు ఏమి మిగలకుండా సమానంగా పంచాలి. అందుకు బ్యాగ్ లో వుండవలసిన చాక్లెట్లు కనీస సంఖ్య ఏంత?
a. 40
b. 50
c. 60
d. 80
సరైన సమాధానం : 60
24) సంపాదించిన దానిలో అన్ని ఖర్చులు తీసివేసిన తర్వాత మిగిలిన లేదా పొందిన మొత్తాన్ని ఏమంటారు?
a. నష్టము
b. లాభము
c. అమ్మకపు ధర
d. బజారు ధర
సరైన సమాధానం : లాభము
25) "First of all, our young men must be strong. Religion will come afterwards. Be strong, my young friends, that is my advice to you. You will be nearer to heaven through football than through the study of the GEETA. … You will understand the GEETA better with your biceps, your muscles, a little stronger." ఈ మాటలు ఎవరు చెప్పారు
a. దారా సింగ్
b. స్వామి వివేకానంద
c. సర్దార్ వల్లభాయి పటేల్
d. మంజీత్ సింగ్
సరైన సమాధానం : స్వామి వివేకానంద
26) ఈ క్రింది వాటిలో ప్రజాస్వామ్య సూత్రం కానిది ఏది?
a. న్యాయపాలన
b. పత్రికా స్వేచ్ఛ
c. క్రియారహిత రాజకీయ ప్రక్రియలు
d. మానవ హక్కులను గౌరవించడం
సరైన సమాధానం : క్రియారహిత రాజకీయ ప్రక్రియలు
27) కొంతవ్యవధిలో తనంత తానే పునరావృతం అయ్యే చలనాన్ని ఏమంటారు?
a. ఋజు చలనం
b. వృత్తాకార చలనం
c. ఆవర్తన చలనం
d. పైవన్ని
సరైన సమాధానం : ఆవర్తన చలనం
28) ఈ కిందివానిలో కార్బన్ కు సంబంధించి సరికానిది ఏది?
a. కార్భన్ అనేది C అనే సాంకేతికము మరియు పరమాణు సంఖ్య 16 గల ఒక రసాయన మూలకము.
b. కార్బన్ ను బొగ్గు మరియు మసి రూపంలో తొలి మానవ నాగరికతలో కనుగొన్నారు.
c. విశ్వములో లభించే వాటిలో కార్బన్ 4 వ అత్యంత సాధారణ మూలకం
d. కార్బన్ మోనాక్సైడ్ (CO) మానవులు మరియు జంతువులు రెండింటికి చాలా విషపూరితం.
సరైన సమాధానం : కార్భన్ అనేది C అనే సాంకేతికము మరియు పరమాణు సంఖ్య 16 గల ఒక రసాయన మూలకము.
29) ఈ కిందివానిలో ఏది సత్యము?
a. (5a+7b) = 2(3a+7b)
b. 7xy = 7(x+y)
c. 3(3a+2b) = 9a +6b
d. t+2t+3t+4t = 10+t
సరైన సమాధానం : 3(3a+2b) = 9a +6b
30) భారతదేశ జనాభా గణన 2011 ప్రకారం అత్యధిక జనాభా గల మహానగరం ఏది?
a. చెన్నై
b. ముంబై
c. ఢిల్లీ
d. కలకత్తా
సరైన సమాధానం : ముంబై
31) దర్పణ ప్రతిబింబం మనకు ఇచ్చేది
a. నీడలు
b. అస్పష్ట చిత్రాలు
c. స్పష్టమైన చిత్రాలు
d. బహుళ చిత్రాలు
సరైన సమాధానం : స్పష్టమైన చిత్రాలు
32) Which of the following is synonym for the word list?
a. Schedule
b. agenda
c. inventory
d. all of the above
సరైన సమాధానం : all of the above
33) బుడాపెస్ట్ లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారతదేశం ఎన్ని గ్రీకో రోమన్ పతకాలు గెలుపొందినది?
a. 1
b. 2
c. 3
d. 4
సరైన సమాధానం : 3
34) ఈ క్రింది వాటిలో ఏది ప్రథమ చికిత్స పెట్టెలోని వస్తువు?
a. దూది చుట్టబడిన పుల్లలు మరియు ఆంటిసెప్టిక్ లేపనం
b. దురద నివారణ ఔషదం లేదా క్రీమ్
c. శుభ్రపరచబడిన అతుక్కుని వుండే వివిధ పరిమాణాల పట్టీలు
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
35) ప్రపంచ వికలాంగుల దినం జరుపుకునేది
a. డిసెంబర్ 1
b. డిసెంబర్ 3
c. డిసెంబర్ 4
d. డిసెంబర్ 7
సరైన సమాధానం : డిసెంబర్ 3
36) తెలుగు లో "భర్తృహరి నీతి శతకం" రాసినవారు
a. కమలా కాంత్
b. ఏనుగు లక్ష్మణ కవి
c. రాంప్రసాద్ సేన్
d. అక్క మహాదేవి
సరైన సమాధానం : ఏనుగు లక్ష్మణ కవి
37) ఆటలు మరియు క్రీడలతో సంబంధం లేనిది ఏది?
a. లవ్
b. సర్వీస్
c. ఢన్స్
d. రన్నర్
సరైన సమాధానం : ఢన్స్
38) 960, 480, 240, ___ . శ్రేణిలోని తర్వాతి సంఖ్యను కనుగొనండి.
a. 200
b. 160
c. 120
d. 80
సరైన సమాధానం : 120
39) పుర్రె, వెన్నెముక, పక్కటెముకలు మరియు ఛాతి ముందు భాగములో పక్కటెముకలను కలిపే నిలువు ఎముక, భుజం మరియు తుంటి ఎముకలు, చేతులు మరియు కాళ్ళ ఎముకలన్నింటితో కలిగివుండేది
a. శరీరం
b. రక్తం
c. అస్థిపంజరం
d. కండరాలు
సరైన సమాధానం : అస్థిపంజరం
40) విద్యుత్తుతో పనిచేసేప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన శరీరం ఒక
a. విద్యుత్ బంధకం
b. పరావర్తకం
c. యంత్రం
d. విద్యుత్ వాహకం
సరైన సమాధానం : విద్యుత్ వాహకం
41) చేతితో ఏరడం, తూర్పార పట్టటం, జల్లెడపట్టడం, అవక్షేపణ, తేర్చడం మరియు వడపోత అనే కొన్ని పద్ధతులను ___________ అంటాము
a. పదార్థాలను కలపడం
b. పదార్థాలను చూడడం
c. పదార్థాలను వేరుచేయడం
d. పైవన్ని
సరైన సమాధానం : పదార్థాలను వేరుచేయడం
42) విషమబాహు త్రిభుజానికి ఒక ఉదాహరణ
a. సౌష్టవ రేఖ లేనిది
b. ఒకే ఒక సౌష్టవ రేఖ కలది
c. రెండు సౌష్టవ రేఖలు కలది
d. మూడు సౌష్టవ రేఖలు కలది
సరైన సమాధానం : సౌష్టవ రేఖ లేనిది
43) ప్రపంచ ఘనత వహించిన 24 మీటర్ల పొడవు, 48 మీటర్ల వెడల్పు గల అతిపెద్ద రోబోట్ ఎక్కడ ఉంది?
a. అమెరికా
b. ఆస్ట్రేలియా
c. జర్మనీ
d. జపాన్
సరైన సమాధానం : ఆస్ట్రేలియా
44) ఒక వైపు ములుకు, మరొకవైపు పెన్సిల్ ఒక జతగా వుండి సమానమైన పొడవులను గుర్తించడానికే తప్ప వాటిని కొలవటానికి రాని దానిని ఇలా పిలుస్తాము.
a. కొలబద్ద
b. మూలమట్టము
c. వృత్తలేఖిని
d. విభాగిని
సరైన సమాధానం : వృత్తలేఖిని
45) కొంత సమాచారం ఇవ్వడంకోసం సేకరించిన సంఖ్యలను ఏమంటారు
a. గణ చిహ్నము
b. దత్తాంశము
c. పౌన: పున్యము
d. రేఖాచిత్రము
సరైన సమాధానం : దత్తాంశము
46) భారతదేశములో మొదటి ప్రధాన వార్తాపత్రిక "బెంగాల్ గెజిట్" ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
a. 1692
b. 1780
c. 1895
d. 1927
సరైన సమాధానం : 1780
47) ఏదైనా ఒక ఆహార పదార్థానికి లేదా ముడి పదార్ధానికి 2 -3 చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు దాని రంగు గాఢ నీలిరంగులోకి మారడం దీని ఉనికిని సూచిస్తుంది.
a. మాంసకృత్తులు
b. పిండిపదార్థాలు
c. కొవ్వు
d. పైవన్ని
సరైన సమాధానం : పిండిపదార్థాలు
48) "సముద్రమట్టం కంటే 100 మీటర్లు దిగువ " అనే దానిలోని సంఖ్యను తగిన గుర్తుతో వ్రాయండి.
a. =10 X 10 మీటర్లు
b. + 100 మీటర్లు
c. - 100 మీటర్లు
d. పైవన్ని
సరైన సమాధానం : - 100 మీటర్లు
49) ఈ కిందివానిలో ఏది సరిఅయిన వాక్యము?
a. కాలానికి అనుగుణంగా సంభవించే దూరంలోని మార్పు రేటు ను వేగం అంటారు
b. ఒక విద్యుదయిస్కాంత శక్తి పరిమాణాన్ని న్యూట్రాన్ అంటారు
c. ఎలక్ట్రాన్లు కేంద్రకములో ఉన్నాయి.
d. పైవన్ని
సరైన సమాధానం : కాలానికి అనుగుణంగా సంభవించే దూరంలోని మార్పు రేటు ను వేగం అంటారు
50) 2a + 7 (a-1)= 56 ను సత్యవాక్యముగా మార్చే విలువ
a. 3
b. 5
c. 7
d. 9
సరైన సమాధానం : 7
సమాధానాలు
1)b2)d3)b4)c5)b6)c7)b8)b9)d10)b11)d12)c13)d14)b15)c16)b17)d18)c19)d20)c21)b22)b23)c24)b25)b
26)c27)c28)a29)c30)b31)c32)d33)c34)d35)b36)b37)c38)c39)c40)d41)c42)a43)b44)c45)b46)b47)b48)c49)a50)c